Тёмный

తల్లిదండ్రులు ఎవరు |గానం శ్రీనివాస చారి గారు | Tattva Bodha in Telugu Bhajana  

Bhajana TV
Подписаться 10 тыс.
Просмотров 19 тыс.
50% 1

తల్లిదండ్రులు ఎవరు |గానం శ్రీనివాస చారి గారు | Tattva Bodha in Telugu Bhajana ‎@bhajanatv
#tattvabodha #tattvaluintelugu #rakamcherlabhajanasongs #rakamcherlabajanasongs #rakamcherlabhajanakeerthanalu #bhajanatv
#rakamcherlabhajanagita #rakamcherlabajanasongstelugu #rakamcherlabhajanapatalu
పడిపోతే నేనెప్పుడో దేవా కడ లేలే
వారాశిలో ఘోర సంసార వారసిలో
1. కెరటాలు లోనికి గెంతుచున్నాయి
ఎదురీద లేని నన్ను ఈడ్చుచున్నాయి
జలచరంబులు కరచి చంపుచున్నాయి
ప్రాణంబులా నన్ను బాయాకున్నాయి
బ్రతుకు చావుల మధ్య నన్నుంచినాయి
2. నిజరూపమెట్టిదో నేమరిచినాను
ఎటు నుండి వస్తీనో ఎరుగంగలేను
తీరంబు చేరేటి తీరు ఘనలేను
నావైన నీవే నావి కూడ నీవే
దరిజేర్చే రక్షింపు దైవంబు నీవే
3. గురు మంత్ర జపమందు కూర్చున్న వేళ
మనసు ధ్యానము నందు మళ్లించు వేళ
నాల్గు శుశ్రూషాలు నడిపేటివేల
నిజ ధర్మ కర్మముల్ నెరవేర్చు వేల
శక్తి సామర్థ్యముల్ సమకూర్చువయ్యా
4. విషయ వాసన నన్ను వేధించకుండా
స్వార్ధన దుష్కర్మ సల్పకుండంగా
సుఖ దుఃఖముల చేత కోషభించకుండా
నా యండ నిలబడి నన్నేలవయ్యా
శాంతియానందముల్ సమకూర్చవయ్య
5. దేహేంద్రియ ప్రాణథీమనంభులతో
సర్వాప్పణంబుగా శరణన్న రామ
చంద్రుని చేపట్టి చేదుకోలేవా
రావా దేవా నన్ను రక్షించి బ్రోవా
వరశ్రీ దయానంద బిరుదుతో లేవా

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@nagulathirupathigoud570
@nagulathirupathigoud570 11 месяцев назад
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏👌👌👌
@sarodemallikarjuna6439
@sarodemallikarjuna6439 11 месяцев назад
Super song gurugaru 🙏🙏🙏🙏🙏
@bhajanatv
@bhajanatv 11 месяцев назад
Thank you so much for your blessings
@buchaiahamradi8237
@buchaiahamradi8237 Год назад
Super anna
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@vigneshgoud7500
@vigneshgoud7500 7 месяцев назад
🙏🙏🙏🙏🙏
@venkatkodi8118
@venkatkodi8118 Год назад
గురువుగారు చాలా బాగా పాడారు దయచేసి పెద్ద మనసుతో తెలుగు లిరిక్స్ పెట్టండి ఇలాంటి మంచి పాటలు సమాజానికి అవసరం
@bhajanatv
@bhajanatv Год назад
లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు గురువుగారు
@gsivashankar9478
@gsivashankar9478 Год назад
Sreenivas voice super
@narsimuluch8003
@narsimuluch8003 Год назад
చాలా బాగా పాడారు గురువు గారు లిరిక్స్ పెట్టండి
@bhajanatv
@bhajanatv Год назад
లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు గురువుగారు
@gunavanthp6457
@gunavanthp6457 Год назад
Super guruvu garu🎉❤❤🎉😢
@gunavanthp6457
@gunavanthp6457 Год назад
Super pata anna garu🎉
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@gunavanthp6457
@gunavanthp6457 Год назад
Me voice bagundi guruvu garu jabardast padutaru meeru🎉❤❤
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir
@Svishnu-qf2bj
@Svishnu-qf2bj Год назад
👌
@bijilipur.machender.lingan8559
👌👌🙏🙏🙏
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@gunavanthp6457
@gunavanthp6457 Год назад
Jabardsth pata anna❤🎉😢
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@bhemreddy3099
@bhemreddy3099 Год назад
Wonderful Anna garu
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@malyalasrinivas2106
@malyalasrinivas2106 Год назад
చాలా బాగా పాడారు, మీ బృందానికి అభినందనలు 💐💐🌹🌹🙏🙏
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@malyalasrinivas2106
@malyalasrinivas2106 Год назад
ఇది ఎక్కడ పాడారో చెప్పగలరా?
@sailutamtam4417
@sailutamtam4417 Год назад
​@@bhajanatvl😊😊llllll/!0😊 am in
@mohangoudreddypally
@mohangoudreddypally Год назад
నడిరేయి ఈ జా ములో నా స్వామి నినుజే రా.దిగివత్తునో.....ఆ బ్బా ఏ మి పాట చాలా.మంచిగా.ఆ లపించారు చారి గారూ ధ్యవాదాలు .లిరిక్స్.కూడా పెట్టండి ఇన్ కబాగుంటుంది .పాడినా మీ కు మిబ్రుంధము వారికి.కూడా
@bhajanatv
@bhajanatv Год назад
గురువుగారు రాసి పెట్టడం జరిగింది లిరిక్స్ ధన్యవాదాలు
@adimulamsuneetha5599
@adimulamsuneetha5599 Год назад
🙏🙏🙏
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@mkrishnaiahcpr6919
@mkrishnaiahcpr6919 Год назад
చాలా బాగుంది గురువు గారు మీకు మీ మిత్రబృందానికి ధన్యవాదాలు లిరిక్ ఉంటే డిస్క్రిప్టు పెట్టండి
@bhajanatv
@bhajanatv Год назад
గురువుగారు రాసి పెట్టడం జరిగింది లిరిక్స్ ధన్యవాదాలు
@mkrishnaiahcpr6919
@mkrishnaiahcpr6919 Год назад
ఎక్కడ ఉంది డిస్క్రిప్షన్ లో పెట్టండి
@shanmukharaokondaveeti4565
@shanmukharaokondaveeti4565 Год назад
Super anna
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@kamtekarshankarji2723
@kamtekarshankarji2723 Год назад
🙏🙏🙏
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
Далее
Women’s Celebrations + Men’s 😮‍💨
00:20
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Women’s Celebrations + Men’s 😮‍💨
00:20