Namaskaaram Sadguru ji! Your discourses are very amazing , which are most popular and useful to everyone. Your discourses are also easy to understand and also giving more support to follow your s.
సారాంశం : భారతదేశంలో నివసించేవారు తూర్పు వైపు తల పెట్టుకుని పడుకోవడం ఉత్తమం. పడమర వైపు కూడా తల పెట్టుకుని పడుకోవచ్చును. ఉత్తరం వైపు ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రం ప్రభావం ఉంటుంది కనుక మనం ఉత్తరం దిశలో తల ఉంచి నిద్రించడం మన ఆరోగ్యానికి మంచిది కాదు.
Chala bagha chepparu sir but nako doubt mana hinduvulu matrame thurpu nd padamara vipu tala pedtaru muslims manaki opposite direction lo padukuntaru mari valaki am Kaakha?
Na thought kuda edhe magnetism mana pyna panichysthundhi kabatti manam North vypu padukokudadhu but eppudu naku marintha kacchimtamyna answer dhorikindhi