ధన్యవాదములు సార్ నిజంగా మీరు వివరించిన అటువంటి ప్రతి విషయం కూడా చాలా చాలా ముఖ్యమైనది చాలా బాగా వీడియో చేశారు సార్ డీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్న మా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తున్నారు సార్ మీకు రుణపడి ఉంటాం సార్ ఇంకా మరిన్ని ప్రక్రియలు నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగు కు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా విపులంగా వివరించి మాకు వీడియోస్ రూపంలో అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్🙏🙏🙏🤝🤝
Sir Good video some imp. Points like Ravi trayam novels is good inf. for exam point. Maybe selfish to ask but concepts/Heroes of some more novels will be more useful In exams. It is coming as Matching question . Thanks a lot for the information provided