అన్నలు తమ్ముళ్లు మాది వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ తణుకు నేను మీ అందరికి పెద్ద ఫ్యాన్ ని మీ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుస్తాను ఐ ❤️ ధూమ్ ధామ్ ఛానల్ టీమ్
10 మదిలో నలుగురన్న చిన్నప్పుడు ఈ కోతికొమ్మ ఆట ఆడి చేతులు-కాల్లు విరగగొట్టున్నవాళ్లే అన్న...అప్పుడన్నా ఇలాంటి ఆటలుండేవి కాని ఈ రోజులలో ఈ ఆటలు లేవు అన్న..(మెబీ ఇలాంటి ఆటలుంటే ఈ ఆటకు దూరంగా ఉండడం మంచిది )❤❤😂