Тёмный

తిరుమలలో ఐదేళ్లుగా దూరమైన సౌకర్యాల పునరుద్ధరణ | TTD Resumes Services 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 583 тыс.
50% 1

తిరుమలకు వచ్చే భక్తులకు గత ఐదేళ్లలో దూరమైన సౌకర్యాలను కొత్త ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. దివ్యదర్శనం టోకెన్లు, క్యూలెన్లు నియంత్రణ, కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ తిరిగి ప్రారంభమయ్యాయి. తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుని భక్తిభావంతో తిరుగు ప్రయాణం కావాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా తితిదే చర్యలు చేపట్టింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

23 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 635   
@pavanchandra4860
@pavanchandra4860 5 дней назад
తిరుమలలో ఉన్న అన్యమతస్తుల ఉద్యోగస్తులను తొలగిస్తే అప్పుడు తిరుపతిలో ప్రక్షాళన అవుతుంది
@yaragalasubhashini9988
@yaragalasubhashini9988 5 дней назад
Yes it's carct
@sridwarakaRam
@sridwarakaRam 5 дней назад
Yes
@tvenkatramireddy4944
@tvenkatramireddy4944 5 дней назад
Ycp Anya mathsthululani pettindi valla nu prakshalana chayali
@venkat.R.D.8289
@venkat.R.D.8289 5 дней назад
Exactly 👍
@saichandra4641
@saichandra4641 5 дней назад
Great
@UdaykumarAtram
@UdaykumarAtram 5 дней назад
దరిద్రం పోయిందిగా..వేంకటేశ్వర స్వామి ఈసారి నవ్వుతున్నాడు..
@teja23444
@teja23444 4 дня назад
Nenu suprabhat seva ki vellenu bro devudu dageriki aha swamy naku navuthu kanipincheru...om namo venkatesaya
@BM-vu2uf
@BM-vu2uf 5 дней назад
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద! ఏడుకొండలవాడా అనాధరక్షక గోవిందా గోవిందా
@srinuvykuntam2327
@srinuvykuntam2327 5 дней назад
అన్నదానం గురించి కూడా దృష్టి పెట్టాలని కోరుతూ వున్నాము
@pdamarnath3942
@pdamarnath3942 6 часов назад
The TTD may not be spending anything on the daily Annadaanam because a huge corpus of fund which got accumulated from the donations of lakhs of devotees over the years. Unfortunately jagan spoiled and looted even this. It is enough if TTD sees that the funds are properly spent. Naidu will wait for some time and start his corruption work there slowly.
@jaisaibabujaisairam2521
@jaisaibabujaisairam2521 5 дней назад
నిజంగా నిజం భక్తులని దూరం చేయడమే వైసిపి యొక్క పాలనగా సాగింది నిజంగా స్వామి ఎంత అక్రమాలు ఇంత అన్యాయం నేను ఎప్పుడూ చూడలేదు ఒకానొక దశలో వైసిపి ప్రభుత్వం ఉంటే నేను ఏడుకొండల స్వామిని దర్శించుకోవడం మనీ వేశాను కానీ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది మరల టిడిపి ప్రభుత్వం వచ్చింది వెంకటేశ్వర స్వామి కొండపై క్లీనర్ గ్రీన్ గా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను
@ramachepuri6797
@ramachepuri6797 5 дней назад
Elatoluvotalueyiyaru.mustivotaraleyycpvotulu.sajalacheyputhadu
@tvenkatramireddy4944
@tvenkatramireddy4944 5 дней назад
Nadi kuda same feeling bro.. ycp poyaka swami vari bakthulaki eatuvanti ebbandulu vundav.. Swami varu ap ki pattina daridram ni tisasaru....
@Bharathkingz
@Bharathkingz 5 дней назад
Yes im from Telangana...two months back velina nenu malli velodhu anukuna
@sathikokila07
@sathikokila07 3 дня назад
andaru visigipoyi verey matalloki vellipovali leda devudiki dooramgaa undali
@KarraPeriSastry
@KarraPeriSastry 5 дней назад
చంద్రబాబు సర్ మీరు ఇలాగే ఏపీ లో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చెయ్యాలని వెంకటేశ్వర స్వామి మీకు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం.
@kumarisuribabu48
@kumarisuribabu48 5 дней назад
తిరుమల పై శుభ్రత కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి శ్యామలరావు గారికి నా విన్నపం
@Life_short123
@Life_short123 5 дней назад
ప్రపంచం లో ఉన్నా భక్తులందరు తిరుమలలో సంతోషంగా దర్శనం కావాలంటే, ఆంధ్ర ప్రజాలు ఓటు మీధ ఆధారపడి ఉందీ.తరువాత సమయం ఎన్నికలు కూడ ఇప్పటి లాగే ఆలోచించి వేయండి.హిందూ ధర్మమే మనకూ రక్ష.
@RK-X
@RK-X 5 дней назад
Well Said. ❤❤❤🙏🙏
@vasuvrk
@vasuvrk 5 дней назад
Correct. Mana sasanam, prapancham patinchatam😅
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 5 дней назад
లడ్డు ప్రసాదం నాణ్యత పెంచాలి, ఎందుకంటే ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళి నాలుగు రికి పంచాలంటే లడ్డు లు మొత్తం చితికిపోయి పొడిగా మారిపోతుంది.
@sreekanthgorantla6275
@sreekanthgorantla6275 День назад
Ippudu baagundandi laddu. nenu friday ne vellochaanu. Taste kuda baagundi 3 months back tho compare chesthe. Naavi okka laddu kuda break avaledu. train and bus's lo thirigaanu nenu. Still alaage unnai
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 День назад
@@sreekanthgorantla6275 మంచి విషయం
@mohanpadakandla
@mohanpadakandla 5 дней назад
Cbn సార్ కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నారు దేవుడు సర్ కు మంచి aryaggam ప్రసాధించాలి
@klakshman87
@klakshman87 5 дней назад
ఓం నమో వెంకటేశాయ స్వామి నీకు మంచి రోజులు వచ్చాయి
@prasadbvc
@prasadbvc 5 дней назад
Swami ki kadu swamy manaki manchi rojulu vachai annali
@sriniko6072
@sriniko6072 5 дней назад
@@prasadbvc correct🙏
@niranjanbajjuri2039
@niranjanbajjuri2039 3 дня назад
swami ki manchi rojulu yenti..................?
@psnkumarreddy7781
@psnkumarreddy7781 5 дней назад
వైసిపి నేతలు వల్ల తిరుమల లో భక్తూ లకు భాఘవతుడు దురంచేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభూ త్వం లో చాలా చక్కని ఏర్పాట్లు చేశారు జై తెలుగు దేశం
@Sampath-ce4lp
@Sampath-ce4lp 5 дней назад
Cbn గారు.. చేసిన గొప్ప మంచి పని.. అలాగే అన్యమతస్తులను గుర్తించి తొలగించాలి
@suvarnakondragunta9750
@suvarnakondragunta9750 5 дней назад
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద🙏🏻🙏🏻
@sravanimini
@sravanimini 4 дня назад
భగవంతుడా...నువ్వున్నవయ్య.... చాల చాల సంతోషం.... ఆంధ్రా ప్రజలారా మేలుకోండి.... సరైన అవగాహనతో నాయకుల్ని ఎంచుకోండి.....
@venkat.R.D.8289
@venkat.R.D.8289 5 дней назад
గోవింద🙏 గోవింద🙏 ఇన్నాళ్లకు స్వామి వారికి పూర్వ వైభవం వచ్చింది. గత ఐదు ఏళ్లుగా వెళ్లడం మానేశాను, ఇప్పుడు నేను తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొంటాను. అక్కడి సిబ్బంది భక్తులను పురుగుల కన్నా హేళన గా చూశారు.
@thuggilibharathi8040
@thuggilibharathi8040 5 дней назад
అవును క్యూ లైన్లో తిప్పడం మేము కూడచాల ఇబ్బందిపడ్డాము అలా చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నం దుకు ధన్యవాదాలు 🙏🙏
@kumarikasara8267
@kumarikasara8267 5 дней назад
Memu kuda
@kpram5281
@kpram5281 4 дня назад
ఏమి ఇబ్బంది పడ్డారు మేడమ్. Tv5,abn లో వచ్చిన news చెప్పకండి. Q లైన్ లో ప్రసాదం పెడుతూనే ఉన్నారు. కరోనా అప్పుడు కొద్దిరోజులు పెట్టలేదు. ఇలా అబద్దాలు ప్రచారం చేయకండి
@kannappareddy4077
@kannappareddy4077 3 дня назад
​@@kpram5281 మీ సోది ఆపండి jagan హిందువులని, TTD ని సర్వనాశనం చేసాడు (jagan AP ని క్రిస్టియన్ state గా మార్చాలని ప్రణాళిక వేసాడు) అందుకే చాలా మంది ycp వాళ్ళు కూడా tdp కి vote వేసారు నేను కూడా ycp వాడిని కాని ఈ సారి నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం tdp కి vote వేసాను
@maheshbabutadepalli1024
@maheshbabutadepalli1024 5 дней назад
ఉచిత దర్శనం కూడా త్వరగా మెరుగు పరచాలని కోరుకుంటున్నాం.
@challadamodaram2603
@challadamodaram2603 5 дней назад
TTD వారికి చాలా ధన్యవాదములు
@p.vijaychander
@p.vijaychander 5 дней назад
Om Namo Venkateshaya ❤
@SRSN_FAMILY
@SRSN_FAMILY 5 дней назад
Chala santhocham govinda😊🙏🙏
@ask7266
@ask7266 5 дней назад
ముందు 300 rs టికెట్స్ 4 నెలలు ముందు రిలీజ్ చేస్తున్నారు ముందు అధి మార్చండి 🙏
@challadamodaram2603
@challadamodaram2603 5 дней назад
కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు
@lakadaramganesh6608
@lakadaramganesh6608 5 дней назад
Thank you Chandrababu garu jagan daridram vadilindhi
@manishijeevitham8733
@manishijeevitham8733 5 дней назад
నా దేవుడు ఉన్నాడు... ఏడుకొండల వాడ వెంకట రమణ గోవిందా 🙏🙏🙏గోవిందా 🙏🙏
@hemalatha3853
@hemalatha3853 5 дней назад
Tirupathi vellinappudu chala badapaddanu. Kani ippudu chala samtoshamga vundi
@Bharathkingz
@Bharathkingz 5 дней назад
I felt same
@anjaiahadavi2612
@anjaiahadavi2612 5 дней назад
Very good CBN garu great officer,eo garu
@mrutyunjayarao5638
@mrutyunjayarao5638 5 дней назад
ప్రతి జిల్లా టి టి డి కళ్యాణ మండపల్లో దర్శనం టిక్కెట్లు ఇచ్చేవారు కుటుంబం తో వెళ్లి టిక్కెట్స్ తీసుకొనేవారిమి. నేడు ఆన్లైన్ టిక్కెట్స్ నెట్ సెంటర్లల్లో దోపిడీ చేస్తున్నారు కొత్త ప్రభుత్వంలో ఈ మార్పులు తీసుకునిరావాలి. సామాన్యులకు న్యాయం జరుగుతుంది.
@prasadyandamuri135
@prasadyandamuri135 5 дней назад
అంత టైం ఉండడం లేదు బ్రో...ఆన్లైన్ లో టిక్కెట్లు వెంటనే అయిపోతున్నాయి
@KarraPeriSastry
@KarraPeriSastry 5 дней назад
Heart full thanks to Nara Chandrababu Naidu
@samasamaneeraja2602
@samasamaneeraja2602 5 дней назад
Thank you so much CM yaaru🙏🙏💐💐 om namo Venkateshaya🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
@santhoshigedela5506
@santhoshigedela5506 5 дней назад
భక్తులని భగవంతుని కి దూరం చెయ్యొచ్చేమో గాని భగవంతుడు భక్తులని వదలడు గా....దూరం చెయ్యాలి అనుకుంటే సంకనాకిపోతారు.... అక్కడ ఉన్నది డమ్మీ దేవుడు కాదు....అక్కడ ఉన్నది సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడు... ఏడుకొండల వాడి తో పెట్టుకుంటే కొంత మంది ఏమయ్యారో అందరికిఅర్ధమయ్యి ఉంటుంది.... ఓం నమో వేంకటేశాయ....🙏🏻🙏🏻🙏🏻...ఓం నమో నారాయణాయా 🙏🏻🙏🏻🙏🏻
@SAIKIRAN-dl5cv
@SAIKIRAN-dl5cv 5 дней назад
Thank you, TDP government and everyone is happy for all facilities...❤❤❤
@pram9754
@pram9754 3 дня назад
Tq Sir God is great. Tq CM. CBN Sir and. TTD EO Sir
@chukkalalitha6837
@chukkalalitha6837 5 дней назад
Very happy to know. We visited Tirumala for darshan on feb. It was very toughest darshan for us. Was in queue line for almost 8hrs (that too 300 ticket). Thanks to new TTD chairperson
@pradeepreddy7208
@pradeepreddy7208 4 дня назад
Even I visited Tirumala on feb 14th that too in free token darshan but it took only 3hrs (11am-3pm) 🤔 is your comment fake or something I don’t understand
@CLEARCUTMAN
@CLEARCUTMAN 5 дней назад
మరేమనుకుంటున్నారండి.....చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండి.
@RamaKrishna-qr3gw
@RamaKrishna-qr3gw 5 дней назад
ఓం నమోవెంకటేశాయ, 18,19 తేదీలలో తిరుమలలో ఉన్నాను సదుపాయాలు అన్ని చాలా బావున్నాయి 🙏🙏🙏
@bvrrao8876
@bvrrao8876 5 дней назад
Good decision.... Other religions employees ni, temples ku dhooramgaa vunchandi.... Prathee employee thilaka dhaarana cheyyaali.
@ashokgowd-xi2cl
@ashokgowd-xi2cl 3 дня назад
Great 🙏🙏 Thank you CBN SIR Ohm Namo Venkatesaya 💐
@lakshmiganapathi2336
@lakshmiganapathi2336 День назад
ఆ కలియుగ నాధుడే... ప్రభుత్వాన్ని మార్చి, తన భక్కుల పాలిట కల్పతరువు అయ్యాడు.... ఓం నమో వేంకటేశాయ...
@sasibhushansaikrishna1200
@sasibhushansaikrishna1200 5 дней назад
Kotame punyam Katame bagundale jaisreeram jaisreeram jaisreeram
@krmbasaramraju2037
@krmbasaramraju2037 5 дней назад
సూపర్ చంద్రబాబు నాయుడు garu
@bukkenayak7532
@bukkenayak7532 21 час назад
నేనైతే వెంకటేశ్వర స్వామికి ఒక్కటే ముక్కుకొన్న, స్వామి ప్రభుత్వం మారకపోతే నువ్వు లేనట్టే అని. మతోన్మాది అన్ని పాపాలు చేశాడు కాబట్టే, ఆ శాపాలలో ప్రతిపక్షం కూడా లేకుండా పోయాడు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ నువ్వు ఉన్నావని నిరూపించావయ్యా. ఇట్లు నీ పరమ భక్తుడు కృష్ణా నాయక్.
@RagavendraM-bf4yu
@RagavendraM-bf4yu День назад
తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర క్యూ లైన్ లో ఉన్నప్పుడు అందరూ చూస్తుంటారు కొద్దిగా దాన్ని కంట్రోల్ చేయాలని భక్తులు కోరుతున్నారు ఇంకా కొద్దిగా మార్పు చేయాలని కోరుకుంటున్నాను దర్శనం టికెట్లు అక్కడే తిరుమలలో ఇవ్వాలని కూడా అది కూడా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశ
@satyanarayanagadepalli3417
@satyanarayanagadepalli3417 5 дней назад
Superb CBN sir , Namo venkatesa
@munnashiva9751
@munnashiva9751 5 дней назад
Om Namo venkatesaya❤❤
@MANHOHARR
@MANHOHARR 5 дней назад
Om namo venkatesa your MANHOHARR
@user-fz6uw8zn9g
@user-fz6uw8zn9g 5 дней назад
ఏడుకొండలవాడ వెంకటరమణ గో గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏
@dhanush4160
@dhanush4160 5 дней назад
దివ్యంగులకు off-line లో స్వామి వారి దర్శనం కల్పించాలి.🙏
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 4 дня назад
Chala santosham. Tq for this divine modification to new Government 🙏🙏🙏
@SKCTOURSANDTRAVELS
@SKCTOURSANDTRAVELS 5 дней назад
Ttd వారికి నమస్కారములు భక్తకోటి తారపున ముక్య విన్నపము కల్యాణస్థోవం భక్తిలకు ముందు ఇస్తునట్లు పెద్ద లడ్డు మరియు వడ ప్రసాదము evvagalarani కోరుచున్నాము ధయచేసి andaru share cheyamdi
@user-cv9ch5jo5h
@user-cv9ch5jo5h 5 дней назад
This is. Narachadra Babu Naidu garu is great to save peoples for Darshna
@madhavik2194
@madhavik2194 День назад
ఓం నమో వెంకటేశాయ ... ధర్మమే జయిస్తుంది 🙏🏻
@mandavineela6931
@mandavineela6931 5 дней назад
Jaganasur kabandhahasthaala nundi tirumala ni vidipinchina TDP ki dhanyavaadalu❤
@chandut2610
@chandut2610 День назад
చల్లని వార్త చెప్పారు. ఓం నమో వేంకటేశాయ 🙏
@venugopal8619
@venugopal8619 5 дней назад
I real felt very bad when I visited tirumala last year. Lord Venkateswara saved us.
@udayakanna7315
@udayakanna7315 5 дней назад
Venkanna swamy kotthaga vacchina EO gariki vari kutumbaniki mi blessings ivvandi 😊😊
@kalyanikrish7280
@kalyanikrish7280 2 дня назад
What a great relief. Hatsoff to Chandrababu garubringing bk the divinity and sanctity on Tirumala hills.
@srinivasm8960
@srinivasm8960 5 дней назад
Very good decision thank you CBN
@sasibhushansaikrishna1200
@sasibhushansaikrishna1200 5 дней назад
Jaisreeram jaisreeram jaisreeram
@mvsmanyam3294
@mvsmanyam3294 5 дней назад
భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వానికి ధన్యవాదాలు.
@praveenkrishna_0947
@praveenkrishna_0947 5 дней назад
Jai Hind Jai TDP save AP ❤️💯
@sivasurya5339
@sivasurya5339 5 дней назад
Last year chala ibbandhi paddamu, good decisions om namo venkatesaya
@varaprasadmangina9133
@varaprasadmangina9133 5 дней назад
Very good news Govinda 🙏🏻🙏🏻🙏🏻
@bharathyadav-mn1ye
@bharathyadav-mn1ye 5 дней назад
Super god bless u cbn🎉
@godavarthyvsrinivasacharyu1685
@godavarthyvsrinivasacharyu1685 5 дней назад
ఓం నమో వెంకటేశాయ జై తెలుగుదేశం
@kalpanamahi1108
@kalpanamahi1108 5 дней назад
Govinda...Govinda...Yedukondalavada Venkata Ramana...Govinda.👏👏👏👏👏
@naveenkumargolive4833
@naveenkumargolive4833 5 дней назад
చాలా మంచి నిర్ణయం...
@balavenkateswarlukomiretty4333
@balavenkateswarlukomiretty4333 5 дней назад
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా......🙏
@kesavscuf4995
@kesavscuf4995 5 дней назад
Good ఓం నమో నారాయణాయ నమః 🎉❤🎉
@anithamuralidharan9525
@anithamuralidharan9525 5 дней назад
Om namo venkatesaya🙏🙏 Jai TTD and TDP
@prasadamara3629
@prasadamara3629 5 дней назад
New government ki danyavadamulu.
@narayanavanam8379
@narayanavanam8379 5 дней назад
ఓం నమో వేకటేశాయ యా నమః 🙏🙏🙏💯💯💯
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi 5 дней назад
నడక దారిన జంతువుల నుండి రక్షణ కొఱకు ఏమన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుంది
@jayalakshmi6898
@jayalakshmi6898 День назад
నమో వెంకటేశాయ మా మొర విన్నావా తండ్రి. కృతజ్ఞతలు. 🙏🙏🙏గోవిందా గోవిందా గోవిందా.
@bsmurty99BSM
@bsmurty99BSM 5 дней назад
When there is a will there is a way. Good reforms. Thanks to the present Gvt.
@srinivaskaribandi1089
@srinivaskaribandi1089 2 дня назад
Great job 🙏 Om namovenkatesaya
@chantiroy5324
@chantiroy5324 5 часов назад
Om namoh venkateshaya మాపైన కూడా దయ చూపు స్వామి 🙏🏻🙏🏻🙏🏻
@maladrim4734
@maladrim4734 5 дней назад
om namo venkateshya namaha govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda
@ramakrishnapattigulla7829
@ramakrishnapattigulla7829 5 дней назад
namo venkatesaya
@bharathwaj236
@bharathwaj236 5 дней назад
Great job CBN government 🎉
@thinkindia7054
@thinkindia7054 2 дня назад
After years i am hearing this that pibic is happy with ttd ...thank you cm chandrababu garu 🙏🏻👍🏻
@parthasarathyep5644
@parthasarathyep5644 5 дней назад
Thanks to new EO and CM CBN garu. EO garu to transfer all old bandikoots in TTD offices as well as TTD temples too prefereblely at Tirumala Temple.
@ChandraShekhar-ne5fx
@ChandraShekhar-ne5fx 5 дней назад
Om namah venkateshy Govinda Govinda 🇮🇳🚩🙏🙏🙏
@chnprasad8949
@chnprasad8949 5 дней назад
నమో వెంకటేశాయ
@Kirun753
@Kirun753 5 дней назад
CBN meku aa srinivasuni aaseessulu eppudu untI
@SurendraTrends
@SurendraTrends 4 дня назад
Super CM, EO garu 👏👏👏👏👏✌️✌️✌️✌️👌👌👌👌
@kamalabhagavatula6271
@kamalabhagavatula6271 5 дней назад
Thank for annaprasadam in compartments
@thodindulamallikarjuna9192
@thodindulamallikarjuna9192 5 дней назад
Super..super.super..C.M.sir👍👍👍👍👍👍
@Phanindra-Kumar
@Phanindra-Kumar 5 дней назад
Christianity mata pracharam 7 kondala nunchi chootu 1-3km daka emi unda kunda choodali ani korutnaamu, inka itu vanti panulu inka eppudu evvaru cheyya kunda, tirumala deva sthanam ni kincha pariste katina mayina sikhinche chattala nu Tevali ani korutunnamu, makka enta khatinam ga untundo anta khatinam ga tirumala deva sthanam pai evaru ayina emi ayina chesina ante khatinam ga sikha padela chattla savarana cheyyali sindi ga koorutunnamu 🙏🙏
@vrsree
@vrsree 22 часа назад
Om namo Venkatesaya Govinda Govinda
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 5 дней назад
Om namo venkatesaya
@pandurayapalli3804
@pandurayapalli3804 5 дней назад
Narayanaya Govinda ma mora aalakincheu tandri Thank you Govinda.
@subbu707
@subbu707 3 дня назад
Change has been started from Tirupathi itself … construction from Destruction… Govinda govinda. Thanks CBN garu for considering this
@royalindiangsapthagiriraju1249
@royalindiangsapthagiriraju1249 6 часов назад
🇮🇳 కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి బాలాజీ గోవింద 🙏🇮🇳
@sunkarasivaram6650
@sunkarasivaram6650 23 часа назад
Ome Namo venkatesayya Govinda Govinda 🙏 ♥️
@mannesrinivasrao1738
@mannesrinivasrao1738 5 дней назад
Om Namo Narayanaaya
@yaragalasubhashini9988
@yaragalasubhashini9988 5 дней назад
Chala santhoshamga vundi sir alage laddu and rooms enkha swami vari seva ticket rates koncham thaginchandi peda madya tharagathi valaki help avuthundi Govinda Govinda
@venkateswararaosomala2161
@venkateswararaosomala2161 5 дней назад
గోవిందా గోవింద
@MadhuBabuPadigala
@MadhuBabuPadigala 5 дней назад
Excellent....
@simhadrigovind849
@simhadrigovind849 5 дней назад
ఓం నమో శ్రీ వేంకటేశాయ
Далее