Тёмный

దానవీరశూర కర్ణ @45: ఎన్టీఆర్ ఈ సినిమాను ఓ తపస్సులా చేశారు | The Saaga Of NTR | ABN Entertainment 

ABN Entertainment
Подписаться 316 тыс.
Просмотров 131 тыс.
50% 1

దానవీరశూర కర్ణ @45: ఎన్టీఆర్ ఈ సినిమాను ఓ తపస్సులా చేశారు, కర్ణుడి పాత్ర వేయమని ANRని అడిగారు! | The Saaga Of NTR | ABN Entertainment
#NTR100thBirthAnniversary #TheSaagaOfNTR #Vinayakarao #danaveerasoorakarna #NTR #Karna
For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: bit.ly/2PaQ9FU
ABN Entertainment Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood.
Like Us on Facebook: bit.ly/2Wdb7uu
Follow Us On Twitter: bit.ly/2Oz7MCi

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 106   
@satyanarayannarayan3558
@satyanarayannarayan3558 Год назад
జై యన్టీఆర్
@KLRao777
@KLRao777 Год назад
అందుకే అన్నగారు తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అయ్యారు.
@champatruniumamaheswararao291
తెలుగుప్రజల అదృష్టమో జన్మనిచ్చినతల్లితండ్రులపుణ్యఫలమో కాని ఇటువంటి గొప్పవ్యక్తి జన్మించి వెండితెర నటుడిగా అద్భుతమైన చిత్రాలలోనటించి తెలుగుప్రేక్షకుల ఆరాధ్యదైవాలైన రాముడు కృష్ణుడు భీముడు,సుయోధనుడు,భీష్ముడు అర్జనుడు,బృహన్నల,రావణుడు,కీచకుడు ఇలా పలుపురాణపురుషులపాత్రలలో ఒదిగి పోయి విశ్వవిఖ్యాతనటసార్వభౌముడై వెండి తెరకీర్తిని దిగ్దిగంతాలకు వ్యాపింపచేసారు ప్రపంచంలోఇంతవరకూ ఏనటుడూ చేయని చేయలేని కృష్ణడుపాత్రను పలుమార్లు వేసి నభూతోనభవిష్యతిః అనిపించిన మేటినటు డు నందమూరితారకరామారావు అనేఒక వ్యక్తి సామాన్యరైతుకుటుంబంలోపుట్టి కృషి పట్టుదల కఠినమైనసమయపాలన వృత్తి పట్లగౌరవం పెద్దలను సాటినటులనుగౌరవ వించడం వంటిమంచిలక్షణాలకలిగినవ్యక్తిగా అందరిచేతాశహబాస్ అనిపించుకున్నారు. అంతేకాదు తెలుగుచిత్రపరిశ్రమకు ఎందరో నటీనటులను పరిచయంచేసిన గొప్పవ్యక్తి తనను అన్నగాఆదరించిన ప్రేక్షకదేవుళ్ళకు సేవచేయాలనేతలంపుతో తెలుగుదేశంపార్టీ నిస్ధాపించి కేవలంతొమ్మిదినెలలకాలంలో ముఖ్యమంత్రి పదవిచేపట్టిన ధీశాలి,సమాజమేదేవాలయం ప్రజలేదేవుళ్ళు అన్న స్ఫూర్తితో పేదప్రజలకొరకు ఎన్నోమంచి పధకాలనుప్రవేశపెట్టి పాలనలో ఒకొత్త ఒరవడి తీసుకొచ్చిన మేరునగధీరుడు.🙏
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 Год назад
Adbhutamga raaserandi, sooooooopper
@lakshmialuri7081
@lakshmialuri7081 Год назад
Super 🎉❤
@dharmarao1034
@dharmarao1034 Год назад
అనితర సాధ్యం మహానుభావుడు జోహార్ ఎన్టీఆర్
@chikka2203
@chikka2203 Год назад
NTR వంటి నటుడు మళ్ళీ రారు..నాభూతో నా భవిష్యతి వారి నటన, ఆహర్యం, స్పష్టత, ఎవ్వరికి రాదు చెయ్యలేరు... వీరు కారణజన్ములు 🙏. కొన్ని జన్మతః వస్తాయి 🎉🎉. మన తెలుగు వారి కర్మ ఏమిటంటే ఎన్టీఆర్ గారికి పద్మవిభూషణ్ ఇవ్వకపోవడం..
@rajaiahkompally8895
@rajaiahkompally8895 Год назад
Daadaasaaheb phalke award kani bharata ratna award kaani ivvaka povadam kuda
@prudhiviramasubbarao1981
@prudhiviramasubbarao1981 5 месяцев назад
@pothapragadaradhakrishna7590
@pothapragadaradhakrishna7590 5 месяцев назад
N.T.R గారికి భారత రత్న ఇవ్వాలి. అంతటి గొప్ప పౌరాణిక నటుడు.అందరికీ ఇస్తున్నారు గానీ ,అంతటి మహా నటుడికి ఇవ్వకపోవడం విచారకరం.
@kanakadurgapallekonda5171
@kanakadurgapallekonda5171 4 месяца назад
D❤n. I bu by Dr ko ni hu n​@@rajaiahkompally8895
@ViswanadhamKoilada
@ViswanadhamKoilada 4 месяца назад
30:13
@ind882
@ind882 Год назад
NTR..... 🙏
@arjunenglishstudymaterial3192
Jai NTR
@pothapragadaradhakrishna7590
@pothapragadaradhakrishna7590 5 месяцев назад
తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు.యుగపురుషుడు.తెలుగు భాషను విశ్వవిఖ్యాత చేసిన నటుడు.
@srinivassanagapati1800
@srinivassanagapati1800 11 месяцев назад
Only one man on this land
@venkag
@venkag Год назад
రామారావు గరి అద్బుత నటన అంటే భూకైలాస్ సినిమా అని చెప్పవచ్చు
@venkataharibabukoduri3671
@venkataharibabukoduri3671 4 месяца назад
సీతారామ కళ్యాణం కూడా
@satyavanigarneni1382
@satyavanigarneni1382 5 месяцев назад
మహా అద్భుతం.
@kalivarapusnmurthy1995
@kalivarapusnmurthy1995 Год назад
WORLD NO.1. ACTOR.
@pkrpraja2
@pkrpraja2 Год назад
కృష్ణ గారు, ఎన్టీఆర్ ఇద్దరూ లెజెండ్స్. ఎన్టీఆర్ మంచి నటుడు. కృష్ణ గారు మంచి మనిషి.
@malleshboyini1233
@malleshboyini1233 Год назад
❤Kalamatalli muddhubidda,kalaprapoorna,ciniprapanchanike karanajanmudu N.T.R .....MATRAME ARHUDU..That is N.T.R
@surharshansuri2986
@surharshansuri2986 Год назад
Jai Jai N.T.R
@raovlogs1181
@raovlogs1181 Год назад
One and only NTR
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 Год назад
Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu World's no.1 legendary actor and politician Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu , aayanaku aayane saati, Jai NTR, Jai Jai NTR, Johar NTR
@babjibudarayavalasa3943
@babjibudarayavalasa3943 6 месяцев назад
Yenni anukunna Last days lo , ee hero gariki jarigi na avamanam yevvariki jaraga ledu...maanasika kshobha...oka record...CM... supreme actor...Richman...fame... everything lost because of some Person...bad luck to his end with an exemplary and illustrious career...we can not forget who had seen his last days...😂😂😂
@gvsatish424
@gvsatish424 5 месяцев назад
​@@babjibudarayavalasa3943కొంత మంది మహా పురుషులు చావు కి వెనకాల కొంత మంది గాడ్సే లు ఉంటారు అంత మాత్రాన అది వారికి మచ్చ కాదు చరిత్రలో ఇలా చని పోయిన వారు చాలా మంది ఉన్నారు
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 4 месяца назад
All is one N T R.
@ynsharma522
@ynsharma522 4 месяца назад
ఎన్టీఆర్ గొప్ప గొప్ప నటుడు అటువంటి నటుడు మళ్ల పుట్టాడు
@chandrad7611
@chandrad7611 5 месяцев назад
Kondaveeti Venkata Kavi dialogues ,N T R ,Modulationand expression marvelous
@peddannayarajanna2675
@peddannayarajanna2675 Год назад
He is a God not an ordinary man.
@sankarkumar2788
@sankarkumar2788 6 месяцев назад
మొదటే NTR గార ు మూడు పాత్రలు act చేయడానికి సిద్ద పడే DVS కర్ణ subject తయారు చేసుకున్నారు. తిరిగి NTR ANR మద్య సయోద్య కుదరడం తో NTR గారు ANR గారికి కర్ణ పాత్ర ని offer చేశారు. శ్రీ రామ pattabhishekam, చాణక్య శపధం scripts సీతారామ కళ్యాణం విజయం తర్వాత తయారు అయిన scripts అంతే కాని DVS కర్ణ తర్వాత తయారు అయిన scripts కావు అవి
@bhatraju2513
@bhatraju2513 5 месяцев назад
కృష్ణ పాత్ర ఏ ఎన్ ఆర్ కి ఆఫర్ ఇచ్చారు, కానీ ఆయన కృష్ణ పాత్ర చేయనని, తదుపరి తీయబోయే చాణక్య శపథం లో చాణక్య పాత్ర అడిగారు.అందువలనే చాణక్య చంద్రగుప్త గా పేరు మార్చి తీసారు.
@sankarkumar2788
@sankarkumar2788 5 месяцев назад
@@bhatraju2513 క్రిష్ణ పాత్ర ని మాత్రమే కాదు కర్ణ పాత్ర కూడ offer చేశారు. కాని ANR చాణక్య ని మాత్రమే select చేసుకున్నారు
@rameshsubbaiah3400
@rameshsubbaiah3400 Год назад
Nobody in the world can dream of matching vishwavikyatha annagaru who took Telugu people to glory
@Chandrasekhar-nf2gv
@Chandrasekhar-nf2gv Год назад
Great n.t.r
@vmr3624
@vmr3624 Год назад
It is possible only for THE LEGEND NTR especially in mythologicals. GREAT EFFORT.
@suryaapparaorabilli8839
@suryaapparaorabilli8839 5 месяцев назад
కర్ణుడు కాదండి కృషుడు వేయను అన్నారట. నాగేశ్వరావుగారే అన్నారు.
@user-sriram88308
@user-sriram88308 Год назад
Krishna balupuki ntr ichina rply e movie 😎😎😎😎😎🔥
@kvbrahmam3359
@kvbrahmam3359 4 месяца назад
Ntr balupuki Krishna garu icchina samadhaname alluri sitaramaraju.
@ExcitedGriffon-vy4xp
@ExcitedGriffon-vy4xp 2 месяца назад
Simha baludu ( n.t.r.)flop but, simhagarjana super hit.vijayawada apsara a.c. simha baludu only 50 days but,vijayawAda Rama talkies ..simha garjana 56days direct on shift 100 days.
@ExcitedGriffon-vy4xp
@ExcitedGriffon-vy4xp 2 месяца назад
So, Krishna reply to n.t.r.
@ssks109
@ssks109 Год назад
One n Only Anna NTR garu ☀️Nabhutho NaBhavishayathi !!
@pratapreddy1498
@pratapreddy1498 Год назад
❤😊
@ManOfMassesNTR
@ManOfMassesNTR Год назад
NTR Saga 🔥
@dslrao3284
@dslrao3284 Год назад
Hats off for this conversation, Thank s to ABN Entertainment channel. 🎉🎉🎉
@venkataharibabukoduri3671
@venkataharibabukoduri3671 4 месяца назад
ఎన్టీఆర్ గురించి చెప్పుకోవలసింది ఏముంది. ఆయనకు సాటి ఎవరూ లేరు. ఈ సినిమాకి ఆయువు పట్టు కొండవీటి వెంకట కవి గారి సంభాషణలు. అద్భుతమైన శైలిలో రాశారు
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Год назад
JOHAR NTR , ONE AND ONLY NTR. JOHAR NTR. JAI BALAYYA JAI JAI BALAYYA 👌
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg 4 месяца назад
Annapurnammakallu Viraggottedi. Karnapatra A. N. R. Veyakapovavatam Mana, ayana, NTRlaadhrushtame
@ganapathimadhu5599
@ganapathimadhu5599 4 месяца назад
కొండవీటి సింహంలో కాదు వేటగాడు లో baboo
@bujutipamuletireddy7720
@bujutipamuletireddy7720 Год назад
Released in Jan 1977. 46 years completed.
@chggkksarma5926
@chggkksarma5926 4 месяца назад
Not 46 years but 46 days
@satyanarayanahanumanthu678
@satyanarayanahanumanthu678 Год назад
Jai ntr
@ramachandraraotanukula6559
@ramachandraraotanukula6559 Год назад
Greet NTR. Sar.
@anjaiahanji2137
@anjaiahanji2137 2 месяца назад
మీ స్టూడియో లో రాసిన పేరు సరిగా చూసుకోండి మేడం
@rajkumarpragallapati8156
@rajkumarpragallapati8156 Год назад
Great
@venkatacharivipparla3150
@venkatacharivipparla3150 4 месяца назад
45dayeslo movie teyadamn mamumulu veshayam kadu hi
@PamulaChandrasekhar
@PamulaChandrasekhar 6 месяцев назад
Annagaru na daivam
@RavikanthRanga
@RavikanthRanga 5 месяцев назад
Prapamcha lo no one hero ntr jai ntr
@venkatacharivipparla3150
@venkatacharivipparla3150 4 месяца назад
NTR gareke satakote vandanalu venayakaraogareke many thanks nakueemovie ante pranam
@madanmohan6134
@madanmohan6134 Год назад
Budget 10lakhs only
@saichand-q5g
@saichand-q5g 4 месяца назад
నువ్వేవరు .. ఇంత దరిద్రంగా వున్నావ్
@vijapurapuvenkatarao5133
@vijapurapuvenkatarao5133 4 месяца назад
యాంకర్లు పమిటలు సరిగా వేసుకోరెందుకో మరి...హుందాగా ఉండద్దని వారి యాజమాన్యం చెప్పిందో ఏంటో.. యాంకర్ ని చూస్తారా...ఇంటర్వ్యూ చూస్తారా అని అడగకండి కంటి ముందు కనిపిస్తున్న దేనినైనా చూడవచ్చు కదా...నైతిక విలువలు, నిబ్ధత అంటూ గొంతెత్తి అరిచే వారు ఈ విషయంలో మౌనం ఎందుకో ?
@-BaNaPa
@-BaNaPa 4 месяца назад
Kondaveeti Venkata Kavi is the man behind the movie !!
@sarathbabukesam19456
@sarathbabukesam19456 Год назад
Exlent madam good super
@chandrokumarpatnaik5954
@chandrokumarpatnaik5954 4 месяца назад
AnnA NTR oka charitra , karanajanmudu we feel proud at Telugu people.Mali Putali
@rreddy1070
@rreddy1070 Год назад
Bagavantunni amsha ntr
@babjidegala1436
@babjidegala1436 Год назад
Telugujathi antene ntr
@madanamohanaraocherukumalli
@madanamohanaraocherukumalli 5 месяцев назад
NTR.is an eligible person to get the Bharat Ratna.Central Govt is negleting this issue.
@babjidegala1436
@babjidegala1436 4 месяца назад
Na demudu karana junmudu anna ntr
@acousticcity4862
@acousticcity4862 Год назад
Anchor diction improve avvali
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Год назад
duryodhuni dialogues repeat chesina cinema,Vetagadu Sir…… Kondaveeti simham kadu.
@subbaraouppuleti877
@subbaraouppuleti877 Год назад
కర్ణుడు,,వేషం,అక్కినేనికి,కరెక్టు,కాదు,అపాత్రకు,న్,టీ,ఆర్,ప్రక్కన,చేయాలిఅంటే,రామకృష్ణ,సరిజోడు,మరి,రామకృష్ణ,ని,ఎన్,టీ,ఆర్,ఎందుకు,మర్చిపోయారుతెలియాలి
@sureshmahanthi
@sureshmahanthi 4 месяца назад
DVS karna antaa tappula tadka dont see it
@krishnakanth4802
@krishnakanth4802 2 месяца назад
పరమ చెత్త సినిమా. Ntr action బాగుంది. కానీ చాలా పైత్యం తో తీసిన సినిమా. చాలా బండ బూతులు చూపించారు.
@SeshadriBR
@SeshadriBR 5 месяцев назад
Viswavikyata natasarwabhowma ayanaku ane sati.india lo no one natudu. Jai ntr.
@dayammadhusudhanarao1990
@dayammadhusudhanarao1990 2 месяца назад
ఎన్టీఆర్,కృష్ణ, లు ఇప్పుడు లేకపోయినా వారి జ్ఞాపకాలను మనము నెమరు వేసుకుంటున్నాము వారి ఇరువురు కీర్తి శేషులు,మహానుభావులు. పోయినోళ్లందరు మంచోళ్లే
@lakshmireddyskht8653
@lakshmireddyskht8653 4 месяца назад
కర్ణుడు ని వేరే వారిని ఉహించుకోలేము
@narasimhaswamyyerram8890
@narasimhaswamyyerram8890 5 месяцев назад
❤️N T R
@dayammadhusudhanarao1990
@dayammadhusudhanarao1990 2 месяца назад
దాన వీర సూర కర్ణ ,ఇప్పుడు కావ్య ఖండం అయ్యింది, అప్పుడూ/ఉండేది అంతగాలేదు,ముక్కామల కూడా రెండు సినిమాలలో ఉన్నాడు, DVS కర్ణ రేంజ్ లో ఎన్టీఆర్ మళ్లీ ఆ స్థాయి లో తీయలేక పోయారు,ఈ చిత్రం తెలుగు లో హిట్ అయితే "కురుక్షేత్రం" సినిమా మాత్రం హిందీ, కన్నడ, తమిళ్ లోను పెద్ద హిట్ అయింది,ఎంతో వ్యయ ప్రయాసలతో తీసిన "కురుక్షేత్రం" సినిమా మాత్రం నష్టాలు మాత్రం రాలేదు,1976 లోనే మద్రాస్ నుండి రాజస్థాన్ కు నటులతో ప్రత్యేక రైలు లో వెళ్లారు అది "సూపర్ స్టార్ కృష్ణ" కెపాసిటీ, ఎన్టీఆర్ ను ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం "కృష్ణ" కు ఉండేది.ఫలితం చూసేవాడు కాదు.
@SrinivasanlrRao
@SrinivasanlrRao 4 месяца назад
A NR garini srikrishnudu paathra veyamani chepaadu, karnuni paathra kaadhu. Yendhukante, NTR korika karnudi paathra veyyalani.
@ashokgopidi8916
@ashokgopidi8916 4 месяца назад
Anr gaaru eppudu oka masts cheppe vaaru mana lo vunna lopalu telusukunna wade bagu padathadu Krishna gaaru dvs karna ki potiga kurukshethram thiyadam anr matinchina devadhasu ku potiga maro devadhasu nirminchadam na drushtilo Krishna gaaru oka murkudu I am sorry to say
@tnvajji8560
@tnvajji8560 5 месяцев назад
Jai NTR
@bajibabu9296
@bajibabu9296 3 месяца назад
Dayachesi malli re release cheyyandi
@Srinivasaraoparla
@Srinivasaraoparla 4 месяца назад
✌️🙏🙏🙏🙏🙏🙏🙏✌️
@srinivasswaroop5423
@srinivasswaroop5423 9 месяцев назад
DARING & DASING SUPERSTAR KRISHNA GARU MA HERO
@PrakashPrakash-w5e
@PrakashPrakash-w5e 5 месяцев назад
Jai jai jai N.T.R
@LavanyaArakari
@LavanyaArakari Год назад
Q.l
@sankarrao2403
@sankarrao2403 4 месяца назад
God ntr
@ramamurthy5821
@ramamurthy5821 Год назад
CHITRARAJAM....ANTE IDEA. ..RAMAMURTHY. KRISHNA GARU. MUNIGIPOYADU
@srinivasswaroop5423
@srinivasswaroop5423 9 месяцев назад
Superstar Krishna garu loss Ava ledu Karanataka lo 1 Year Adenede Kurekasathramu
@sankarkumar2788
@sankarkumar2788 Год назад
Adhbhutham Anithara అసాధ్యం
@sreeharihari8206
@sreeharihari8206 4 месяца назад
బాబూ ఆచార్య దేవా సంభాషణ కొండవీటి సింహం సినిమాలో కాదు వేటగాడు సినిమాలో ఏం జర్నలిజం ఏం జర్నలిస్టులో అంతా మేధావి వర్గం
@challajanardhanarao6862
@challajanardhanarao6862 4 месяца назад
అందులో ఏముంది,ఎదో ఫ్లోతప్పు చెప్తే ఘోరం జరిగినట్లు.
@janakiraoisuru5917
@janakiraoisuru5917 Год назад
Satyanarayana gaaru..2 movies lo vunnaru
@GangaiahMoilakalava-sd6xr
@GangaiahMoilakalava-sd6xr Год назад
D.v.s.karna re release seste epiti ganaresion sustaru kada
@venkappads9682
@venkappads9682 Год назад
Great idea at this centenary celebrations time....
@vmr3624
@vmr3624 Год назад
In mythologicals, NTR was a MASTER. But in my view, SRI KRISHNA PANDAVEEYAM is a better movie than this. It is a wonder how the same person suits for 3 roles in a movie. Hats off to THE LEGEND NTR.
@mastanraorepudi3944
@mastanraorepudi3944 4 месяца назад
Ntr sonta cinemaa lo antaa caade vuntaadu andarilee telusu.
@mastanraorepudi3944
@mastanraorepudi3944 4 месяца назад
Eamitandi mee mello eami ledu bottu ledu.Mee ayana buckett tannaadaa
@challajanardhanarao6862
@challajanardhanarao6862 4 месяца назад
ఒక స్త్రీ ని అవమానించి,నువ్ ఎం సాధిస్తావ్,ఉసురు తగులుద్దీ.
@hiteshsrikar6158
@hiteshsrikar6158 4 месяца назад
DVS karna
Далее
Airpod Through Glass Trick! 😱 #shorts
00:19
Просмотров 1,7 млн
ETV Events - Yugapurushudu NTR - Part 2
1:10:50
Просмотров 6 млн
Airpod Through Glass Trick! 😱 #shorts
00:19
Просмотров 1,7 млн