బాగా explain చేసారు..నా దగ్గర ఎర్రటి టమాటాలు ఉన్నాయి..కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుందని అందరూ అన్నారు .మీ వీడియో చూసాక నాకు ధైర్యం వచ్చింది..ఎర్రగా , గట్టిగా ఉన్న టమాటాలతో చేస్తాను.
మేము కూడా అంతే.... కాకపోతే వెల్లుల్లి కి బదులుగా ఇంగువే వడుతాము......వెల్లుల్లి వాదము...... అంతే....... 1 కేజీ కి 150 gms. చింతపండు....... అంతే తేడా....
మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది ముక్కలు మజ్జిగలో నంచుకుంటూ బాగుంటాయి మీరు చేసిన విధానం చెప్పే విధానం చాలా బాగుంది రోట్లో గానీ చివరకు పళ్ళాం లో గాని పచ్చడి కలుపుకొని అందరం తింటా ఉంటే ఆ టెస్ట్ వేరు👌👌🇮🇳🇮🇳
Hai madam nenu tamato pickle chesthunna but mukkalu yendabettanu inthalo a water spoil ayipoyayi mari ippudu chinthapandu yela nanabettali konchem cheppandi madam please
Hii madam...me vedio chusi same quantity lo solt vesamandi...solt test chala ayindandi...epudu emaina add cheyala...malli solt lekunda tomato mukkalu endabetti kalapavacha..please give me reply