Тёмный

తెలంగాణ స్టైల్ చేపల కూర | మట్టమ్మ హోటల్ చేపల కూర | Mattamma Hotel Thallada | Aadhan Telugu Ruchulu 

Aadhan Food & Travel
Подписаться 544 тыс.
Просмотров 605 тыс.
50% 1

Making way for a hearty meal is Mattamma Hotel in Thallada, Khammam. This place is synonymous with delicious food that can satiate all food cravings.
#MattammaHotel #ChepalaPulusu #AadhanTeluguRuchulu
Address:
Mattamma Hotel
Wyra-Tallada Rd, Thallada,
Khammam, Telangana 507167
Google Location: goo.gl/maps/jy...
Download Our Made in India Short Video App - Jalsa : bit.ly/3eMtY6R
Download Our Aadhan App: bit.ly/2leHJnn
For more Indian Recipes
Visit : www.youtube.co....
For Sweet Recipes
Visit : www.youtube.co....
For Breakfast Recipes
Visit : www.youtube.co....
For Non-Veg Recipes
Visit : www.youtube.co....
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
For More Tasty and yummy recipes
Visit : / aadhanfoodtravel
Website : www.aadhan.in
Facebook : AadhanFoodNTravel/
Instagram: / aadhan_food_n_travel
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
For Adhyatmika : / aadhanadhyatmika
For ShortFilms & Interviews : / aadhantelugu
Thank you for watching.

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 504   
@karthiktelugutraveller1612
@karthiktelugutraveller1612 3 года назад
అమ్మ చేతి కమ్మనైన వంట తో ఖమ్మం ప్రజలను, తెలంగాణ ప్రజలను, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తక్కువ ధరతో అత్యంత ప్రీతికరమైన ఆహారాన్ని అందిస్తూ మీరు ఇలానే ఎప్పటికీ మీ అత్తగారి ఇంటి పేరు మీ పేరు కూడా మా తరాలు గుర్తుంచుకుంటావని తల్లి చివరిలో మీ మాటల్లోని ఆప్యాయత అనురాగం కళ్లకు కట్టినట్టు కనిపించాయి . Tnx అన్న ఈ వీడియో చూసి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా 🤗
@srinivasaraorao4339
@srinivasaraorao4339 3 года назад
నేను కూడా తిన్నాను, సూపర్ గా ఉంటుంది👍 సత్తుపల్లి
@romellymon8965
@romellymon8965 3 года назад
ఓకా కొడలిగా మీ అత్తగారి మిడా మీకు ఉన్నా అభిమానమ్ చాలా గోప్పగా ఉన్నది. మీకు వందనలు ..చాల సంతోశం. మీ ఆడా బిడ్డా మీ మీడా చుపిస్తున్న ప్రేమ్ కు వందనం.
@RajaMandava
@RajaMandava 3 года назад
మంచి మనిషి...మంచి మాట..... బోజనంకన్న విలువయిన ప్రవర్తన.... నువ్వు ఎంచుకునే హోటళ్లు అతిధి మర్యాదలు కి పుట్టిన ఇళ్ళు..... నువ్వు ఇంతకింతకి ఎదగాలి సోదర...
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
🙏🙏🙏🙏🙏 ❤️❤️❤️
@Youcantfindme4892
@Youcantfindme4892 3 года назад
Em rasav anna superr
@RajaMandava
@RajaMandava 3 года назад
@@Youcantfindme4892 ధన్యవాదాలు తమ్ముడు...
@VinodKumar-go9bo
@VinodKumar-go9bo 2 года назад
@@Aadhan_Srikanth ooooooooooooooooooooooooooooooooooooooooooooo. Oooooooo
@VinodKumar-go9bo
@VinodKumar-go9bo 2 года назад
@@Aadhan_Srikanth ooooooooooooooooooooooooooooooooooooooooooooo. Oooooooooooo
@pa1kumarv
@pa1kumarv 3 года назад
నా ఖమ్మం జిల్లా కి విచ్చేసిన శ్రీకాంత్ గారికి స్వాగతం సుస్వాగతం. మొదటి సారి మీరు తెలంగాణా లో వంటలను పరిచయం చేయడం అందులో మా ఖమ్మం జిల్లా లోని తల్లాడ ని ఎంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఇలాగే మా జిల్లాలోని మిగతా ప్రాంతాల రుచులను పరిచయం చేయాలనీ ఆశిస్తూ మీకు అంతా శుభం చేకూరాలని ఆ దేవుని ప్రాదిస్తున్నాను.
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
Thanks for your valuable support and encouragement Andi..🙏
@pa1kumarv
@pa1kumarv 3 года назад
@@Aadhan_Srikanth All the best for your future videos
@medivikas1970
@medivikas1970 3 года назад
Manchi Anna mana Telangana valla prema entaaa goppadho tanaki teliyachesina me vidhanam bagundhi mana Telangana valla mata kottinatu undundhi kani mana mansulu chala sunnitamainavi aaa ramanamma garu matalu me coment tana gurinchi god ki prayer chesta annavu choodu aade mana valla goppatanam all the best anna ma Telangana lo unaaa anni vantalu try cheyeee MA vallu manchiga choosukuntaru ninnu Jai Telangana 👍🙏
@kamalakamala1203
@kamalakamala1203 3 года назад
Yes... Super నేను కూడా ఎన్నో సార్లు తిన్నాము...చాలా super test ఈ టెస్ట్ ఎక్కడ రాదు ..Really Fantastic..
@bushananna3245
@bushananna3245 3 года назад
నా చిన్నప్పుడు మట్టం హోటల్ లో భోజనం చేసావా డి నీ ఆ చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం చాలా గ్రేట్ బ్రదర్ చేపల కూర గురించి ప్రత్యేకంగా మీ ఛానల్లో చెప్పినందుకు అభినందనలు డాక్టర్ బొమ్మ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొరియా గ్రాఫర్
@rameshtarak7301
@rameshtarak7301 3 года назад
నేను తిన్నాను సూపర్ గా ఉంటుంది. 🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤👌👌👌👌👌👌👌👌👌👌👌
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
👍👍👍
@BRK3770
@BRK3770 3 года назад
భోజనం review మాత్రమే కాదు, జీవిత కథలు కూడా వుంటాయి శ్రీకాంత్ అన్న వీడియో లో🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@a.kanakalakshmi3405
@a.kanakalakshmi3405 2 года назад
Ji y
@Pinnacle_entertainment
@Pinnacle_entertainment 2 года назад
@@a.kanakalakshmi3405 à
@ViratN376
@ViratN376 3 года назад
1000 times tinna bro tody kuda parsil theppincha super ga vuntundi fish curry ❤️❤️🙏🙏
@kharish
@kharish 3 года назад
the best part of the channel is the host. He is not a big foodie like the numerous other people but some how tries to do justice to every video. He has got a nice voice that makes me listen to him though i never understand why he wastes so much food.
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
Thank you very much Andi.. నేను ఎక్కడ ఫుడ్ వేస్ట్ చేయనండి. చాలా తక్కువ పెట్టించుకుంటాను. మీరు గమనిస్తే.. డైరెక్ట్ గా నా ప్లేట్ లో కాకుండా పక్కన వేరుగా ఐటమ్స్ పెట్టిస్తాను. ఒక్కోసారి అలా కుదరనప్పుడు.. చాలావరకు తినడానికి ప్రయత్నిస్తాను. లేదంటే కెమెరామెన్ కూడా నా స్నేహితుడే. తను ఎలాంటి మొహమాటం లేకుండా మిగిలిన ఫుడ్డు తింటాడు. మేము రైతు కుటుంబాల నుంచి వచ్చామండీ.. ప్రతి గింజ పండించాలంటే ఎంత కష్టం ఉంటుందో.. తెలిసిన వాళ్ళమే.. అలాగే ఆకలి కష్టాలు తెలుసు 🙏
@kharish
@kharish 3 года назад
@@Aadhan_Srikanth super srikanth garu. Thanks for clarification. Me too from a farming background, so was getting worried. But you are doing great work bro, your vlogs and this telangana series is all good. Including ur cousin in the recent mehboob hotel was good. Keep involving more people. All the best.
@Maadhavi123
@Maadhavi123 3 года назад
@@Aadhan_Srikanth ohhh super brother .. yeah nice idea andi to share food with your frens and colleagues
@jayakumarididla3462
@jayakumarididla3462 3 года назад
@@Aadhan_Srikanth it to
@jayakumarididla3462
@jayakumarididla3462 3 года назад
@@Aadhan_Srikanth it to
@udayry
@udayry 3 года назад
రమణమ్మ గారు మంచి భోలా మనిషి. ఆమె గారు ఆమె అనుభవం చాలా చక్కగా పంచుకున్నారు.
@veerukumar5471
@veerukumar5471 3 года назад
Srikantha garu Telangana ruchulu andariki chupistunanduku thanks
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
🙏
@purushothamnaidu8269
@purushothamnaidu8269 3 года назад
మట్టమ్మ గారి కి 🎉🙏🙏🙏
@pitepoiujll
@pitepoiujll 3 года назад
Polite Lady.......she is telling her gratitude for sent persons also....Great....✋✋🤚🤚👌👌👌👌👌👌👌👈👌👌✋🤚🤤🤤
@rajaskitchenvlogs
@rajaskitchenvlogs 3 года назад
సూపర్ నోరు ఊరిపోతోంది అన్న మట్టమ్మ గారి చేపల కూర చూస్తుంటే 😍😋
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
Thanks Raja Garu..
@anuhyavocals
@anuhyavocals 3 года назад
This is one of our food stop , while going to my hometown(Bhadrachalam). My Dad loves this fish curry.
@chintanapallisudharshan7299
@chintanapallisudharshan7299 3 года назад
Same here ...am also from Bhadrachalam 👍
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 3 года назад
అత్త గారి పేరు నిలబెట్టారు.మీరు సూపర్ మీకు ధన్యవాదములు
@murthymedandraoa1234
@murthymedandraoa1234 3 года назад
She is very honourable....it seems pure home food....I must taste the fishcurry when I go to that side....
@shrestachowdary5568
@shrestachowdary5568 3 года назад
I had 3 timess in this hotel.Super..One more hotel is in KALLURU 10 km away from TALADA named Chowdary Hotel. It's also excellent hotel for non veg. Bro make video in this hotel also. One more hotel in Kusumanchi village 20 km from Khammam city in Hyderabad route. That is also extraordinary hotel for Veg meals. Daily they made 25 curries. Hotel name is Naganna Hotel. No where you won't find that many curries in total TS and AP. Bro hope do these 2 videos. Surely get more subscribers👌👌
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
చౌదరి గారి హోటల్ లో షూట్ ఆల్రెడీ ఫినిష్ అయింది అండి. కూసుమంచి నాగన్న గారి హోటల్ లో కరోనా తర్వాత అన్ని కూరలతో భోజనం వడ్డించడం లేదట. నాగన్న గారితో మాట్లాడాను. త్వరలోనే ఫుల్ మెనూ పెట్టినప్పుడు ఇన్ఫామ్ చేస్తామన్నారు.మంచి సజెస్ట్ చేశారు థాంక్యూ 🙏
@shrestachowdary5568
@shrestachowdary5568 3 года назад
@@Aadhan_Srikanth Thank you brother. Hope I can see chowdary hotel in next video
@sridharreddy8011
@sridharreddy8011 Месяц назад
Edisinatte unnayi Chowdary hotel lo kuralu....rendu unnaai pakka pakkane Chowdary hotels... paatha daantlo thinna....Naku aithe emi nachale..antha hype
@srinivasgajjela6343
@srinivasgajjela6343 3 года назад
కుసుమంచి నాగయ్య హోటల్ ని కూడా ఒకసారి పరిచయం చేయండి వారు 26 రకాల వెజిటబుల్ కర్రీస్ తో భోజనం మినిమం 100 రూపాయలు ఖమ్మం టు హైదరాబాద్ రూట్ లో ఉంటుంది
@buddibhai6732
@buddibhai6732 Год назад
Proud to be khammam kothagudem 🙏🙏💯
@Srikanth0086
@Srikanth0086 3 года назад
Ippadidaka meeru tinna chapala kurallo the best ide kada 👌👌👌👌👌👌👌 tiragandi brother Telangana lo vantalu tinandi malli vere ekkada tinna avvi nachav inka non-veg ki pettindi peru ma Telangana, reasonable cost lo n addiripoyye taste untadi not only fish, chicken kuda supper untadi go n must taste it it’s really yummy yummy
@madasuhussainrao844
@madasuhussainrao844 3 года назад
Iam from Madhira.. we eat with my friends...excellent fish curry Of Muttamma hotel ...👌👌👍👍💐💐
@bhimavarapuananthapadmarao7714
@bhimavarapuananthapadmarao7714 2 года назад
Madhira numdye entha disence Sir.
@madasuhussainrao844
@madasuhussainrao844 2 года назад
@@bhimavarapuananthapadmarao7714 thanks🙏
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 3 года назад
ఇటువంటి ఇంటర్వూ లు కేవలం భోజనం గురించి మాత్రమే కాదు, మానవతా విలువలు గూర్చి కూడా!
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
❤️
@sarvanieronanki6815
@sarvanieronanki6815 3 года назад
@@Aadhan_Srikanth ♤
@ksanthu5093
@ksanthu5093 Год назад
వాళ్ల అత్తగారు పేరు తీస్తే ఆమె ఎలా ఏడుస్తుంది చూశారా అత్తగారు అంటే అంత ప్రేమ కావచ్చు ,, ఇద్దరూ ఆడబిడ్డ వదిన కలిసి ఉండాలని కలకాలము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ❤️❤️ కోరుకుంటున్నాము 👌👌🤝🤝🦈🦈
@dr.nagireddyb7089
@dr.nagireddyb7089 3 года назад
I have tasted once in 2014. Still now nothing can beat that taste....❤️
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
👍
@kvnmuralikrishna2267
@kvnmuralikrishna2267 3 года назад
This is the top most vedio in all your episodes bro
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
Thanks Andi🙏
@commentatorsrikanth8715
@commentatorsrikanth8715 3 года назад
Athaa Peru nilabette kodaluga history lo Nilichi potharu. Maa hrudayapoorvaka Abinandanalu..
@umamaheshseelam2167
@umamaheshseelam2167 3 года назад
Thank you brother......Meru maa Khammam taste gurinche chepthundhuku......
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
🙏
@padmakonchada8112
@padmakonchada8112 3 года назад
Meru cheptunte velli tinali anipistundi anna chala baga cheptunnaru
@sreenujami1651
@sreenujami1651 3 года назад
Suuper bro... చివర్లో కంట నీరు తెప్పించారు ..ఆ అమ్మ గారు
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
థాంక్స్ బ్రదర్.. నాక్కూడా కంట ఆనందభాష్పాలు వచ్చాయి
@Mana_Andhra_Kaburlu
@Mana_Andhra_Kaburlu 3 года назад
Srikanth bro ✌ explanation 👌👌
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
Thanks brother 🙏
@gganapathi4159
@gganapathi4159 3 года назад
హాయ్. నేను. ఇరవై. సంవత్సరాల క్రితం. తిన్నాను. సూపర్. 👌
@naveenchilaka6515
@naveenchilaka6515 3 года назад
ఇది కూడా వంశీ గారి .... ఫేవరేట్ ❤️ పక్కనే కల్లూరు చౌదరి హోటల్లో కూడా రుచి చూసే ఉంటారు ఐతే😍😍😍😍
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
అవునండి.. ఆయనే చెప్పారు.. చౌదరి గారి హోటల్ షూట్ కూడా అయిపోయింది. బాగానే గెస్ చేసారు 👍
@naveenchilaka6515
@naveenchilaka6515 3 года назад
@@Aadhan_Srikanth గారూ వంశీ గారంటే...వీరాభిమానమండీ...ఆయన్ని కలవాలని ఉంది ....కానీ ఆయన కలుస్తారోలేదో..... ఎప్పుడో ఓ10 సంవత్సరాల క్రితం సాక్షి పేపర్ ఇంటర్వ్యూ లో చెప్పారు .. చౌదరి హోటల్ గురించి ... వెంటనే వెళ్ళి రుచి చూసాను .....ఆ గోంగూర పచ్చడి అయితే అద్బుతం....చేపల పులుసు మాత్రం మేం వెళ్లేసరికి ఐపోయింది..❤️❤️❤️
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
@@naveenchilaka6515 కలుస్తారు లెండి 👍
@naveenchilaka6515
@naveenchilaka6515 3 года назад
@@Aadhan_Srikanth ❤️
@proveenkothagundla3060
@proveenkothagundla3060 3 года назад
Thank you bro for visiting my village , thallada is my village and my love 💝very happy to see the video 😍🤩You should continue the journey and keep entertaining the people as much as you can , all the best bro
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 Год назад
Thallada aa
@nareshbabu4950
@nareshbabu4950 3 года назад
What an emotional vlog👌👌. Iam from Kalluru, we are having legendary Chowdary hotel and we love Thallada Mattamma hotel too.
@sreenivaschattu1969
@sreenivaschattu1969 3 года назад
ఖమ్మం జిల్లా అంటేనే పాలేరు, వైరా చెరువు చేప.. మట్టమ్మ హోటల్ చేపల కూర.. ఈ హోటల్ రుచి మాకు అక్కడ కానిస్టేబుల్ గా వర్కు చేసే మా అన్న ఫిరోజ్ చూపించాడు
@shyamkumar-ux9if
@shyamkumar-ux9if 3 года назад
అన్న phiroz అన్న ఎక్కడ ఉంటున్నాడు,,, మాది తల్లాడ
@rayalanarayana9095
@rayalanarayana9095 7 месяцев назад
On15.1.2024 we visited Mattamma hotel.Really we can’t forget the taste of fish curry.I never tasted such a wonderful fish curry.I reside in Khammam.I want to visit once again.
@Vijaytruckvlogs6429
@Vijaytruckvlogs6429 3 года назад
Iam lorry driver chalasarlu thinna 🔥 super vuntadhi
@rehanscrazyworld9213
@rehanscrazyworld9213 3 года назад
Idi ma mandal thallada nijanga super untadi aa fish curry 😋😋😋
@reikiriyama977
@reikiriyama977 3 года назад
This channel deserves more subs
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
🙏🙏🙏
@Rampolice90
@Rampolice90 3 года назад
Iam from thallada bro super untade I tasted 👍
@manemeera5873
@manemeera5873 3 года назад
.
@nagamanisuroju3563
@nagamanisuroju3563 3 года назад
Chala bhaga chestunnaru freshga oil ekkuva vestunnaru konchem thaggin chandi enka bhaguntundhi dhaniya powder tho patu mentulu jelakara venchipodi chesi pulusu sagam marigaka vesi kasepu unchi stove medhnunchi dimpandi chala baguntundhi mi hotel enka bhaga run aeidhi god bless you aundi maadhi kmm
@kaushikchinna4068
@kaushikchinna4068 3 года назад
Srikanth , brother i watched lot of food videos, but your videos are the best. Love from New Zealand.
@poornamangalagiri2623
@poornamangalagiri2623 3 года назад
మా పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, విజయ భాస్కర్ హొటల్ చికెన్ ఫ్రై చాలా ఫేమస్ 30 ఏళ్ళ నుండి అదే టేస్టు
@Nizani_music
@Nizani_music 3 года назад
She is so honest and kind 💝
@veerasivaveera
@veerasivaveera 3 года назад
నిజం బాగుంటది రుచి చాలా సార్లు తిన్న 😋😋😋
@manichinnarijangam08
@manichinnarijangam08 3 года назад
Supar...... fish కరి. So many times i wel టెస్ట్ it. మట్టమ్మ హోటల్
@VijayavlogsinDubai
@VijayavlogsinDubai 3 года назад
అబ్బా సూపర్ yummy శ్రీకాంత్ గారు👍👌
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
🙏
@VijayavlogsinDubai
@VijayavlogsinDubai 3 года назад
@@Aadhan_Srikanth వీలయితే దుబాయ్ కూడా రండి శ్రీకాంత్ గారు try చెయ్యండి.... One week లో different food అంతా try చేద్దురు 👍👍👍👌👌👌👌👌
@srinivaskilari7335
@srinivaskilari7335 2 года назад
Nijame..mattamma hotel lo meals chala baguntadi..
@narendarb2854
@narendarb2854 3 года назад
Yes. I ate in this hotel, by knowing about it with mouth word. Super.
@paulsir2498
@paulsir2498 3 года назад
GOD BLESS YOU ammagaru...hi regards... thanks very much for the video brother...
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
🙏
@teluguwhatsupstatus269
@teluguwhatsupstatus269 3 года назад
Chalabagundhi anna 👌👌
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
Thanks brother
@sathishgoudsathishgoud3799
@sathishgoudsathishgoud3799 3 месяца назад
Hallo kakarkaya kuda super ra bro
@manohar222
@manohar222 2 года назад
Love Tallada ❤️
@GUGULOTHRAMBABU-fl5hj
@GUGULOTHRAMBABU-fl5hj 3 года назад
Mattammmma hotel anty chepala kura😋😋 famous.....
@maheswararaochapa3604
@maheswararaochapa3604 3 года назад
Yes, khammam high way pai journey chese variki food vishayam Lo first gurthuku vachedi thallada mattamma hotel. Super taste
@behappybutnot4733
@behappybutnot4733 3 года назад
Mattammgari Bhojanam Oka Adbhutam, Amogham.... Karonaku munupu Tiruvuru nunchi Velli Mattammagari Bojanamu tinevallam ....Chala Chala Abhimanam tho kudina Bhojanam...
@allabakshushaik9576
@allabakshushaik9576 3 года назад
సూపర్ బ్రదర్ 👌👌👍👍
@srinivaskamavarapu9199
@srinivaskamavarapu9199 3 года назад
All your videos Very very heart touching bro.
@Prem-zf6zt
@Prem-zf6zt 3 года назад
Bavundi anna 😀. . . . . . . . . . . . . . Nijanga bavundi anna 😀😀😂
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
😂😂😂❤️
@battinamuralireddy5145
@battinamuralireddy5145 3 года назад
నేను తిన్న బ్రో సూపర్
@pratapsasichaganti7395
@pratapsasichaganti7395 3 года назад
Abba. Entha. Baga. Chesarandi. Mouth. Watarenig. Super. Brother. Chusthu. Chala. Enjoy. Chesanu. Enka. Share. Na. Friends. Ki chesanu
@vspnallagatla
@vspnallagatla 3 года назад
yes. నేను చాలా సార్లు తిన్నాను. tq brother .
@vmk1942
@vmk1942 3 года назад
Awesome fish curry... Great taste
@sireeshakalepalli2243
@sireeshakalepalli2243 3 года назад
Anna... Nuvvu chesina best video... Chaala bagundi
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
🙏
@varunsagar8512
@varunsagar8512 3 года назад
Missed srikakulam Adilabad
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
కవర్ చేస్తా అండి
@thirudandy3620
@thirudandy3620 3 года назад
Thnx bhayya e video chesinaduku ...
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
🙏
@buttiakhilesh6564
@buttiakhilesh6564 3 года назад
Madhi Enkoor memu chala sarlu thinamu taste chala bagundhii
@Usefuully
@Usefuully 3 года назад
Super bro.Valla attamma nu gowravinchukunnanduku aameku dhanyadalu.
@vikramvikkivikki5827
@vikramvikkivikki5827 3 года назад
Yes .. superb..my village..Wyra...
@jyothipinnimti7040
@jyothipinnimti7040 3 года назад
Nijamga superga untudi
@shaikmoulana5330
@shaikmoulana5330 3 года назад
Fantastic and famous hottel.... తెలుగు రుచికి మారు పేరు...
@salendrasrinivas3823
@salendrasrinivas3823 3 года назад
Nijam ga super untadhi fish curry
@shaikyaseen8803
@shaikyaseen8803 3 года назад
I am from Thallada,. My total education Completed in this village., I am really proud to be belongs to this Village...
@vinaychinthakayala7596
@vinaychinthakayala7596 3 года назад
అమ్మ మీ వంట ఎంత రుచిగా ఉంటుందో మీ మాటలు అంతే రుచిగా మా కడుపు నిండేలా ఉన్నాయ్ 🙏🙏🙏🙏
@lekhanaadharshchannelgodsg7611
Yes both r great a good relation ship
@Sathifriends143
@Sathifriends143 3 года назад
Symbolic @ traditional food
@geetakrishna1540
@geetakrishna1540 3 года назад
February lo tinna fish ikkada. Plate 250, 3 very big pieces istaaru. But worth it. 👌👌👌
@ampolusandeep2461
@ampolusandeep2461 Год назад
సర్ సోంపేట లో ఉడిపి హోటల్ బాగుంటుంది ..
@9030666
@9030666 3 года назад
Very taste..
@ravik7066
@ravik7066 3 года назад
Nenu thinna bro. Chala kalam ayendhi malli vellali
@nareshbhagam3660
@nareshbhagam3660 3 года назад
Yes super hotel this hotel's near to our town
@james80093
@james80093 3 года назад
mana khammam bro
@nareshbhagam3660
@nareshbhagam3660 3 года назад
Yes broo
@mohammedafsarkhan5711
@mohammedafsarkhan5711 3 года назад
Super super super 👍 I no this hotel very nice 🙏
@geetakrishna1540
@geetakrishna1540 3 года назад
Btw maadi Tallada mandalam ae. 😍😍😍
@rajareddy3495
@rajareddy3495 2 года назад
Abba అత్తయ్య అంటే enta prema Andi మీకు 🙏🙏
@charmeljoseph5637
@charmeljoseph5637 3 года назад
Suuuuuper delicious. Well done Adan.
@sujathanag5702
@sujathanag5702 3 года назад
We are also tasted.super..
@Bond_Lokesh
@Bond_Lokesh 3 года назад
Nice👏👏👏
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
🙏
@sandhyasanju188
@sandhyasanju188 3 года назад
Ma enkoor pakkane tallada😍
@shyamkumar-ux9if
@shyamkumar-ux9if 3 года назад
మాది మాత్రం తల్లాడ
@sandhyasanju188
@sandhyasanju188 3 года назад
@@shyamkumar-ux9if 😊
@nareshjaat3881
@nareshjaat3881 2 года назад
తల్లాడ పక్కన ఏన్కూర్ కదా 😂😂
@sandhyasanju188
@sandhyasanju188 2 года назад
@@nareshjaat3881 ha yes
@chittiumashankar1105
@chittiumashankar1105 3 года назад
ఆడపడుచులంటె అలా ఉండాలి
@nagapeddirajubommali8295
@nagapeddirajubommali8295 3 года назад
మీ వివరణ చాలా బాగున్నది అమ్మగారు
@endralaphoebemary9449
@endralaphoebemary9449 2 года назад
Chala richiga vunnayi andi
@mahendharmekala5447
@mahendharmekala5447 3 года назад
Bro నువ్వు వీడియోస్ కర్రీ ఎలా చెయ్యాలి ఎం వేస్తారు దాంట్లో అన్ని దేటెలిస్ గా పెట్టండి లేదా వీడియో పెట్టకు RU-vid lo 💐💐💐
@saiking9808
@saiking9808 3 года назад
Fish curry is super
@harshaduggirala
@harshaduggirala 3 года назад
Bhayya, remote towns and villages lo meru chupistuna hotels, mess, canteen, tiffin centres, sweet shops anni wonderful, chala food exploring youtubers andariki telisinavi already chala popular ayyinavi chuspistunaru, kani food chala tasty and unique ga undi, nduko aa area kakunda vere valla ki anta ga teleni vatini meru chuspistunaru, super, mee kastam urke podu brothers, you will get more subscribers, also your channel will set new heights in food exploring. And mee attitude kuda super, negative, personal trolling ki kuda chala positive reply istunaru. Thank you for everything. Ilane continue cheyandi. You are already successful, inka inka munduku veltune untaru, andaru adigede nenu adugutuna, Adilabad, mancherial, nizamabad, Mahabubnagar, anantapur, Kurnool, kadapa, Chittoor, Nellore districts food ni ekkuva evaru explore cheyaledu, meru akkada cheyandi.
@Aadhan_Srikanth
@Aadhan_Srikanth 3 года назад
మీ ప్రతి అక్షరం నాలో మరింత బాధ్యతను పెంచుతుంది. మీకు థాంక్స్ అనే మాట చాలా చిన్నది. మీరు చెప్పిన ప్రతి ఏరియాలోనూ ఖచ్చితంగా ఫుడ్ ఎక్స్ ప్లోర్ చేస్తాను.. 🙏🙏🙏🙏🙏
@nareshkumar2ineni261
@nareshkumar2ineni261 3 года назад
I love fish curry
@srinunerala8457
@srinunerala8457 2 года назад
Super excited
@viratreddyrrddy2807
@viratreddyrrddy2807 3 года назад
Hotel 👌👌👌👌😋😋😋
Далее
Они захватят этот мир🗿
00:48
Просмотров 502 тыс.
Мама знает где все документы
00:21
🎙А не СПЕТЬ ли мне ПЕСНЮ?🍂
3:04:50