సూపర్ రా తమ్ముడు ఇదే రాజకీయం చేశారు మన కేసీఆర్ గారి మనవడు కూడా ఇదే జరిగింది ఎవడో చెప్పిండు అని ఏదో అయిందని బాధపడకు నీలాంటి ఉత్సాహవంతులు పదవుల్లో ఉండాలి ప్రతి ఒక్క పేదవాడికి మంచి చేయాలి థాంక్యూ తమ్ముడు
Mature answers by Sai kiran garu, నేను videos లో చూసి తప్పుగా అనుకునేవాన్ని,negative comments పెట్టేవాన్ని, కానీ దానికి భిన్నంగా ఈ ఇంటర్వ్యూ సాగింది. All the best to him
@@thumunaveenyadav8380 నేను కూడా బీసీ నే వీరి వల్ల ఎవరికి ఉపయోగం , యదవుల కు ఐతే అసలే లేదు గొర్రెల పంపిణీ లో ఎంత మంది దగ్గర కమిషన్ తీస్కున్నాడో అందరికి తెలుసు
V nice & matured interview we Local people we know his father they will help poor people & society He may get MP SEAT GOD IS GREAT ❤ WE WILL WAIT & see 👍
You are talking nicely.....but you are missed centre also done many things to Telagana boss...all the best please do best for society..God bless you Mr.
You are saying if I would have won i would have bought something very big for our state. I have a que here : what have your other MP who won had bought for the state. This interview looks to be fixed .. with no counter questions
జాతీయతాభావం లేనటువంటి నాయకుడు జాతీయస్థాయి రాజకీయాల్లో ఎంపీగా గెలవాలి అనుకోవడం హాస్యాస్పదం..... సాయి గారు జాతీయత భావాన్ని పెంపొందించుకున్న తర్వాత మీరు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందేమో.....
Anna as you said with regard to allocation of funds, schools, colleges other developmental activities when compared with Gajwel, Siddipet and Siricilla what about discriminatiin with other districts
మేమూ తలకవుకుంటే హైదరాబాద్ లో గజం జాగా మిగలదు అనే మాట బాగా డామేజ్ అయ్యింది.. యాదవ్ కనుక ఎక్కువ ప్రచారం చేసారు.. కొన్ని మాటలు మెచూరిటీ లేకుండా మాట్లాడినట్లు వెళ్ళింది...