రేణుకాస్వామి హత్య కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కన్నడ హీరో దర్శన్, అతడి ప్రియురాలు నటి పవిత్ర గౌడతోపాటు మరికొంత మంది నిందితులను బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలికి అసభ్యకర సందేశాలు పంపించడంతో తన వీరాభిమానిని కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు దర్శన్.
For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS
Watch TV9 LIVE : • TV9 Telugu News LIVE
► Subscribe: goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#RenukaSwamy #ActorDarshan #PavitraGowda #tv9entertainment #tv9d
Credit: #SateeshChandra /Producer
4 окт 2024