#tet #dsc #teluguvyakaranam #varnamala #teluguvarnamala #mercystudycircle మీ కోసమే Exam ప్రిపేర్ చేశాను , ఒక Like & Subscribe అయితే చేసేయండి Teachers 👍 Exam link 👇 testmoz.com/118...
Telegram Group లో msg cheyandi sir .....మీరే అడిగే question ki answer chestanu 👇👇 t.me/MERCYSTUDYCIRCLE ఇది Open కాకపోతే telegram లో MERCYSTUDYCIRCLE అని search చేస్తే మన group లింక్ open అవుతుంది
ప్రాకృతం అనేది అనేక ఇండో-ఆర్యన్ భాషలలో ఏదైనా ఒకటి కావచ్చు. భారతదేశాన్ని క్షత్రియులు పాలించినపుడు ప్రాకృతం ఆదరించబడింది, విద్యావంతులభాషగా చెలామణీ అయింది. అయితే, సనాతనులకు మాత్రం అంటరాని భాషగా ఉండింది. అశోకుని శాసనాలే ప్రాకృతానికి సంబంధించిన తొలి ప్రస్తావనలు. థేరవాద బౌద్ధానికి చెందిన పాళీ రచనలు, జైనుల ప్రాకృత గ్రంథాలు, ఆనాటి ప్రాకృత వ్యాకరణాలు, గీతాలు, ఇతిహాసాలు అన్నిటిలోనూ ప్రాకృతం కనిపిస్తుంది. అంతేగాక ప్రదేశాన్ని బట్టి కూడా ప్రాకృతాలు మారిపోయాయి. ప్రతీ ప్రాకృతానికీ తనదైన ఒక చరిత్ర ఉంది.
@@rajitham1043 మి కామెంట్ సరిగా చూడలేదు .....ఆంధ్ర భాషలో 56 అక్షరాలు ఎందుకు అంటున్నాం అంటే వాటిలో అచ్చులు, హల్లులు ఉభయ అక్షరాలు కూడా కలిపి 56 అని చెప్తారు.....మనకు ఆప్షన్స్ బట్టి ఆన్సర్ choose చేసుకోవాలి......మీకు ఇంక డౌట్ క్లారిటీ కాకపోతే టెలిగ్రామ్ లో msg చేయండి
అక్షరం అన్న, వర్ణం అన్న ఒకటే అర్థం కదా... ఆయిడ్ హల్లు సంపూర్ణంగా రావాలంటే అచ్చు ఉపయోగపడుతుంది అని చెబితే బాగుంటుందేమో సిస్. హల్లులను ప్రాణాలు అంటారు.ఎందుకంటే అవి అచ్చుల మీద ఆధారపడుతాయి అని నేను చదివిన . ఇందులో ఏది నిజం అక్క