తబల, కీబోర్డ్, గిటార్, రిథమ్ ప్యాడ్స్, వయోలిన్ 🎻 ఆన్ లైన్ ద్వారా లేదా నేరుగా వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే సంప్రదించండి. మీకు ప్రొఫెషనల్ తబలా సెట్లు కావాలంటే సంప్రదించండి. ప్రపంచంలో ఏ ప్రదేశానికి ఐనా పంపబడును . Contact: 9391275898
Sir. Meru tabala teach chasthara andariki. Me video chusanu naku oka tabala kavali sir. How much cost. Meru akada untaru me uru chapandi details kavali me phone number chapandi sir please replay.
గురువు గారు నమస్కారములు తెలియజేస్తూ నేను తబల ట్రైనింగ్ అవ్వాలని ఉంది మీ యెక్క సలహా తో మీతో మాట్లాడాలి మీ mobile no call చేస్తాను మీరు దయచేసి నాకు కొన్ని విషయాలు చెప్పాలి