Тёмный

తెనాలి రామకృష్ణుడు తెలివితో రాజ్యాన్ని ఎలా కాపాడాడో చూడండి | Tenali Rama Krishna | NTR,ANR,Jamuna 

Volga Devotional
Подписаться 1,6 млн
Просмотров 544 тыс.
50% 1

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 6 месяцев назад
మంచి ఇతివృత్తం ఈ సినిమా, ఇందు ప్రతి పాత్రధారి గొప్ప వారే, అందుకే మంచి విజయవంతం అయ్యింది
@umamaheswararaocheemalapaa5397
🙏🏼🌺👍 చరిత్రలు కాగిత్తాలమీదనీ / అట్టలువేసిన / పుస్తకాలలో, భద్రంగా,ఉండడానికి కాదు ❤ దేశభక్తి, dhyvabhakthi కంటే గొప్పది ❤❤❤❤❤❤❤
@swarnagowri6047
@swarnagowri6047 8 дней назад
అవునండీ 🙏 మీరు అన్నది. 🕉️ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు ఒక ప్రముఖ కవి. ఒక చనచిత్రానికి వ్రాసిన గీతం. దేశాన్ని కాపాడే వారే శివ స్వరూపులు . అని వేదాల సారాంశం. ఓమ్ నమశ్శివాయ 🌺
@srinivasaraog4755
@srinivasaraog4755 Год назад
ఇద్దరి మహా నటుల నటనా ప్రతిభకు తార్కాణం ఈ సన్నివేశం....👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏
@maneeshpasumarthi8698
@maneeshpasumarthi8698 9 месяцев назад
ఈరోజున ఇంతటి అమోఘమైన కధలు వ్రాసే రచయితలు గాని ఇలాంటి దర్శకులు గాని ఇలాంటి నటులు గాని ఈరోజున లేరు.
@gunnalavittalgoud6790
@gunnalavittalgoud6790 4 месяца назад
Old is gold
@SrinivasaRao-ww7jz
@SrinivasaRao-ww7jz 3 месяца назад
ఇప్పుడు ఆ బాషా లేదు అవి చూసే ఓపిక లేదు
@PavanKumar-gn2my
@PavanKumar-gn2my 23 дня назад
💯% correct...... Brother
@gunthatinagaraju4550
@gunthatinagaraju4550 8 месяцев назад
బహుబలి cinimalo కూడ ఎన్ని యెనుగులు లేవు ఎంత గొప్ప cinima devudaa
@gandhidommety4934
@gandhidommety4934 5 месяцев назад
మహచిత్రకావ్యం,ఆమోగంమహాఅద్బుతం
@swarnagowri6047
@swarnagowri6047 8 дней назад
యిద్దరు మహా నటుల అలనాటి చలన చిత్రాలు కూడా ఒక స్వర్ణ యుగమే. సంగీత సాహిత్య కళలకు ఆంధ్ర పుట్టినిల్లు. 🕉️🙏
@gunthatinagaraju4550
@gunthatinagaraju4550 8 месяцев назад
Ntr aa రూపు lone పుట్టవయ్య swami 🙏🙏🙏🙏🙏🙏
@lakkojudurgaprasad1202
@lakkojudurgaprasad1202 Год назад
కుండ అనే పదాన్ని ఎంత బాగా.. ఎంత చతురతతో వాడారు ఈ మాటల రచయిత...
@onebyone-t8r
@onebyone-t8r 8 месяцев назад
ఆ హా ఇలాంటి సినిమాలు నేటి తరాలకు మంచి నేర్పిస్తారు సూపర్
@babyscare254
@babyscare254 Год назад
Shunya mathaalu nashinchali, Jai shree Ram
@chityalaraju5106
@chityalaraju5106 Год назад
Sooo clever ❤
@Pavansolo.traveler
@Pavansolo.traveler Год назад
ఈ తురక రాజులను మన హిందూ రాజులు వదించిన దృశ్యాలు ఎందుకు తియ్యలేదో ఆనాటి కమ్యూనిస్టు దర్శకులు
@shaiksheikshavali9867
@shaiksheikshavali9867 10 месяцев назад
Avi jaragaledu kabatte chupinchaledu raa battai
@Pavansolo.traveler
@Pavansolo.traveler 10 месяцев назад
@@shaiksheikshavali9867 nee tippu sultan ni champindi yevadra naa hindu raaje ga ,nee turka raajulu naa hindu rajula chetilo vodina vaalle ga ,faulth naa kodka
@Pavansolo.traveler
@Pavansolo.traveler 10 месяцев назад
@@shaiksheikshavali9867 మీ వోక్స్ బోర్డ్ కి 2009 లో 4 లక్షల యేకరాలు ఉంటాయ్ 2013 కల్లా 9 లక్షల ఏకరాలు ఎట్లా అయింది రా
@Tg-gt8qm
@Tg-gt8qm 8 месяцев назад
​@@shaiksheikshavali9867మరి ఆ సుల్తానులు అందరు ఎలా సచ్చేరు
@मैहूंहिन्दू
@मैहूंहिन्दू 2 месяца назад
​@@shaiksheikshavali9867జరిగాయి కాబట్టే సినిమా తీశారు రా మరక వరాహా ...మొదటి తురక విద్యా మంత్రి చరిత్రను మార్పించేశాడు.
@anukupallichandu5495
@anukupallichandu5495 9 месяцев назад
మైసూరు దసరా అంబారీ వీడియో కూడా ఉంది కాదా ఇదే వీడియోలో.
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 6 месяцев назад
Can any one in the modern days make such great pictures like TENALI RAMA KRISHNA.Definitely not. No one in the present days can make those wonderful Legendry films.Those old films are not films but they are Wonders of the world which are a great Gift to our Telugu people.WE may be having great Technology,but certainly our Telugu land can not bring the greatest Actors like our Sri Akkineni Nageswara Rao garu,Sri Nagayya garu, Sri .N.T.R garu, Sri Gantasala Venkateswara Rao garu and other great Actors,producers,Directors,and all other Technicians of those Golden OLD Days.
@rajannayapashetty5489
@rajannayapashetty5489 Месяц назад
❤🎉
@UppulaPrabhakar
@UppulaPrabhakar 5 месяцев назад
జై🚩భారత్
@swarnagowri6047
@swarnagowri6047 8 дней назад
యీ చిత్రాన్ని ( n.t.r. , a.n. r గారుల ) తెనాలి రామకృష్ణ , అన్ని భాషల లోకి డబ్బింగ్ చేస్తే చాలా బాగుండేది. ఓమ్ 🕉️
@MSeena-sree
@MSeena-sree 12 дней назад
We miss all😢
@MrVijaysonti
@MrVijaysonti 2 месяца назад
ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టదు
@vullengalaNaresh786
@vullengalaNaresh786 16 дней назад
Old is diamond 💎 not a gold.,.
@honey_angel1759
@honey_angel1759 Год назад
Super
@gunthatinagaraju4550
@gunthatinagaraju4550 8 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ProfitableStockTrader
@ProfitableStockTrader 4 дня назад
🕉🕉🕉🕉🙏🙏🙏🙏
@Vikshith_Atla
@Vikshith_Atla Год назад
Sper
@VenuMuthyala-o6y
@VenuMuthyala-o6y 9 месяцев назад
Super.movie.Taravenugopal.❤❤❤❤❤❤🌹🌹
@viswanadhamkolavennu9680
@viswanadhamkolavennu9680 9 месяцев назад
సక్సేసు ఏ యన్ ఆర్ ,,,,యన్ టి ఆర్
@rtezap2840
@rtezap2840 29 дней назад
E movie lo main hero ANR Kani Ellanti egos ki velakunda rama rao act chesaru.anuke o manchi cinima ayindi
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 9 месяцев назад
Maa sannaasulaku peddhalante thelivithakkuva vaallanukuntunnaaru/
@geethamadhuri4.033
@geethamadhuri4.033 4 месяца назад
😮
@kisanblog2706
@kisanblog2706 3 месяца назад
Ituvanti adbhutamyna natulu ippudu telugu cinema parisramalo leru
@dharmarajuvajrapu0036
@dharmarajuvajrapu0036 Год назад
❤❤
@kvntpani8644
@kvntpani8644 9 месяцев назад
😊😊😊
@killiravi5833
@killiravi5833 9 месяцев назад
Acting bagundi, kani ee cinema story poorthiga tappu, babur Srikrishnadevarayaki bhayapadi, south side raledu. Devaraya okesari 3 kingdoms ni vodincharu.
@devilsraiselearning1902
@devilsraiselearning1902 4 месяца назад
Yeah it's true
@srinivasaashwinigreensolar1522
🎉🎉🎉🎉🎉 ❤❤❤❤❤❤
@chandujanu1490
@chandujanu1490 Год назад
Neve replace legends
@ahanaallaripilla1665
@ahanaallaripilla1665 Год назад
Same Kalyan ram face
@srinivassns9591
@srinivassns9591 Год назад
మీరు మరలా ఎప్పుడు వస్తారు... 🤢😖😭💪✊🇮🇳🌍
@viki83525
@viki83525 10 месяцев назад
Why did they added babur scene in this movie
@generalupdates4738
@generalupdates4738 Год назад
తెనాలి రామకృష్ణ తెలివి లేనోడు. తెనాలి రామకృష్ణ ఎంత మంది దళిత ప్రజలకి మరియు గిరిజన ప్రజలకి విద్య నేర్పించాడు. 👈👈👈✍️✍️✍️😡😡😡
@kethubrahmanandareddy9249
@kethubrahmanandareddy9249 10 месяцев назад
333³3
@swarnagowri6047
@swarnagowri6047 8 дней назад
యిద్దరు మహా నటుల అలనాటి చలన చిత్రాలు కూడా ఒక స్వర్ణ యుగమే. సంగీత సాహిత్య కళలకు ఆంధ్ర పుట్టినిల్లు. 🕉️🙏
Далее
Tenali Ramakrishna Movie Parts 8/14 - NTR, ANR, Jamuna
14:59
Все по факту
00:48
Просмотров 18 тыс.
Women's Defending + Men's 😮‍💨❌
00:20
Просмотров 938 тыс.
ПОНТОРЕЗКА САША BELAIR / ОБЗОР
27:43
Tenali Ramakrishna Movie Parts 12/14 - NTR, ANR, Jamuna
12:36
Все по факту
00:48
Просмотров 18 тыс.