Тёмный

దసరా అనేదే లేదు! అది అశోక విజయ దశమి | Jambu Dweepam Bhagawati Maharaj Exclusive Interview 

Tolivelugu
Подписаться 1,7 млн
Просмотров 71 тыс.
50% 1

దసరా అనేదే లేదు !అది అశోక విజయ దశమి | Jambu Dweepam Bhagawati Maharaj Exclusive Interview
#BhagawatiMaharaj #BhagawatiMaharajInterview #Vijayadashami
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #tolivelugulivenews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 552   
@ashokkumarvubbapally1376
@ashokkumarvubbapally1376 Год назад
సబ్బండ వర్ణాల కు మేల్కొంటే బాగుంటుంది 🙏🙏🙏👌👌👌👍👍👍⭐⭐⭐🙏
@srinivasu799
@srinivasu799 Год назад
వక్రీకరించబడిన భారతదేశ చరిత్రను బయటకు తీసి వాస్తవాలను సమాజానికి అందిస్తు, సమ సమాజ నిర్మాణానికి మీరు చేస్తున్న కృషి అమోఘం. మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం స్వామీజీ Jai భీమ్ Jai జంబూ ద్వీప Jai సింధు
@raveendrabhupathi3917
@raveendrabhupathi3917 Год назад
మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం స్వామి నిజాలు మాట్లాడి మీరు మూర్ఖ జనాల కళ్ళు తెరిపిస్తున్నారు👍👍👌
@surihumanist3768
@surihumanist3768 2 года назад
నిజాన్ని చెప్పె మీలాంటి వారిని ఈ సమాజం అర్థం చేసుకోవడం కష్టం గురువు గారు...🙏
@vijawadafram2622
@vijawadafram2622 2 года назад
Bongu gadu
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
ఈడ ప********** గాడు చేతిలో గురువులు దండాన్ని ఎందుకు పెట్టుకుంటారు అంటే కుక్కలు తోలడానికి అన్న ఈ నా కొడుకు చెప్తున్నాడు నీలాంటి ఎదవ సపోర్ట్ చేస్తున్నారు సరిపోయింది.
@pandith4654
@pandith4654 Год назад
@@vijawadafram2622 mee nanna bongu gada ilantivanny Public lo cheppakoodadura abbai Nuvvu mee ayyaki puttaledani Thappuga anukuntaru
@Scientificknowledge26
@Scientificknowledge26 Год назад
@@vijawadafram2622😂😂😂 konda gorrevi Nuv
@user-vh9vi3ms2o
@user-vh9vi3ms2o 11 месяцев назад
ఇలాంటి బుద్ది హీనుల ను ఇంటర్వ్యూ చేసే మీకు బుద్ది లేదు
@devipochaiah6166
@devipochaiah6166 2 года назад
భగవతి మహరాజ్ రఘు గారికి జై భీమ్ లు
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀
@moglielukapalli6328
@moglielukapalli6328 2 года назад
స్వామి గారి పాదాలకు దండాలు దండాలు మీ లాంటి గురువులు దేశమంతటా లక్ష లలో ఉండాలి తొందరగా తయారు చేయండి స్వామి గారు చాలా లేట్ అయ్యింది
@bixapathibotla5962
@bixapathibotla5962 2 года назад
స్వామి వారికి శుభాభివందనం. భారత దేశ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలన్నీ వక్రీకరణకు గురైన విధానాన్ని కరెక్ట్ గా వివరించారు. సింహం చరిత్ర సింహం రాసుకోకుండా వేటగాడు రాసుకున్న సామెత వలె భారత దేశంలో పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. మీలాంటి వాళ్ళు భారత దేశ చరిత్రను దాని పరిణామాలు వివరిస్తూ నిజమైన భారత దేశ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలను వెలికి తీసి భవిష్యత్తు తరాలకు అందించటానికి కృషి చేసి భారత దేశానికి పూర్వవైభవాన్ని అందించి భారత దేశ ప్రజలకు నిజమైన భారత దేశ ధర్మ సందేహాలు తీరుస్తూ పూర్వ వైభవం అందించాలని కోరుతుకుంటున్నాము.❤️🙏🌹
@Padma-cq6oq
@Padma-cq6oq 2 года назад
స్వామి గారు వందనాలు సూపర్ 👍👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ronnienutwala8250
@ronnienutwala8250 2 года назад
Anduke ra inka addukutintunav
@rajachoppara
@rajachoppara 2 года назад
@@ronnienutwala8250 nijjam chepthe janalaki nachadhu
@shagababu9416
@shagababu9416 2 года назад
మీలాంటి మహాపురుషులు మన సమాజానికి చాలా అవసరం గురూజీ 🙏💙
@yerrollabalaji4038
@yerrollabalaji4038 2 года назад
@
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀😀😀
@aisframanjan
@aisframanjan 2 года назад
గ్రేట్, మీరూ చెప్పే నిజాలతో మేము కళ్ళు తెరుచుకున్నాం.
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😂😂😂
@fgvg5363
@fgvg5363 Год назад
@@mahimahesh2707 🍆🍆🍆🍆
@elthurishankar5387
@elthurishankar5387 2 года назад
Thank you for the information భగవతి మహరాజ్. జై భీమ్ జై జంబూ ద్వీపం.
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀😀
@shanthikumar6978
@shanthikumar6978 Год назад
@@mahimahesh2707 niku pani em ledhara andhariki reply isthunnav 🤦‍♂️
@gunjamaibu906
@gunjamaibu906 2 года назад
అల్ రైట్ భగవత్ మహారాజ్ మీకు సెల్యూట్
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀
@ashokreddypingili6670
@ashokreddypingili6670 2 года назад
Correct Guru Swami. 100% right. మన భారతదేశంలో. మూర్ఖులు. ఉన్నంత కాలం. ఇలానే జీవహింస. మహా పాపం జరుగుతుంది. స్వామీజీ..
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
వీడొక గురువు నువ్వు ఒక శిష్యుడు సరిపోయింది రా. గురువులు చేతుల్లో ఎందుకు దండం పెట్టుకుంటారు అంటే కుక్కలు తోలడానికి అన్న వీడు హిందువుల ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అంటే చల్లదనం కోసం అన్న ఈ నా కొడుకు చెప్పడము మీరు నమ్మడం సరిపోయింది రా. హిందువులు ఎప్పటికీ హింసను పెరేపించారు అందుకే ఈ దేశం లక్ష సంవత్సరాల్లో ఏ దేశం పైన దాడి చేయలేదు అవతలి వాళ్లు మన మీదకి వస్తే పోరాడుతాం అది హింస ఎలా అవుతుంది అది ఆత్మ రక్షణ అవుతుంది తేడా తెలియని ఎదవలు కూడా నీతులు చెబుతున్నారు తూ.
@esvaratollywood7207
@esvaratollywood7207 Год назад
Correct
@sensdk3617
@sensdk3617 2 года назад
నమస్తే రఘు అన్నా,.... స్వామి గారు మీ మాటలు సూపర్.
@sandeepkumarchapidi5498
@sandeepkumarchapidi5498 2 года назад
కాలం తో పాటు బహుజనుల సంస్కృతి, చరిత్రను మనువాదులు కల్పిత కుట్రలతో దగా చేస్తూనే ఉన్నారు...దానికి నిలువెత్తు సాక్షం...అశోక విజయ దశమి నే
@jplathamadigamrps6823
@jplathamadigamrps6823 2 года назад
యెస్
@ronnienutwala8250
@ronnienutwala8250 2 года назад
Abba née andaniki aa matram telivi untadi le ra
@sagarburrisagarburri9802
@sagarburrisagarburri9802 2 года назад
ఇలాంటి గురువు దేశానికి అవసరం
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 2 года назад
బ్రాహ్మణవాదులు మన చరిత్రను ఎంత చెరిపేశారో చారిత్రక ఆధారాలతో, హేతుబద్ధంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరూపించిన ,మళ్ళీఆ బ్రాహ్మణులు చెప్పగానే,గో మూత్రం,గోవుపేడ అనగానే ఏదో మహిమ ఉండే ఉంటుంది అనుకునే వెర్రి గొర్రెల్లాగా ఫాలో అవుతాం... ఇది మన నేటి భారతం 🤷‍♂️🤦‍♂️🤦‍♂️😌😌
@neerudimruthyunjaya2617
@neerudimruthyunjaya2617 2 года назад
Go mutram go peda gurinchi first thelusukondhi, science also proved importance of cow, his toilet and shit too , you can find on Google or RU-vid
@ayodhyayodha9445
@ayodhyayodha9445 3 месяца назад
​@@neerudimruthyunjaya2617అయితే దానితో నీ డాష్ డాష్లన్నీ నింపుకో. ...నీ బుర్ర అంతా అదే ..
@varaprasadbabub1554
@varaprasadbabub1554 2 года назад
గ్రీట్ ఇన్ఫర్మేషన్.. జై భగవతి మహారాజ్ స్వామికి జై
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 2 года назад
100% GREAT EXPLANATION 🙏🙏🙏🙏
@umeshchandrah7
@umeshchandrah7 2 года назад
Super swamiji 🙏🙏🙏🙏 happy ASHOKA VIJAYA DASHIMI 🙏
@ramu90143
@ramu90143 2 года назад
100%Truth భగవతీ మహారాజ్ గారు చెప్పింది....
@vktrocks3685
@vktrocks3685 2 года назад
Chaa Ashoka mundu Hindu festival leva ... Istam vachinatu matladuthunadu 👎
@sureshch296
@sureshch296 2 года назад
Veedu cheppedi anni correct ani feel ayye amayakulani chuste baadha vestindi, veediki oka hidden agenda undi
@rajachoppara
@rajachoppara 2 года назад
@@vktrocks3685 hindu antee
@ayodhyayodha9445
@ayodhyayodha9445 3 месяца назад
​@@vktrocks3685 అసల లేనే లేవు....ఉన్నట్లుంటే ప్రూఫ్ చూపెట్టు.....లేకుంటే మూస్కో
@ajsganthati668
@ajsganthati668 2 года назад
వాస్తవాలను ప్రచారం చేస్తున్నందుకు చాల గర్వాంగా ఉంది మహరాజ్ గారు.....!!👍
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀😀
@ayodhyayodha9445
@ayodhyayodha9445 3 месяца назад
​@@mahimahesh2707సచ్చినోడా
@seenupatti2371
@seenupatti2371 2 года назад
మంచి అర్తమానం చెప్పారు 🙏🙏
@srinumuchala3556
@srinumuchala3556 2 года назад
మంచి విషయాలు చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏
@venkateshch5392
@venkateshch5392 2 года назад
భగవతి మహారాజ్ గారు మీకు మేమున్నాం.మీ మీద ఈగ కూడా వాలనివ్వం.మీ లాంటి వాళ్ళే ఈ సమాజానికి చాలా అవసరం.
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
వీడియో పిచ్చి పువ్వు, గురువులు చేతుల్లో దండం ఎందుకు పెట్టుకుంటారంటే కుక్కలు తోలడానికి అన్న ఏడు, హిందువులు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అంటే చల్లదనం కోసం అన్న ఈడు చెప్తున్నాడు నీలాంటి ఎదవలు కొడుతున్నారు సరిపోయింది.
@krishnaprasadkailasam3089
@krishnaprasadkailasam3089 2 года назад
Super..super..! చాలా మంచి విషయాలు ,వాస్తవాలు చెప్పారు..చాలా చాలా చాలా Thanks మహరాజ్ గారు.. తొలివెలుగు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు
@nallavellircreddy7532
@nallavellircreddy7532 2 года назад
హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు
@balanarayanaveda12
@balanarayanaveda12 Год назад
Guruji & Raghu garu vandanalu nice interview
@janrdhan2366
@janrdhan2366 Год назад
Meeru cheppinavi nijam baghavat maharaji garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 2 года назад
సూపర్ సర్ చాలా బాగా చెప్పారు మీలాంటివాళ్ళు ఈ సమాజానికి అవసరం మేమంతా మీవెంటే. జై భీమ్ జై భారత్ జై భారత రాజ్యాంగం🤝✊💐💐
@masadiramakrishnapatel3873
@masadiramakrishnapatel3873 2 года назад
అంతకు ముందు అని గాంధీ పెరు మొదట చెప్పడం తప్పు గాంధీ కి పూర్వమే స్వాతంత్ర్య ఉద్యమం జరిగి ది..
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀
@traditionalspicyfood1600
@traditionalspicyfood1600 2 года назад
మీరు చెప్పింది నిజం గురూజి 👍👍
@vktrocks3685
@vktrocks3685 2 года назад
Edi Nijam meku mind ledha ...evadu chepina namadam oka fashion ayendi ..Ashoka mundu all festival unayi
@ayodhyayodha9445
@ayodhyayodha9445 3 месяца назад
​@@vktrocks3685 లేనే లేవు
@pavanmkumar3687
@pavanmkumar3687 2 года назад
Great job 👌 Jai Bheem ✊
@RSH1998
@RSH1998 2 года назад
Good interview for new generation and new thinking 🤔
@siverimadhavarao19973
@siverimadhavarao19973 2 года назад
మీరు చెప్పింది 100% నిజం....
@dr.ch.sanjeev3824
@dr.ch.sanjeev3824 2 года назад
Great explanation swami ji...
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀😀
@gudlakrishna4149
@gudlakrishna4149 2 года назад
మీకు పాదాభివదనాలు స్వామి 🙏🙏🙏🙏
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Год назад
మంచిగా చెప్పారు ayyagaru
@jplathamadigamrps6823
@jplathamadigamrps6823 2 года назад
కలిపితాలను వదలండి జై అశోక విజయదశమి...
@llaiahch7322
@llaiahch7322 2 года назад
రఘు గారు మీరు అసాధారణ వ్యక్తులు.ఎంతో విలువైన ,వాస్తవ మైన విషయాలను వెలుగులోకి తెస్తున్నారు.ఈ ఆలోచన రావడమే చాలా ఉన్నతమైనది. Raghu sir,you are the real man. 🙏
@ramuv5285
@ramuv5285 Год назад
Super information Brother
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀😀
@yadagiriramagalla9166
@yadagiriramagalla9166 Год назад
it is true
@kothurmurthy
@kothurmurthy 2 года назад
బౌద్ధ ధర్మం లో ఉగాది, దసరా, దీపావళి, బతుకమ్మ పండుగలు లేవు అనుకుంటా ! ఎందుకంటే బౌద్ధులు దసరా ను జరుపుకుంటారు అనేది చూడలేదు. వారి ధర్మం వేరు, గౌరవిస్తాము. హిందూ పండుగలు వేరు.. అర్థం చేసుకోండి
@ravisoljar6803
@ravisoljar6803 2 года назад
దసరా లేదు అశోక విజయ దశమి ఉంది...
@jagarlachandraiah7039
@jagarlachandraiah7039 2 года назад
Jai Hindu culture..great
@thanirugangadhar5024
@thanirugangadhar5024 Год назад
మీ పిక్చర్ లో వేంకటేశ్వర స్వామి మార్చబడ బుద్ధుడు విగ్రహం
@Health_care_taker
@Health_care_taker Год назад
Pichi vedhava hindu festivals ani అక్రమించినవే
@kranthikumar8703
@kranthikumar8703 Год назад
చాలా స్పష్టంగా వాస్తవాన్ని చెప్పారు.
@Surya-zp9it
@Surya-zp9it 2 года назад
True words Keep going True History is hided
@rajubaggani419
@rajubaggani419 2 года назад
Great message guruji
@kothapallygangaraam7063
@kothapallygangaraam7063 Год назад
భగవతే మహారాజుకు చాలా మంచి విషయాలు చెప్పినందుకు ఇంకా ఎన్నో విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మా యొక్క ఆకాంక్ష భగవతి మహారాజుకు నామ సుమాంజలి మరియు అశోక విజయదశమి శుభాకాంక్షలు మహారాజు గారు
@sagarmanthena8508
@sagarmanthena8508 2 года назад
Really great sir
@debskinglv4441
@debskinglv4441 2 года назад
ఇది నిజం గురువు
@satyaraokota9828
@satyaraokota9828 2 года назад
జై maharaju
@ranikocherla5015
@ranikocherla5015 2 года назад
బాగా చెప్పారు గురూజీ....దసరా శుభాకాంక్షలు అని చెప్పిన వాళ్ళకి ఇదికాదురా అని ఈ వీడియో చూపించడం జరిగింది....గురూజీ ఇలాగే ముందుకు వెళ్ళిపొండి నిజాలు చెప్తూ...మేమంతా బహుజనులందరూ తోడుంటం మీకు.... జైభీమ్
@golikrishna4198
@golikrishna4198 2 года назад
💯 correct information guru ji
@suryaNaik5555
@suryaNaik5555 2 года назад
Bhagavathi maharaj I love you 😘😘😘
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀😀😀
@chapidibabaji1303
@chapidibabaji1303 2 года назад
గురు గారు మీకు మా యొక్క జై భీమ్
@narasimharavula7099
@narasimharavula7099 2 года назад
Jai Guru garu👍👍👍🙏👍👍👍
@deepakyemurlewar4101
@deepakyemurlewar4101 2 года назад
సూపర్ మహారాజ్ సమాజం నిజాన్ని అర్థం చేసుకోవాలి...
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀😀😀😀
@nyathanaresh8764
@nyathanaresh8764 2 года назад
బావడం శరణం గచ్చామి 🙏🙏🙏🙏
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 2 года назад
ఆర్యబ్రహ్మణులు బతుకుదెరువు కోసం భారతదేశం వచ్చిన పెద్ద బిచ్చగాళ్ళు వాళ్లకు నీతి నిజాయితీ లేదు. చరిత్రహీనులు బ్రాహ్మణులు. జై భీమ్ జై భారత్🤝✊
@ronnienutwala8250
@ronnienutwala8250 2 года назад
Neekante pedda bichapodu evadu undadu,ambedkar Gari peru cheppukoni pichi pichi ga vagodu,ayina oka goppa vyakthi ,nuvvu Anni free GA tisukodam maanu first ayina 50 years taravatha reservation tiesyali annaru adi follow avudama mari
@rajachoppara
@rajachoppara 2 года назад
@@ronnienutwala8250 reservations tisedham me pillalani maa abbayilaki ichi pelli chesthava.... Bapin kukaa
@Saaaaai
@Saaaaai 2 года назад
Em Johnny yee sari chesthunnava Ashoka vijaya dashami ? Or Hallelujah batch ani dooramga untava ?
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
ఒరేయ్ ఎర్రి పూకా నువ్వు ఫోటోగా పెట్టుకున్నా ఆ అంబేద్కర్ రాసినటువంటి ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పని చెప్పే పుస్తకాన్ని చదువు నీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను ముష్టి అడుక్కో నేను పారేస్తా.
@jaibheem8647
@jaibheem8647 Год назад
Exactly these bloody Grahmins looted the country
@vijayakumarmangalampalli4111
@vijayakumarmangalampalli4111 2 года назад
మూసుకొని కూర్చుంటే మంచిది అవాస్తవాలు ప్రచారం చేయవద్దు.
@jwonneshjsj
@jwonneshjsj 2 года назад
Good 👍
@srujankasturi5737
@srujankasturi5737 2 года назад
చాలా బాగా చెప్పారు తాతగారు.... ఇలాంటి విషయాలు చాలా మందికి తెలీదు . ఏప్పుడు సరిగ్గా ఆలోచిస్తారో ఏమో .....సన్నాసులు కూడా వున్నారు చెప్పిన వినరు.....
@gayathri7831
@gayathri7831 2 года назад
Avunu sannasule cheppindi antha nijam ani nammutharu... Tmr inkokaru vachi adi dasdara kaadu jai bheem 10 days lo constitution rasalu ante adi kuda nammedam,, edi jai bheem Dasami ani celebrate cheskundam...anthe ga
@rajachoppara
@rajachoppara 2 года назад
@@gayathri7831 inaalu china jiyar matalu namaledha
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀
@shanthkumar8653
@shanthkumar8653 2 года назад
100%👌👌👌👌స్వామి 🙏🙏🙏
@shivaraju3026
@shivaraju3026 Год назад
Truth'man
@saleshwaramkadiyala4936
@saleshwaramkadiyala4936 2 года назад
Super gurg
@pasularajkumar2776
@pasularajkumar2776 2 года назад
Chala baga chepinaru maharaju🙏🙏🙏🙏
@sandaramesh9851
@sandaramesh9851 2 года назад
ఈ పండుగలను మార్చింది, పేర్లు మార్చింది విదేశీయులు వాల్లె ఆర్యులు
@sampathreddy3046
@sampathreddy3046 2 года назад
😀😀
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 года назад
నీబొంద. హిందూత్వ పై దాడి చేసిందే బౌద్ధం. బౌద్దంలో విగ్రహారాధన ఎక్కడ ఉంది.
@sampathreddy3046
@sampathreddy3046 2 года назад
Ee aryulu enti mottam history thelisina vadi la build up
@rajachoppara
@rajachoppara 2 года назад
@@sampathreddy3046 neku Baga telusu mari nuvee chepali
@vasu1918
@vasu1918 2 года назад
అసలు దసరా ను తాగుబోతుల పండగ లాగా చేసింది కెసిఆర్...నిన్న ఒక్క రోజు ఎన్ని వందల కోట్లు వచ్చాయో చెప్పండి రఘు అన్న
@mujeeburrahman624
@mujeeburrahman624 2 года назад
Brother ninevadu taagamannadu Taagodu emnna KCR nee notlo pashadaaa Mandu.
@pradeep7611
@pradeep7611 2 года назад
Kcr kante Mundu taagina vaadu avadu leda...good joke
@rajachoppara
@rajachoppara 2 года назад
@@pradeep7611 adhi kcr gadi binami china jiyar gadi nee adugu bro
@నారాయణ్నాయక్చౌహన్
ఇరాన్ నుండి వచ్చి భారతదేశాన్ని కులాల పేరుతో విడదీసి ఇప్పటికి ఒకరికి ఒకరు కలువకుండా చేసి వారి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నవారు ఆర్యులు వారు నిజమైన హిందువులు కారు.సింధు నాగరికత కలిగినవారు నిజమైన హిందువులు.🙏🙏🙏🙏🙏🙏
@alamadrirambabu2220
@alamadrirambabu2220 Год назад
Nijalu chepputunnanduku tq sir
@rajudasari4952
@rajudasari4952 2 года назад
Jai Bheem ✊✊✊🙏 🙏🙏
@vishnuece89
@vishnuece89 2 года назад
Chala Baga chepparu👍👍👍
@mrmallannateluguyoutubecha9145
@mrmallannateluguyoutubecha9145 2 года назад
🙏🙏🇮🇳
@DRK333
@DRK333 2 года назад
Super msg Sir👍💯 right
@sislevijaykumar3860
@sislevijaykumar3860 2 года назад
JAI bhagavati mahraj..👍🙏🙏🙏🌹🌹🌹
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 11 месяцев назад
Neti kalamlo jaruguthunna varthamananni yankaru baga chepparu .kani swami jee garu kuda chala manchi vishayalu chepparu.
@battanithinmadhigamadhiga5836
@battanithinmadhigamadhiga5836 2 года назад
Super swami
@ashokneerati3028
@ashokneerati3028 2 года назад
Thank you
@PBhasker-hk9go
@PBhasker-hk9go 2 месяца назад
Super super 👌👃🙏🙏
@gollasaikrishnasai6873
@gollasaikrishnasai6873 2 года назад
Super message gurujii
@vimalasuresh5533
@vimalasuresh5533 2 года назад
మీరు సూపర్
@anmanandanm8649
@anmanandanm8649 2 года назад
Thank you universe anand charitable trust
@krratanampaul5826
@krratanampaul5826 Год назад
Super messages 🙏🙏🙏🙏
@p.laxmanmaharaja5014
@p.laxmanmaharaja5014 2 года назад
భగవతి మహారాజ్ గారి జై భీమ్ జై జంబుద్వీపం
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀😀
@m.s.lvedios150
@m.s.lvedios150 2 года назад
మన పూర్వికులను ఓనమాలు నేర్పాలి అన్నమాట.....
@gayathri7831
@gayathri7831 2 года назад
Avunu, manam kuda chevilo pulu pettukoni ayana cheppindi antha niyam ani claps kottali annamata....
@rajachoppara
@rajachoppara 2 года назад
Already meku Pete unai chevuloo madam .. sarigaa chusukondi
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
😀😀😀😀
@tigergopal9420
@tigergopal9420 2 года назад
భగవత్ మహారాజ్ ఫోన్ నెంబర్ కావాలి త్వరలో బుద్ధ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా ప్లీజ్ తెలిసిన వాళ్ళు నెంబర్ ఇవ్వండి
@snehalatha4610
@snehalatha4610 2 года назад
Excellent
@yummyyyyyy2299
@yummyyyyyy2299 2 года назад
బేపనోళ్లు మన హిందు ధర్మాన్ని సర్వ నాసనాం చేసేసారం. ఈ బేపన బీజేపీ పార్టీ మళ్ళీ అదే చేస్తుంది . ఈ స్వామీజీ లాంటోళ్లు ఇంకా ఇంకా రావాలి.. ఈ దేశ ప్రజల కళ్ళు తెరిపించాలి
@pavan21216
@pavan21216 2 года назад
Anthena🤣
@n.nallapareddy5502
@n.nallapareddy5502 2 года назад
దుర్గాష్టమి వేరు విజయదశమివేరు విజయదశమి రోజు ఏ పని చేసిన విజయం చేకూరుతుంది అని ఆ యాంకర్ అడుగుతూ ఉంటే వీడు దుర్గాష్టమి గురించి చెబుతున్నాడు. అష్టమిరోజు ఎందుకు మంచిది కాదు అని చెబుతూ ఉన్నాడు. అలాగైతే అష్టమి రోజు కృష్ణుడుకూడా పుట్టాడు కాబట్టి అది మంచిది అయిపోతుందా.
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
🙏🙏
@vaarthawilson1814
@vaarthawilson1814 2 года назад
జై భీమ్! నిజం మాట్లాడిన వారు లోక విరోధులు
@trueindian251
@trueindian251 2 года назад
Correct cheparu sir 🇮🇳💯💯💯
@Teacher3897
@Teacher3897 2 года назад
సూపర్
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 2 года назад
ఎవరు ఎన్ని చెప్పినా చివరికి బుధ్ధభగవానుడే వచ్చి చెప్పిన, ఈరోజు బ్రాహ్మణవాదాన్ని,మనువాదాన్ని, కులవ్యవస్థను, మెదడ్ల నిండా నింపుకున్న ఈ సమాజం వినదు, మారదు, స్వామి..
@ashuvimmu9344
@ashuvimmu9344 2 года назад
వాళ్ళ నర నరాల్లో ఇంకిపోయింది మనుధర్మ శాస్త్రం
@sivarammalleboina331
@sivarammalleboina331 2 года назад
ఎస్ నో డౌట్
@kishanpasupula5188
@kishanpasupula5188 2 года назад
Yes you are right
@karunakarmaharaj5978
@karunakarmaharaj5978 2 года назад
Super Explained Bagavathi Maharajah👌👌
@pothavenigangaramgoud1409
@pothavenigangaramgoud1409 Год назад
దసరా రోజు రావణ దహనం darunam .mana moola vaasini maname avamaninchu kuntunnaam.
@neeradinaryana9461
@neeradinaryana9461 2 года назад
Super good information jai jambu
@ramthati1215
@ramthati1215 Год назад
ఉత్సవాలకు బదులు గా ఉస్తవాలు అంటున్నాడు..ఆయన చెప్పేది ఎట్లా నమ్మాలి....
@venkataramanaatmakuru7732
@venkataramanaatmakuru7732 Год назад
Super explanation Swamygi
@rajeshrajesh2477
@rajeshrajesh2477 2 года назад
శాస్త్ర ఇతిహాస పురాణ తెలుసుకుని మాట్లాడరా
@tukkappaboini9755
@tukkappaboini9755 Год назад
అశోక చక్రవర్తి కంటే ముందు నుంచే ఈ పండుగ జరుపుకోవడం ఉంది.మధ్యలో ఇలాంటి చర్చ అవసరమా?
@sridharpanapari6147
@sridharpanapari6147 2 года назад
Nicely explained Swamiji
Далее
🧙‍♀️☃️💥 #ice #icequeen #winter
00:14
Просмотров 54 тыс.