అబద్ధాల పుట్ట ఈ సాక్షి పత్రిక. దీంట్లో తేదీ తప్ప ఏదీ నిజం ఉండదు. సాక్షి పత్రికకు మానవరూపం మన తెలకపల్లి గారు. గత ప్రభుత్వంలో అవినీతి పరులకు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేసే అధికారులకు మాత్రమే పెద్ద పీట వేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పటి దాకా నిజాయితీగా పనిచేసిన అధికారులను పక్కన పెట్టిన దాఖలా లేదు. జగన్ రెడ్డి లక్షల కోట్ల విచ్చలవిడి దోపిడీకి సహకరించిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. వీళ్లపై లోతైన విచారణ జరిపి వీరు అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులను జప్తు చేయాలి
తెలకపల్లి గారు చట్టం న్యాయం ప్రథమంగా రాజ్యాంగం పాటించాల్సిన అవసరం లేదంటారా ప్రభుత్వాలు చెప్పేది వినడానికి ఐఎఎస్ ఐపిఎస్ చదవడం దేనికి ఐఏఎస్ ఐపిఎస్ లను చైర్మన్లు గా మారుస్తే ఐపా . దొంగలకు తాళాలు ఇవ్వమంటారా కొద్దిగా బుద్ధి కుశలతతో డిబ్బెట్లు పెడితే బాగుంట్టుంది
ఐఎఎస్ ఐపిఎస్ అధికారులు చదువులో కృషి చేసి వచ్చిన వారు. మీరు నిజాయితో యుండండి. ఏ రాజకీయ నాయకులతో కలిసి పోక న్యాయముగా యుండండి.నాయకులు వచ్చి పోతుంటారు. మీరు మాత్రము మీ సర్వీస్ అంత యుంటారు.
Ravi garu, Did you ever open your mouth to correct IAS/IPS officers during YSJ regime? Did you ever pointed them when cases are filed against TDP cadre, especially CBN was arrested unceremoniously on filthy grounds and without any valid records? Please be dispassionate in your remarks. Jai Hind.
ఆ త్మ గౌ ర వ o అ o టే ప్ర జా స o ప 6:45 ద దో చు కు o టే ఆ వి ష య o లో అ ది కా రు లు ఎ లా స హ రి స్తా రు. ఏ వి ద మై న సా క్ష o లేకు o డా ఎ వ్వరు శి క్ష వే య రు. ర వి గా రు గ త ప్ర భు త్వ o లో ఎ న్ని ఘో రా లు జ రి గి న కి క్కు రు మ న లే దు. వ య సు తో బు ద్ధి కూడా పె ర గా లి. ఉ o డ వ ల్లి మరి యు ర వి ఇ o కా ఫ్రొ ఫె స ర్ నా గే స్వ ర్ ఇ త్యా ది ప్ర ము ఖు లు మా ఆ o ద్రా పా లి ట అ ష్ట మా గ్ర హా లు. వీ రి కి ప్యా కే జీ కా వా లి. చ o ద్ర బా బు కు ఆ అ వ స ర o లే దు.
Max Govt employees politicians kosame Pani chestunaru ,Tdp vaste tdp politicians cheppevi chestaru , Ysrcp vaste ysrcp politicians cheppevi chestaru anthegani good na bad na chudaru
Mr. 99 channel anchors and your channel favorite senior journalists like Mr. T. Ravi & other mindless and ycp supporters talk always nonsense.. Zero rating channel that's why your channel views are not crossing much. Shut your shop now.