రిజర్వేషన్ రద్దు చేస్తే ఫ్రీడం ఫైటర్స్ కుటుంబాలు గొడవకు వస్తారు రిజర్వేషన్ అమలు చేస్తే నిరుద్యోగులు గొడవ చేస్తారు మొత్తానికి అయితే ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా అయింది. ఇది పాకిస్తాన్ అమెరికా పన్నాగం అయిన ముందు చూపు లేని ప్రభుత్వానిదే తప్పు.
వాళ్లు విద్యార్థులే అయితే ఇస్కాన్ టెంపుల్ ని ఎందుకు ధ్వంసం చేశారు అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టడం వాళ్ళ ధనమాన ప్రాణాన్ని తీసుకుంటున్నారు వందల సంఖ్యలో టెంపుల్స్ అన్ని ధ్వంసం చేయబడ్డాయి ఇది కూడా చెప్పాలి కదా న్యూస్ లో
ఇది హిందూస్తాన్ కాబట్టి అందరికి ఆశ్రయం కల్పిస్తోంది, కానీ కొందరు మతోన్మాదులు హిందువులు హింస వారు, అంటున్నారు ప్రపంచం లో అత్యంత ఉధారమైన ధర్మం ఉంది అంటే అది సనాతనం ఒక్కటే,
@@ILOVERU-vid_FRIENDSarey nuvvu Ela freega message cheyagaluthunavu ante adi Hindu dharma greatness velli elanti message muslim countries lo muslim ki against ga pettu chudam. Nee lanto vedavala Valle.
ఏమి జరిగింది బొచ్చు, హత్యలు, దోపిడీలు, బూడిద, వాళ్ళు విద్యార్థులు కాదు తీవ్ర వాదులు, ఆర్మీ, పాకిస్తాన్, అమెరికా కలసి బాంగ్లాదేశ్ ని,బంగ్లాదేశ్ హిందువుల హత్యలు , అక్కడ వ్యాపారాలు నాశనం చేసారు
Yes…but villaki students tappa emi kanipinchteldu sodara..villaki okati ardamkavtledu ..ilanti chetha videos chesi ikkda studente ni rechagotti alanti situation india lo create cheyali ani chustunattu undi..but okati ardamkavtledu villaki..india lo alanti situation vaste ika ade last day for democracy..e sannasi gallaki inkepoudu ardam avutundo ento
Adhe kada bro Hindus ni torture pedutunaru ani social media lo viral avutunte itanento only studies vyatirekata pm niramkusa palana antadu.students anthala darunalu chestara evaro ugravadulu vallalo kalisipoyi allarlu chestundochu ..inkoti artam kanidentante enduku aa miltry vallu every time pm Lani champi adikaram chepadutunaro ento
Revolution anedhi cheppe radu vachinapudu p.m yevaru anye chudaru a Contreras lo in na opposition ne anchivetakudadu example A.P state TDP vs YCP this vedio bery knowledge full TQ 🙏🌹👍👌
Oka Vela adhey jarigitey 80% unna BC,sc, St, students or peoples 20% oc valla gudha pagala dengi polalu, house lu tisesukonna archhryam padalasina pani ledhu Mari 😅😅
Constructive feedback: Please improve your diction. When it comes to documentaries its important to have right narrative and most importantly do it in right way. I think you can take inspiration from other content creators. You say it like reading something. But in reality you are talking to viewers directly. Please dont take it as hate.
నాకు అర్థం కాదు ఏందంటే భగవద్గీత కోర్టులో నిజం చెప్తాను ఓటు ఏపిస్తారు, కానీ భగవద్గీత గురించి ఎవరైనా మాట్లాడితే ఎందుకు స్పందించదు, అప్పుడప్పుడు భగవద్గీత నుంచి ఒక జీవో పాస్ చేసి ఎవరైనా భగవద్గీత గురించి వెటకారంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాము, అంటే భవద్గీత ఒట్టేసి కోట్ల చెప్పేది వేస్ట్ అంటారా ఇది నా అభిప్రాయం సార్..
నెక్ట్ మన దేశంలో కూడా ఇలాగే మత రాజకీయులు చేస్తూ ఉంటే Next మన వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు మణిపూర్ లో కూడా సోషల్ మీడియా బ్యాన్ చేశారు... వాళ్ళు కి తోడు పంజాబ్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సిద్ధంగా ఉన్నాయి గవర్నమెంట్ మీద దాడి చేయానిక ఇప్పటికైనా సమస్యల గురించి.. సెంట్రల్ గర్నమెంట్ స్పందించాలి.. మొన్న కృటిలో మిస్ అయ్యింది నెక్ట్ సారి కాంగ్రెస్ 😂
😂😂 తృటిలో మిస్ అవ్వలేదు , అయ్యి ఉంటే ఎందుకని నితీష్ , చంద్ర బాబు కాంగ్రెస్ వైపుకి వెళ్ళలేదు . వాళ్లకు తెలుసు నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నెంబర్ 1 అని . ఇండియా లో ఇలా జరగాలి అందరు ఆంటీ నేషనలిస్ట్ లు అవ్వాలి , చేయండి దమ్ము ఉంటే 😂 , ఇంకా జన్మలో ఏ కంపెనీలు కూడా ఇండియా కు రావు , బ్యాంకింగ్ సిస్టమ్ , వ్యాపారం , స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి , ఆఖరికి అడుక్కు తినే స్టేజ్ కి పోతారు , 140 కోట్ల జనాభా ఎవరు మానేజ్ చేయలేరు.
Present border lo unna countries tho bharath ki ye matram manchi relations ledu anni vaipula nundi china narkuntuvastundi kani maa India ne gelustundi ani brhamam gari kagnam love cheppadu 😂❤