Me videos choostunte na chinappudu memories gurthuki vostundi me pappa ,athagaru matalu bale, chala chota bhaga manasu poortiga navvina Atha garu chooste ma peddamma garu laga unnaru. Bigg fan 😉
తొలి ఏకాదశి పర్వదినం ప్రా ముఖ్యతా పేలాలు తయారీ విధానం జొన్నల తో పాప్కార్న్ గురించి వివరించి నందుకు మరియు మీరు మీ అత్తగారు తల్లీ కూతుళ్ళ లాగా ప్రేమతో వుండ డం చూడ ముచ్చట గా వుంటుంది విజయ గారు
హాయ్ అండి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ పూజా విధానం చాలా బాగా నచ్చింది అండి మీరు పాటలు చాలా బాగా పడుతున్నారు ఏదైనా స్పష్టంగా చెప్తారండి మీ వీడియోస్ ఎప్పుడు చూస్తుంటాను చాలా బాగా అనిపిస్తాయి ఓకే అండి
విజయ తొలి ఏకాదశి ఏం బావ మీ అత్త మొదటి చాలా బాగా ఎంజాయ్ చేశారు తెలిసే తెలిసే చూసి చెప్పావు విజయ దీపం తలలో పూలు ఎక్కడ దొరుకుతాయి తెలుస్తలేదు చూసి అడ్రస్ పంపండి థాంక్యూ విజయ
Very good and healthy traditional recipe I wish you and yourfamily tolli ekadashi subakankshalu Looking very beautiful in pink saree I request you for more traditional recipes