Тёмный
No video :(

తైవాన్ రెడ్ రోజ్ జామతో 10 లక్షల పంట || Taiwan Red Rose Guava Farming Success Story || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 429 тыс.
Просмотров 8 тыс.
50% 1

#karshakamitra #taiwanguava #guavafarming #guava #hidensityguava #taiwanredrosevariety #guavavarieties #jamafarming #guavacultivation #agriculture #farmer #farming #farmlife #facts
తైవాన్ రెడ్ రోజ్ జామతో 10 లక్షల పంట || Taiwan Red Rose Guava Farming Success Story || Karshaka Mitra
ఉద్యాన వ్యవసాయంలో కొత్తదనంతో ముందడుగు వేసే రైతుకు సేద్యం సిరులు కురిపిస్తుంది. ఆర్థికంగా తిరుగులేని విజయాన్ని అందిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు రైతు క్రీస్తురాజు. ఓ వైపు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ.. ప్రవృత్తిగా వ్యవసాయాన్ని చేపట్టి, సాగులో కొత్తదనంతో ముందడుగు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గతంలో ఆపిల్ బెర్, కాశ్మీర్ ఆపిల్ బెర్ సాగుతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈయన ఇప్పుడు తైవాన్ రెడ్ రోజ్ రకం జామ సాగుతో విజయఢంకా మోగిస్తున్నారు. ఈ రకం రంగు రుచి, నిల్వదనంలో ఇప్పుడున్న తైవాన్ రకాలకు దీటుగా నిలుస్తూ...ఎప్పటినుంచో ఆదరణ పొందుతున్న స్థానిక రకాలకంటే మేటిగా నిలుస్తుండటంతో మంచి ఆర్థిక ఫలితాలు అందిస్తోంది. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
గొర్తి క్రీస్తు రాజు
సారపాక గ్రామం
బర్గం పహాడ్ మడలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సెల్ నెం : 7842434628
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Опубликовано:

 

8 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 40   
@jyothimadda9962
@jyothimadda9962 Год назад
Nice farmer..nice variety
@magantisrilekhachowdary8446
Good Guava Variety
@KarshakaMitra
@KarshakaMitra Год назад
nice. you like it
@amarnadh381
@amarnadh381 Год назад
Thawan light pink 10 acres vesamu.. 10 lakhs nastapoyanu.. kotta raitulu veyyalanukunte deeniki market mre area lo undo ledo telusukuni veyyandi.. ledante nastapotaru
@vankadarimalyadri1705
@vankadarimalyadri1705 Год назад
ఏమయ్యా కీర్తి రాజు నువ్వు చెప్పే మాటలు వింటే రైతులు నష్టపోతారు. పనికొచ్చే మాటలు చెప్పు జనాలు పిచోళ్లు కాదు.
@srikanth8277
@srikanth8277 Год назад
రైతు దగ్గర ₹200 కి ఎవరు కొంటారండి? ఇది కూడా appleber లాగానే కొద్దిరోజులు trending లో ఉండి అంతర్ధానమవుతుంది.. average price పెట్టండి
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Presently it is Trending. Average price 100
@madhavareddy7035
@madhavareddy7035 Год назад
50 నుంచి 80 వరకే అమ్ముతున్నారు
@janardhenreddy-kt2nh
@janardhenreddy-kt2nh Год назад
Distance between the plants and how many plants per acre?
@ShivaKumar-oq3ky
@ShivaKumar-oq3ky Год назад
U r channel has good reputation Don't loose it by giving wrong information (High price)
@suseejuthuka5321
@suseejuthuka5321 Год назад
Manche tayvan jama vere fin sir
@sksirisalakumar
@sksirisalakumar 9 месяцев назад
రెండు వందలు కాదు రెండు వేలు అయిన అమ్ముతాడు ... వినేవారు ఉంటే ఏమైనా చెబుతారు...
@freelegaladvice6846
@freelegaladvice6846 10 месяцев назад
Burgampadu
@rajeshrbl5695
@rajeshrbl5695 Год назад
Marketlo jama 50 rupees ke konadam ledu vellu emo 200 rupees antunnaaru idhi ela nammali sir ... Apple 🍎 & grape & Dragon & Pomegranate (dhanimma ) Koda antha rate ledu meru emo 200 rupees jama ani cheppi raithalni mosam chesthunaru
@egandhi8754
@egandhi8754 Год назад
Don't build castles in the air. I can't believe this price
@ravichandra9946
@ravichandra9946 Год назад
Nenu ayithe 100 kooda konanu
@saptagirinursery
@saptagirinursery Год назад
ఈ జపనీస్ రోజు జామ మొక్కలు సప్తగిరి నర్సరీ లో కొన్నారు
@crazy-wj8iz
@crazy-wj8iz Год назад
Ayana amo taiwan nunchi tepincganu antunaru
@lovaraju3324
@lovaraju3324 Год назад
Cost per plant how much sir?
@lankaadhipathi406
@lankaadhipathi406 Год назад
ముందుగా కర్షకమిత్ర ఛానెల్కి అభినందనలు.రెడ్ రోజ్ జామగురించి వివరించిన క్రీస్తు రాజుగారికి కృతజ్ఞతలు. ఆహ్లాదకరమైన మరియు విజ్ఞానంతో కూడుకున్న పంటల సాగుబడి వీడియోలు బాగుంటాయి.
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@umamahesh7270
@umamahesh7270 Год назад
Sollu chappu vintam
@ranadheerverma
@ranadheerverma Год назад
Evaru konaru 200ki konchem nammela pettandi
@tharuntejanaidu6894
@tharuntejanaidu6894 Год назад
200🙊🙊🙊
@bramu3847
@bramu3847 Год назад
సార్...200/-ఎలా వస్తుంటాయి.. నమ్మలా...ఇలాంటివి చెప్పకండి..pls.
@KarshakaMitra
@KarshakaMitra Год назад
At Least Trust Farmer. Please Call to Farmer.
@skautopartsnagaraju2364
@skautopartsnagaraju2364 Год назад
Not possible iam also gova frmer
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Cost please 👍
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Depends
@dharmendrareddy3162
@dharmendrareddy3162 Год назад
30 rs average price
@ravis2676
@ravis2676 10 месяцев назад
Rs 200 per kg, :( big joke,
@rajuind2933
@rajuind2933 Год назад
Send me nebar badri
@hari__009
@hari__009 Год назад
మొక్కలు దొరుకుతాయా??
@KarshakaMitra
@KarshakaMitra Год назад
please call farmer
@dharmendrareddy3162
@dharmendrareddy3162 Год назад
Rs 200 is bogus
@dharmendrareddy3162
@dharmendrareddy3162 Год назад
Karshak Mitra is good channel Don't give false rate
@nadimpallikesavaraju7098
@nadimpallikesavaraju7098 Год назад
@@dharmendrareddy3162 Bal Gangadhar
@avinashreddy6078
@avinashreddy6078 Год назад
Farmer number please
Далее
IQ Level: 10000
00:10
Просмотров 3,5 млн
IQ Level: 10000
00:10
Просмотров 3,5 млн