Тёмный

తెలుగు రాష్ట్రాల్లో అగర్ ఉడ్ సాగు ఫలించనుందా || ద్వారపూడి రైతు ఏం చెబుతున్నారు || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 442 тыс.
Просмотров 14 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @karshakamitra
తెలుగు రాష్ట్రాల్లో అగర్ ఉడ్ సాగు ఫలించనుందా || ద్వారపూడి రైతు ఏం చెబుతున్నారు || Karshaka Mitra
What is the future of Agarwood cultivation in the Telugu states? Agarwood as intercrop in Arecanut and coconut plantation - Karshaka Mitra
తెలుగు రైతుకు ఆశలు రేపుతున్న మరో కొత్త బంగారు పంట అగర్ ఉడ్. శీతల వాతావరణంలో పెరిగే ఈ పంటను, కోస్తా జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్ పామ్, వక్క తోటల్లో అంతరపంటగా సాగు చేసి విజయం సాధించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం, ద్వారపూడి గ్రామ అభ్యుదయ రైతు చిలుకూరి దొరయ్య చౌదరి ఏకంగా 40 ఎకరాల్లో అగర్ ఉడ్ ను కొబ్బరి వక్క తోటల్లో అంతరపంటగా ప్రయోగాత్మకంగా సాగుచేసి అందరినీ ఆకర్షిస్తున్నారు.
అగర్ ఉడ్ చెట్ల వయసు 10 సంవత్సరాల తర్వాత ఇనాక్యులేషన్ ప్రక్రియ అవలంభించి, నాణ్యమైన సుగంధ పరిమళం అందించే కలపను ఉత్పత్తి చేస్తారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. దీనివల్ల శ్రీగంధం కంటే మెరుగైన ఆదాయం తీయవచ్చనే అభిప్రాయం కొంతమంది రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే కోస్తా ప్రాంతాల్లో ఇది సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అగర్ ఉడ్ సాగు గురించి రైతు దొరయ్య చౌదరి ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
దొరయ్య చౌదరి
ద్వారపూడి గ్రామం
మండపేట మండలం
తూర్పు గోదావరి జిల్లా
సెల్ నెం : 98497 98649
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #agarwoodcultivation #agarwoodfarming #agarwoodcoastaldistricts
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 23   
@amaravathitvtelugu
@amaravathitvtelugu 2 года назад
భవిష్యత్తును ముందుగానే గుర్తించి ముందుచూపుతో అగర్ వుడ్ సాగు చేస్తున్న మీకు 🙏🙏🙏
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 года назад
Very good morning sir Reg Agar wood cultivation
@AndhraRealty
@AndhraRealty Год назад
Indian Agarwood heartwood 12kg bought for $500,000 USD recently
@shaikrehmath3699
@shaikrehmath3699 9 месяцев назад
Seriously sir
@annaboinasrinivas6712
@annaboinasrinivas6712 2 года назад
మంచి సమాచారం
@HariKrishna-iy1zw
@HariKrishna-iy1zw 2 года назад
Where we will get plants??
@prasadsampangiagarwoodsand319
@prasadsampangiagarwoodsand319 2 года назад
మీ యెక్క అగర్ చెట్ల ను నేను కొనుగోలు చేస్తాను. Don't worry ముందు చూపు తో ఇంత విలువైన పంటను వేయడం గొప్ప విషయం. మీ పట్టుదల చూసి ఇంతో మంది రైతులు ముందుకు రావాలని ప్రార్థన.. మీ ప్రసాద్ సంపంగి..
@RaguRamarajuRaguram
@RaguRamarajuRaguram 22 дня назад
అతనికి అయితే 10 సంవత్సరాల పెట్టుబడి రాలేదు అతనికి మీకు ఎంత లాభం వచ్చింది
@vnchowdarygodavarthi3531
@vnchowdarygodavarthi3531 2 года назад
Coconut thota la paina details ga vedios pettandi
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
చాల మంచి ఆలోచన good information👍
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@jagadeeshkarri
@jagadeeshkarri 2 года назад
Good information
@sncreations3355
@sncreations3355 2 года назад
Good idea sir
@maniu9094
@maniu9094 2 года назад
బయ్యారం గురించి చెప్పండి ప్లీజ్
@maniu9094
@maniu9094 2 года назад
konevallagurunchi cheppandhi
@Chmuralidhar888
@Chmuralidhar888 2 года назад
Coconut mida video cheyandi sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@Vijayyadala43
@Vijayyadala43 11 месяцев назад
ఇలా కాదు సార్ అగర్ ప్లాంట్స్ యెక్కడ ఎలా దొరుకుది ఒక్కో మొక్క ఎంత ? అగర్ వుడ్ ఎవరూ కొంటారు? మొక్క ఎవరూ కొనకా పోతే పరిస్థితి ఏంటి Govt support umtumda 😮😮🎉
@KarshakaMitra
@KarshakaMitra 11 месяцев назад
Ok
@raghavreddyenugu247
@raghavreddyenugu247 2 года назад
E panta yendalo veyaradha
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Yes andi. Veyakudadhu
@santhushyam
@santhushyam 2 дня назад
Me num pettandi