తీయవలసిన పరువంత తీసేసి చిలక పలుకులు పలుకుతుంది....పది సంవత్సరాల క్రితం పిల్లలను కనమంటే ససేమిరా అంది...అక్కడ తో ఆగకుండా ఈ మేటరు ఆ సద్గురు దగ్గర లీక్ చేసి ఓపెన్ మార్కెట్ చేసింది ...
చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు సార్ మీకు మంచి ఎటువంటి కల్మషం గర్వం లేని కోడలు దొరికింది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ అందరితో కలిసి మెలిసి చాలా సంతోషంగా ఉంటారు మేడం
Antha kastapadi English medium school lo chadivi English nerchukuni Telugu lo maatlaaditey thanaki English raadhanukuntaru andaru. Telugu mana mother tongue kaabatti automatic ga vastundi but English medium lo chadivi English lo matladakapotey vaallaki English raadu, vere languages nerchukoleni dull students anukuntaaru. So, she is a not a dull student in studies.
క్లీన్ కార వచ్చిన సందర్భంగా ఈ సంవత్సరం మా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకుంటున్నాం బంగారు తల్లి క్లీన్ కారా❤ ఈ తల్లి పుట్టిన దగ్గర నుంచి చిరంజీవి గారి ఇంటిలో శుభాలే జరుగుతున్నాయి కళ్యాణ్ బాబు గెలవడం ఇంకా పెద్ద శుభం❤
నిజంగా అంత డబ్బు ఉన్న. ఆ అమ్మవారి. పేరు పెట్టడం. చాలా శుభదాయకం. మీ కుటుంబం ఎప్పుడు. ఇలా ఆనందంగా ఉండాలని. ఆ పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను.. ఇట్లు మీ అభిమాని.
చిరంజీవి గారికి నమస్కారాలు గా చెల్లించుకున్నారు మీకు మనవరాలు పుట్టింది అన్నీ కలిసొచ్చాయి అన్న వార్తలు మాకు ముగ్గురు ఆడపిల్లలు పిల్లలే ప్రాణంగా ప్రేమిస్తే వాళ్లతో సంతోషంగా ఉంటున్నాము మనం సాధించుకోవడానికి మీ హెల్ప్ ఏమైనా చేస్తారా చిరంజీవి
నేను సినిమాలు చూడటం మొదలుపెటేసరికి కులం తెలియదు, నిన్ను మేము ఇష్టపడేసరికి మతం తెలియదు కానీ మీరు మీ తమ్ముడు పార్టీలు పెట్టి కులం, మతం... దొంగ రాజకీయాలు అంటే ఏమిటో నేర్పారు.... ఇప్పుడు మేము చిన్నపుడు నుంచి చుసిన చిరు అండ్ పవన్ సినిమాలు వేరు మీరు వేరు అని అర్ధం ఔతుంది.
కరెక్ట్ గా చెప్పారు. సినిమా పేరుతో ప్రజల మెదళ్లలో ఒక ప్రాంతం వారిని విలన్లుగా చూపించి విషం నింపారు. వాళ్ళు పెట్టిన పార్టీలు, వాళ్ళు చేరిన పార్టీలు, వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీలను బట్టి వల్ల సినిమాలు అందులో పాత్రలు, అందులో డైలాగులు ఉంటాయి. అవి మనం చూసి అహా ఓహో అని విజిల్స్ వేసుకుంటూ చూడాలి. మన అభిమానంతో వీళ్ళు అటాడేసుకుంటారు.