Тёмный

తేనెటీగల పెంపకంలో ఉచిత శిక్షణ | Free Honey Bee Training 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 30 тыс.
50% 1

తేనెటీగల పెంపకంలో ఉచిత శిక్షణ గురించి ఈ వీడియోలో సమాచారం తెలుసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ శిక్షణ ఇస్తున్నామని.. ఔత్సాహిక రైతులు మూడు రోజుల శిక్షణకు హాజరు కావచ్చని కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లక్ష్మీనారాయణమ్మ గారు తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తేనెటీగల పెంపకంలో ఉచిత శిక్షణ | Free Honey Bee Tarining
#RythuBadi #HoneyBeeTarining #తేనెటీగలపెంపకం

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
Далее
🍏 Устарели ОФИЦИАЛЬНО! 🤡
00:32
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 203 тыс.
how to make honey bee box at home
7:24
Просмотров 135 тыс.
🍏 Устарели ОФИЦИАЛЬНО! 🤡
00:32