Тёмный

తాట తియ్యండి సీఎం.. | Deputy CM Pawan Kalyan AGGRESSIVE SPEECH on YSRCP Criminals and Liquor Policy 

TV5 News
Подписаться 6 млн
Просмотров 69 тыс.
50% 1

తాట తియ్యండి సీఎం.. | Deputy CM Pawan Kalyan AGGRESSIVE SPEECH on YSRCP Criminals and Liquor Policy
#pawankalyan #apassembly #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 105   
@ravikanthgarimella6715
@ravikanthgarimella6715 2 месяца назад
చక్కటి అంశాలను చర్చ కు తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. తాటి, ఈత, జీలుగు చెట్లనుంచి కల్లు తీసే యాత, గౌడ వంటి కులలవారిని ప్రోత్సహించడం వల్ల చాల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. అలాగే చీప్ లిక్కర్ రక్కసి భారీ నుంచి ఎందరో కూలీలను రక్షించిన వారు అవుతారు. అదే సమయంలో తాటి, ఈత, జిలుగు వృక్షాల ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసే విధంగా మీరు చర్య తీసుకోవడం వల్ల మరిన్ని కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు. అలాగే ప్రకృతి తల్లిని కాపాడిన వారు గా కీర్తికి ఎక్కుతారు. ధన్యవాదాలు.
@muthyalacharan3762
@muthyalacharan3762 2 месяца назад
ఇది జనసేన పవన్ కళ్యాణ్ గారు
@subhanishaik8423
@subhanishaik8423 2 месяца назад
చూడ ముచ్చటగా జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు. ఇలాంటి సమావేశాలు రాష్ట్రాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి.
@drbh6331
@drbh6331 2 месяца назад
ya .. challa bagundi
@suryarokkala1840
@suryarokkala1840 2 месяца назад
గుడ్ స్పీచ్ సార్ 🤝
@bonamvenkateswarlu7929
@bonamvenkateswarlu7929 2 месяца назад
మంచి మాట పవన్ కళ్యాణ్ గారు, మార్పు కావాలి అన్నారు, s, ఇది మీతోనే మొదలు కావాలి, విజయం సాధించాలి,మనల్ని చూసి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొనేలా సక్సెస్ కావాలి, దోపిడీ అరికట్టాలి, జై పవన్, జై జనసేన
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq 2 месяца назад
ఇది కదా అసెంబ్లీ సమావేశాలు అంటే, ఇలాగే సాగాలి,మంచి పాలన ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు
@arugollu
@arugollu 2 месяца назад
Super point Pawan. Cm and ministers should be made accountable for misuse of funds.
@premaryan7247
@premaryan7247 2 месяца назад
oh my god ...just wow....speechless...... talk about our society and law & other....system loopholes....
@overdriveautoaxis8291
@overdriveautoaxis8291 2 месяца назад
Excellent speech
@swamygandikota6083
@swamygandikota6083 2 месяца назад
Yes it is correct and also need of the hour.
@balajinaidupawanism1945
@balajinaidupawanism1945 2 месяца назад
Chala manchi speech icharu Kalyan garu❤️❤️
@karritirumalavinay3903
@karritirumalavinay3903 2 месяца назад
Pawen anna meeru power full sikuvation chepparu hatsaf
@dewpoint1637
@dewpoint1637 2 месяца назад
టివి 5 కి ఒక విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నాం క్రెడిట్ కార్డులు ఇష్టను సారం ఇచ్చేసి వాటిమీద emi లు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు ఉద్యొగం పోయినా లేక ఆరోగ్యం బాగోలేక జీతం లేక పోతే వీళ్ళు ఫైన్ రూపం లో డబ్బు కట్టండి ఆని టార్చర్ పెడుతున్నారు ఈ విషయం పెరెంట్సకి తెలిసే లోపే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు ఈ కార్డులు ద్వారా సంపాదన రుచి మరిగిన వీళ్ళు ప్రభుత్వానికి అంతా ఖచ్చితంగా లెక్క చూపించి gst కడుతున్నారా లేదు కదా మరి ఈ రౌడీ గాళ్లను ఊరిమీద వదిలేసి చోద్యం చూస్తారా పిల్లలు దూరమయ్యి తల్లులు ఏడవాల దీనికి సమాధానం ఇప్పటి ప్రభుత్వాల దగ్గర ఉన్న దేమో దయచేసి కాస్త అడిగి చెప్పగలరు
@SANJAY-ed7yk
@SANJAY-ed7yk 2 месяца назад
నేను కూడా బాధితుడిని
@sankar44444
@sankar44444 2 месяца назад
సర్ వీటితోపాటు, గౌరవ ప్రధానమంత్రి గారు ఒకసారి పోలవరం నీ ఏటీఎం లా వాడేసుకుని అవినీతి చేసేసారు అన్నారు. ఆయన మాట గౌరవిస్తూ దానిమీద కమిషన్ వేసి, అది కూడా రాబట్టండి సార్. దాంతో కనీసం ఏదో ఒక అభివృద్ధి చేసుకోవచ్చు 👍
@politicalsurya6783
@politicalsurya6783 2 месяца назад
Jai Pavan kalyan. Jai janasena
@ravieswara1678
@ravieswara1678 2 месяца назад
Good question sir
@vikaramreddy5887
@vikaramreddy5887 2 месяца назад
ఇలాంటి సమావేశాలు ఎక్కడ చూడలేదు 🎉tq pk sir form karnataka
@sharmilamanyala1251
@sharmilamanyala1251 2 месяца назад
Very good point Pawan jee 🙏🙏
@mailbabu-e6h
@mailbabu-e6h 2 месяца назад
Very nice analysis, Pawan garu
@pavanc8079
@pavanc8079 2 месяца назад
Valid points 👌
@bonamvenkateswarlu7929
@bonamvenkateswarlu7929 2 месяца назад
Superb
@katepogusarala9345
@katepogusarala9345 2 месяца назад
Good speech sir
@nag9610
@nag9610 2 месяца назад
Nice discussion in Assembly
@chinnaraomadaka4342
@chinnaraomadaka4342 2 месяца назад
Super super anna 👍👍👍♥️♥️♥️
@NarayanaReddy-e7p
@NarayanaReddy-e7p 2 месяца назад
Jai AP JSP ⭐ power star Pawan Kalyan Anna super 🦁
@saikumar1331
@saikumar1331 2 месяца назад
Hallo ap bye bye ycp
@jannibhaskar7351
@jannibhaskar7351 2 месяца назад
Super speec ❤
@srinivasraomedisetty3821
@srinivasraomedisetty3821 2 месяца назад
Superb sir
@gmkrayalu932
@gmkrayalu932 2 месяца назад
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯
@vpn6958
@vpn6958 2 месяца назад
Deputy cm before 2024 ☠️ after 2024 🤡
@C-nu344
@C-nu344 2 месяца назад
చెయ్యాలి వసూలు ఆ తప్పించుకున్న వాళ్ళ దగ్గర్నుంచి వసూలు చెయ్యాలి వదలకుండా శిక్షించాలి.
@eswaraprasad3489
@eswaraprasad3489 2 месяца назад
2014-19 consumption minimum గా calculation చేసి దానికి మినిమం 10% add చేస్తే అది దోపిడీ గా తీసుకొని కేసేస్ ఫైల్ చెయ్యాలి
@srinivask483
@srinivask483 2 месяца назад
5PAYTM GA PROOFS UNTAI CHUPINCHI RA HIGHCOURT LO PIL VEY MAGADIVAITHAI RA
@Kana-n7g
@Kana-n7g 2 месяца назад
Good speech by senani
@krishnasai1507
@krishnasai1507 2 месяца назад
Sir 2014-2024 till now audit and investigation cheyandi
@sripathinaidupurmuneni3586
@sripathinaidupurmuneni3586 2 месяца назад
Jai janasena
@GeetaPrasanna-r3f
@GeetaPrasanna-r3f 2 месяца назад
@YoutubeLeaners
@YoutubeLeaners 2 месяца назад
Yesterday speech and today speech quite different
@yogicreation778
@yogicreation778 2 месяца назад
He is true leader.he will make strong democracy and great words of about AP..
@gmkrayalu932
@gmkrayalu932 2 месяца назад
పరిపాలన అంటే ఇలా ఉండాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯🎉💯🎉
@KVenkataRamana-s9r
@KVenkataRamana-s9r 2 месяца назад
I love
@withpa493
@withpa493 2 месяца назад
Nice decission has been taken chandrababu by giving deputy chief minister post to Pawan Kalyan
@MuttukuruMadhu
@MuttukuruMadhu 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@DruthiBollineni-e7z
@DruthiBollineni-e7z 2 месяца назад
Really well suggested for De addiction centers
@karthikv1611
@karthikv1611 2 месяца назад
Tdp fan ga cheptuna. Nijamga vadhaladhu. Okavela Cbn vadilesina you and lokesh vadhaladhu.
@SP-gx9eh
@SP-gx9eh 2 месяца назад
పవన్ కు హోం మినిస్టర్ పదవి వుంటే ఈపాటికి ఎవడు బయట వుండేవాళ్ళు కాదు
@nadipallisavitri1370
@nadipallisavitri1370 2 месяца назад
Great leader
@palakollutastes7313
@palakollutastes7313 2 месяца назад
Nv jagan assembly lo oke roju question and answer ichukune roju kosam waiting......a roju asembly pan India movie kanna intresting ga untadi janalki
@srinivasmarupudi5638
@srinivasmarupudi5638 2 месяца назад
😂 vadu 😂radooo😂
@swethas4390
@swethas4390 2 месяца назад
Babu kanna pawan ante kaksha jagan ki adi face cheyya leka potunnadu jagan.
@paltiyarajan3210
@paltiyarajan3210 2 месяца назад
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@MutyalaMaheshKumar
@MutyalaMaheshKumar 2 месяца назад
అరెస్ట్ చేసి లోపల వెయ్యండి
@mokasaibabu835
@mokasaibabu835 2 месяца назад
ఒక అధికారి తప్పు వెనుక తప్పని సరిగా పోలికల్ ఇంపార్ట్ ఉంటుంది.అది పోలికేట్ ఇంపోర్ట్ తప్పని సరిగా ఉంటుంది
@CheliyaBhaskarao
@CheliyaBhaskarao 2 месяца назад
సోదు ఎక్కువగా ఉన్నది
@Sample3305
@Sample3305 2 месяца назад
Supeer, sir, please take the legal actions and send them to jail. otherwise, no one believes, and all those criminals will relax and repeat the same I future also.
@kuruvashivaramakrishna3730
@kuruvashivaramakrishna3730 2 месяца назад
PK HAS TO RESIGN TO GET CBI INVESTIGATION. OR NEXT ELECTION DOUBT
@vemavarapuambica5630
@vemavarapuambica5630 2 месяца назад
Jai janasena 🙏 pavan Kalyan garu good speech sir mi joliki vachhina anyayanga Anna putta gathulu vundavu jai varahi matha 🙏
@shaikallabaksh6235
@shaikallabaksh6235 2 месяца назад
తాగడమే తప్పు ఐతే ఇందులో మంచి మందు, చేడ్ద మందు ఏందిరా ఏడవల్లారా
@sivajiyeripalli9004
@sivajiyeripalli9004 2 месяца назад
Jagan gadi mandu alege vundi sir sir please madyam policy tesukoni vachhi old madyam teesukoni randi sir ib 120 tesukoni randi sir idhi mandu babula tarupuna na reqest
@sripadareddy5337
@sripadareddy5337 2 месяца назад
Pavan Kalyan garu e brand taagina health padu avutundi veluayete liquor ban cheyyandi
@pbkkrishna3288
@pbkkrishna3288 2 месяца назад
Anna manaku vaddu anna manam hy speed trine annav vadiley
@SureshKodavali
@SureshKodavali 2 месяца назад
Ela Nithiga Matalade Nayakulu avarunaru supar sar
@sarmaannadanam7132
@sarmaannadanam7132 2 месяца назад
Sir pawan garu Delhi lo press meet pettindi Sir jagan gari ki support chesthunna Akhilesh yadv lanti raajakeeya naayakulaku what is ysrcp govt.
@swethas4390
@swethas4390 2 месяца назад
Orey babu talliki vandanam ee year istara ivvara.
@balajinaidupawanism1945
@balajinaidupawanism1945 2 месяца назад
❤‍🩹💯❣️
@nagendravarmasreevarmas6398
@nagendravarmasreevarmas6398 2 месяца назад
Yavarini vadalavaddu anna
@krishna2109-s2o
@krishna2109-s2o 2 месяца назад
To CM sir Inka ye government vochina Avaru ye university name ne marachakunda alaga strong ga Go pass c hey and I sir
@onepluslatest
@onepluslatest 2 месяца назад
తూ తూ మంత్రం గా విచారణ లు జరిపి..... ఆ తరువాత వదిలేసి.... మీరు 6 నెలలు తరువాత ప్రజల్లోకి రండి అప్పుడు తెలుస్తుంది ప్రజల్లో ఉన్న ఆగ్రహం స్థాయి ఏంటో? ఇప్పుడు మిమ్మల్ని ఎంతో అభిమానించి ఓటు వేసి గెలిపించారో.... అదే జనం చొక్కా పట్టుకొని అడుగుతారు? మీరు చెప్పిన లక్షల కోట్లు దోపిడీ అపద్దామా? లేదా జగన్ లూటి చేసింది నిజమా? అయితే చర్యలు ఏంటి? ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ అధికారి నేత్రుత్వం లో ఒక విచారణ కమిటీ వేసి ప్రజల నుంచి.... రాష్ట్ర హితం కోరే వారి నుంచి.... పెద్దలు /మేధావుల నుంచి సాక్ష్యాలు సేకరించి తరువాత ప్రభుత్వానికి నివేదిస్తే.... ప్రభుత్వం చర్యలు ప్రారంభించి.... సొమ్ము రికవరి & జైలు శిక్షలు ఉండాలి ఒకవేళ ఇవేవి చేయక తోక కట్ చేస్తాం లా & ఆర్డర్ కాపాడుతాం అని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తూ.... కాలం గడిపేస్తే లూటీ అయింది ప్రజల ఆస్తులు & సొమ్ము ఇదేదో చంద్రబాబు /పవన్ వారసత్వం గా వచ్చిన ఆస్థి కాదు ఏపీ మీ ప్రైవేట్ ఎస్టేట్ కాదు టీడీపీ జనసేన బిజెపి మీరు ఏమీ చర్యలు లేకుండా... 6 నెలలు తరువాత ప్రజల్లోకి రండి అప్పుడు తెలుస్తుంది.... రియాక్షన్ ఎలా ఉంటుందో?
@gowrisettyramu7321
@gowrisettyramu7321 2 месяца назад
Sircbngaru.pichimanduammuthaunaru
@prudhvinallagattu4487
@prudhvinallagattu4487 2 месяца назад
not even a single distellery permitted by ycp 2019-2024
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 2 месяца назад
He can not sit in Assembly. They know very well how looted the state
@Ravirocking88
@Ravirocking88 2 месяца назад
Babu yerri pushvam ye mandhu thagina manishi allane parvathistharu.. naa chinapati nunchi chusuthuna thagi godava cheyadam😂. Mandhu ni ban cheyandi anthe quality anna kandi.
@raghukurimilla7580
@raghukurimilla7580 2 месяца назад
Ela assmbely shakshi ga neraku chysinvallnu pundhiment ivvamani chypina. Nayskudu. Pavan Kalyan. Jai NDA
@sathyanandi793
@sathyanandi793 2 месяца назад
ఇదే కదా కావలసింది 👌🏾👌🏾
@Srinu-l1z
@Srinu-l1z 2 месяца назад
Jai Jagan
@tejith6919
@tejith6919 2 месяца назад
Please meeru maatlada vadhu😅😅😅😅😅😅
@bandijayasankar9297
@bandijayasankar9297 2 месяца назад
Andukani bro.😂😂😂
@MySunilreddy
@MySunilreddy 2 месяца назад
Cbn thinnavi kooda bayata pettandi
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 2 месяца назад
Jagan 30 yellu nene cm ane ahankaramto addgoluga dochukunnadu pratipaksha lekunda policelu ycp gundalu daduluchesi bhayapetti jagan istarajyanga yedechaga dopidichesaru anukoni votamito ycp vallu aadongalekkalusarichesukoledu 175 maname gelustamane nammakamto mallimanamegavachedi avanni yavaru pattukorule ani ila dorikipoyaru
@landaeswar-vs3jp
@landaeswar-vs3jp 2 месяца назад
2016 lo chusa assembly samavesalu ..malli ippudu chusthunna
@nageswarareddypeddamallu4558
@nageswarareddypeddamallu4558 2 месяца назад
2009 Nundi modhaledadhama sir
@MahabodhiPlacements17
@MahabodhiPlacements17 2 месяца назад
Ni **** **** Ema kadhu
@SuryaPrasanth-z8h
@SuryaPrasanth-z8h 2 месяца назад
Neeku dwesham akkuvaraaa
@kattasreenivasulu7353
@kattasreenivasulu7353 2 месяца назад
అక్కడ వున్న ఎమ్మెల్యే లు 10-15 మంది మాత్రమే తెలుసు ..మిగిలిన వాళ్ళు ఎవరో....ఎలా గాలిచారు ప్రజాలు ఓటు లు జగన్ నే వేసారు మరి వీళ్ళంతా ఎలా గెలిచారు అనేది ఎవ్వరి అంత చిక్కలేదు....
@user-sriram88308
@user-sriram88308 2 месяца назад
Genuine speech 🫡🫡
@SureshKodavali
@SureshKodavali 2 месяца назад
Supar spychu
@rajeshmallelli1092
@rajeshmallelli1092 2 месяца назад
పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ లో మాట్లాడటం కాదు సార్ ఆ నా కొడుకులు దగ్గర వసూలు చేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలంటే అప్పుడు మీరు కరెక్ట్ అయిన నాయకుల అవుతారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతే ఏముంది సార్
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 2 месяца назад
🎉🎉 మంచితనం ఓవర్ అయింది సార్ అతి మంచితనం అసమర్థత కారణం ఆలస్యం అమృతం విషం దుర్మార్గుల పట్ల కూడా మీరు సన్మార్గం గా చూస్తున్నారు తప్పు తప్పు తప్పు పాతాళానికి తొక్కుతా అన్నావు ఏం చేశావు ఒక్క రోజా అన్న అరెస్టు గాడిదకి వచ్చినట్లు 50 ఏళ్ళు అన్నది
@vikaramreddy5887
@vikaramreddy5887 2 месяца назад
అన్న వాళ్లకి మనకు తేడా ఉంటుంది ప్రజలు ముఖ్యం
@prasannakumar-qv8nf
@prasannakumar-qv8nf 2 месяца назад
Andhra Cheguveera Speaking
@sankarguggilapu210
@sankarguggilapu210 2 месяца назад
Sir ilanti lanchalu sachivalam vallu chala theesukuntunnaru sir
@BharathKumar-ql9ce
@BharathKumar-ql9ce 2 месяца назад
అరె మన ఉపముఖమంత్రి గారు రాష్ట్రంలోనే ఉన్నారే, ఆడపిల్లలను ఎవరయినా చెడు చెయ్యాలనే ఆలోచన కూడా రాకుండా పాలనా చేస్తానన్న సారు, కనీసం ఆ ఊసే ఎత్తడం లేదు, పాపం తల్లితండ్రి బాధ వర్ణనాతీతం, మన సారు మాటలు కోటలు దాటితే మనిషి కనీసం గడప కూడా దాటేలా లేడు
@BhanuR-md2fk
@BhanuR-md2fk 2 месяца назад
Pay tm
@mooripeeda644
@mooripeeda644 2 месяца назад
ప్రతి. పక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినందుకు సిగ్గు పడాలి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం లో ఉండవచ్చు కదా
Далее
Outsmarted 😂
00:20
Просмотров 3,2 млн
Outsmarted 😂
00:20
Просмотров 3,2 млн