Тёмный

తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలను చమత్కారంగా కీర్తించిన పద్యం 

Ajagava
Подписаться 129 тыс.
Просмотров 161 тыс.
50% 1

మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
ru-vid.com?sub_c...
సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిద్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై
మన కవిపుంగవులు తమ మహరాజులను కీర్తించే విధానంలో ఎన్నో కొత్తపుంతలు తొక్కారు. వారి పద్యాలలో శబ్దం అర్థం రెండూ పెనవేసుకుని అందంగా పరుగులు తీస్తాయి. అటువంటి పద్యాలలో ఒకటి పైన ఉదహరించిన పద్యం.
ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలను అష్టదిగ్గజ కవులలో ఒకడైన తెనాలి రామకృష్ణకవి కీర్తించిన పద్యమిది.
ఈ పద్యం అర్థం తెలుసుకునే ముందు ఈ పద్యాన్ని ఎక్కడ ఎక్కడ విడగొట్టాలో ముందుగా తెలుసుకోవాలి.
కరిభిత్ గిరిభిత్ అన్న మాటలను విడదిసి రాస్తే ఈ పద్యం చదవడం చాలా సులభం.
నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్
కరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై
#RajanPTSK #TenaliRamalinga #TeluguPoetry

Развлечения

Опубликовано:

 

2 май 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 106   
@chbalakrishnaveni2678
@chbalakrishnaveni2678 3 года назад
అద్భుతముగా ఉంది ఈ channel .. నేడే చూస్తున్నాను ..చూస్తూనే ఉంటాను ...ఎందుకంటే ..నేను పద్య కవయిత్రిని ... ఇప్పటికి 6వేలు వ్రాసాను ...
@gvr030567
@gvr030567 3 года назад
మీరు చాలా చక్కటి పద్యాలు ఎంచుకుంటారు, అంతకన్నా చక్కగా వివరణ ఇస్తారు, వీటన్నిటికంటే మీ తెలుగు స్వచత, గొంతు చాలా బావుంటాయి, ధన్యవాదములు 🙏
@srimannarayanacollections859
@srimannarayanacollections859 3 года назад
దేవతలలో శ్రీహరి ఎంతటి కీర్తి కలిగినవాడో, దేశ భాషలలో మన తెలుగు అంతటి కీర్తికలిగినది..
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 4 года назад
తెనాలి రామకృష్ణుడు గారి గురించి ఎంత చెప్పినా వినవచ్చు .
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 3 года назад
తెనాలి రామకృష్ణునికి రాయలు వారి మీద గౌరవం ప్రేమ ఎన్నటికీ మరవరాని అపురూపం మీకు దన్యవాద ములు.
@raghunathg9678
@raghunathg9678 Год назад
తెలుగు భాష సేవకుడా ఆయురారోగ్యాలతో సదా వర్ధిల్లు.....
@manoharnayani6292
@manoharnayani6292 4 года назад
అద్బత మైన పద్య పరిమళం.
@kolavenkatarao4074
@kolavenkatarao4074 3 года назад
తెలుగు సాహిత్యంలోని మధురిమలను ఈ తరం పాఠకులకు పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదాలు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఈ జాతి మీరు నిండు నూరేళ్లు జీవించి ఈ తరం వారికి తెలుగు పద్యాల సొంపులను వివరించి తెలుగు మాధుర్యాన్ని ఈ తరం వారికి ఎల్జి చూపించాలని ప్రార్థిస్తున్నాం
@srmurthy51
@srmurthy51 2 года назад
స్వామి...నిజానికి ఇంత అద్భుత మైన అర్థం ఇప్పటివారకు చెప్పినవారు లేరు...తెలుగు భాష సంపద ఈ పద్యాలు...ప్రతి పద్యానికి ఇంత వివరణ చెపితే ఎంత బావుంటుందో కదా...ఇప్పటివరకు కేవలము పద్య సౌందర్యాన్ని మాస్టారి గళం లో మాత్రమే చూసిన నా లాంటి అనేకమందికి చక్కని దిక్సూచి ఈ వివరణ
@jyothithambireddy9095
@jyothithambireddy9095 3 года назад
Sir చక్కగా వివరించారు. ధన్యవాదాలు
@telugu_chokka
@telugu_chokka 3 года назад
చాలా బాగుంది.... ఐతే నేను రాసిన తమాషా పద్యాలు కొన్ని ఉన్నాయి... అన్నన్న గొప్పకవులతో నాకు పోలిక కాదు సుమా... ఏదో పిచ్చి వ్రాతలు లెండి.. పంపిస్తాను..బాగుంటే ఇందులో చెప్తారా?? లేకపోతే మీ సమయం కాస్త వృధా చేసిన వాడిని ఔతాను అంతే..
@u.dastagiri3
@u.dastagiri3 4 года назад
తెనాలి పద్య చాతుర్యం చాలా అద్భుతం అండి
@ahamedbasha5191
@ahamedbasha5191 3 года назад
అద్బత మైన పద్య పరిమళం. జయహో...జయ జయహో
@venkatarajivnallagonda5603
@venkatarajivnallagonda5603 4 года назад
Chala Chala Chala bagundi... Dhanyavadalandi
@syedmshavali6028
@syedmshavali6028 4 года назад
Jai ajagava
@anjisam223
@anjisam223 2 года назад
అంతులేనటువంటి గొప్ప అనుభూతి కి లోనయాను.
@yellpower2467
@yellpower2467 2 года назад
అసలు టూ మచ్ అండి మీ తాత్పర్యము 🙏🙏🙏🙏🙏🙏
@SANKEERTHANARSK_SAMPATH
@SANKEERTHANARSK_SAMPATH 4 года назад
జయహో...జయ జయహో..జయ జయ జయహో
@ramuludharavath6638
@ramuludharavath6638 3 года назад
👌👌👌
@venkateshmamidi4203
@venkateshmamidi4203 4 года назад
చాలా అందంగా ఉంది , నమస్కారం
@pdurgaprasad6323
@pdurgaprasad6323 3 года назад
THANALI RAMU NI CHAMTHKARAM Eenatee Pillalaku Aamithaliyadu marala jnapakam chasinanduku Danyavadam
@venkataramanabuddha6823
@venkataramanabuddha6823 3 года назад
Very good video
@syamala5118
@syamala5118 3 года назад
🙏🙏ఎంత మధురం
@bhaghyalakshmi7967
@bhaghyalakshmi7967 3 года назад
Namasukaramlu,
@antrivedinekkanti4103
@antrivedinekkanti4103 Год назад
మీ ఛానల్ సింప్లీ సూపర్బ్.
@sreehl4152
@sreehl4152 4 года назад
Meeokka krushi chala bagundi, meru ilanti vishayalanu inka andhariki andhjeyalani na vinathi. Dhanyavadhalu
@ysvskishore7420
@ysvskishore7420 3 года назад
అద్భుతః
@tolinklink4844
@tolinklink4844 4 года назад
చాలా బాగుందండి
@AnnaiahSannidhi
@AnnaiahSannidhi 2 года назад
లెస్సగుందండీ ధన్యవాదములు..
@chandrasekharmaganti1659
@chandrasekharmaganti1659 3 года назад
Chaala baagunnadi
@nagavenibandaru7232
@nagavenibandaru7232 3 года назад
Thank you
@rkkrishna6714
@rkkrishna6714 4 года назад
Jayaho Ramakrishna Kavi
@p.v.smahalakishmi5038
@p.v.smahalakishmi5038 4 года назад
Bagundi chala
@viswanathkolluri2519
@viswanathkolluri2519 3 года назад
Simply Great!
@addankikrishnaprasad7105
@addankikrishnaprasad7105 4 года назад
🙏🙏🏻అభినందనలు
@venkateswarraoujjaneni3557
@venkateswarraoujjaneni3557 3 года назад
Very good vedio to this genarstion.
@MrRAVIKUMART
@MrRAVIKUMART 3 года назад
Impressive Good collection Well done
@rovererash
@rovererash 4 года назад
adbhutam 🙏🙏🙏
@patakotisrinivas1918
@patakotisrinivas1918 4 года назад
Thanks a lot sir..so nicely explained...awaited a long for such a detailed explaination...hope the saga continues...
@gayatriengineering4109
@gayatriengineering4109 4 года назад
అబ్బ ఎంత విపులంగా చెప్పారు.
@anushal4779
@anushal4779 4 года назад
శేహభాష్
@VinodhKrishna1
@VinodhKrishna1 4 года назад
Abba abba, em undandi. Elanti padyanni maku parichayam chesinanduku chala dhanyavadaalu
@nrmalla2594
@nrmalla2594 Год назад
Thank you sir.
@phaneendrudukb1136
@phaneendrudukb1136 4 года назад
ఈ పద్యములో ఇంత అర్ధముందని ఇప్పుడే తెలిసింది
@subbaraob1859
@subbaraob1859 4 года назад
శెభాష్
@rayalanarayana9095
@rayalanarayana9095 4 года назад
అమ్మ బాబోయ్,తెలుగు ఇంత కఠినంగా ఉంటుందా,my god
@raomunukutla8951
@raomunukutla8951 Месяц назад
అంత మాధుర్యమూ ఉంది కదా
@sivalakshmimalapati3756
@sivalakshmimalapati3756 4 года назад
Super Reding sir
@seshagirirao7232
@seshagirirao7232 Год назад
Namaste sir
@sathishmaddela167
@sathishmaddela167 4 года назад
Super explanation sir
@parvatisampati4477
@parvatisampati4477 2 года назад
ఈ channel అద్భుతంగా ఉంది. చెప్పే విధానం బాగుంది. ధన్యవాదాలండీ 🙏
@Ajagava
@Ajagava 2 года назад
🙏
@eswarkumarbanda2212
@eswarkumarbanda2212 Месяц назад
Inka ilantivi ee cinema lo unnavi cheppandi​@@Ajagava
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re 3 года назад
Excellent
@tjayapradha3204
@tjayapradha3204 Месяц назад
👏👏👌🙏
@abhimanyuduchandadi3395
@abhimanyuduchandadi3395 4 года назад
Sir 👏 monna paddan gare natakam lo rama krishna Garu ee padyam padaru Dane ardham teliyaka eeyana thekka thekka ga pada Tharu anukunnanu Kane eppudu thelusukunnanu ramakrishna gake (meku )na namskaramulu
@vijayalakshmivishnubhotla4229
Than q
@kudaravallilakshmanadas2134
@kudaravallilakshmanadas2134 3 года назад
Kshaminchandi, Telugu lo type cheyalenu. Mi visleshana chala chakkaga vundi. Dhanyacadam. Telugunu Brathikinchandi. Dhanyavadam tappu type ayyndi.
@jaforhussain8691
@jaforhussain8691 4 года назад
Hi sir
@seshuphanign
@seshuphanign 2 года назад
తెనాలి రామకృష్ణుడు రాసిన రచనలు మరిన్నీ చేయండి, ప్లీజ్
@rangaraorachakonda8983
@rangaraorachakonda8983 3 года назад
Thenali Ramakrishna kavi srikrishna devarayala keerthikamukudu ani vupamanamutho keerthinchi rayala kripalu pathrudaina Ramalingani vikatakavithvamu Ashamanyamu,ananyamu,Balira Ramalinga kavi pungava,
@nagulaiahp4506
@nagulaiahp4506 3 года назад
.h
@manisaraswatula8999
@manisaraswatula8999 4 года назад
Superb andi. The effort that you are putting in this is truly commendable. Enjoying to the core. Thank you.
@kolavenkatarao4074
@kolavenkatarao4074 3 года назад
తెలుగు సాహిత్యాన్ని నీ అపురూపమైన వివరణలతో సాహితీప్రియులకు పరిచయం చేస్తున్న మీరు నిండు నూరేళ్లు జీవించి తెలుగు తీయదనాన్ని ఈ కాలపు తెలుగు వారికి అందించవలసినదిగా ప్రార్థిస్తున్నాము నీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలి
@phanebhushanrao9620
@phanebhushanrao9620 3 года назад
🙏👏
@sanapalliprasad3770
@sanapalliprasad3770 4 года назад
Really I am enjoying sir, I learn something new..
@chinnam3899
@chinnam3899 4 года назад
prasad sanapalli p p 9 . by
@chinnam3899
@chinnam3899 4 года назад
🎂🎂
@chinnam3899
@chinnam3899 4 года назад
.
@EshwarNarmada
@EshwarNarmada Месяц назад
🙏
@venugopalamurthyamarapuram8764
@venugopalamurthyamarapuram8764 4 года назад
ALL THE LITERARY GIMMICKS ARE SCHOLARLY AND WORTHY FOR DIGITALISATION.THANK YOU A.V.MURTHY BANGALORE
@rayudushakanraswamy3979
@rayudushakanraswamy3979 2 года назад
🙏🙏🌹🌹🌹🙏
@avsr1942
@avsr1942 3 года назад
Very interesting and super
@srilekhasiripangi
@srilekhasiripangi 4 года назад
🙏🙏🙏🙏🙏
@avsksureshchinna2913
@avsksureshchinna2913 4 года назад
Gurugaru..... Meru vivarinchina arthaniki meku nenu saaswstha runastudanu..... Idevidhanga mahakavi ramakrishnulavaru cheppina marikonni kavithalku maboti agnanulaku saitham ardhamayyela ardham vivarinchi cheppandi.... Meku veyyi krutagnatha soochaka abhivaadaalu
@byguruastakamnarayana3925
@byguruastakamnarayana3925 4 года назад
Sree rajan gaariki abhinandanalu mee vivaranalu athyadhuthamgaa vuntunnai ituvantidey inKo padysmlo oka kavi that's chethilo vunna bhiksha pathraki kevalam rajugaray kaaranam antoo oka padyam chepthaaru chamathkaaramgaa sivudu kailaasamlo kanipinchaledata gangs saagaram ambaram sasikala Vaasuki pathaala naakalokaniki sivudi keerthi maharaju Aina meeku sivudi bhiksha paathra naa chethiki ani ardham vocchtlugaa saaguthundi ee vishayam cheppagalarani vinnapam Yagna Narayana
@santoshkumardonthukurti6695
@santoshkumardonthukurti6695 4 года назад
Sir plz upload next episode
@nimmagaddadurga5508
@nimmagaddadurga5508 3 года назад
🙏🙏🙏
@padmakakaraparthi964
@padmakakaraparthi964 4 года назад
Audio books cheyyandi Head phones pettukoni vintu travel, work chesukuntaru pillalu
@rajeswariparu6937
@rajeswariparu6937 4 года назад
తరువాతి కథ తొందరగా అప్లోడ్ చేయండి
@leelavenkatasubrahmanyam1655
@leelavenkatasubrahmanyam1655 2 года назад
sir inko padyam undi kada "bhava bhavaboga satkala bhavamulanu" ani dani ardham kosam chustunnanu teliste kasta adi kuda cheppandi guru garu.
@sravyasree2354
@sravyasree2354 4 года назад
guruvu gariki namaskaram....oka chinna sandheham narayanudi aganya meraku uchaisravanni rakshasulaki ichesadu indrudu ani chagati varu chepparu mari idi ela indrudi vahanam aiyyindi..konchem vevarinchagalaru
@digistreet88
@digistreet88 2 года назад
"makoladi janapadulaku mee kavanapu theevi abbune" ee padyam kuda ardham cheppandi please.
@palakshibalajiprasad97
@palakshibalajiprasad97 4 года назад
Tenali ramakriahna movie lo oka padyam undi anna.aaa padyam meeru koddiga rasi pettagalaraa.nen try chesanu raled. మరుత్ప్రటాతటస్ధ శస్త్ర అనే padyam.eee padyam tenali ramakrishna movie lo oka panditudu vastadu,nenu ye padyam cheppina rastanu ani antadu aaa panditudu.Appudu aaa panditudi సవాలుకి పెద్దన చెప్పిన padyam anna adi. anna aaa padyam meeku movie lo dorakaledante "BALAJI KIRAN SIMHA CHATRAPATI SHIVAJI" ane daantlo " అహంకారంతో పోటికి వచ్చిన కవికి తెనాలి రామకృష్ణగారు చెప్పిన బుద్ది" ane title lo undi.
@user-qp8qj1xx1o
@user-qp8qj1xx1o 2 года назад
Comment పెట్టేవాళ్ళకు విజ్ఞప్తి: తెలుగుకు ఒక లిపి ఉంది. దయచేసి తెలుగుని తెలుగులోనే రాయండి!
@as-ey7le
@as-ey7le 4 года назад
Sir ramuni danussu peru chepandi
@ayrus9547
@ayrus9547 4 года назад
Kodandam
@kurranarendrababu812
@kurranarendrababu812 2 года назад
hi
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 4 года назад
తెనాలి రామకృష్ణ కవి చెప్పిన. "" క. "" అక్షరం తోటీ పద్యం. గురించి చెప్పండి.
@jiljilljigaa7547
@jiljilljigaa7547 3 года назад
అజగవ అంటే అర్ధం ఏమిటి గురూజీ?
@pulipatikaleswar1308
@pulipatikaleswar1308 3 года назад
Sivyni villu ani chepparu gaa
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
తెనాలి రామకృష్ణుడు గురించి జీవితాంతం విన్నా విసుగురాదు🙏🙏🙏🙏
@thotagirisanthosh9643
@thotagirisanthosh9643 3 года назад
తెలు గు పద్యం ఎప్పుడు చిన్న భో దు గొ ప్ప పద్యం
@abeorameo2846
@abeorameo2846 4 года назад
ముందుగా మీకు నమస్కారము నేను ఈ పద్యం భావం 2008 నుంచి ఎందరో తెలుగు ఉపాధ్యాయులను అడిగాను వారు అర్థం చెప్పక లేదు పైగా ఇదో పిచ్చి పద్యం గా వర్ణించారు మీ వల్ల నాకు పద్య విభజన తెలిసింది ఆనందం తో రాసిన ఆశు పద్యం చెప్పెడి వారు లేక మది చింతను పొంది తెనాలి రామ నే నెప్పుడు పద్య భావ సుధ నేర్చెద నంచు విచార చారలున్ గుప్పెడు గుండె చొచ్చుకొని గుచ్చెడి వేళ పదాల చీలకన్ విప్పిన మీ అజాగవకు పెక్కు సహస్ర వినమ్ర దండముల్🙏🙏🙏
@rajasekharp7316
@rajasekharp7316 4 года назад
Super sir .ee padyam tho Neenu Meeku .big fan ayyanu
@rajasekharp7316
@rajasekharp7316 4 года назад
Fantastic comments
@abeorameo2846
@abeorameo2846 4 года назад
tq sir
@abeorameo2846
@abeorameo2846 4 года назад
ఆర్య పురంబున నడయాడు నవీన వివేక్ విప్రుడున్ కార్యము చేయు కాలమున గాలమువేసెడి దీక్ష దక్షుడున్ శౌర్యము లోన తూల్యమగు శౌరిపరాక్రమ శైలి మర్త్యుడున్ చర్యలయందు జాగ్రత నజాడ్యము నిండు నితండ శూరుడున్ My recent poems గురువు లైనమీరు కోటికొకరు మీరు విప్రవరులు మీరు వినయ ఘనులు మీరు వేద భోద మీరు పరము మీరు తమరు నడుచు తీరు తమసు చెరచు రామ దివ్య రూపు రామ దూత బలము కృష్ణ లీల మహిమ భీష్మ తపము కాంచ లేదు నేను కన్నులారా అభి రామ గుణము చూసి పరవశింప తెలుగు కవుల లోని తెలివినంత కలిపి ఒజ్జ బుర్ర తెలివి బొజ్జ చొచ్చి జ్ఞాన ధనము చిలికి గుణము గొణము పూని కదులు తున్న మీరు కంచి గురులు రామ కధని చదివి రామ నామము పట్టి భారతంబు భాగవతము చదివి ఋషుల వాక్కు వేద పుస్తకముల ఋర్ర ఆర్య పురము లోని అభి రముండు
@gayataridevi5516
@gayataridevi5516 4 года назад
Rajannu bangaram niku disti nenu thesthanule nayana
@yrs5188
@yrs5188 4 месяца назад
Historically Ramakrishn is not a contemporary to Krishnadevaraya.This poem may be composed.by some other poet during the later period
@mohanamurthymohanamurthyne7631
@mohanamurthymohanamurthyne7631 5 месяцев назад
"అజగవ" పూర్తి పేరు తెలిపితే ధన్యులం
@raomunukutla8951
@raomunukutla8951 Месяц назад
అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన శవుని ధనస్సు పేరు. ఈ విషయాన్ని వారే పద్యం ఆఖరున చెప్పారు. వీడియో పూర్తిగా చూడండి. పద్యం అయ్యాక కూడా
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 года назад
వాహ్. తెలుగు. తెలుగు వారా! రొమ్ము విరుచుకోండి.
@kolipakaashok4369
@kolipakaashok4369 3 года назад
Thee ta telugu......
Далее
Чистка пляжа с золотом
00:49
Просмотров 258 тыс.
Моя Жена Босс!
0:40
Просмотров 9 млн
Покормили бы кошечек?
0:18
Просмотров 4,7 млн