తామర గింజలతో చేసే మఖానాను ఎక్కువగా స్నాక్‌లా తింటుంటారు. పలు రకాల వంటకాలలోనూ ఉపయోగిస్తారు. ప్రపంచంలో మఖానా ఉత్పత్తిలో 90% బిహార్ నుంచే ఉత్పత్తి అవుతోంది. ఇంతకూ దీనిని ఎలా తయారు చేస్తారు?
#makhana #food #india #superfood
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
24 сен 2024