Тёмный

దిగంబర్ కాంబ్లే II విస్తుపోయే నిజాలు IIవర్గీకరణ II కులాల చిచ్చు పై II అదిరిపోయే స్పీచ్ II Kamble 

Modati Adugu News Telugu
Подписаться 1,9 тыс.
Просмотров 12 тыс.
50% 1

#modatiAduguNewsTelugu #digambarkamble #ssd #screservation
దిగంబర్ కాంబ్లే II విస్తుపోయే నిజాలు IIవర్గీకరణ II కులాల చిచ్చు పై II అదిరిపోయే స్పీచ్ II Kamble
Thanks for watching .. Please do #subscribe ,#like and #share .
మాల జాతి అంతరించబోతుంది II దిగంబర్ కాంబ్లే II విస్తుపోయే నిజాలు
ప్రశ్నించడం ప్రజల హక్కు...
ప్రజలు ప్రశ్నించడం మానేసిన రోజున,
బానిసత్వం లోనికి నెట్టబడతారు.
కాబట్టి మేధావులైన ప్రజలారా! ప్రశ్నించండి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.✍️
మేధావులు మౌనం వహించినప్పుడు ,
మూర్ఖుల సంఖ్య రెట్టింపు అవుతుంది.
ఇది ఎదిగితే సమాజ ఉనికికే ప్రమాదం.

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 236   
@bhaleraobaswanth7674
@bhaleraobaswanth7674 12 часов назад
మీరు చెప్పేది 100% నిజం సార్
@urajkumar2727
@urajkumar2727 День назад
కాంబ్లీ అన్నగారి విశ్లేషణ కరెక్ట్, మాల (పల్లి లేద పేట )లో మద్యానికి బానిసలుగా ఉన్నారన్న మాట 100%కరెక్ట్, అన్నగారు ఏ టాపిక్ తీసుకున్న అందులో కచ్చితమైన నిజం ఉంటుంది, jai bheem.
@reganakarthik9986
@reganakarthik9986 День назад
సర్ మన వాళ్ళు కూడా దేవుళ్ళ పేరిట దశమ భాగాలు, కానుకలు,ముడుపులు ఇస్తున్నారు వాటిని తప్పించి మాల నిది ఒకటి ఏర్పాటు చేసి అందరం సంయుక్తంగా నిర్వహిద్దం. జై మాల.
@agentofchaos2764
@agentofchaos2764 9 часов назад
Dasama bagham Maku culture bro. Memeu istamga istunam. Naku Reservations unai Avi Chalu.❤
@bondaladevasahayam2586
@bondaladevasahayam2586 21 час назад
మాలల census చేద్దాం..అందరం ఒక్కటి అవుదాం ..మనలను మనం కాపాడుకుందాం.
@TAmbedkar
@TAmbedkar 11 часов назад
దిగంబర కాంప్లెక్స్ గారు జై భీమ్... ఎస్సీ మాలల రిజర్వేషన్ల గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు అయితే నాకు వచ్చిన అనుమానం ఏమిటి అంటే సనాతన ధర్మాన్ని పాటించే మాటల కోసమా సనాతన ధర్మం వద్దు మాకు క్రైస్తవమే కావాలి అని మతం మారిన మాలల కోసమా మీ పోరాటం?......
@pranalivairagade-p8g
@pranalivairagade-p8g 13 часов назад
Anna chala baga chepparu Sir ❤🎉❤🎉
@dr.prabhakar6495
@dr.prabhakar6495 9 часов назад
మాల జాతి మనుగడ కోసం నేను పని చేయటానికి సిద్దం అన్నగారు.
@prashanthmula8211
@prashanthmula8211 2 часа назад
Hats off sir, Great Information 👍🙏🌻🌹🌷💐
@batulamadhusudan125
@batulamadhusudan125 День назад
జై భీమ్ , జై మాల, జై జై అంబేద్కర్
@gundalapddakondaiah4482
@gundalapddakondaiah4482 9 часов назад
Jai Bheem
@narsimuluramthirth3186
@narsimuluramthirth3186 День назад
దిగంబర్ సార్ నీవు మాట్లాడుతున్నది 100% కరెక్ట్
@MuscleMadiga-yz3yv
@MuscleMadiga-yz3yv 21 час назад
లో్కూర్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని అడిగే దమ్ముందా దిగంబర్
@rajubudithi
@rajubudithi 21 час назад
సెంట్రల్ &స్టేట్ లేదు లో్కూర్ కామ్మిషన్
@dr.prabhakar6495
@dr.prabhakar6495 10 часов назад
జై మాల జై జై మాల జై భీమ్ ✊✊✊
@bsbv-mc5de
@bsbv-mc5de 8 часов назад
100% Correct
@singarebharathbharath5667
@singarebharathbharath5667 14 часов назад
మాల ఉపకులాలూ ఐక్యంగా ఉండి అందరూ vargikaran.వ్యతిరేకంగా పోరాడదాం జైభీమ
@chikkalarameshbabu
@chikkalarameshbabu День назад
జై భీమ్ జై మాల
@చదరంగం
@చదరంగం 21 час назад
జనాభా దామాషా ప్రకారం పొలాలు అందితే బాగుంటది రా యూస్ లెస్ కాంబ్లే తెలంగాణలో మాలలు చైతన్యంగా ఎదిగి 100% ఆర్థికంగా అభివృద్ధి చెంది ఎస్సీ రిజర్వేషన్ మెజారిటీ పీపుల్ వాళ్లే అనుభవిస్తుండ్రు ఇది సత్యం ఇది రికార్డ్ ఆన్ ద ట్రూ నలుగురు అన్నదమ్ములు ఉంటే అందరికీ సమాన పాలు ఉండాలనే కదా కోరుకునేది అందుకొరకు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు సపోర్ట్ చేయండి మూసుకొని
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 День назад
మీ విశ్లేషణ చాలా చక్కగా వివరించారు మీకు నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను సార్.
@MaheswararaoNarne
@MaheswararaoNarne 16 часов назад
మాలలు ఏపీ లో మాదిగలకంటే చాలా ఎక్కువగా ఆర్ధికంగా బలపడ్డారు.మాదిగలకురిజర్వేషన్ ఫలితాలు అందాలంటే ఖచ్చితంగా వర్గీకరణ అమలు పరచాలి.
@BHIMARMY7899
@BHIMARMY7899 12 часов назад
Madigalaku chaduvu ekkaledu kabatti malas tho potipadaleka poyaru Madigalaku kula vrutti undi mari Malas ki no kulavrutti
@Raju-e7k4j
@Raju-e7k4j 12 часов назад
ఆర్థికంగా ఉన్నది వేరు చుతే
@dr.prabhakar6495
@dr.prabhakar6495 9 часов назад
మాలలు ఇకనైనా మారండి కాంబ్లి గారు చెప్పింది 100%నిజం 👍
@appuneduru6736
@appuneduru6736 12 часов назад
100% మీరు చెప్పింది నిజం sir
@gsrinivas6603
@gsrinivas6603 13 часов назад
Excellent anna
@DineshKurma-hj3dp
@DineshKurma-hj3dp 12 часов назад
జై మాల ✊️
@dr.prabhakar6495
@dr.prabhakar6495 10 часов назад
అన్నగారి మాటలు అక్షర సత్యం మిత్రులారా.దయచేసి గమనించగలరు మాల జాతిని నిర్వీర్యం చేస్తున్నారు అగ్ర వర్ణాలు.మాలల ఐక్యత వర్ధిల్లాలి జై భీమ్
@LaxmanLaxman-qk4hj
@LaxmanLaxman-qk4hj 8 часов назад
జాంబవపురాణంలో మాల చెన్నయ్య పాత్ర కూడా స్వార్థంతో కూడినదే,
@vadloori.srikanth.akhila7627
@vadloori.srikanth.akhila7627 8 часов назад
ఎస్సీ వర్గీకరణ వల్ల మాలకు మాలలకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎస్సీ రిజర్వేషన్ వల్ల మాలలు ఎక్కువ ఉపాధి పొందారు అన్నది నిజం ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ లో ఉన్న అన్ని కులాలకు ఉపాధి కలుగుతుంది దీన్ని రాజకీయం చేయకండి ఎస్సీ వర్గీకరణ చేపట్టండి అందరూ వర్గీకరణ రిజర్వేషన్ పొందండి మానవుడు మాదిగోడు వాళ్లే కాదు ఇంకా చాలా ఉప కులాలు ఉన్నాయి అందరూ రిజర్వేషన్ పొందాలి అందుకే రిజర్వేషన్ కావాలి
@kandelanarendar5677
@kandelanarendar5677 9 часов назад
RS ప్రవీణ్ కుమార్ ఎలా 80శాతం మంది మాదిగ పిల్లల్ని సెలెక్ట్ చేశాడు. దీనికి ఆధారం ఉందా?
@nandakishorekishore3712
@nandakishorekishore3712 22 часа назад
జై భీమ్....
@LaxmanLaxman-qk4hj
@LaxmanLaxman-qk4hj 8 часов назад
కాంబ్లే గారు ఇన్నాళ్లు సామాజిక న్యాయం నీతులు వల్లించింది సొంత మాల కుల స్వార్థమా!?
@durgamsatheesh9580
@durgamsatheesh9580 День назад
Super speech sir
@adavocatrk8754
@adavocatrk8754 22 часа назад
ఇంతసేపు మాట్లాడిన దిగంబర్ కాంబినేషన్ ఇతరుల చేతిలో అధికారాన్ని పెట్టే ఆలోచన చేశారు కానీ ఇప్పటివరకు ఆ అధికారాన్ని మీరు చెప్పే జాతులకు అందించాలని ఆలోచన మీరు చేయలేదు నీ అవగాహన దీన్నిబట్టి అర్థం చేసుకోవాలి
@dr.prabhakar6495
@dr.prabhakar6495 9 часов назад
మాల జాతిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. మనం సైలెంట్ గా ఉంటే ఇంకా నష్ట పోతాము.
@sudhakarababugali5231
@sudhakarababugali5231 12 часов назад
Very good information sir
@చదరంగం
@చదరంగం 21 час назад
తెలంగాణలో చెప్పు తమ్మి తెలంగాణలో మాలలు ఊరుకు ఒక్కరు కూడా లేరు
@Raju-e7k4j
@Raju-e7k4j 12 часов назад
Ni అమ్మ ను దెగుతాం
@donupalaganesh3024
@donupalaganesh3024 7 часов назад
🎉🎉🎉.. jai madiga...
@venubabu3690
@venubabu3690 21 час назад
Excellent 👌 sir
@RAMACHANDRARKGPB
@RAMACHANDRARKGPB 17 часов назад
We can love you only as subject matter specialist and not as social justice person... Both communities can sit and settle the things togetherly for social cause.
@aindlameghana1848
@aindlameghana1848 22 часа назад
చాలా గొప్పగా చెప్పినాడు
@prabhakarpalvai6508
@prabhakarpalvai6508 12 часов назад
దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తుంది, అయినా గాని ఎస్సీలకు ఉన్నటువంటి 15 శాతం రిజర్వేషన్ ఒకే వర్గం వాళ్లు దాదాపుగా 12% విద్యా, ఉద్యోగ, సామాజిక ,ఆర్థిక ,రాజకీయ అన్ని రంగాలలో అనుభవించి ఇంకా చాలదన్నట్టు ఇప్పుడు సుప్రీంకోర్టు 6-1 మెజార్టీ తీర్పుతో ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలి అని తీర్పు చెప్పింది . ఇంతవరకు రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఒకే వర్గం దానిని జీర్ణించుకోలేక ఇప్పుడేదో మా వర్గం అంతరించిపోతుందనే తప్పుడు మాటలతో అవర్గాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎస్సీలలో ఉన్నటువంటి 59 ఉపకులాలలో కొన్ని కులాలు ఇప్పటికి కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ ,ఆర్థిక, సామాజిక ,రంగాలలో ఆ రాజ్యాంగ ఫలాలను అనుభవించలేదు ఈ తీర్పును ఓర్చుకొని ఒక వర్గం వారు ఈ 75 సంవత్సరాల నుంచి అనుభవించిన అన్ని ఫలాలను మిగతా అట్టడుగు వర్గాల వారికి చేరకుండా కుట్రలు చేస్తూ అప్పుడే అంతరించిపోయట్టు అనే అబద్ధాలు చెబుతున్నారు. ఆ రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాల వారికి ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్లకు వచ్చినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. కాబట్టి నిజమైన అంబేద్కర్ వారసులు ఇలా లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయా వర్గాన్ని విడగొట్టే ,ఈ రాజ్యాధికారానికి దూరం చేసే ప్రయత్నం చేయవద్దని మనం చేసుకుంటున్నాను. రాజ్యాధికారం సాధించాలంటే మనం వర్గీకరించుకొని ఐకమత్యంతో ఎవరి వాటాలు తీసుకుంటూ రాజ్యాధికార సాధన దిశగా సాగాలని కోరుకుంటూ. జై భీమ్ .... జై భారత రాజ్యాంగం.
@ganjaiah664
@ganjaiah664 2 часа назад
మీ రాజకీయాల కోసం మీ మీ ప్రసంగాలతో మాల మాదిగలను దూరం చేయకండి ప్లీజ్
@BakkaniMounika
@BakkaniMounika День назад
Jai mala❤🎉
@AyyalaSanthosh-q2s
@AyyalaSanthosh-q2s 22 часа назад
Super speech
@appuneduru6736
@appuneduru6736 12 часов назад
మాల జాతిని అవమానిస్తున్నారు mrps వారు.
@mpr6594
@mpr6594 11 часов назад
What u said is 100% right sir...
@pulirajaram213
@pulirajaram213 2 минуты назад
మాల వ్యతిరేకి పార్టి బిజెపి
@pleaderdhruva891
@pleaderdhruva891 15 часов назад
RPI పార్టీ ఇపుడు ఏ పార్టీ కి కొమ్ము కాస్తుందో అందరికి తెలుసు SC రిజర్వేషన్లు వచ్చినపటినుంది ఎవరు అధికంగా లబ్ది పొందరో అదికూడా చెప్పండి
@aindlameghana1848
@aindlameghana1848 22 часа назад
చాలా నిజం n
@jaldimutharao9281
@jaldimutharao9281 9 часов назад
Jai mala jai jai mala
@bhadraiahbandela3166
@bhadraiahbandela3166 День назад
ఎవరు కుట్రచెయ్యట్లేదు ఒక అమ్ముడు పోయినతని చేతులో మీరు పావులు అయ్యారు. 3:56 క్రిమిలేయర్ వస్తే మీ భవిషత్ ఏంటో మాదిగలు తెలుసుకోవాలి.
@shepereyadaiah.zptc.chitya9028
@shepereyadaiah.zptc.chitya9028 2 часа назад
Bardar chala chakkagavivarana. Echaru malau mundi poratamchesthe madigalu venuka unidi gothulu thevithunnru thelivi maladi thinedi madgala siggupadu jai mla jai jai. Mala
@tirupathiramatmakuri
@tirupathiramatmakuri 18 часов назад
Super
@aksharak8172
@aksharak8172 23 часа назад
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@MuscleMadiga-yz3yv
@MuscleMadiga-yz3yv 21 час назад
Atrocity act ను నిలబెట్టిన మొనగాడు మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారు. అప్పుడు ఎక్కడ కంబ్లీ
@Pk1.428
@Pk1.428 19 часов назад
Atrasity act theppinchindi kathi padma rao rao garu, manda krushna ekkada pannado chupinchu, rss muthi nakuthunnadu manda..
@rcgsnlgyadaiah5560
@rcgsnlgyadaiah5560 17 часов назад
Attracity act ఎప్పుడు వచ్చింది కూడ తెలియని మి విజ్ఞానికి హోట్సాప్, ఎందుకంటే ఈ చట్టం 1989 లో వచ్చింది దీనికి ముఖ్య కారకులు కత్తి పద్మారావు, బోజ్జా తారకం ఆనేది నిజం, చరిత్ర చదువు తెలుస్తుంది.
@subbaraopitta3366
@subbaraopitta3366 14 часов назад
100% కరెక్ట్
@mettiraju8612
@mettiraju8612 13 часов назад
30 years నుండి మాదిగలిని మోసం చేస్తున్నాడు అది అర్ధం కావటంలేదు, రాజ్యాంగం విరుద్ధం ఏది జరగద్దు
@SmilingRedRose-is2qv
@SmilingRedRose-is2qv 7 часов назад
1989లో వచ్చింది.. అప్పుడు మంద కృష్ణ అంటేనే ఎవరికి తెలియదు..కత్తి పద్మారావు గారు పోరాడి thechindu బ్రో
@prasadgummadi4836
@prasadgummadi4836 23 часа назад
Jai mala jai bheem 🙏
@muppidivijayarao4369
@muppidivijayarao4369 День назад
1964 లోనే జస్టిస్.లోకుర్ కమిషన్ రిజర్వేషన్ లు అనుభవించటానికి మాలలు అర్హులు కాదు ఏపీ లో మాలలు ఆర్థిక ఆధిపత్య కులాల వారికంటే ఎక్కువ ఎదిగారని రిపోర్ట్ ఇచ్చారు
@mesaasudhiirkumarr8655
@mesaasudhiirkumarr8655 18 часов назад
ఏపీ గురించి కాదు సమస్య తెలంగాణ గురించి
@rajeshamrajesham9893
@rajeshamrajesham9893 23 часа назад
మంచి పని చేస్తున్నావ్ నువ్వు ఈ రోజు మంచి మాట చెప్పినవ్ నువ్వు మాల కాదు మహర్. నీ కులం ఈ రోజు చెప్పినవ్ మాలలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలి నువ్వు మాలవు కాదని తెల్సుకోవాలి
@Raju-e7k4j
@Raju-e7k4j 12 часов назад
మాల మహర్ ఒకటేరా పాగల్
@elisha6920
@elisha6920 14 часов назад
Best of luck
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 3 часа назад
*welldone🎉modati adugu news* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RU-vid channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@jagana803
@jagana803 15 часов назад
Inka enni rojulu mosam chestaru,
@s-nl1zu
@s-nl1zu 14 часов назад
Ambedhkar ni avamana parustunaaru.vargikaranaku vyathirekamga matladi
@veerrajub2631
@veerrajub2631 17 часов назад
Very valid facts
@cablerambabu3747
@cablerambabu3747 21 час назад
Jai Bheemlu sir
@sasisakile18
@sasisakile18 21 час назад
జై కాంబ్లీ ji
@chinnappapallapati2771
@chinnappapallapati2771 12 часов назад
dhibangar comblay sir super......su..super.
@MBixam-s1o
@MBixam-s1o 17 часов назад
Jai mala 👌✊
@venkatarao1078
@venkatarao1078 23 часа назад
It is a BJP managed order, shame on the part of supreme court
@yohanmekala-k2q
@yohanmekala-k2q 22 часа назад
👍
@PRAVEENKUMAR-mt6ov
@PRAVEENKUMAR-mt6ov День назад
Jai mala
@DharamallaKavitha
@DharamallaKavitha 11 часов назад
ANNA KAAMBLE NEEVU ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఒకటైతే మనకు రాజ్యాధికారం వస్తది అన్నావు మేము నిన్ను నిజంగా నమ్మము కానీ వర్గీకరణను వద్దంటున్నావు నీది దొంగ బుద్ధి కాదా...
@Princelucas2020
@Princelucas2020 День назад
కాంబ్లీ అన్న హడావిడి.... ఇంత తెలివి గల అనాలిస్ట్ ... ఇన్ని రోజులు ఎమైనాడు.
@ganeshsamarat
@ganeshsamarat 18 часов назад
100% SC వర్గీకరణ జరగాల్సిందే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యం రావాల్సిందే దిబంగర్ కాంబ్లే బ్రో మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యం గురించి చైతన్యం చేయండి అందరికీ సమానంగా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే జరగాల్సిందే
@VijaykumarAddanki-o1f
@VijaykumarAddanki-o1f 22 часа назад
Rajakeeya reservation kavali sc,BC lu ekamkavali
@Tveerraju-d7h
@Tveerraju-d7h 22 часа назад
JaiGurram. Mala. ❤❤❤❤JaiBheem. ❤❤❤❤❤❤❤
@AnilRapaka-i3x
@AnilRapaka-i3x 17 часов назад
All the best mala jati antari chi povatanike
@pleaderdhruva891
@pleaderdhruva891 15 часов назад
కాక సంపాదించిన ఆస్తులను వారి కుమారులైన వివేక్,వినోద్ పంచుకున్నార లేదా వేరే వాళ్ళకి ఇచ్చారా
@rajubudithi
@rajubudithi 21 час назад
మాదిగ అంటే పెద్ద బ్రాహ్మణుడు!!?
@Pk1.428
@Pk1.428 19 часов назад
Devuni peru meeda adukkathine vadu aithadu, nv aithav atla
@Ma.abhiboss
@Ma.abhiboss День назад
Neevu law chesi supreme court lo poradu....
@chinnachettala5058
@chinnachettala5058 День назад
శుభం మాల జాతి అంతరించి పోతుందట బెస్ట్ అఫ్ లక్
@tirumalaraomathe6672
@tirumalaraomathe6672 День назад
నేడు మాల, రేపు నువ్వు తెలుసుకోరా ఫూల్. విభజించు పాలించు.
@chinnachettala5058
@chinnachettala5058 День назад
@@tirumalaraomathe6672 బొక్కలే బొగ్గా
@mnraju1809
@mnraju1809 День назад
ఎవడురా నువ్వు హవులే
@rajagopalpamala9242
@rajagopalpamala9242 День назад
మీకు కావలసింది అదే కదా
@chandusb9561
@chandusb9561 День назад
నీయమ్మ పూకు దెంగరా మాలలు
@munuswamymavallapati2150
@munuswamymavallapati2150 День назад
దిగంబర్ కాంబ్లే గారికి ధన్యవాదములు 👌👌👌🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙
@ravikumarg7167
@ravikumarg7167 20 часов назад
జై మాల
@publicpolicy2512
@publicpolicy2512 14 часов назад
మాల మాదిగ ఏంటిరా బాబూ అన్నీ జాతులు అంతరించాలి
@devarapallisuresh6815
@devarapallisuresh6815 20 часов назад
Correct ga chepputhunnadu
@ThiruThirupathirao-bz8rv
@ThiruThirupathirao-bz8rv 23 часа назад
వర్గీకరణ చేసి దళితులుని విడగొట్టి మన శక్తిని తగ్గించి వాళ్ల కాళ్ళదగ్గర ఉండేలా చెయ్యాలని చూస్తున్నారు.
@pattemmuthyalu8962
@pattemmuthyalu8962 День назад
Jai mala bheem
@Musicvibz_7
@Musicvibz_7 22 часа назад
Jai bheem sir🎉
@JamesBond-oz3vz
@JamesBond-oz3vz 13 часов назад
దళితుల అందరి వాటా ని కాజేయటం ఇక నైనా మాలలు మానాలి, వర్గీకరణ కి ఆమోదించాలి లేకుంటే అది అన్నదమ్ములుగా వున్న దళితులలో అసమానతలకి కారణం అవుద్ది, అది చాలా ప్రమాదం. అన్యాయం ఎక్కడైనా ప్రమాదమే.
@ksubbaiah8669
@ksubbaiah8669 Час назад
Then why you Mala cast vote for Congress, when they cheated Baba Saheb Ambedkar
@rajujk397
@rajujk397 День назад
ఒకసారి ప్రభుత్వ ఉద్యోగాల్లో మాలలు ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ లో ఎంతమంది ఉన్నారు ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు చూసుకోండి సార్ మేమే దొబ్బి తింటాం అంటే కాలం చూస్తూ ఊరుకోదు మంద కృష్ణ మాదిగ రూపంలో మాదిగలకు దేవుడు దొరికాడు సార్ మీ పని క్లోజ్
@mpr1273
@mpr1273 День назад
Jai maala jai bheem
@JANGOLAESWARANNA-ev8zt
@JANGOLAESWARANNA-ev8zt 16 часов назад
మీ ఈర్ష్యపు బుద్దే మిమ్మల్ని అంతరింపజేస్తుంది.
@VenkateswararaoChilli-f1q
@VenkateswararaoChilli-f1q 22 часа назад
జై భీమ్ sir
@ankivenkataramanaiah5743
@ankivenkataramanaiah5743 18 часов назад
Thelivikalavaadavani అనుకున్నా. ఇంత budhi heenuda వని ఇప్పుడే తెలిసింది భయ్యా.
@dubbakanaveenmahar7325
@dubbakanaveenmahar7325 22 часа назад
Jai bheem 💙 dada
@donupalaganesh3024
@donupalaganesh3024 7 часов назад
Inni years...meru labham podalera antava...
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 22 часа назад
Jai bheem,Jai maala
@duggiralakotaiah6201
@duggiralakotaiah6201 День назад
Jai bheem
@prasadcheppala926
@prasadcheppala926 13 часов назад
Social justice vyathi rekulara marandi
@rayalakumar5298
@rayalakumar5298 День назад
Memu Kamu em chestavo chesuko....jai mala Jai jai mala...ne vediki support cheyanu...
@hariprasad4123
@hariprasad4123 13 часов назад
RSP vunnappudu nuvvu emi chesinavo cheppu Tammudu
@rajujk397
@rajujk397 День назад
సుప్రీంకోర్టు జడ్జి కంటే ఎక్కువ చదువుకున్నావు కదా సార్ అందుకే మీకు అర్థం కాలేదా మాది
@Raju-e7k4j
@Raju-e7k4j 12 часов назад
బీజేపీ చేపినటు వింటాది
Далее
YS Jagan Mass Warning To Kutami Leaders | Red Tv
9:34
Vijayanagara samrajyam
1:05:42
Просмотров 20 тыс.