Тёмный

తిరమై సంపద పద్యం మినగల్లు సుధాకర్ గారు tiramai sampadalella padyam Minagallu Sudhakhar 

Mana Samskruti - Mana Kalalu
Подписаться 77 тыс.
Просмотров 527 тыс.
50% 1

Mingallu sudhakar tiramai sampadalella padyam varanasi satya harischandra

Видеоклипы

Опубликовано:

 

12 янв 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 130   
@navataramnews8689
@navataramnews8689 4 месяца назад
ఇన్ని తరములు మారినప్పటికీ అంతరించి పోనిది మానవ సమాజానికి అవసరమైనది నగ్న సత్యాలను బోధించే హరిచంద్ర నాటకం ఎందరో జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది
@naralasambasivareddypet5276
@naralasambasivareddypet5276 3 года назад
సుధాకర్ అన్నా కలియుగ హరిచంద్ర డి. వి. సుబ్బారావు గారిని,మొలకారెడ్డి గారిని మరిచిపోవుట విచారకరం. పద్యం బాగానే ఉంది.
@dharmarajupathuri1702
@dharmarajupathuri1702 4 года назад
కలియుగ హరిశ్చంద్ర డీవీ సుబ్బారావు గార్ని స్మరించక పోవటం విచారకరం
@patakotturamireddy9386
@patakotturamireddy9386 4 года назад
సుధాకర్ గారు నమస్కారమండీ మీరు ఈ సందర్భంగా అసలైన సిసలైన డివి సుబ్బారావు గార్ని చెప్పక పోవడం దురదృష్టకరం మీరు చాలా బాగా పాడతారు నేను ఎన్నో సార్లు చూశాను మా భక్తి రంజని కార్యక్రమం కూడా మీరు నందిగామ లో చూశారు
@paybacktothesociety.6591
@paybacktothesociety.6591 4 года назад
చాలా గొప్ప జీవిత సత్యం ఈ పద్యాలు ద్వారా అందించారు.. ధన్యవాదాలు అభినందనలు
@tvraonellore4865
@tvraonellore4865 5 лет назад
సుధాకర్ గారు హరిశ్చంద్ర నాటకంలో చాలా బాగా పాడుతారు గొలగమూడి పుణ్య క్షేత్రంలో అనేకమార్లు చూశాను గాత్రంతోపాటు నటన కూడా చాలా బాగుంటుంది వాద్య సహకారం డామినేట్ చేసినందువల్లో స్టేజిపైన సరియైన వాతావరణం లేనందువల్లో వరుసనాటకాలవల్లో గాత్రమాధుర్యం ఆశించినంతగా వినిపించలేదు ఎనిహౌ పద్యం అద్భుతంగా వుంది 🎤🙏
@subbarajug1912
@subbarajug1912 5 лет назад
TTC
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Год назад
మిన gallu సుధాకర్ గారు మీరు ధన్యులు గ్రేట్
@avpadyanatakam5477
@avpadyanatakam5477 Год назад
సూపర్ 👍👌👌👌
@satyanarayanatirumuru5906
@satyanarayanatirumuru5906 2 года назад
Super
@murthysreepada8135
@murthysreepada8135 4 года назад
This is our ancient culture hats off
@gopikakarla680
@gopikakarla680 4 года назад
నాటకలంటెనె av సుబ్బరావు గారు dv సుబ్బరావు గారు విల్లని మారచి 100 మందిని పోగిడిన వ్యర్దమె
@ManaSamskrutiManaKalalu
@ManaSamskrutiManaKalalu 4 года назад
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother భజన పాటలు, డ్రామా పద్యాలూ, చెక్క భజనల లిరిక్స్ కోసం ఈ వెబ్సైటు ని వీక్షించండి 👇🏻👇🏻 Visit : www.telugukalalu.in
@temburutirupathirao2623
@temburutirupathirao2623 3 года назад
Tirupathirao super natan
@prasadjumbu8994
@prasadjumbu8994 4 года назад
అయ్యా!మాట,పాట, వినిపించాలని కోరుకుంటాను.హార్మోనియం సౌండ్ మీ గాత్రాన్ని డామినేట్ చేస్తుంది.సరిచేయండి
@sangamrambha4616
@sangamrambha4616 4 года назад
సుధాకర్ గారు, మీరు గొప్ప గాయకుడే కాదనం. కానీ హరిశ్చంద్ర పాత్రధారులు గురించి చెప్తూ డి వి సుబ్బారావు గారిని మరచిపోవడం మీ వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటిస్తుంది. బండారు రామారావు గారి తరువాత హరిశ్చంద్ర పాత్రకు మళ్ళీ అంతలా ప్రాణం పోసింది డివి సుబ్బారావు గారు మరియు చీమకుర్తి నాగేశ్వరరావు గారు అనేది జగమెరిగిన సత్యం...బాణీలు వేరు కావచ్చు గాక. అంతటి మహా గాయకుడిని గుర్తించక పోవడం అనేది....
@kocherlarohith8895
@kocherlarohith8895 2 года назад
QA
@saripallisuresh4035
@saripallisuresh4035 3 года назад
బాగుంది.
@amaheshwarrao4318
@amaheshwarrao4318 4 года назад
Ayya d v. Subbarao. Gaaru lera
@naidugorle547
@naidugorle547 4 года назад
Harichandra lo dv subbarao garu Molkareddy garu legends.No boday can beat Molkareddy gari voice
@Nara.sivakrishna
@Nara.sivakrishna 8 месяцев назад
Super bavagaru
@padmagoudsattooru8452
@padmagoudsattooru8452 5 лет назад
ప్లీజ్ ప్రతి స్టేజి మీద కూడా ఏ ఒక్కరు కూడా వెనుక భాగం లొ ఉండకుండా చూడాలి అని ప్రతి కళాకారులకు తెలయజేసుస్తున్నారు..నా చిన్న కోరిక మీ సత్తూరు పద్మగౌడ్ 9848752722.
@bujji1271
@bujji1271 4 года назад
Correct ga chapparu
@noname-to2wy
@noname-to2wy 4 года назад
Çorreçt brother
@karanamvenkobarao1203
@karanamvenkobarao1203 4 года назад
Correct brother
@vennelakrishnasomu2641
@vennelakrishnasomu2641 5 лет назад
MEERU CHALA GREAT MASTER. ..
@vijayabhaskararaotadalaram1225
@vijayabhaskararaotadalaram1225 2 года назад
Sir super i love sir great sir 👌🙏🙏🙏
@bullipogiri5489
@bullipogiri5489 4 года назад
Super acting and very good voice
@spvarunsimha6385
@spvarunsimha6385 5 лет назад
Sir chana baga padyam padyaru Mee voice super
@ManaSamskrutiManaKalalu
@ManaSamskrutiManaKalalu 5 лет назад
Tq share with all your contacts
@kasimpeerasaheb9556
@kasimpeerasaheb9556 3 года назад
Very good performance sir.
@venkithota1034
@venkithota1034 4 года назад
హరిశ్చంద్ర పాత్ర ని నలుమూలలకు చాటిచెప్పిన డివి సుబ్బారావు గారిని మర్చిపోయారు కదా బ్రదర్
@Telugupaatamu
@Telugupaatamu 4 года назад
జూనియర్. డి.వి గారు పాడుతున్నారు కదన్నా అందుకే D.V అనే పేరు ఉపయోగించడానికి ఆలోచిస్తున్నారట. అది గౌరవం మాత్రమే కానీ మరిచిపోవటం కాదని ఒక సీనియర్ నటులు ఈ మాటలు చెప్పారు
@sriramulum5019
@sriramulum5019 4 года назад
Venki Thota డీవీసుభరావుకాటీసీనుపదలు
@rajukurapati2446
@rajukurapati2446 4 года назад
Great voice
@g.srinu.gayatri6184
@g.srinu.gayatri6184 3 года назад
One of The Best singer in the world only D.v.Subbarao and Jr.D.v.subbarao.
@ponduriajaykumar6772
@ponduriajaykumar6772 5 лет назад
Supar Anna SVS productions varike tanks
@balagammadhavarao2493
@balagammadhavarao2493 5 лет назад
Nice
@balu8370
@balu8370 5 лет назад
హరిశ్చంద్రుడు బెజ్జం.రత్నకుమార్ ప్రాణం పోసాడు
@muraliganta7534
@muraliganta7534 4 года назад
సర్..నేను మీ వీడియో చూడడానికి కారణము డీవీ సుబ్బారావు గారు..... కానీ మీరు అతని గురించి చెప్పకపోవడం నాకు మీరు నచ్చలేదు....
@balaganaidu4054
@balaganaidu4054 4 года назад
Supr
@gorleappalanaidu2384
@gorleappalanaidu2384 2 года назад
You should mention Great Dv Subbarao garu and Molkareddy garu.Molkareddy gari voice base very high nobody can not able reach him
@jagadishnaidubongu6749
@jagadishnaidubongu6749 5 лет назад
సుధాకర్ గారు ధన్యవాదాలు
@gowthamigowthami9008
@gowthamigowthami9008 4 года назад
jagadish naiu
@kotireddy5880
@kotireddy5880 Год назад
మొలకారెడ్డి గారిపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు స్పష్టంగా అర్థం అవుతున్నాయి శభాష్
@Dhzksgjx
@Dhzksgjx 5 лет назад
Super ga padaru
@ManaSamskrutiManaKalalu
@ManaSamskrutiManaKalalu 5 лет назад
Tq share with all your contacts
@hariprasadnaidu6988
@hariprasadnaidu6988 Год назад
👏👏👏
@nreedynreedy31
@nreedynreedy31 4 года назад
Super sir
@ramaraopeddapu8796
@ramaraopeddapu8796 5 лет назад
Sudhakar garu, you are grate artist but why because you aren't remember the grate artist Kaliyuga Hari chandra late sri D.V Subbarao sir? Pls try to remember him. 🙏💐🙏
@debarikiramjee1398
@debarikiramjee1398 3 года назад
Excellent
@sambasivaraojangala1526
@sambasivaraojangala1526 4 года назад
Anna Harichandra patradari D v Subba rao marchinaru kalakaruku nishkalmasamga undali
@pydivenu7412
@pydivenu7412 Год назад
Very nice my friend your 8th class meate veñugópal.Rangasamudràm Ddagadarti.maddaleam
@KTNaidu
@KTNaidu 5 лет назад
Kavali Raju. Satyaharichandra
@ssreddymurukuti2603
@ssreddymurukuti2603 4 года назад
Sir rathna Kumar garini ela maricharu he is King of vetaseenu & aranya seenu
@nnellore1120
@nnellore1120 2 года назад
సత్య హరిశ్చంద్ర పాత్ర కు వన్నెతెచ్చిన minagallu sudhakar అన్నకు కళాభివందనాలు
@sankarathopolla6830
@sankarathopolla6830 5 лет назад
Please upload kaatiseenu
@alladamanmadharao7775
@alladamanmadharao7775 4 года назад
You are great
@alladamanmadharao7775
@alladamanmadharao7775 Год назад
😭😭❤️😀 me
@ramarajusangaraju2078
@ramarajusangaraju2078 5 лет назад
Padyalu clear Ga Ledhu Sir clear ga vunte baguntundhi
@bhagavanbhagavan661
@bhagavanbhagavan661 4 года назад
D v Subarao gureche chapaladu
@ManaSamskrutiManaKalalu
@ManaSamskrutiManaKalalu 4 года назад
నాటకరంగానికి మరియు కళలకు సంబందించిన అప్డేట్ల కోసం మన ఫేస్బుక్ పేజీ ని ఫాలో అవ్వండి 🔗 facebook.com/svsproductions999 ఏదైనా పద్యానికి లిరిక్స్ లేదా భజన పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటుని సందర్శించండి (డౌన్లోడ్ ఆప్షన్ త్వరలోనే తీసుకువస్తాం) 🔗 telugukalalu.in
@bsubrahmanyeswararao1815
@bsubrahmanyeswararao1815 Год назад
Naku phonelo jr, dv karanamga sr. Dv gari gurinchi padaledani chepparu DV garini prekshakulu entaga own chesukuntunnaro yrikainada DV garu chanipoi yennalaindi kalbhimanula hrudayalali chirastaiga unnaru mirukalakarulu mimmulanu kalabhimanulu observe chestaru mimatalulo porapatlu dorlagudadu DV and padyanatakarangnni maluputippina ABBURI VARAPRASADA RAO(SHRIKRISHNA PATRADHARI)) lanti pouranika paya nataka legends ni smarinchukondi johar Sr, Dv,
@challasathish3405
@challasathish3405 5 лет назад
What a great action
@VenkataRamana-yw3kx
@VenkataRamana-yw3kx 4 года назад
Harmonium music is very much more than Harischandra tone or voice.so you pl maintain clarity.
@srinumuntha1989
@srinumuntha1989 5 лет назад
సూపర్
@bujji1271
@bujji1271 5 лет назад
Superb excellent Amara gayalulanu gurtu chasi variki vandanalu arpinchinadu
@naganagaraju7761
@naganagaraju7761 5 лет назад
Supar anna
@KareddyKareddy
@KareddyKareddy 5 лет назад
Excellent sir
@saripallisuresh4035
@saripallisuresh4035 3 года назад
కళారంగంలో ఇవి సాధారణంగా వుంటాయి
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 2 месяца назад
మిన గల్ సుద kar గారు పడుతుంటే శీమ kurty నాగేశ్వరరావు గారిని చూసి నట్టే
@udaykethari6342
@udaykethari6342 4 года назад
డివి సుబ్బారావు గారు హరిచంద్ర కే పేరు తెచ్చి పెట్టిన వారు వారు పెట్టిన భిక్షే ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది హరిశ్చంద్రు లు బతుకుతున్నారు అలాంటి మహానుభావుని పేరు చెప్పకుండా సోది రామాయణ వంతపాడారు ఎందుకయ్యా
@kotireddygelli4579
@kotireddygelli4579 4 года назад
My mmmm My
@gurajallavenu5482
@gurajallavenu5482 4 года назад
Thapu Anna.
@sureshchandrakanneganti9605
@sureshchandrakanneganti9605 3 года назад
Nuvu padu bro
@g.srinu.gayatri6184
@g.srinu.gayatri6184 3 года назад
ware is D.V.SUBBARAO NAME SIR
@tankalagopi2470
@tankalagopi2470 5 лет назад
Sir I'm crying right now
@g.srinu.gayatri6184
@g.srinu.gayatri6184 3 года назад
Sir Were is.D.v.Subbarao
@vemavarapurajvanajavevemav7155
అరిగేలా జేమ్స్ గారు పేరు చెప్పకపవడం చాల విచారం వ్యక్తం చేస్తున్నాo
@varshavardhan7353
@varshavardhan7353 5 лет назад
Exleent
@umamahesh6682
@umamahesh6682 5 лет назад
Guruvu gariki padhabhi vandhana..Mee padyalu adbhutham.
@umamahesh6682
@umamahesh6682 5 лет назад
Mee team ki namassulmanjali.
@ponduriajaykumar6772
@ponduriajaykumar6772 5 лет назад
Kati Seenu up load cheyandi
@gummadijagadhisu7141
@gummadijagadhisu7141 5 лет назад
Ponduri Ajay Kumar I will have the
@k.nagendranagendra5054
@k.nagendranagendra5054 3 года назад
Xdc@@gummadijagadhisu7141
@kotireddy5880
@kotireddy5880 Год назад
మొలకారెడ్డి గారి పై మీరు చూపించిన ప్రేమాభిమానాలు స్పష్టంగా అర్థం అవుతున్నాయి
@sivamdatum
@sivamdatum 4 года назад
Can’t hear.... noisy!!!!!
@samathasss369
@samathasss369 4 года назад
enthamandi vunna cheemakurthi nageswara rao gaari tarvathane evarayina
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 2 месяца назад
శీమ kurti నాగేశ్వరరావు గారి తర్వాత. మిన gallu సుధాకర్ గారు అందులో సందేహమే లేదు
@ponthalareddeppa3995
@ponthalareddeppa3995 4 года назад
Harmonium distrub undhi
@pedhakapu9a588
@pedhakapu9a588 3 года назад
డి.వి.సుబ్బారావు గారు.షణ్ముఖి అంజనేయురాజు మంచి నటులు పేరు చెప్పలేదు మీ దేము సంగీతము ఎక్కువ పద్యo తక్కువ
@yallareddy8741
@yallareddy8741 5 лет назад
Haarmon lovda kottinattu kodatunnadu
@kalanadhabhatlasuryanaraya288
@kalanadhabhatlasuryanaraya288 4 года назад
Th 7mhee
@hearthacker263
@hearthacker263 3 года назад
Aandraatanseen kaliyuga harichandrudu D V subbaravugarini marchipovadama badaga umdi sudakar
@saisrinu7228
@saisrinu7228 3 года назад
DV సుబ్బారావు గారి గురించి చెప్పకపోవడం చాల బాధాకరం
@venkateswarareddyavula9840
@venkateswarareddyavula9840 2 года назад
Bagapadaruganidvperumolakareddyniceppaledu
@user-rj4uq2xy9n
@user-rj4uq2xy9n 4 года назад
మీరు బాగానే పాడుతున్నారు.కానీ మీలాగా పాడే వారు హరిశ్చంద్ర పాత్రధారులు ఈ రోజు ఆంధ్రాలో దాదాపు 30 మంది వున్నారు. ఎంతో మంది గతంలోనూ వేశారు.కానీ గత 65/70 సంII ల నుండి ప్రజలు సూపర్ స్టార్స్ గ గుర్తించిన హరిశ్చంద్ర పాత్రధారులు మాత్రము ముగ్గురే. 1) బండారు రామారావు 2) డీ వీ సుబ్బారావు 3) చీమకుర్తి నాగేశ్వరరావు దీన్ని మీరు గుర్తించకపోయినా,ప్రజానాడి మారదు.
@gurajallavenu5482
@gurajallavenu5482 4 года назад
ముందు ఆర్థిక జేమ్స్ గారి పేరు చెప్పనా. హరిశ్చంద్ర కింగ్ ఆయన జై గేమ్స్ అరిగాల
@nageswararao2561
@nageswararao2561 4 года назад
No bro yevaru maruvaru.
@ManaSamskrutiManaKalalu
@ManaSamskrutiManaKalalu 4 года назад
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@ramanjiramanji3867
@ramanjiramanji3867 Год назад
Dv.garini.marachi.poyara.
@venkeyburusu5506
@venkeyburusu5506 5 лет назад
Sir eadi eamaina chimakurthy Nageswararao gari taruvata ,meeru andaru .
@sanvikalanilayam
@sanvikalanilayam 2 года назад
ఔను. ఇదిమాత్రం జగమెరిగినసత్యం. జోహార్ 🙏🙏🙏చీమకుర్తి. నాగేశ్వరరావు గారు జోహార్.
@madhuprathighantam9534
@madhuprathighantam9534 3 года назад
సంగీతం శృతి ఎక్కువ అవడం వలన స్పష్టంగా అర్థం కావడం లేదు , సంగీత శృతి కాస్త తక్కువలో ఉంటే ఇంకా బాగుంటుంది , స్టేజి మీద జనం కూడా ఎక్కువగా ఉన్నారు అలా ఉండటం కూడా బాగుండదు , కళాకారుడు ఓకే
@poojaribhaskar6165
@poojaribhaskar6165 4 года назад
Bagaledu drama
@gsubramanyam438
@gsubramanyam438 5 лет назад
అయ్యా హరిశ్చంద్ర నాటకం లో జాషువా గారు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ప్రతిఒక్కరి జీవితం గురించి ఒక్క పద్యం లోనే చెప్పేశారు మీరు మళ్లీ మళ్లీ సోది చెబుతున్నారు ఎందుకండీ ఈ హరికథంతా బాగోలేదు అండి
@balu8370
@balu8370 5 лет назад
సోదిగాళ్లకు సోది
@orkprabhakar339
@orkprabhakar339 4 года назад
M.sudhakar.anna ke jai
@udaykethari6342
@udaykethari6342 4 года назад
హలో సుధాకర్ గారు హరిశ్చంద్ర కి పేరు తెచ్చిపెట్టింది డివి సుబ్బారావు గారు అండి తామసం బిరుదాంకితులు అతని పేరు చెప్పకుండా ఎవరెవరు పేర్లు చెప్తున్నారు ఎంతమంది హరిచంద్ర లో ఉన్న హరిచంద్ర అంటే డివి సుబ్బారావు అండి
@muralikrishnamudapaka8616
@muralikrishnamudapaka8616 4 года назад
@@orkprabhakar339 oo
@muralikrishnamudapaka8616
@muralikrishnamudapaka8616 4 года назад
@@udaykethari6342 ioio0llkmkkmnn
@bsubrahmanyeswararao1815
@bsubrahmanyeswararao1815 2 года назад
Miku sr. DVgaru baddasatruva nivu harischandra patra poshistunnavante adi DV garibhiksh oka kalakaruniga padya natakalaku punarvaibhavam ela vachindo GAMANINCHU
@venkatasiva7771
@venkatasiva7771 5 лет назад
Super
@FactsCorner
@FactsCorner 5 лет назад
Nice
@ramjisanapala4810
@ramjisanapala4810 5 лет назад
Sir....you are really great artist
@PAVANKUMAR-jf3xd
@PAVANKUMAR-jf3xd 5 лет назад
My no 9849850030... Peddaramu from kurnool.. Any wigs I can do...
@nakiliramamurthy6750
@nakiliramamurthy6750 Год назад
Super
@bptwarriors5639
@bptwarriors5639 Год назад
Super
@subbaiahjamkala4854
@subbaiahjamkala4854 4 года назад
Super
@settychandrasekhar8999
@settychandrasekhar8999 3 года назад
Super
@balarajututika4752
@balarajututika4752 5 лет назад
Nice
@RamaKrishna-qm3us
@RamaKrishna-qm3us 4 года назад
Mari anna ntr
Далее
ЭТОТ ПЕНЁК ИЗ PLANTS VS ZOMBIES - ИМБА!
00:48
Fast and Furious: New Zealand 🚗
00:29
Просмотров 33 млн
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (audio 2024)
3:26
Просмотров 2,3 млн
JEEMBO & BATO - Full House (Feat. TVETH)
2:52
Просмотров 125 тыс.
Gulinur - Yonor (Audio 2024)
3:11
Просмотров 316 тыс.
СЛОТ - С.М.Г.О.  (Official Music Video)
4:01
Просмотров 216 тыс.