WOW... excellent 👌👌 👌 thank you so much sir... ఈ ట్రిక్ చాలా బాగుంది.అలాగే తెలంగాణ బిరుదుల ( తెలంగాణ అంబేడ్కర్ & సింహం & పులి...) మీద కూడా ఒక వీడియో చెయ్యండి సార్
సూపర్ ఎక్సప్లయిన్ అన్న కోడ్స్ కూడా సూపర్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి . నేను హౌస్ వైఫ్ ని మీ వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి. థాంక్స్ అన్న.......... 🙏🙏🙏🙏🙏
Really great sir meru malate House wife's ki mi videos okaa varammm pls upload more important tapicks all schemes complete cheyandi one video lo but ur hard work exlent results coming sone
Thank you so much sir lost week me videos chusanu gurukula general paperlo e question vacchindi match the following meru cheppina trick tho konchem kuda confution lekunda answer chesanu...