మీరు చెప్పే విధానం చాలా బాగుంది నేను మీరు మమ్మల్ని చూసి ఇంటిలో బ్యాంగిల్స్ ఒక సెట్ తయారు చేశాను నాకు చాలా బాగా అనిపించింది మెటీరియల్ మాకు ఎలా అవైలబుల్ చేయగలరు మీరు బయట క్వాలిటీ టోన్స్ బాగోలేదు మీరు ఎక్కడ తీసుకుంటున్నారు మాకు చెప్పగలరా
మేము ఆన్లైన్లో చూస్తే బ్యాంగిల్స్ మీరు చెప్పినట్టు లేవు మెటీరియల్స్ మాకు నేను కూడా తయారు చేయాలి అనుకుంటున్నాను ప్లీజ్ సిస్టర్ మెటీరియల్స్ కావాలి 👌👌👌👌👌🥰
హాయ్ సిస్టర్ మాకు మెటీరియల్ కావాలి బ్యాంగిల్స్ తో పాటు టోన్స్ మీరు బ్యాంగిల్ తయారు చేయడం చాలా బాగుంది మేము కూడా తయారు చేయాలి అనుకుంటున్నాను ఈ మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి ఎంత బడ్జెట్ అవుతుంది మాకు