నన్ను చాలా ఏళ్లుగా ఒక సందేహం నన్ను తొలిచి వేస్తోంది 🙏 ఆ సందేహం ఏమిటంటే - అసలు వెంకటేశ్వర చరిత్ర కోసం 7 ఏళ్లుగా వెతుకుతూ ఉన్నాను. ప్రతి వారు ఏదో ముక్కలు మూక్కలు గా చెపుతున్నారు కానీ ఏంటో అందరూ ఆ పద్మావతి అమ్మవారి పరిణయము వరుకు చెప్తున్నారు.. దయచేసి మీరైనా సంపూర్ణ వెంకటేశ్వర చరిత్ర ( జయ విజయుల శాపం నుండి తొండమానుడు అంతిమ గడియ వరకు) నాకు తెలుసు ఇది చాలా పెద్ద కోరిక అని కానీ మీరు పెడితే చాలా మందికి ఉన్న అపోహ తొలగుతుంది అని కోరుకుంటూ ఆ శ్రీనివాసుని కృప కటాక్షాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ 🙏 మీరు ఎలాగో ఆ వెంకటేశ్వర స్వామివారిని గురించిన విషయాలు చెప్తారు కాబట్టి దయ చేసి చేపగలరు 🙏
Please watch Nanduri Srinivas Garu’s videos. He’s one of the best Gurus in today’s modern world. He made an entire series on Thirumala which is very informative and downright beautiful. Meeru avi choosi, aa dhivya kshethram ki unna sthalapuranam thelusukuni thirumala velithe thappakunda swami meeku kanipisthadu. Anni vedios jagratthaga choosi adhyathmika margamlo swami sevakulai payanam saaginchandi. Aa pai antha ayane chooskuntadu. Om namo Venkatesaya
మీ వీడియోస్ చుసినపుడల్లా నాకు ఏదో తెలియని అనుభూతి, రోమాలు ఒక్కసారికగా లేస్తున్నాయ్ మీ దయ వాళ్ళ నాకు ఆలయానికి సంబందించిన అద్భుతమైన విషయాలను తెలియజేస్తున్నందుకు మీకు భక్తితో నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆ స్వామి కి తెలుసు మనకి ఏమీ ఇవ్వాలి ఏమీ తీసుకోవాలో అన్ని చేసేది చేయించేది ఆ శ్రీనివాసుడే🙏🙏.మీకు చాలా రుణపడి ఉంటాం మిత్రులారా ఆ స్వామి ని అభిమానించే మా లాంటి ఎంతో మందికి మీ వీడియోలు మరింత ఆనందాన్ని పెంచుతున్నాయి. మీరు పడే కష్టం మీరు కథ నీ నిశితంగా తెలుసుకునే విధానం వీడియో నీ రూపొందించే విధానం మాటల్లో చెప్ప లేనిది.మీరు మరిన్ని కాదు కాదు చాలా అంటే చాలా మంచి వీడియోలు చెయ్యాలి అని హ్యాపీ గా ఉండాలి అని మంచి సక్సెస్ ఫుల్ గా ఆ శ్రీనివాసుని దయ మరింత మి మీద ఉండాలి అని కోరుకుంటున్న మిత్రులారా.. 💐💐🤝🤝 take a bow
ప్రసాద్ గారిని సాక్షాత్తు ఆ స్వామి యే చూపించి..ఆయన వల్ల పని అవుతుంది అన్నప్పుడు నా కంటి నుండి నీరు వస్తూనే ఉంది.. చాలా భక్తి బావొద్వేగానికి గురి అయ్యా....ఆయన నిజమైన భక్తుడు..ఆయనే వల్ల పని జరుగుతుంది అని చెప్పాడుగా శ్రీనివాసుడు...అన్నీ అనుకున్న పనులు మంచిగా అవుతూ వుంటే ఆ తండ్రికి ఎంతైనా చెల్లించచ్చు..అది ప్రాణం ఐనా..గోవిందం పరమానందమ్....
Makukuda.iethy Prasad garu khammam district collector ga wnnapudu vengalarao garu cm gaa wnnapudu bhadrachalamlo ITC Paper bord wachhindhi.prasent nynu company lo work chysthunnanu.
United orginals వారి గురించి ఎం మాట్లాడాలి...ఎం మాట్లాడిన ఎంత పొగిడిన తక్కువే.. మిమ్ముల్ని ఆ శ్రీ వారే మకు ఇచ్చారు..🙏🙏 ఇప్పటి సమాజానికి భక్తి మార్గాన్ని చూపిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాములు 🙏🙏💐💐
Sir the people who watched, watching and going to watch are so blessed. Even the decision of watching by us is only the play of Govinda. Naham kartha Hari kartha. Please keep bringing new and wonderful videos like this. We will all be with you people with full support. Jai Shree Ram. 🙏🕉💯
I heard this story earlier also so I taken break to hear this video... But now when I was hearing it was like goosebumps.. As well many emotions joined nd all this might happen only because of voice over... Good to hear again same story team united tirupati
Narayanudi Dasaravatarala gurinchi video cheyandi bro RU-vid lo search chesina voice over latho story cheptare thappa aa vishyam midha ekkada animation video ledhu so meeru chesthe aa video ne first dasavatram animation in Telugu avutundhi ani ashistunnanu brother🙏🏻🙏🏻
Super ga narrate chesaru ...swamivari mahimalu ila ne mari enno maku chupiyali ani korukuntunam ...edi oka series laga chesthe bavuntadi swami tho na anubavalu ani om namo venkateshaya🙏
Nijam ga adrusta vanthulu vallu... Sri Varu Ammaki Lakshmi naku Haaram kavali ante okka kshanam lo isthundi but Swamy ki Aaa Bhaktudi ninchi tesukovali ani anipinchindi.... 16 years wait chesi mari vesukunnaru... Valla Janma dhanyam aiyindi 🙏🙏🙏 super explanation
All the best for team members and artists and story writers and either and concert writers and tell valuable information for Tirumala story for public We all ways support your channel and subscribe
Your videossss tooo late 😷😷😷 and sorry to say this please be updated Epudooo okasari vaste channel undo ledo kuda telidam ledhu We expect more nd more from your side 😍