Тёмный

తాటి పండ్లతో తాటి చాప || రూపాయి ఖర్చులేని ఆరోగ్య ప్రదాయని || Taati chaapa making || Sambashiva Rao 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 42 тыс.
50% 1

#Raitunestham #Taatichaapa #Toddyfruit
👉 వర్షాకాలంలో గ్రామాల్లో తాటి వనాల దగ్గర తాటి పండ్లు లభిస్తాయి. ఈ పండు గుజ్జులో వెలకట్టలేని పోషకాలు ఉంటాయి. కేవలం వానాకాలంలోనే లభించే తాటి పండ్లతో అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చని.. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు వివరించారు. తాటి పండు గుజ్జుతో తాటి చాపను తయారు చేసుకునే విధానాన్ని తెలియజేశారు.
👉 తాటి పండులో పోషకాలు
--------------------------------------
తాటి పండు గుజ్జులో అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి విటమిన్లు.. పలు రకాల మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. తాటి పండు గుజ్జుతో చేసిన ఆహార పదార్థాలు షుగుర్ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చని డాక్టర్లు సైతం చెబుతారు. కేవలం వానాకాలంలోనే లభించే ఈ పండ్లు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తాటి పండు గుజ్జుతో చేసిన ఆహార పదార్థాలు పిల్లలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. శరీరంరో వేడిని తగ్గించి చలువదనం ఇస్తాయి.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham​​​​​​​​
👉 తాటి చెట్టు నుంచి తాటి బెల్లం తయారీ
• తాటి చెట్టు నుంచి తాటి...
👉 చెరకు బెల్లం ,చెక్కర Vs తాటి ,ఈత బెల్లం
• చెరకు బెల్లం ,చెక్కర V...

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 50   
@Raitunestham
@Raitunestham 3 года назад
తాటి పండు గుజ్జులో అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి విటమిన్లు.. పలు రకాల మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. తాటి పండు గుజ్జుతో చేసిన ఆహార పదార్థాలు షుగుర్ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చని డాక్టర్లు సైతం చెబుతారు. కేవలం వానాకాలంలోనే లభించే ఈ పండ్లు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తాటి పండు గుజ్జుతో చేసిన ఆహార పదార్థాలు పిల్లలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. శరీరంరో వేడిని తగ్గించి చలువదనం ఇస్తాయి.
@adriaticenergy8804
@adriaticenergy8804 3 года назад
Please give his contact number ,I want to order
@samagnachavali
@samagnachavali 3 года назад
Thanks అండీ నాకు తాటి చాప అంటే చాలా ఇష్టం, మీరు చాలా చక్కగా వివరించారు బాబాయ్ గారు 🙏
@saadhu1235
@saadhu1235 3 года назад
చిన్నపుడు స్కూల్ కి వెళ్ళేటపుడు ఇవి పేపర్ లో చుట్టి తీసుకెళ్లే వాళ్ళం చాలా థాంక్స్ గుర్తుచేసినందుకు
@laxmikv4049
@laxmikv4049 3 года назад
తాటి చెట్టును అందరూ మర్చిపోతున్నారు మీరు గుర్తు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇలాంటి వీడియోలు చూడడం అన్నా ఇలాంటి పాత విషయాలు తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం నేను కూడా తాడిచెట్టు తెలియని వాళ్ళకి తాటి చెట్టు ను పరిచయం చేయాలనుకుంటున్నాను ధన్యవాదములు 🙏
@raghavab8134
@raghavab8134 3 года назад
Childhood lo school ki velleppudu Chala baga thinevallam
@ramakrishnareddydevineni4147
@ramakrishnareddydevineni4147 3 года назад
Thatikayalatho ila thandra ( chapa) chestharani inthavaraku naku theliyadu first time choosthunna hatsaf sambasivarao ,neevu na friend ayi nanduku garvisthunnanu inka ilanti programs yenno cheyagalavani na nammakamu, talent nu yevaru marugu parachaleru keep it up
@singamsaraswathi1432
@singamsaraswathi1432 3 года назад
మీరు చెపుతుంటే ఒక్కసారి అయినా రుచి చూడాలనిపిస్తుంది.
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 3 года назад
చాలా మంచి విషయాలు, మరోసారి గుర్తు చేసుకొన్నాము.
@RAVITEJA-1111
@RAVITEJA-1111 3 года назад
రోడు విస్తరణలో అడు వస్తునాయి అని తాటి చెట్లని నరికే వారికి శిక్ష చర్యలు అమలు చేసి తాటి చెట్లని కాపాడవలసింధిగా కోరే వారు లైక్ వేసుకోండి. మహా ప్రజలారా
@RAVITEJA-1111
@RAVITEJA-1111 3 года назад
❤️
@nageshmohiddin2285
@nageshmohiddin2285 3 года назад
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ తాటి చెట్లను ఇప్పుడు విపరీతంగా నరికేస్తున్నారు దయచేసి మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ తాటి చెట్లను నరకడం ఆపాలి.
@అన్నదాతసుఖీభవ-ర6ధ
అవును😔
@swarnalathamedikonda4467
@swarnalathamedikonda4467 3 года назад
Meemu tintamu .chapa cheyadam teliyadu .baga chepparu.
@MrGanaparam
@MrGanaparam 3 года назад
చిన్నపుడు తెగ తినేవాడిని, సిటీలో ఇప్పుడు దొరకడం లేదు
@karraneeraja3002
@karraneeraja3002 3 года назад
Wonderful
@atluribhargavi1861
@atluribhargavi1861 3 года назад
Awesome uncle 🥰😍
@nageshmohiddin2285
@nageshmohiddin2285 3 года назад
మా పశ్చిమగోదావరి జిల్లాలో వీటినితాటి టెంక అంటాం
@rajeswarigajula9040
@rajeswarigajula9040 3 года назад
సూపర్ తాతగారు
@sai.ram.youtube.channel2681
@sai.ram.youtube.channel2681 3 года назад
Super 👌😋
@sandeepyellambhotla8478
@sandeepyellambhotla8478 3 года назад
In our childhood. Schoool mundu. 5 paisa. 10 paisa mukkalu ammevaru. Tega tinevaalam. Now also. Pavu kg rs100/
@kumar0299
@kumar0299 3 года назад
Ekkada dhorukuthundhi sir?
@sandeepyellambhotla8478
@sandeepyellambhotla8478 3 года назад
@@kumar0299 in vijayawada. One town kirana shops lo dorukutai. Including. Regipandu vadiyalu
@adriaticenergy8804
@adriaticenergy8804 3 года назад
@@sandeepyellambhotla8478 give contact number please
@tipstricksinchemistry5187
@tipstricksinchemistry5187 3 года назад
Thank you sir
@vanivani5848
@vanivani5848 3 года назад
👌
@ashokkasarapu6804
@ashokkasarapu6804 3 года назад
100%👌
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 года назад
👌👌👌 తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
@grk7297
@grk7297 3 года назад
Super good video
@venkatasubbaiahbezawada5198
@venkatasubbaiahbezawada5198 3 года назад
Good food
@smartmoneycorner
@smartmoneycorner 3 года назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ramakrishnareddydevineni4147
@ramakrishnareddydevineni4147 3 года назад
Thatikayalatho ila thanks chestharani inthavaraku naku teliyadu
@swethaa9575
@swethaa9575 3 года назад
Do u sell these?
@srinivasaravisankar4823
@srinivasaravisankar4823 3 года назад
🙏
@sekharinti
@sekharinti 3 года назад
100%
@kanakalaramu8262
@kanakalaramu8262 3 года назад
Sir Potluri Sambasivaravu Gari Phone 📞📞📞No Kavali Sir
@Raitunestham
@Raitunestham 3 года назад
+91 92905 78857
@rakeshx886
@rakeshx886 3 года назад
❤️
@reddycreationsuseful7588
@reddycreationsuseful7588 3 года назад
I want to buy courier facility available
@saikumar-wo9ix
@saikumar-wo9ix 3 года назад
Ammakaniki galadha??? Nenu konadaniki sidham ga unnanu
@radhikatalasila1024
@radhikatalasila1024 3 года назад
Thaati చాప chese విధానం edhi kaadhu thaati గుజ్జు కి బెల్లం కొద్ది గా కలిపి vudikinchi పాలిథిన్ sheets medha పలచని pora లాగా raayali దోమతెర vesi ఎండ లో aarapettali,vudikinchani gujju చేదు vasthundhi,dhomatera veyyakapothe ఈగలు vaalathayi
@ManakiNachinaPaatalu
@ManakiNachinaPaatalu 3 года назад
Aa chiru chedu kuda baguntundi.
@JCvlogs989
@JCvlogs989 3 года назад
దీనిలో ఉన్న పోషకాలు తెలుపగలరు
@Raitunestham
@Raitunestham 3 года назад
తాటి పండు గుజ్జులో అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి విటమిన్లు.. పలు రకాల మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. తాటి పండు గుజ్జుతో చేసిన ఆహార పదార్థాలు షుగుర్ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చని డాక్టర్లు సైతం చెబుతారు. కేవలం వానాకాలంలోనే లభించే ఈ పండ్లు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తాటి పండు గుజ్జుతో చేసిన ఆహార పదార్థాలు పిల్లలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. శరీరంరో వేడిని తగ్గించి చలువదనం ఇస్తాయి.
@JCvlogs989
@JCvlogs989 3 года назад
@@Raitunestham thanks sir
@siddarthasrinivas6752
@siddarthasrinivas6752 3 года назад
Taati thandra kavali sir maku please contact number 😊
@amarchadbagan8667
@amarchadbagan8667 3 года назад
Nice video
Далее
Women’s Free Kicks + Men’s 😳🚀
00:20
Просмотров 4,8 млн