Тёмный
No video :(

తులం హాస్యం, రెండు తులాల వైరుధ్యం ! మనుస్మృతి Ep 5// N Venugopal, Veekshanam Editor 

Mahua Media
Подписаться 64 тыс.
Просмотров 12 тыс.
50% 1

మనుస్మృతి ఒక వైరుధ్యాల పుట్ట. భావజాలం పక్కన పెడితే ఒక రచనగా అది ఎన్నో పరస్పర వ్యతిరేక అంశాలతో, అసంగతాలతో, హాస్యాస్పద అంశాలతో నిండి ఉంది. అనవసరమైన చాంతాటి పొడవు జాబితాలున్నాయి. ఈ అసంగతాలలో కొన్నిటిని మచ్చుకు ఈ వీడియోలో చూడండి.
#manusmriti #manudharmam #contraditions #humour #indianpolitics #manusmritiexposed #indianhistory #religioushistory #historyofindia #lawsofmanu #vedas #puranas #constitutionofindia #ambedkar #hinduconstitition #hindudarma #manusmritiexposed #hindureligioustexts #hinducodebill #manuvad #sudra #mahuvamedia #mahuva #telugujournalism #nvenugopal #journlist #journalism #cvanaja #journalistvanaja #mahuamedia #brahmins #brahminism #religiouspolitics #veekshanamvenugopal

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 95   
@vrattaluri9045
@vrattaluri9045 Год назад
మీరు నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్నారు.
@ravishankarkamera5355
@ravishankarkamera5355 2 месяца назад
మనుస్మృతి లోని చండాలపు శాసనాలను బయటపెడుతున్న మీకు నా కృతజ్ఞతలు.నెటీయువత మనుస్మృతి నీ విసర్జించక పోతే చరిత్ర హిణులవుతారు
@hrvlogs5449
@hrvlogs5449 Год назад
Truth is always truth... still we are facing caste discrimination every where
@mallibandi7995
@mallibandi7995 Год назад
Sir జైభీం మనుస్మృతిని సమర్థించేవారిని పట్టించుకోనవసరంలేదు మీరు ఇలానే నిజాని నిర్భయంగా చెపండి భయపడి బానిసలాగ ఉంట్టార నిజాని చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చెస్తార నిజాని చెప్పే హక్కు మీకు రాజ్యాంఘం ఇచ్చింది వీళ్లెవ్వరు చెప్పవద్దు అని బెదిరించే దానికి BJP వాళ జాగీర india, మీరు చెపేది నిజం ప్రపంచం ముందుకుపోతుంటే india ని ఈ BJP మనువాదులు మల్లీ వెనకకు తీసుకుపోత్తున్నారు పనికిమాలిన అభారతీయులు చేసే పని వాళకి పనిచేయటం చేతకాక ప్రజల మీద పడి దున్నపోతుల్ల తినడం వేలసంవస్తరాలనుండి అలవాటైపోయింది కనుక వాళకి పనికిమాలిన మను వర్నవ్యవస్త కావాలి అందుకే మీ మీధ దాడి చెస్తున్నారు మీరు పూర్తిగా 100 episodes చేయండి ఎంచెస్తారో చూదాం భైపడి బానిస అవుతార ? నిజం చెప్పి ప్రజలను చైతన్య పరుస్త్తార అంబెద్కర్ గారు ఇలా భైపడి ఉంటే ఈరోజు ఇలావుండేవాళమ మనం? Sir మీరు 100 episodes చేయండి ఆపకండి ప్రతి పనికమాలిన స్లోకాని చదివి దాని అర్ధాని వివరించండి మంచైన చెడైన ప్రజలకి తెలియాలి.
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 4 месяца назад
*✅️🙏🇮🇳రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే అధికారం రాష్ట్రపతికి గాని ప్రధాన మంత్రి కి గాని పార్లమెంట్ కు గాని లేదు అంటే కాలానికి అనుగుణంగా సవరణ చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్య మూలసూత్రాలను విస్మరించి కాదు. కనుక BJP RSS భ్రమల నుంచి బయటకు వచ్చి మత పిచ్చి ధోరణి వదిలి దేశ ప్రజల అభివృద్ధికి నడుం కట్టాలి. ముందు వ్యవస్థలో కాన్సర్ లాంటి కులాన్ని రద్దు చెయ్యాలి. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳🙏*
@thotamuralidhara9532
@thotamuralidhara9532 11 месяцев назад
ప్రతి అంశంలోను మంచి చెడు మిళితమై ఉంటుంది . మీరు చెడుకోణంలో చూసినప్పుడు చెడుగానే కనపడుతుంది. మీరు ఎన్ని విరుపులు చెప్పినా నాకు ధర్మంగానే అనిపించింది. మీ ఆలోచనలను మాపై రుద్దకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పితే బావుండేది. మీ పరిసోదనకు ధన్యవాదాలు.
@MrDvramanarao
@MrDvramanarao 10 месяцев назад
😂😂😂😂😂
@user-nm6fl6lz3r
@user-nm6fl6lz3r 7 месяцев назад
🔥🔥🙏You are correct poor village cultured educated JEALOUS fellow 😂😂😂😂😂
@Lowcostinvestment
@Lowcostinvestment 6 месяцев назад
నిన్ను ఊరికి బయట ఉంచాలి!!!
@sidsiddhus
@sidsiddhus 6 месяцев назад
మనుస్మృతి లో ఉన్నదంతా చెడే దుర్మార్గం విద్వేషం మాత్రమే మిళితం అయింది... దాన్ని ఏ కోణంలో చూసినా చెడే కనబడుతుంది...
@sidhardhakumar5876
@sidhardhakumar5876 6 месяцев назад
నిజం ఎప్పటికైనా బైటపడక మానదు. అది బయటపడిన తరువాత ఏమార్చుట సాద్యం కాదు దానిని జీర్ణించుకోవడం ఒక్కటే మార్గం. మసిపూసి ఎక్కువకాలం మారేడుకాయ చెేయలేరు.
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 4 месяца назад
*❤Sir Excellent.. Great Job for the sake of the betterment of India and to save the country from the worst things that the Brahmanical system installed. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat India RESPECT ALL 🇮🇳✅💯*
@vagdeviharmoniumlessons
@vagdeviharmoniumlessons 3 месяца назад
మనిద్దరం నేను చెప్పిన విధంగా ఉండకూడదు కానీ ఎలా ఉండాలో చెప్పగలరు
@srinivasaraop7700
@srinivasaraop7700 Год назад
Sir తెలుగులో మంచి వ్యాఖ్యానంతో వున్న మనుస్మృతి ఏ mitoo చెప్పగలరు🙏🙏🙏🙏
@gvsubbaraorao9152
@gvsubbaraorao9152 9 месяцев назад
Sir nice message 🙏🙏🙏🇮🇳
@BHASKARDIGITALAUDIOS
@BHASKARDIGITALAUDIOS 5 месяцев назад
అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి సమాజాన్ని బట్టి వాళ్లకు ఉన్న జ్ఞానాన్ని బట్టి అది వ్రాశారు మీరు విశ్లేషించారు బాగానే ఉంది మనం ఇప్పుడు చెప్పుకున్న మాటలు ఇప్పుడు బాగానే ఉండొచ్చు మన మాటలు తర్వాతి తరం వారికి ఇలానే హాస్యాస్పదంగా ఉండొచ్చు మంచిది అర్థం కానివి కూడా మంచిగా చెప్పారు బానే ఉంది. ఇలానే ఇతర మత గ్రంధాలను కూడా వాటిలో ఉన్న లోపాలను మంచిని చెడును ధైర్యంగా చెప్పగలిగే నప్పుడు మీ మాటలు మేము నమ్మ గలుగుతాం ఒక హిందూ మతం గురించి ఎలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా ఇలానే అన్ని మతాల గ్రంథాల గురించి చదివి వాటిలో ఉన్న గొప్పతనాన్ని చెప్పండి మంచిని చెప్పండి చెడుని చెప్పండి హాస్యాన్ని చెప్పండి మేము నమ్ముతాం అందరూ నమ్ముతారు మిమ్మల్ని అందరూ విశ్వసిస్తారు 🙏
@mahuamedia
@mahuamedia 5 месяцев назад
Please listen to last episode ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_CD-Qh7waVA.htmlsi=z59jYNR1zS_JEsKJ
@KishanRaja-kq8tl
@KishanRaja-kq8tl 3 месяца назад
ఆయన మాటలు నమ్మేదేందీ, పుస్తకం లో ఉన్నవే కదా చెబుతున్నాడు. బీజేపీ అనుకున్న రాజ్యాంగం ఇదే.
@ravikuamrkasukurthi9829
@ravikuamrkasukurthi9829 13 дней назад
Sir your a grate 🎉
@user-rp8cz5sc2h
@user-rp8cz5sc2h 3 месяца назад
Manusatheam it's corect ji sreran 💯💯💯🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@ananthasayanamnalluru419
@ananthasayanamnalluru419 4 месяца назад
మన స్మృతి మంచిది కాదు దాన్ని వదిలేసి వేణుగోపాల స్మృతి చదువుదాం మీరు రాయండి మిత్రమా
@bapanapalligayatri4754
@bapanapalligayatri4754 6 месяцев назад
మీరు అందరిని సమానంగా చూసే వారైతే ముస్లిం, క్రిస్టియన్, ఇంకా ఇతర మత గ్రంధాలను కోడా ఇంతే ధైర్యంగా చెప్పండి, అప్పుడు మీరు చెప్పేదే కరెక్ట్ అని భావించి మీకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటాను.
@sidhardhakumar5876
@sidhardhakumar5876 5 месяцев назад
మను ధర్మశాస్త్రము మొత్తం వివక్ష తో కూడుకొన్నది కాబట్టి అంటే దానిలోని విషయాలు ఇతరులను హింసించే విధంగాను, అవమానించే విధంగాను, నీచంగా జమకట్టి జంతువుల కంటే హీనంగాను, పక్షపాత ధోరణితోను, ఒకరి హక్కులను హరించే విధంగాను, అసమానత్వంగాను, కుటిల కుతంత్రం గాను, జుగుప్స గాను, మూఢత్వంతో మిళితం చేసి చిత్రీకరించి రాసుకొన్నందుకు గాను వారు జనాన్ని మేల్కొలుపుతున్నారు. ఏ ఇతర గ్రంథాలలో మనిషిని మనిషిలా కాక ఇంత వివక్షతోను, జంతువులా చూడాలి అని రాసి ఉన్నవో మీరు సెలవిస్తే తప్పకుండా వాటి బండారం కూడా బైట పెట్టవచ్చు. ఆ స్క్రిప్చర్స్ని రిప్లైపెట్టి ప్రశ్నించండి. అంతేగాని ఒకరి తప్పులు ఎత్తి చూపించారని ఆధారం లేకుండా అందరిని తప్పుపట్టాలంటే ఎలా? తరగతిలో అల్లరి చేసినందుకు టీచర్ నన్ను కొట్టాడని నాపక్కవాడినికూడా కొట్టమని అడగడం అవివేకం కదా!! దాని బదులు చేసిన తప్పు ఒప్పుకుంటే మన హుందాతనం పెరుగుతుంది. అలాగే ఇలాంటి అమానవీయ రాతలను ఈ ఆధునిక యుగంలో ఖండించి కనీసం మీ హుందాతనం నిలుపుకోండి. ఒక్కసారి అవతలి వాళ్ళ బూట్లలో నిలబడి చూస్తే విషయం బోధ పడుతుంది. ఆ రాతలు అంత అమానవీయ మైనవి కాబట్టే మీరు సమర్ధించుకోలేని స్థితిలో తోడు విమర్శ కోసం ప్రాధేయ పడుతున్నారన్న సంగతి మీ ఆవేదన లో అర్ధమవుతుంది.
@KishanRaja-kq8tl
@KishanRaja-kq8tl 3 месяца назад
అరే, సర్ లేనిదేమి చెప్పడం లేదు కదా! మన బ్రాహ్మణులు రాసిన పుస్తకంలో ఉన్నది చదివే చెప్తున్నాడు. మనది సనాతన ధర్మము అంటారు కానీ ఇది బ్రాహ్మణులు వాళ్ళ స్వార్థం కొరకు రాసుకున్న పుస్తకం ఇది. వీళ్ళ అరాచకాల నుంచే జైన మతం బౌద్ధ మతం పుట్టింది. వీళ్ళ తెలివితో రాజులను మంచి చేసుకుని బౌద్ధమతం లేకుండా చేశారు మన దేశంలో. మళ్లీ ఇప్పుడు బిజెపి పార్టీ అనే వ్యక్తితో తిరిగి వల్ల ఎజెండాను అమలుపరచాలి అనుకుంటున్నారు ఇది తెలియని మూర్ఖులం మనం.
@vrattaluri9045
@vrattaluri9045 Год назад
🙏🙏🙏
@trinathreddy1611
@trinathreddy1611 Месяц назад
మీరు చదువుతున్న విషయాలు వింటే ఈ రచన అంత బూతులతో నిండి ఉన్నట్టు తెలుస్తున్నదికదా, మరి ఇది నిషేధిత బూతు పుస్తకంగా నిషేధించబడాలి కానీ, ఈరోజు తిరిగి ఎందుకు ప్రచారంలోకి తెస్తున్నట్టు??
@Jayadev4213
@Jayadev4213 11 месяцев назад
teliyani valaki idoka manchi message,👏👏👏
@kmrao06
@kmrao06 4 месяца назад
You are really great sir. I am just curious to know 8f you have intellectual honesty and guts to make a study of religious books of rrligions from the m8ddle east and prove your credentials. Otherwise, it can only be construed you are suffering from Hinduphobia. Gone are the days when we the majority community will take things lying down . We will challenge you !
@user-rp8cz5sc2h
@user-rp8cz5sc2h 3 месяца назад
Sanathanana dharm it's 💯 corect it's tru
@muralidharraomarri7875
@muralidharraomarri7875 2 месяца назад
Thanks!
@mahuamedia
@mahuamedia 2 месяца назад
Thank you for your support 🙏
@RamanaMurthy-rz2mi
@RamanaMurthy-rz2mi 2 месяца назад
గడచిన 1000 సంవత్సరాల బట్టి మనల్ని మనం పరిపాలించుకోనే లేదు. మనల్ని పరిపాలించిన అటువంటి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మనుస్మృతి ని అనుసరించలేదు, ఆదరించలేదు కూడా. కానీ గడచిన 1000 సంవత్సరాలు చరిత్రలో వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలు, ఘోరాలు నేరాలు, మతమార్పిడులు, దేవాలయాల కూల్చివేతలు ఉన్నది ఉన్నట్టుగా చెబుతే హిందువులలో వారిపట్ల ద్వేషం ప్రబలుతుంది అన్న భయంతో చరిత్రను వక్రీకరించిన కమ్యూనిస్టు చరిత్రకారులు, లెఫ్ట్ వింగ్, ఇప్పుడు తీరిగ్గా బ్రాహ్మణుల మీద పడి ఏడవడం కోసం, బ్రాహ్మణుల పట్ల తీవ్రమైనటువంటి ద్వేషం హిందూ సమాజంలో పెంచడం కోసం తద్వారా ఎలక్షన్ జరిగినప్పుడల్లా హిందూ ఓట్లు చీలి పోయేటట్లుగా మిగిలిన మతస్తుల ఓట్లు సంఘటితం అయ్యేటట్లుగా చేయడం కోసం పాట్లు పడుతున్నటువంటి బ్రాహ్మణుడిగా చెప్పుకుంటున్నటువంటి ఈ వేణుగోపాల్, నిజంగా నిబద్ధత కలిగి ఉంటే, బైబిల్ లో ఉన్నటువంటి వైరుధ్యాలను, అసమానతలను, ఖురాన్ సాక్షిగా ఇస్లాంలో ఉన్న అసమానతలను బయట పెట్టడానికి దమ్ము ధైర్యం లేని పిరికి వ్యక్తి. బ్రాహ్మణులు ఎంత తిట్టినా, ఊరుకుంటారు తప్పు ప్రతీకారం తీర్చుకో లేరు కనుక వాళ్లను టార్గెట్ చేసి, తద్వారా మత మార్పిడి చేయడానికి చాలా కష్టపడుతున్నా, ఇతడికి తెలియని విషయం ఏంటంటే, సాక్షాత్తు మన రాజ్యాంగాన్ని రచించిన కమిటీ వారు మనుస్మృతిని కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా స్వయంగా వాళ్లు పీఠికలో రాశారు. అది కూడా తెలియని అజ్ఞాని ఈ వేణుగోపాల్. ఒకరిని నాశనం చేయాలనుకున్న వాడు తానే నాశనం అవుతాడు అన్నదానికి ఇతడు నమ్ముకున్న కమ్యూనిస్టు రష్యా ఏ ఒక ఉదాహరణ.
@praveencbi
@praveencbi Месяц назад
మిగిలిన మతాల మీద ఏడిచే ముందు మన మనుస్మృతి లో వున్న అసహ్యాన్ని వదిలించుకుంటే మంచిది. మీరు చెప్పినట్టు మన రాజ్యాంగం పీఠిక లో మనుస్మృతి గూర్చి చెప్పబడట్టుగా ఎక్కడా చూడలేదు. మీరు చూపించగలరు
@Godsvoice351
@Godsvoice351 Год назад
Pastor garu chaala baaga adyananam chesaru
@anandbabu892
@anandbabu892 6 месяцев назад
I wish you enlighten us with more and more videos sir
@doulathbaig5355
@doulathbaig5355 Год назад
వేణుగోపాల్ సార్ 🙏
@anandrajbagayapalli6139
@anandrajbagayapalli6139 11 месяцев назад
Where can we get those book manusmriti Sir please
@user-zd5ld4ch2z
@user-zd5ld4ch2z 6 месяцев назад
Good analysis
@narasimhaswamychidurala4258
సూపర్ సార్ 🎉🎉
@mohanmohan-jr7zf
@mohanmohan-jr7zf Год назад
Dini tagalpettadame Samajaniki manchidi
@henry-er3ud
@henry-er3ud 6 месяцев назад
Verygoodbradar
@trinathreddy1611
@trinathreddy1611 Месяц назад
వెనుకబడిన కులంలో పుట్టానని ప్రకటించుకున్న నరేంద్ర దామోదర మోదీ 142కోట్ల మనుషులు నివసిస్తున్న విశాల దేశానికి పాలకుడుగా సింహాసనాన్ని అధిరోహించడాన్ని, మనువులు అనే వాళ్ళు కొన్నితరాలుగా పేర్చుకుంటూ వచ్చిన అమానుష ప్రేలాపనను పక్కన పెట్టి, సనాతన వాదులుగా గుర్తింపు పొందడానికై వేంపర్లాడుతున్నవాళ్ళు ఏవిధంగా సహించగల్గుతున్నారు? సనాతన వాదులు అనగా ఎడమ భుజంమీదుగా కుడి చంక లోపలి నుంచి దారం వేలాడదీసుకునేవాళ్ళు అని భారతప్రజల అభిప్రాయం సరైనదే అయితే, వాళ్ళు అల్పసంఖ్యకవర్గంకదా, ఈ ప్రజాస్వామ్య నాగరికతలో వాళ్ళ స్థాయి ఏమిటో నరేంద్ర దామోదర మోదీనే ప్రకటించాలి!!
@GideonReddy
@GideonReddy 11 месяцев назад
May God bless🇮🇳🌹 you abundantly🎉
@vagdeviharmoniumlessons
@vagdeviharmoniumlessons 3 месяца назад
ఇలాంటివారు విశ్లేషణ చేసిన కూడా వినండి కానీ మీరు చదివి మాత్రమే తెలుసుకోండి ఎందుకంటే భాషా జ్ఞానం లేని వాళ్ళు కూడా విశ్లేషణ చేసినప్పుడు తప్పు అర్థాలు గా వస్తాయి ధర్మ ధర్మములు అనేటివి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి మనస్పూర్తి చెప్పింది కాబట్టి దేశకాల పరిస్థితులను ఆలోచించకుండా ఎవరు చేయరు భారతదేశ గ్రంధాలపై చెడు అభిప్రాయం కలిగించేలా చేస్తున్నారు చదవకుండా ఒక అభిప్రాయానికి రావద్దు అని నా మనవి
@sitamurthy4193
@sitamurthy4193 6 месяцев назад
👌👌👌👌
@sivakumararrolla1788
@sivakumararrolla1788 Год назад
Ippudu idi vallu vinte kotha ardhalu chputharu😅
@eloquentintrovert
@eloquentintrovert 11 месяцев назад
🎉🎉🎉
@GideonReddy
@GideonReddy 11 месяцев назад
Good job sir🎉
@sagard17
@sagard17 Месяц назад
Neninka chaduvudaam anumuntunnanu. Naaku ippudu aa badha tappindi.
@jyothipotlapudi2852
@jyothipotlapudi2852 7 месяцев назад
Thanks
@mahuamedia
@mahuamedia 7 месяцев назад
Thank you very much for your support 🙏
@baburajendra9676
@baburajendra9676 10 месяцев назад
Sir I need that book. Where do I get. Can you tell me . Me number kuda kavali
@ammannadhg4805
@ammannadhg4805 Год назад
నీకు ఇష్టం లేకపోతే చదవ వద్దు. మిమ్మల్ని చదవమని బలవంతం చేశారా? ఇలాంటి నంగనాచి మాటలు కట్టిపెట్టండి. వేల సంవత్సరాల నుండి ఈ భావాలే కదా మన మన మెదడులో సుడులు తిరుగుతూ ఉన్నాయి.
@VeeraSwamySocial
@VeeraSwamySocial Год назад
మీ కడుపునొప్పి ఏంటి brother. వీడియోలో చెప్తున్నది అదే కదా. వేల ఏళ్లుగా మన మెదళ్లను ఇవే కలుషితం చేశాయి.
@rajaiahjimmidi3190
@rajaiahjimmidi3190 11 месяцев назад
నీకు ఇష్టం లేకపోతె చూడవద్దు. వినవద్దు చూడమని,, వినమని,, ఎవరైనా బలవంతం చేస్తున్నారా?? తెలివైన వారు మంచిని మాత్రమే కాదు చెడును కూడా తెలుసుకుంటారు అందరికీ తెలియచెప్తారు,, యిలా అనవసరంగా మీకు ఇష్టం లేని వాటిని చూసి,, విని,, చివరకు తెగ హర్టు ఐపోయి ఇలా కామెంట్స్ చేసి మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేయకండి మాస్టారూ🤣🤣🤣
@sidsiddhus
@sidsiddhus 6 месяцев назад
మనుస్మృతి ని సమర్థించే బ్యాచ్ తయారయింది... దాని బండారం బట్టబయలు చేయాలి కదా...
@hanumanthreddy2311
@hanumanthreddy2311 2 месяца назад
No being pluck the p.hairs of sage Manu son of lord bramhin.
@privatek1041
@privatek1041 6 месяцев назад
Sir, Good kindly continue the effort.
@nageswarasarma3206
@nageswarasarma3206 3 месяца назад
I think you ate also doing randhranwweshan only. Your aim is only to find faults.
@kurellakrishnamraju2243
@kurellakrishnamraju2243 6 месяцев назад
చాలా పాపం
@PK-nv4on
@PK-nv4on 5 месяцев назад
బీజేపీ నీ గుడ్డిగా నమ్మే ఎంతో మందికి యిది కనువిప్పు కావాలి. ఒక్కసారి వీటిని తమకు అన్వయించుకొని ఆలోచిస్తే, ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో అర్థం అవుతుంది.
@YouChangeFirst
@YouChangeFirst Год назад
🤣🤣🤣🤣🤣
@ramsuman1209
@ramsuman1209 27 дней назад
Deentlo castes anni clear ga mention chesi unnai, mari mana medavulu british vallu Portuguese vallu caste ni teesukoccharu antarenti. 😂😂
@nageswarasarma3206
@nageswarasarma3206 3 месяца назад
You sloja of sathy.bhriyath is wrong. Pkease speak correct slokas. Don't add your own opinions ans feelings.
@sreedharbheemaraju7390
@sreedharbheemaraju7390 Год назад
నీకు ఇష్టం లేక పోతే చదువవద్దు. ఎవరైనా వాటిని పాటించ మని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా? తెలివైన వారు మంచిని పాటిoచి చెడును వది లేస్తారు. దీనికోసం మీ కాలాన్ని, అందరి కాలాన్ని వృథాచేయవద్దు..
@finnypaul151
@finnypaul151 Год назад
పాటించడం ఏమిటి?? 🤣😭 వివక్ష, అంటరానితనం మొదలగు మూఢాచారాలకు నిలువెత్తు సాక్ష్యం ఈ మనువు వ్రాసిన గ్రంథం!!! అందుకే కదా, సనాతన మూడాచార ధర్మాన్ని ఛీ కొట్టి, విసర్జించి, మిషనరీల ద్వారా క్రీస్తు ప్రేమను అంగీకరించి, యేసుని వెంబడిస్తున్నారు ఆనాడు వెలివేయబడిన 90%కు పైగా ప్రజలు.
@danieljosephkandavalli8337
@danieljosephkandavalli8337 Год назад
ఇలాంటి వాస్తవవిషయాల్ని విని తట్టుకోలేకపోతే ఇలాంటి మంచి వీడియోలు వినకు. చూడకు.
@danieljosephkandavalli8337
@danieljosephkandavalli8337 Год назад
కొన్ని వర్ణాల స్వార్థ ప్రయోజనాల కోసం.. మొత్తం సమాజాన్ని ఎలా నాశనం చేశారు అనే విషయాల్ని అందరూ తెలుసు కోవడానికి మనుస్మృతి ప్రతి ఒక్కరూ చదవాలి. ఇష్టం లేనివాళ్లు ఈ వీడియో వహోడనక్కరలేదు. ఈ వీడియో చూడమని వేణుగోపాల్ గారు ఎవరినీ బలవంతం చెయ్యడం లేదు కదా.
@AtheistHumanist
@AtheistHumanist Год назад
నీకు ఇష్టం లేకపోతె చూడవద్దు. వినవద్దు చూడమని,, వినమని,, ఎవరైనా బలవంతం చేస్తున్నారా?? తెలివైన వారు మంచిని మాత్రమే కాదు చెడును కూడా తెలుసుకుంటారు అందరికీ తెలియచెప్తారు,, యిలా అనవసరంగా మీకు ఇష్టం లేని వాటిని చూసి,, విని,, చివరకు తెగ హర్టు ఐపోయి ఇలా కామెంట్స్ చేసి మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేయకండి మాస్టారూ🤣🤣🤣
@user-nm6fl6lz3r
@user-nm6fl6lz3r 6 месяцев назад
🔥🔥🔥🔥🔥 TRUTH IS FIRE. 🔥🔥🔥🔥🔥 if you donot like don’t watch 🙏🙏🙏
@sitaramar13
@sitaramar13 Год назад
who is following manusmrti nowadays ?
@mahuamedia
@mahuamedia Год назад
Wait for 6th episode. This question is answered.
@milov8531
@milov8531 Год назад
According to the hatred spreading people Every Hindu is following Manusmruthi. According to common sense, no one needs to be taught Manusmruthi.
@muralipriya2301
@muralipriya2301 Год назад
Manu ane raju , 12 century lo rasadu.
@vinodhkumar2018
@vinodhkumar2018 Год назад
19.నిముషం తర్వత స్హెప్పాడు ఈ బుక్ ఎప్పుదు రాసాడో😂
@danieljosephkandavalli8337
@danieljosephkandavalli8337 Год назад
మారుమూల గ్రామాల్లో మనుస్మృతి తాలూకు అవలక్షణాలు ఇప్పటికీ కనిపిస్తాయి.
@kalvalayona7870
@kalvalayona7870 6 месяцев назад
Meeru enduku chepputunnaru labama nastama cheppaledu manusmruti anedi vest book. Kabatti daanni nishedincharu
@suresha3830
@suresha3830 5 месяцев назад
Teliyani vallakosam
@milov8531
@milov8531 Год назад
Original version of Manusmruthi is completely ruined. All the available stuff is fake. So stop talking like it's really a social evil. No one knows what and how the original version is.
@laxminaidukarri5913
@laxminaidukarri5913 Год назад
it is not a correct good Ana)ysis .please give remaining slokas meaning.
@snc9561
@snc9561 Год назад
కాని అందులో రాసిన విధంగానే చాలా వరకు మన సమాజంలో ప్రజలు నడుచుకుంటున్నారు కదా.....దానికి ఏమని సమాధానం చెప్పారు మీరు
@milov8531
@milov8531 Год назад
@@snc9561 who knows we are following or not. aa grandhaalu purthiga naashanam ayipoyi, vaatilo emundho manaki theliyanappudu, manam aa grandhaalalo unnadhe follow avuthunnaamani a vidhanga cheppagalam. Proof ledhu kadha. So, ee topic useless. Ee video lo pedhaayana ego satisfy chesukuntunnaaru. Ledha kopam tho false propaganda build chesthunnaaru.
@vr1902
@vr1902 6 месяцев назад
Bible meeda khuran meeda kuda videolu cheyandi dammu unte hinduvulu noru leni varu yemi mtladina yenta visham chimmina yemi anaru ane dhairyam!
@Attitudezero884
@Attitudezero884 6 месяцев назад
First manadi kadokondi ra mana religion gurunchi matladithe pakkanolla meeda nettasi escape avvadaniki try chestunnaru
@anandbabu892
@anandbabu892 6 месяцев назад
When there is to write against Bible, what can be done on it? Bible is holy book
Далее
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11