మేడం మీరు చేస్తున్న సహాయం చాలా గొప్ప విషయం ఒక పేద అమ్మాయి కి మీరు ఇచ్చిన భరోసా చాలా అద్భుతం మీకు నా తరపున ధన్యవాదములు మీకు భగవంతుడు చల్లగా ఆయు ఆరోగ్యం ల తో మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి 🙏🏻🙏🏻🙏🏻
మేడం మీరు ఎలాంటి బాధ్యతలు ఎంతోమంది ఉంటారు ఇప్పుడు లైన్ లోకి వస్తారు మీ దగ్గరికి క్యూ కడతారు చూడండి మేడం మీరు ఒక న్యాయ దేవత మీరు ఇచ్చే ప్రతి సొల్యూషన్ ఎంతో విలువైనది థాంక్యూ మేడం
రమ్య గారూ , ధన్యవాదములు మీ ప్రోగ్రామ్స్ 2000 సం"రం నుండీ చూస్తున్నాను , ఎంత బ్యాలెన్స్ తో మీరు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ ధైర్యం కల్పిస్తున్నారు హ్యాట్సాఫ్ మేడం , God bless you mam
Madam mi midha respect roju rojuki peruthundhi🙏 ippudu e samajaniki miru chala avasaram madam,god bless you madam,miru clear chese prathi problem chusthunna,miru intha goppa bhavalu kalavaru kabatte, Pawan Kalyan anna follower ayyaru,anna gelichina roju,mi kallallo sathosham,kanniru chusam, you are the best person for the society🙏,hat's off madam❤
Thank you so much madam asalu mirey lekapothe elanti ammailu chala mande posapotharu mam mimmalni chusaka chala happy proud ga unde mam........asalu mirantu lekapothe malanti madyathragathi vallu asalu brathakaru mam tq you so much amma miru challaga undali
Long live Ramya ji. Aap salamat rahe. Malik aapko ek farista jaisa bijaye. You are the Sunshine of suffered one. Bravo, excellent, marvellous Ramya madam ji.
Thank you Ramya garu. Really she is saying 💯 Truth. For me also had this Experience with my Lawyer. He is Senior lawyer in Vijayawada. Ramya Medam please help those who need your help.🙏🙏
Chala awareness icche video andi..ela society lo anyayam perigi poindi ..v respect ur helpful nature...Mee legal advises maaku entho knowledgeable andi...appreciated ur good work andi👍
Madam, I heard about you, and you are 100%right .Really clients are their pay masters and advocates' profession is a noble one and 90 % advocates are honest regarding their profession and they may be charge as per their choice.
Hats up Sister.we are proud of you for today also such kind and brave lady lawyers are there in society for society betterment.thanks Sister move for justice we people all behind you🙏🙏
మేడమ్ నేను నా పిల్లలు కూడా చాలా problem lo వున్నాము me వద్దకు రావడం అలాగని అర్థం కావడం లేదు 10 years గా టార్చ్ అనుభవిస్తున్న please మేడమ్ నాకూ అడ్రస్ కావాలి
madam meramtey naku chala istam madam nenu chinnapti numdi mi vidiuos chustanu andhuko teliyadhu mi matalu vintuntuntey ధైర్యం వస్తుంది నాకు ....చాలా బాగా చెప్తారు చాలా బాగా మాట్లాడతారు మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి ....మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం madm ilagey అందరికీ మంచి చేయండి madam love u mam❤❤
మేడం మీరు సూపర్ మీలాగా భాద్యతగా ఉంటే అందరూ హ్యాపీగా అంటారు లేడీ అయితే సెక్సువల్ అబ్యూజ్ చేస్తారు జెంట్స్ అయితే ఎంత హేళనగా మాట్లాడుతారో తెలుసా మేడం ఒక్క సారి కేసు తీసుకొని ఎన్ని సార్లు తిప్పుతారో తెలుసా మీకు advocates clients విషయంలో ఎలా భాద్యతగా ఉండాలో చెప్పండి మేడం డబ్బులు ఎక్కువ తీసుకుంటారు తిప్పుతారు సరిగా సమాధానం చెప్పరు నీకేసు నీకు భాధ్యత లేదా అంటారు years అయిపోతున్నాయి మేడం ఈలోపు మేము పోవచ్చ్చు పేరెంట్స్ పోవచ్చు మా పిల్లలే పోవచ్చు మనుషులు పోయాక తీర్పులు ఎందుకు మేడం clients పడే బాధలు వాళ్ళకే తెలుసు మేడం ... You are really great madam... మగ వాళ్ళకు ఎవరు ఏమి చేయలేక పోతున్నారు కానీ ఇలాంటి అమ్మాయిలను కాపాడుతున్నందుకు హేట్సాఫ్ మేడం...
This is the reason you became my favourite lawyer Ramya garu 🎉🎉you are just amazing 🎉🎉 godess to the Clints🎉🎉 what a sincere lady you are 🎉🎉 God bless you abundantly Ramya garu 🎉🎉🎉huge respect 🎉🎉
రమ్యామేడంగారూ మీరుఈఫ్రొపెషన్లో ఉండటం ఆడవారికే గర్వకారణం అండి మీరు నాకన్నా చిన్న వారైనా శతకోటి వందనాలు తల్లీ దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను
Mam mi la every department lo ( law,,ips doctors, ias ) 1/4 unna chla varaku problems solve avuthai,prajalaki nammakam kuduruthundi,poor vaariki nayam jaruguthundi, families baguntai. U r great mam .nenu 2016 nudi mi shows chustunnanu mam.
మేడం మీరంటే చాలా గౌరవం నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కానీ మీదాకా రావడానికి ధైర్యం చాలటం లేదు నాలాంటి మాలాంటి వాళ్ళందరికీ మీరు దేవత మేడం ఇలాంటి వాళ్ళందరినీ ఆదుకుంటున్నందుకు శతకోటి వందనాలు దేవుళ్ళు దేవతలు ఎవరో లేరు మేడం మీలాంటి వాళ్లలోనే ఉన్నారు ఈ గుడిలో గోపురాలు నేను అస్సలు నమ్మను మేడం మిమ్మల్ని చూసి మీలాంటి మానవతావాదులు ఎదగాలని ఆశిస్తున్నాను దయచేసి నాకు కామెంట్ చదివితే నేను చాలా సంతోషిస్తాను
Sister, please take proper justice to innocent human being who is suffering long term family issues and I really appreciate your heartfull services to society as well as awareness -god bless to your entire family members 🙏 🙏 🙏
చాలా మంది డబ్బే ప్రధానం....న్యాయము బొంగు...ఏమీలేదు...పట్టపగలు చంపి ... వస్తే కూడా.....డబ్బిస్తే....చాలా మంచి న్యాయం చేస్తారు...జగన్ దీనికి ఉదాహరణ...చాలా మంది కాలర్ ఎగరేసుకుంటూ...ఎన్ని కేసులున్నా...హాయిగా తిరుగుతున్నారు...మీ లాటి వారు...చాలా అరుదు అమ్మ....చాలా చక్కగా సలహా ఇస్తున్నారు....మీ ఋణం ఈశ్వరుడు తీరుస్తాడు...మీరు ఒక పదిమందికి న్యాయం చేయగలిగితే, చేయగలరు...మీరు చాలా ధన్యజీవులు...మా అమ్మాయి పరిస్థితి ఇలాగే ఉంది...ఒక్క కారణం చేత ఇరుక్కున్నాము...నేను పూజారిని...నాకు,నాభార్యకి హార్ట్ ఎటాక్ వచ్చింది...ఇద్దరు అమ్మాయిలు...పెద్ద అమ్మాయిపెళ్ళి 2022 may lo chesamu..అతనూ పురోహితుడు......ఏమి చేయాలో ..మా మందులకు చూసుకోవాలా ఈ సమస్యలతో సతమవుతూ దినదిన గండంగా ఉంది...కేవలంమెంటల్ హరాస్ మెంట్....ఎప్పుడు ఏమి వినాల్సివస్తుందో తెలియదు...దేవుడిని నమ్ముకున్నాము...