దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము తండ్రీ నూతన దినము మాకు దయచేసి దీవించిన దేవునికి వందనాలు ఈ దినమంతా మా నోటీ మాటలోనూ హృదయ తలంపులలోనూ నీవు మాకు తోడుగా ఉండి నడిపించుమనీ ఈ దినము నుండి జరగబోవు ఉపవాస ప్రార్ధన కూడికలో మేము పాలుగోనీ ఆత్మీయ బలమును పొందుకొనుటకూ సహాయము చేయమని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్
Praise the lord Ayyagaru 🙏🏼 wonderful message I reicuv this message in the name of jesus e vagdanamu ma andharu patla nerverunugaka Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అన్న నాకోసం ఎప్పుడు ప్రార్ధన చెస్తూనే ఉన్నారు. కానీ ఈ ఉపవాస ప్రార్థన లో ఓకే ఒక్క విషయం కోసం ప్రార్ధన చేయండి నేను చేస్తున్న యేసయ్య ఉంటే చాలు యేసయ్య ఉంటే చాలు యేసయ్య ఉంటే చాలు యేసయ్య ఉంటే చాలు యేసయ్య నాతో ఉంటే చాలు ఈ. ఒక్క విషయం కోసం చాలు... ఆమెన్
Ayyagaru భాషల్లో matladevaru బాషాku అర్థం telistene మాట్లాడాలని లేకపోతే మౌనముగా undalanta ani విజయ ప్రసాద్ paster garu anaru nijame Ayyagaru kocham chepara
Praise the lord ayyagaru morning mi message vinagane haa rojantha manasuku prashanthamga untundhanna ni noti dhwara palike ha dhevuni matalu yentha maafhuryamuga untaayo ayyagaru mi message vinnapudalla hrudhaya lothulinunchi kaneeti prardhana chesukuntaanu anna praise the lord .
వందనాలు అయ్య గారు 🙏🙏🙏. పరిశుద్దత్మ తో కూడిన నూనె ని మా తలపై యేసు నామంలో కుమ్మరించుదురు గాక. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌
దేవుని పేరట ఆత్మీయ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు అన్నా మేము ప్రతిరోజు ఉదయకాల వర్తమానాలు వింటూ బలపరుస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలో మా కుటుంబం గురించి నా ఇద్దరు బిడ్డలు దేవుని సేవలో వాడబడాలని అప్పుల బాధల్లో ఉన్నాను నెమ్మది లేదయ్యా కష్టపడిన కష్టార్జితం అంతా వడ్డీలకే అయిపోతుంది నా కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను 🙏🙏🙏 నా పేరు కుసుమ మాది ఏలూరు
వందనాలు అన్నయ్య ప్రతి రోజు ఉదయం మీరు అందించే జీవహారం మాకు ఎంతో మేలు కరంగా ఉంది అన్నయ్య మంజూష ఆత్మీయ ఎదుగుదల కొరకు వివాహం కొరకు ప్రార్ధన చెయ్య గలరు &ప్రవీణ్ వివాహం కొరకు ప్రార్థన చెయ్యగలరు వందనాలు
Praise the lord Ayya garu plz prayer cheyandi Ma Babu ki job kosam Ma papa ki neet lo MBBS free seat ravali ani Naku good health kosam plz prayer cheyandi Ayya garu ❤❤❤❤❤
Praise the lord ayya garu naa peru koteswari maa kutumbam antha rakshincha badali ani prayer cheyandi ayya garu nenu baptism thisukuna lokanusaranga padipoyanu ayya naa gurinchi prayer cheyandi alage charan rakshana koraku prayer cheyandi maa idhari marriage vishayam lo devuni chithanus angane jaragali ani prayer cheyandi plz ayya garu
Praise the Lord Ayyagaru, Praise the Lord Ammagaru, please pray for my family, children and their studies and their well being 🙏🙏🙏🙏🙏may God bless you abundantly Ammagaru
Praise the lord ayyagaru and amma garu all glory to Jesus i request pray for me and our family members na. Marriage God will lo jaragali ani pray chayandi pls