Kota Srinivasarao All Time Hit Telugu Movie Comedy Scenes Back To Back From Okkadu Chalu. #KotaSrinivasaraoComedyVideos #teluguComedyVideos #OldComedyVideos #KotaComedy #KotaHilariousComedy
అసలు సిసలు నటనకు నిలయమైన కోటకు మకుటం లేని మహారాజు శ్రీనివాస రావు.. 👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏 జానపద చిత్రకాలంలో కత్తి కాంతారావు ఎన్ టి రామారావు ల హీరోయిజాన్ని ఎదుర్కొనే ధీటైన వికటాట్టహాస నటనతో అలరించిన రాజనాల సింహాసనాన్ని సాంఘిక చిత్రాల విలక్షణమైన నటనను నాగభూషణం తనదైనశైలిలో ఆకట్టుకుంటే.. వెరైటీ మ్యానరిజంతో రావు గోపాలరావు తొందరగానే నాగభూషణం స్థానాన్ని భర్తీ చేశారు.. రావు గోపాలరావు పీఠాన్ని అధిరోహించడం కోట శ్రీనివాసరావు గారికి కూడా అంత కష్టమేమీ కాలేదు.. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే బహుశా కోట శ్రీనివాసరావు స్థాయిలో నిలవాలంటే నేటి నటులకు కనీసం ఇంకో పాతిక ముప్పాతిక సంవత్సరాల కాలం పడుతుందేమో..ఇక ఈ స్థానం భర్తీ కాకపోయినా ఆశ్చర్యం లేదు.. విలక్షణమైన పాత్రలతో రావు రమేశ్ మెప్పించగలడు కానీ రావు గోపాలరావు జీన్స్ ప్రభావాన్ని ఎటూ విడదీసి చూడలేము కదా.. కాబట్టి ఇక ఈ స్థానం భర్తీ కాకపోయినా ఆశ్చర్యం లేదు.. ఎందుకంటే హాస్యం నుంచి కామెడీకి ట్రాక్ మారింది గనుక.. ఇక ఇలాంటి విలక్షణమైన విలన్స్ కారెక్టర్ ఆర్టిస్ట్ లను చూస్తాననే నమ్మకం మాత్రం నాకైతే లేదు.. ఇలాంటి నటులు వస్తే తెలుగు పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని నాకంటే సంతోషపడేవారు అంతకన్నా లేరు గాక లేరు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 -రాంమోహన్ కస్తూరి
❤ తెలివితేటలు ఉంటే చాలు ఎక్కడైనా బ్రతికి పోవచ్చు కానీ నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి కష్టం❔ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ✅