Тёмный

తప్పుడు ప్రశ్నలకు చైర్మన్, సభ్యులకు జైలు శిక్ష విధించాలి? || Wrong Questions కు బాధ్యులు ఎవరు? 

Ashoka Academy
Подписаться 234 тыс.
Просмотров 9 тыс.
50% 1

#Ashoka online Academy: 7660066591
Achiever Batch -Telangana movement
3days offer RS.499/- after 3days 999/-
Total History 250 marks hybrid Live Batch
Rs.1299/-
Group-2&3 Full Course- Crash course Rs.2500
GROUP-2&3 FULL COURSE Recorded vedios Rs.1500/-

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 165   
@karnenaresh4725
@karnenaresh4725 16 часов назад
అసలు తెలంగాణా లొ ప్రభుత్య ఉద్యోగం సాధ్యమేనా.......?... ఈ తప్పు లు కావాలనే చేసిన నిరుద్యోగుల జీవితం నాశనం చేస్తున్నారు..... 😢
@vinodkumar-nx2mq
@vinodkumar-nx2mq 15 часов назад
మంచి...ఆలొచన...సార్..!!..ప్రభుత్వం...ప్రతి exam పైన...ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలి...!!లేకపోతే అక్రమాలు...జరిగే అవకాశం ఉంది..!!
@Sandeep_reddy298
@Sandeep_reddy298 17 часов назад
Yes TGPSC నిర్వహించె పరీక్షలపరీక్షలపై పారదర్శకత లేదు
@narendhergummula9457
@narendhergummula9457 18 часов назад
చదువు రాని ప్రొఫెసర్ లు
@SKR-tw9su
@SKR-tw9su 17 часов назад
ఔను sir nijam, sit దర్యాప్తు చేసి వాళ్ళను అరెస్టు చెయ్యాలి sir
@sahityasudha9573
@sahityasudha9573 17 часов назад
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం.ఇంత టెక్నాలజీ యుగంలో ఇంత అలసత్వంగా ప్రశ్నపత్రాలతయారీ ?
@Vikram-jm7kj
@Vikram-jm7kj 15 часов назад
తెలంగాణ వస్తే ఇలాంటివే జరుగుతాయి అని మన తెలంగాణా వాళ్ళే చెప్పడం జరిగింది ఉద్యమం సమయంలో, దీన్ని UPSC ki అప్పగిస్తే అన్ని సెట్ ఔతాయి.
@icando9221
@icando9221 13 часов назад
Hwo 24 వాళ్లకు న్యాయం చేయాలి సార్... మీరు... చాలా టఫ్ ఎగ్జామ్స్ 24 నాడు..hwo... Reexam.. Omr based lo conduct.. Cheyali
@mcvj7873
@mcvj7873 15 часов назад
JL ఇంగ్లీష్ లో మరి 44 మార్క్స్ తొలగింపు...out of syllabus.. ఉదాహరణకు ఒక ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తున్న భృతి ఏంత??
@SmilingOstrich-lf1vm
@SmilingOstrich-lf1vm 14 часов назад
Sir HWO exam shift wise ga పెట్టారు కానీ ఆ shift lo తలకాయ లేకుండా anni zone లను కలిపి exam పెట్టరు ..కానీ 24 th na వ్రాసిన ఎగ్జామ్ లో 13 questions delete చేశారు కానీ deleted questions మాత్రం marks కలప కుండా GRL release చేశారు దీనివల్ల నష్టపోయింది 24 th HWO exam aspirants.....so ఇలా ఉన్నాయి.. ఇక DSC lo final key మీద కూడా తప్పులు వున్నాయి అని proofs సహా చూపించిన ..... మేము experts మేమో తోపులం final key ప్రకారం GRL ఇస్తాము అని మొండి వాదన.... దీనితో ఆ result కాస్తా కోర్టులోకి వెళ్తుంది... ఇక్కడ offficers అందరికీ తెలుసు కావాలని ఇలా చేసి Govt save చేస్తున్నాయి.... మరి process correct వుంటే court లకి ఎలా వెళ్తారు..... దీనివల్ల ఇంకా process prolong అవుతుంది. Govt ki కొన్నీ కోట్ల రూపాయలు save అవుతాయి.
@upenderg5197
@upenderg5197 7 часов назад
Sir court ki veldham...nijamga hwo lo 24th vallaki chaala anyayam jarigindhi..
@NagaRani-lu5sc
@NagaRani-lu5sc 14 часов назад
కరెక్ట్ సర్ డీఎస్సీ లో, చాలా తప్పులు ఉన్నాయి...
@kranthikrishna9030
@kranthikrishna9030 18 часов назад
Hwo lo kuda chala mistakes unaa Grl release chesaru sir.
@sampath3499
@sampath3499 17 часов назад
Hwo లో Narmalization వల్ల నాలాంటి వారికి job రాలేదు...zonal wise exam పెట్టిన..offline petina నాలాంటి వారికి న్యాయం జరుగుతుండే
@shalajad1900
@shalajad1900 13 часов назад
Mire kadu andi memu kuda ante 24exam vallaki chala anyam jarigindi 😢
@SrujanaAathram
@SrujanaAathram 12 часов назад
1 year prefaretion kani am labam ledhu
@seetharamangothu9311
@seetharamangothu9311 Час назад
I am also one year prepare to hwo job Kolipoyanu normalization Chayakunda 24th variki chala anyam Jarigidi Court lo cases Vayally
@Royalreddis
@Royalreddis 16 часов назад
Dao kuda 400 above 40 members ki రావడం కష్టం 429 ఎలా సాధ్యం sir అమ్ముకున్నారు జాబ్స్
@rebelstar8791
@rebelstar8791 11 часов назад
Yes ade nijam ammukunaru postlu
@sudharshanrao5903
@sudharshanrao5903 11 часов назад
అసలు గ్రూప్ 1 డిస్క్రిప్షన్ 100% wrong... ఎందుకంటే ఒకరు దిద్దినట్టు ఇంకోడు దిద్దడు... పైగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఇక్కడ కూడా వివక్షత చూపెడతారు.. ఆబ్జెక్టివ్ two టైమ్స్ పెట్టి ఫిల్టర్ చేయాలి 👍
@nsrinivass7900
@nsrinivass7900 15 часов назад
Yes sir.miru mlc geliste bhagunde sir....ma tharupuna miru okkare matladatharu..... thank you sir
@icando9221
@icando9221 13 часов назад
సార్...24 డే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ లో 13 క్వశ్చన్ లు డిలీట్.. అవి మాకు కనీసం ఆడ్ చేయలేదు.. అత్యంత టఫ్ ఎగ్జామ్స్ 24 డే నాటి ఎగ్జామ్స్... మాకు normalization లో మార్క్ లు ఆడ్ కాలేదు... సార్ మా కుఁ మీరే.. దిక్కు మీరే మా సమస్య ని పరిష్కారం చేయగలరు..
@mathanginagendar8725
@mathanginagendar8725 17 часов назад
Wrong question vaste prepare chesina vaariki Shiksha padali
@dadiyugandharreddy1618
@dadiyugandharreddy1618 17 часов назад
U r right sir Controversy questions enduku ivvali, enduku delete cheyali , enduku key change cheyali , normal key enti final key enti ???? Vallaki Valle extra work create cheskuntunnaru Easy questions ichina anthe Mandi select aitaru Hard ichina anthe Mandi select aitaru Overall syllabus cover chese laaga subject questions unte saripotadi Govt job vachaka individual decisions tiskune rojulu lev, elagu vere valla pai depend avvalsinde, even Ias ips. Political leaders cheppinnattu cheyali.
@dadiyugandharreddy1618
@dadiyugandharreddy1618 17 часов назад
Depth ga subject telsina podichedi ledu half knowledge tho luck tho job vachina podichedi ledu. Time taking kakunda jobs fill chesthe , vere jobs vetukuntaru andaru
@YadavYadav-e5l
@YadavYadav-e5l 17 часов назад
HWO మరీ ఘోరం సార్. పెరిగిన వాళ్లకి 15 మార్క్స్ పెరిగాయి. నాకు ఒక్క మార్క్ కూడా add కాలేదు
@SrinivasRao-xv3no
@SrinivasRao-xv3no 16 часов назад
Same problem
@SrinivasRao-xv3no
@SrinivasRao-xv3no 16 часов назад
Experts ani antaru kani vallu waste degree chesina vallu better
@pragneshyadav1484
@pragneshyadav1484 16 часов назад
Same bro
@rajachanderchiluka4708
@rajachanderchiluka4708 14 часов назад
Same bro mana karma
@Asp858
@Asp858 5 часов назад
😂😂
@kmuthu3534
@kmuthu3534 5 часов назад
Full ఫైర్ లో ఉన్నారు sir.... Super
@vt6499
@vt6499 16 часов назад
Yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes yes
@guglavathgangadhar9992
@guglavathgangadhar9992 17 часов назад
HWO Normalization cheyale, so 24 25 dates exams vallaku Jobs rale .......😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢
@YadavYadav-e5l
@YadavYadav-e5l 15 часов назад
@@guglavathgangadhar9992 26 వాళ్లకి కూడా
@thaneerusrikanth7077
@thaneerusrikanth7077 18 часов назад
Yes
@mohammedabdulquadir3281
@mohammedabdulquadir3281 12 часов назад
Yes tgpsc should accept its mistakes and should do justice... Qualified 3 prelims but result none.. now without solving court cases aiming to conduct mains.... First slove all court cases and then conduct mains ...
@sudhulavenugopalrao646
@sudhulavenugopalrao646 16 часов назад
100.....%..... 💯...correct..Takinggg TQ...ASHOK....Sirr
@YadavYadav-e5l
@YadavYadav-e5l 17 часов назад
DSC SA సోషల్ 5,6 ప్రశ్నలకు ప్రూఫ్స్ ఉన్న REVISED ఫైనల్ కీ ఇవ్వమంటున్నారు. మా బాధలు వినే నాథుడే లేడు సార్ 😭
@StreamStreaming-p2x
@StreamStreaming-p2x 15 часов назад
తెలంగాణ DSC తుది కీ లో పొరపాట్లు: 18వ జూలై ఫిజికల్ సైన్స్ పేపర్ పై అభ్యంతరాలు 18వ జూలైన జరిగిన తెలంగాణ DSC ఫిజికల్ సైన్స్ పరీక్షలో తుది కీ లో కొన్ని ప్రశ్నలకు సంబంధించి వివాదాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ప్రశ్నల సరైన జవాబులు తుది కీ లో తప్పుగా ఉన్నాయని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. -ప్రశ్న 03: యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ క్లోనింగ్ ఒప్పందం సబంధంగా సరిజవాబు కూడా ఉన్నట్లు సూచించారు. -ప్రశ్న 07: తెలుగు అకాడమీ ప్రకారం, జర్మనీ సరిజవాబుగా గుర్తించారు. -ప్రశ్న 32: A & B రెండూ సరిజవాబులు అని ప్రకటించారు. ప్రశ్న 47: సిల్వర్ కూడా వేరియబుల్ వెకెన్సీని చూపుతుందని తెలిపారు. -ప్రశ్న 54: B & C రెండూ సరైన జవాబులని వెల్లడించారు. - ప్రశ్న 79: ఆంట్రోమీటర్ సరిజవాబుగా నిర్ధారించారు. - ప్రశ్న 117: ఘన మరియు ద్రవం కూడా సరిజవాబులుగా గుర్తించారు. - ప్రశ్న 129: శాస్త్రీయ స్పూర్తి సరిజవాబుగా ప్రకటించారు. ఇదే విధంగా, ప్రశ్నలు 136, 137,143..వంటివాటికి కూడా అభ్యంతరాలు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు.
@guglavathgangadhar9992
@guglavathgangadhar9992 17 часов назад
HWO Normalization cheyale, 24 25 dates exams chala hard vachai, 27 28 easy vachai so chala nastapoyam.. Can't understanding
@SrujanaAathram
@SrujanaAathram 12 часов назад
Corect chepparu
@pragneshyadav1484
@pragneshyadav1484 3 часа назад
Yes bro 😢
@gaddekrishna1559
@gaddekrishna1559 17 часов назад
Exactly 💯
@birojusatyanarayana4545
@birojusatyanarayana4545 18 часов назад
Yes sir
@Kiran-zv8zu
@Kiran-zv8zu 17 часов назад
Good evening sir hostel welfare 24th exam final key lo mistakes+ 13 questions deleted. Exam multiple shift lo pettaru. Add score cheyaledu wrong questions ku. Normalisation goram exam 24th date. Objections pettinavi 95 percentage deleted sir.
@SA-m2w
@SA-m2w 13 часов назад
DSC repeated ani మీరు చెప్తున్నారు కానీ అంత కంటే దారుణం sir TET 2024 లో వచ్చిన క్వశ్చన్ same question DSC లో వచ్చింది బట్ answer మాత్రం వేరు వేరు అంట.. టెట్ లో ఒక answer DSC లో ఒక answer ఇచ్చి ఇదే ఫైనల్ అంటున్న DSE మేధావులు....
@JeevanMg-uc2gf
@JeevanMg-uc2gf Час назад
Medhavulu andaru. Vallani em cheyalem
@hariprasadummagani4798
@hariprasadummagani4798 42 минуты назад
Hwo ఎక్సమ్ పై కోర్టు కు వెళ్తేనే మనకు న్యాయం జరుగుతుంది.
@nareshnani9024
@nareshnani9024 2 часа назад
సార్ ఒక్కసారి HWO ఎగ్జామ్ గురించి వీడియో చేయండి..24 and 25 date's lalo exam రాసిన వాళ్ళు చాలా నష్టపోయారు.. మీరు ఒక్కసారి HWO ఎగ్జామ్ గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.. ఈ దొంగ నా కొడుకులకి ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడానికి చేతకాదు.. క్వశ్చన్స్ తయారు చేయడానికి చేతకాదు.. నార్మలైజేషన్ అని తీసుకొచ్చి ఎంతోమంది విద్యార్థులు జీవితాలను నాశనం చేశారు.. వీళ్ళకి అసలు నార్మలైజేషన్ అంటే కూడా తెలుసో లేదో ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరికి 15, 20 మార్కులు పెంచేసరూ 24 and 25 exam వాళ్లకి 15 questions డిలీట్ చేశారు.. ఇది ఎక్కడి న్యాయం ...విల్లకు సరైన questions తయ్యారు చేయడానికి చేతకనప్పుడు ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు sir .. ఈ HWO exam రాసిన వాళ్లకి మీరే న్యాయం చెయ్యాలి sir .. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం..మాకు న్యాయం చేయండి sir🙏 మా బాధ చదుకున్న మీకు మాత్రమే అర్థం అవుతది sir .. ఈ దొంగ నా కొడుకుల నుండి రక్షించండి.. మా జాబ్స్ నీ ఎవరికో అమ్ముకున్నారని మా డౌట్ sir.. దీనికి మీరే న్యాయం చేయాలి..
@alladirakesh9504
@alladirakesh9504 15 часов назад
ఊర్ శిక్ష వేసినా తక్కువే
@enarsirao1445
@enarsirao1445 16 часов назад
Sir namaste meeru nirudyogula gontuka sir hats off sir we are with you 100% Tgpsc baadytha vahichali questions perfect ga prepare cheyyalsinde ✊✊✊✊✊✊✊
@ahammadbasha2045
@ahammadbasha2045 17 часов назад
కరెక్ట్ గా చెప్పారు సర్..
@mudavathlaxman3031
@mudavathlaxman3031 16 часов назад
We unite and fight for rights sir 💪✊🏿✊
@slninternet
@slninternet 16 часов назад
sir hwo exam cancle chesi 7 zone la ku 7 days exam pettali
@StreamStreaming-p2x
@StreamStreaming-p2x 15 часов назад
Super analysis sir...తెలంగాణ DSC తుది కీ లో పొరపాట్లు: 18వ జూలై ఫిజికల్ సైన్స్ పేపర్ పై అభ్యంతరాలు 18వ జూలైన జరిగిన తెలంగాణ DSC ఫిజికల్ సైన్స్ పరీక్షలో తుది కీ లో కొన్ని ప్రశ్నలకు సంబంధించి వివాదాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ప్రశ్నల సరైన జవాబులు తుది కీ లో తప్పుగా ఉన్నాయని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. -ప్రశ్న 03: యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ క్లోనింగ్ ఒప్పందం సబంధంగా సరిజవాబు కూడా ఉన్నట్లు సూచించారు. -ప్రశ్న 07: తెలుగు అకాడమీ ప్రకారం, జర్మనీ సరిజవాబుగా గుర్తించారు. -ప్రశ్న 32: A & B రెండూ సరిజవాబులు అని ప్రకటించారు. ప్రశ్న 47: సిల్వర్ కూడా వేరియబుల్ వెకెన్సీని చూపుతుందని తెలిపారు. -ప్రశ్న 54: B & C రెండూ సరైన జవాబులని వెల్లడించారు. - ప్రశ్న 79: ఆంట్రోమీటర్ సరిజవాబుగా నిర్ధారించారు. - ప్రశ్న 117: ఘన మరియు ద్రవం కూడా సరిజవాబులుగా గుర్తించారు. - ప్రశ్న 129: శాస్త్రీయ స్పూర్తి సరిజవాబుగా ప్రకటించారు. ఇదే విధంగా, ప్రశ్నలు 136, 137,143..వంటివాటికి కూడా అభ్యంతరాలు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు.
@rajnishgupta5442
@rajnishgupta5442 18 часов назад
Avunu sir
@kothapalliprajoth1616
@kothapalliprajoth1616 17 часов назад
Sir 13 questions delete chasaru naku 6 questions loss aynay 183 vachina normalization lo 179.25 vachindi taginay 3.75 marks goram sir 183 cuttoff sc zone 4
@thummanarayana4272
@thummanarayana4272 16 часов назад
Yes sir, no mistake in govt exams, be alert paper setters, good evening ashok sir
@NeelamRenuka-t1o
@NeelamRenuka-t1o 18 часов назад
Sir e zone ki a zone online exams pettali lekapote examx rayadam weast
@mdkvhjsncieon
@mdkvhjsncieon 17 часов назад
TSPSC JL kooda atlane ayyindi. Meeru Cheyyaledu assalu video. TSPSC JL Civics GRL tappuu ichharu. MAtaldandi
@RatnakumarMandula-ek5jj
@RatnakumarMandula-ek5jj 14 часов назад
TS DSC -2024 lo Questions ki correct Answers kuda ivvadam ravadam ledu vellemi nipunula kamiti lo mari questions tayaru chesevaru vellemi professors ho ardam kavadam leedu
@nsrinivass7900
@nsrinivass7900 15 часов назад
Group 1 mains court cases clear ayyaka pedthe bhaguntadhi sir.....malli mains2.0 vaste rase opika ledhu.....
@marapakapravin78
@marapakapravin78 16 часов назад
Paper setters ki pension cut cheyyali jail ki pampali 10 years 1question ki 1 year lekkana 10 question ki 10 yrears
@lingaswamymudhiraj5538
@lingaswamymudhiraj5538 18 часов назад
Yes... Sir
@tasilinagaraju7618
@tasilinagaraju7618 17 часов назад
DSC sports reservation eligible gurinchi matladandi sir
@shravanmarerao9795
@shravanmarerao9795 2 часа назад
ఒక ప్రైవేట్ ఉపాధ్యాయులు పరీక్ష నిర్వహిస్తే దానికి సరైన కీ నీ తయారుచేసుకుంటారు అలాంటిది లక్షల మంది జీవితాలతో సంబంధించిన పరీక్షలు నిర్వహించే ఎక్స్పర్ట్ తప్పులెందుకు చేస్తున్నారు వారిని క్షమిచడం నేరం
@Anvesh_447
@Anvesh_447 16 часов назад
Hostel welfare officer gurinchi matladandi sir.24th roju rasinam vallam chala loss ayam
@PrabhanshuMaahi2177
@PrabhanshuMaahi2177 17 часов назад
Waste board tgpsc....4-4 questions delete.... normalisation process proper ledu
@raparthisathish9210
@raparthisathish9210 15 часов назад
Question s tappulu ivvadam samefull... A matram telvileni vedhavalu endhuku paper tayaru chestaro....
@kumargotte6348
@kumargotte6348 16 часов назад
Mana vallaki administeration radani nirupisthunnaru, aandhrollu better vunde anipistundi.
@Ekalavya_Learning_Academy
@Ekalavya_Learning_Academy 18 часов назад
Ee daridrapu medhavula mokala kante nenu chese questions ye standard ga unnaye sir. Oka exam lo 10 to 15 varaku wrong ante em anali valani...
@kitturathod373
@kitturathod373 17 часов назад
100 % true brother 😂
@Ekalavya_Learning_Academy
@Ekalavya_Learning_Academy 17 часов назад
@@kitturathod373 😂😂
@guglavathgangadhar9992
@guglavathgangadhar9992 17 часов назад
HWO lo zone wise pettaka chala nastapoyam.....😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@jogumahender3081
@jogumahender3081 16 часов назад
Prepare చేసేది వాళ్ళు upload చేసేది వేరే వాళ్ళు Question తప్పు వస్తె జైల్ శిక్ష వేస్తే paper leak,అమ్ముకున్న వాళ్ళను ఏమి చేయాలి... ఎందో మీ ఆవేశం మీ ఆవేదన మా కోసం అని అర్థం అయ్యింది కానీ కొంచెం నెమ్మది
@praveenbaddula1610
@praveenbaddula1610 15 часов назад
Mistakes ee iyyala... Ni lanti vari valla ila thagalabaddadi tgpsc... Adagaru. Pattinchukoru okkadu kuda adegetoni guddala pulla pedtharu. Ni lantivaru.
@siralasunitha2514
@siralasunitha2514 14 часов назад
Good evening sir exactly 💯 cheparu.Dsc 18 and 23 rd afternoon session same questions eroju job vastundo Leda Ani full tention .na pi total family depend em avthundo Ani tention.nyam jargali sir .
@upenderg5197
@upenderg5197 7 часов назад
Ashok sir okksari HWO ...exam gurinchi video cheyandi sir...24th exam raasina students antha loss ithunnaru ...please please help 🙏
@sreenathreddy857
@sreenathreddy857 18 часов назад
Kanisam syllabus paina soi leni vaallu question paper ready cheyatam chaala durmargam
@div2601
@div2601 17 часов назад
Please conduct group 1 mains after clearing all court cases and GO29 issue
@Alan23323
@Alan23323 12 часов назад
Dsc lo kuda fianal key lo wrong vunnai sir
@malothramesh7805
@malothramesh7805 17 часов назад
Sir,hwo 24 roju ki ayna exam lo 23 question ki objection pettithe only 13 question consider chesaru remaining 11 question anduku consider cheyaledu same Telugu accadamic book proof pettamu sir,11 question ki key mistake undi sir ...edi mi drusti ki ala tisukoravali sir ani proof unnai sir
@MuraliJhanu
@MuraliJhanu 17 часов назад
Ashok sir koncham dini midha respond avvandi please....1 mark tho job loss avutunnamu sir 🙏
@Kiran-zv8zu
@Kiran-zv8zu 17 часов назад
Sir ku call cheyee. + TGPSC office ku podham andaram.
@Kiran-zv8zu
@Kiran-zv8zu 17 часов назад
Meet sir+ we must go to tgpsc with proofs with media so that issue will be highlighted in newspapers
@Kiran-zv8zu
@Kiran-zv8zu 17 часов назад
Sepoy mutiny 1857 not changed, elements of sustainable development deleted, ecosystem conservation correct answer, bhagya Reddy varma sequence. Mean distribution
@bharathkumar4051
@bharathkumar4051 5 часов назад
Good morning sir.1lalh per cent correctchepparu.chala Thanks sir maa andhari kosum meeru..matladuthunnaru
@MARKADAKSHAYANI
@MARKADAKSHAYANI 17 часов назад
Gurukula down merit list gurinchi matladandi sir please please,ma life Agam itundi sir please
@parshuramgoud5033
@parshuramgoud5033 18 часов назад
Sir group 2 exise si height తగ్గించాలి.ap లో 165ఉంది మన దగ్గర 167.6ఉంది please sir దీనిపై గవర్నమెంట్ కి రిప్రెసెంటేషన్ ఇవ్వాలి 🙏🙏🙏🙏🙏🙏
@shirishatejavath7110
@shirishatejavath7110 14 часов назад
You are correct sir
@primeproperty1855
@primeproperty1855 14 часов назад
Sir miru super sir.i am a big fan of you sir
@SrinivasRao-xv3no
@SrinivasRao-xv3no 16 часов назад
Dsc lo kuda chala questions wrong vachai paper prepare chesedi worst fellows anni tappulu vuntaya
@narendhergummula9457
@narendhergummula9457 18 часов назад
👍 సపోర్ట్
@Gattusrinu490
@Gattusrinu490 17 часов назад
HWO 24 Exam hard ga unde morks emi add kale migita dates vallaku add ayyai normalisation cheyale
@PrajuSR-vd3up
@PrajuSR-vd3up 17 часов назад
What about DSc, gurukula reliqushment sir
@Kiran-zv8zu
@Kiran-zv8zu 17 часов назад
Add score cheyali. Konni rojulo takkuva delete mari konni rojulo akuva delete. Wrong questions ku add score chestunaru kada tet lo.
@Gattusrinu490
@Gattusrinu490 16 часов назад
TGPSC Exams lo Timing hours penchali eppudunna Question chadavatanike time avtundi intaku mundu single sentence unde
@Perfectsri
@Perfectsri 13 часов назад
TGLPRB ని ప్రక్షాళన చేయాలి sir
@upendarazmeera3470
@upendarazmeera3470 17 часов назад
GRL eppudu vastundo sir.chala tension ga undi
@Perfectsri
@Perfectsri 13 часов назад
Sir దీన్ని మీద గవర్నమెంట్ కి ఒక reprasantation ఇస్తే బాగుంటుంది సార్,, ఒక హెచ్చరిక లాగా,,
@NeeradiVinodKumar
@NeeradiVinodKumar 17 часов назад
Sir tpbo lo 22 questions delete chesaru😢
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 14 часов назад
🙏జై ASHOK SIR 🙏
@pnaveen-h4g
@pnaveen-h4g 15 часов назад
💯 percent correct sir
@RambaiPendram
@RambaiPendram 16 часов назад
Dsc exam malli pettali
@vt6499
@vt6499 16 часов назад
Repu.2.3.. lo kuda...adhe. Situation... Kaavacchu.
@Nature_Adventure_photography
@Nature_Adventure_photography 16 часов назад
RIP govt
@mathanginagendar8725
@mathanginagendar8725 17 часов назад
Sir exam center lo clock arrangements vundali madhyalo bell observe cheyalemu
@fara7939
@fara7939 14 часов назад
Super Sir🙏👌
@Bpro8621
@Bpro8621 12 часов назад
Correct sir
@panasanagesh435
@panasanagesh435 16 часов назад
E thappu.lekuda....prathi quation...chala jarathathaga...printcheyali.....100%...bhicare ful.....thes....life....
@durgamsrinivas6781
@durgamsrinivas6781 17 часов назад
Nadi june 24th day HWO paper Main key lo kuda thappulu unnai
@masammamatha6073
@masammamatha6073 16 часов назад
Sir new batch vallaki cdpo eo ki chance evvali oka video cheyandi pls 🙏🙏🙏sir
@kishanthatikayala7227
@kishanthatikayala7227 4 часа назад
24th shift lo Hwo paper 13 questions delete chesaru and 11 questions controversial questions unnai sir em ardham kavadam ledhu mothoniki job poindhi
@mathanginagendar8725
@mathanginagendar8725 17 часов назад
Google Translate lekinda direct ga telugu lo prepare cheyali
@viratrishi4805
@viratrishi4805 17 часов назад
Hwo lo 13 marks 24th rasinavallalo
@Sujathaambala-o9i
@Sujathaambala-o9i 13 часов назад
Sir hwo gurinchi matladandi sir
@venkyvenkat1668
@venkyvenkat1668 53 минуты назад
AEE lo 26 marks delete chesaru ...1 mark tho AEE job Miss aendi naku .....? Evari problem edi ....?
@manatvradha4351
@manatvradha4351 17 часов назад
Sir miru matho patu randi sir.. Prasnidham....
@KondaDuggidevara
@KondaDuggidevara 15 часов назад
HWO gurinchi okkasaari chudandi sir
@eshwarp138
@eshwarp138 15 часов назад
Hwo gurunchi matladandi sir....
@thammai_naresh
@thammai_naresh 13 часов назад
Good
@crazyeducators7185
@crazyeducators7185 14 часов назад
Yes 👍 sir.
Далее