Тёмный

తెలుసుకో జీవమా || Best Devotional Tatvabodha Bhajana Patalu in Telugu  

Bhajana TV
Подписаться 8 тыс.
Просмотров 10 тыс.
50% 1

తెలుసుకో జీవమా || Best Devotional Tatvabodha Bhajana Patalu in Telugu ‎@bhajanatv
#bhajanatv #tatvaluintelugu #tatvabhajanapadagalu #gurubhajan #భజనపాటలు #devotionalsongs #song
Telugu lirics
తెలుసుకో జీవమా, తనువేమి శాశ్విత మా, తెలివైన జన్మలోనే తెర తీసి తీసి చూడు=తె= ఇళ్లనుచు ఇళ్ళలనుచు ఈ తనువు శాశ్వితామనుచు - కలలోనే భోగము గనుచు కన లేవు సత్యమేదో =తె= విలువైన జన్మలోనే విలువేమో కానలేవు, వల లోని మినుగా విశయ వలలోన చిక్కినావు =తె= చెంచలము దూరాపరచి శాంతంబు మదిలో నిలిపి, పంచీకరణ శోధించి హంసోహనుసాడించి =తె= జనన మరణల నొసగి జగమెళ్ళ పాలన జేసే జగతికాదారమైన జగడేశ్వరుండుడేవరో =తె=కానరాని లోకాలన్నీ కలితాను కదలక నిలచి కవి రామర్చంద్రుని కాపాడు వారెవరో =తె=

Опубликовано:

 

17 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@laxmanchinnolla6539
సూపర్ సాంగ్ సార్ ఎక్కడ మీరు ఉండేది ఈ కార్యక్రమం చేసేది
@dhanunjaygoundla2074
సూపర్ అన్న గారు 🙏🙏🌹🌹
@svtcbhel
సుపెర్బ్
@tekunarsimlu2435
Tabala rang
@mallareddy9748
@mallareddy9748 День назад
🙏🙏🙏💔
@mallareddy9748
@mallareddy9748 День назад
Supar.p.m.r.rkl.namaste
@mohangoudreddypally
లిరిఖ్స్ పెట్టండి ,చల అబ్తుతముగా ఉండి కి ర్తన ,RC, గారి రచన
Далее
ПРОЖАРКА ХАРЛАМОВА
00:15
Просмотров 37 тыс.
Me: Don't cross there's cars coming
00:16
Просмотров 3 млн
జయహే జేయహే జయ జయ
14:12
Просмотров 84 тыс.
KOTHAKOTA BAJANA BRUNDAM 12
7:09
Просмотров 712 тыс.