Тёмный

తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు గారు సమీక్ష! | Miniater Nimmala Rama Naidu | 

Telugu Desam Party Official
Подписаться 746 тыс.
Просмотров 653
50% 1

తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు గారు సమీక్ష. జలవనరులశాఖ మంత్రి నిమ్మల, ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడిన సియం. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్ పంపాలని సియం ఆదేశం. స్టాప్ లాక్ అరేంజ్ మెంట్ ద్వారా నీరు వృథా పోకుండా చర్యలు చేపట్టాలని ప్రాధమికంగా నిర్ణయం. ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు. గేట్ కొట్టుకుపోవడం వల్ల రైతులకు నష్టం కలగకుండా వరద నీటి నిర్వహణ ఒక ప్రణాళిక ప్రకారం చేయాలని ఆదేశాలు. డ్యాం నిర్వహణ బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిది అయినా, నిర్వహణ ఖర్చు కింద, ఏపి రాష్ట్ర వాటా 35 శాతం ఉండటంతో, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు గారు.
తుంగభద్ర డ్యాం నిర్వహణకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయని గత జగన్ రెడ్డి ప్రభుత్వం.
#AndhraPradesh#appolitics #tdpofficial #cbn #chandrababu #andhrapradesh
If you want to learn about ap politics, you must visit:
This video is all about ap politics information but also tries to cover the following subject:
-ap latest political news
-tdp official
-telugu political news
Something I saw when I was researching info on ap politics was the lack of pertinent details.
ap politics however is a subject that I understand something about. This video therefore should be relevant and of interest to you.
~~~~~~~~~~~~~~~~~~~~~
This channel has other similar videos concerning ap latest political news, tdp official and telugu political news
Please check them out :
--------------
Have I addressed all of your concerns about ap politics?
Individuals who searched for ap latest political news also searched for tdp official

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@Jayshreeram11224
@Jayshreeram11224 Месяц назад
Government rainy season strat aenapadu prajalaku yemi mumdhu avsaram chusukovali roads health main
Далее
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45
🍏 Устарели ОФИЦИАЛЬНО! 🤡
00:32
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45