Тёмный

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాయే కాదు..RGV సంచలన వ్యాఖ్యలు| RGV about The Kashmir Files |To The Point LIVE 

iDream News
Подписаться 1,8 млн
Просмотров 75 тыс.
50% 1

Here's the latest episode of "To The Point With Swapna" Show. Today's episode is about Director Ram Gopal Varma sensational comments on The Kashmir Files movie.
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com

Опубликовано:

 

31 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 257   
@vkd2858
@vkd2858 2 года назад
Vivek clearly said in one of his interviews. He didn't want to lower the intellect of audience of this movie. He gave his narration and believed audience to grasp and conclude on their own. Even his Taskhen files - ultra low budget did 20 crs.
@avasaralabalasundaram1823
@avasaralabalasundaram1823 2 года назад
He is true film director, marvelous critic, analizer.
@raosneni
@raosneni 2 года назад
సినిమా success ki two main reasons 1. Mother, Shiva ela చనిపోయారని లేదా బతికే వున్నారా అనే సస్పెన్స్ పెట్టి చివరి దాకా గ్రిప్ లో పెట్టారు 2. ఒక భయం, seriousness లాంటిది maintain చేశారు. డైలాగ్స్ కూడా natural ga, absorb chesukunetatlu వున్నాయి. After all for a good cause, lord Shiva's blessings r there, no logics, simply miracle nd just happened like that. Social media also helped.
@sandeepYadav-ru3it
@sandeepYadav-ru3it 2 года назад
మజీద్ యొక్క మైకు ల నుండి పిలుపు రానంత వరకే #నీఇంటి పక్కనున్న మరకోడు నీ స్నేహితుడు. ఒక్క సారి పిలుపు వచ్చిందా..? నీ కుటుంబంలో ఒక్కడు కూడా మిగలడు... !!! ●02-DEC-1989: ముఫ్తీ మొహమ్మద్ సయీద్ భారత హోమ్ మినిస్టరుగా ఛార్జ్ తీసుకున్నాడు. మరుక్షణం నుంచే కాశ్మీర్లో ఎన్నో ఏళ్లనుంచి ఆపి'ఉంచిన #మతవిధ్వంస వ్యూహం అమలైంది. ●18-JAN-1990*: కాశ్మీర్ లోయలోని 25,000 పైగా మసీదుల మైకులలో ఒకటే అనౌన్స్ మెంట్ - ప్రతి పదినిమిషాలకు ఒకసారి. "హిందువులారా, మతంమారండి. లేదా కాశ్మీర్ వదిలిపొండి. కాదంటే చావేగతి"..అనీ ఇదేదో joke అనుకున్న వారికి తెల్లారేసరికి అసలు విషయం బోధ పడింది. '2000 మంది ఊచ కోత" ఏ ఊరినీ వదల్లేదు. ఎవరినీ ఒక్కవేటుతో చంపలేదు. మెడలు సగంకోసి... తెగి పడిన వాళ్ళు #రక్తంలో #గిలగిలలాడేలా చంపేశారు. ఇదే హలాల్ !!! మన పక్కింటివాడు, బాగా తెలిసినవాడూ మంచివాడే, అనుకున్న ఏ ముస్లిం సహాయానికి రాలేదు. ప్రభుత్వ సహాయం సున్న. పోలీసులు ఏమయ్యారో తెలియదు. మరి మొన్నెపుడో అడిగినట్టు ఓ 15నిమిషాలు సమయం తీసున్నారేమో ! మరునాటికి ప్రకటనల్లో చిన్న సవరణ. "మగవారు మాత్రమే వెళ్ళాలి. రేపటినుంచి మీ స్త్రీలు మా సొంతం" అని... ●ఒక్క రోజులో 5 లక్షల మంది కాశ్మీర్ నుంచి జమ్మూకి లారీలు, బస్సులు, ఆటోలు, ఏది దొరికితే అది. ●200 km దూరానికి లక్షరూపాయల వరకూ టికెట్. ●ఇంటి ఆడ పిల్లలు రాక్షసులచేతిలో పడకుంటే చాలు అనే ఆరాటంలో ఆడవాళ్ళకు #జుట్టు కత్తిరించి #మగవాళ్ల బట్టలేసి బార్డరు దాటిస్తుంటే, శరీరంపై చేయివేసి మరీ #పరీక్షలుచేసి ఆడవాళ్లను లాగేసుకున్నారు. ●అలా మిగిలిన స్త్రీలు ఇంకా జీహదీల చేతులుమారుతూ బంధీలుగానే వున్నారు. ●కోటీశ్వరులు, లక్షాధికారులు, వ్యాపారులు, ఉద్యోగులు... కూలీపని చేసుకునేవారు అనే తేడాలేదు. ఒక్క రోజులో అంతా బికారులై పోయారు. ●నాకు తురకనాయకుడు చాలా మంచి స్నేహితుడంటూ, నాకు ఏమీ అపాయంలేదూ అంటూ !!! ఆ.. మన దాకా వస్తే చూద్దాంలే !!! అని మిగిలిన పోయిన వారి సంగతి ఏమయ్యిందో ఈరోజు చూస్తున్నవారంతా గడ్డాలు టోపీలు పెట్టుకొని వారికి మగవారు ఊడిగం చేస్తూ, మన ఆడవాళ్లు. ●కాశ్మీరీ యత్, ●గంగా జమున తహజీబ్, ●వాడూ వీడూ భాయీ భాయీ".. లాంటి మాటలు వింటే జాలి కలుగుతుంది... వినే వాడి మీద. ఈ సంఘటన దేశాన్ని కుదిపేస్తుంటే.... ●ప్రధాని వీపీ సింగ్ దేశం దృష్టి మరల్చ టానికి ఒక #బ్రహ్మాస్త్రం తీశాడు .. "మండల్ కమిషన్ రిపోర్ట్". ●దేశం అలవాటుగా కులాల గొడవలో పడి తమ సోదరుల కష్టాన్ని మరిచి పోయింది. ●2019 జనవరి చివరికి కాశ్మీర్లో మిగిలింది 1500 - 2000 హిందువులు మాత్రమే. ఈ పరిస్థితిలో కూడా హిందువులుగా పుట్టిన వాళ్ళ చరిత్ర పునరావృతం కాకముందే మేల్కొనండి, మరో కాశ్మీరు చూసే భాగ్యం కల్గించకండి ! ★జీహదీలలాగా కత్తులు తీసి కోయఖ్ఖరలేదు, ★మన వాళ్ళు.. చాలామంది ఇంకా జీహదీలకు #మద్దతిచ్చే రాజకీయ పార్టీలకు భక్తులుగానే ఉన్నారు. ★దోపిడీ దొంగలు, దేశద్రోహులు, మతమార్పిడి ముఠాలు, ఆర్థికనేరగాళ్లు, ఇలాంటివాళ్ళకు వ్యక్తిపూజలు మాన్పించండి. సమయం దొరికినప్పుడల్లా మీ పిల్లలకి,ఇంట్లో సభ్యులందరికీ ఇలాంటి చరిత్రలు చెప్పి మెలకువగా ఉండేట్టు చూడండి. అలాగే మీ స్నేహితులకు బంధువులకు పార్టీలు,సభలు,సమావేశాలు,శుభగడియాల్లో కలిసి నప్పుడు ఓ 30 నిముషాలైనా ఈ విషయాలపై చర్చించండి. ***************************** ఇంతలా..పదే పదే.. ఇదే మాటను (నాలాంటి పనీ పాట లేని) #వేలమంది జాతీయవాదులు మొత్తుకుంటున్నా కూడా "అందరం ఒకటే" అని చెప్పే జఫ్ఫా గాల్లకు నా Advance కన్నీటి అశ్రునివాళి!! ***************************** ఈ రోజు ఓటు అమ్ముకోని పర మతస్థులకు కులాల పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో నావాడు అని నీవాడు అని సెక్యులర్ ముసుగులో ఉన్న హైందవ వ్యతిరేక వ్యక్తులు శక్తుల కు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు దాని పర్యావసనాలు రేపు నీ కొడుకు నీ పిల్లలు నీ మనవాళ్ళు మనవరాలు లేకుండా చేసేలా నీ స్వహస్తాలతో నీకు నువ్వే ఆయుధాలను పర మతస్థులకు #సెక్యులర్ ముసుగులో ఉన్న హైందవ వ్యతిరేక వ్యక్తులు శక్తుల కు ఇస్తున్నారు అనే విషయం మరిచి పోతున్నారు🙏🙏🙏 ■నా ప్రాణము ఉన్నంత వరకు నా ఓటు ధర్మరక్షణకోసం దేశరక్షణకోసం ■హిందువులను ఐక్యం చేయండి. 🙏
@bcsekhar23
@bcsekhar23 2 года назад
🙏🙏🙏
@kishorevonguru5700
@kishorevonguru5700 2 года назад
RSS chesina and Hindus chesina ten examples estha. Noru muyi Pani pata Leni vedava. Just Google RSS atrocities
@ramuyadav8298
@ramuyadav8298 2 года назад
🙏🙏
@deepakp8746
@deepakp8746 2 года назад
@@kishorevonguru5700 nuvvu google kanna thopu la unnav. Nuvve ivvachu kadara yedava
@Padmanabham.
@Padmanabham. Год назад
🙏🏾🙏🏾🙏🏾
@kannayya0077
@kannayya0077 2 года назад
Dont go by the title.. RGV has supported the movie but in his own way.
@studyjava2210
@studyjava2210 2 года назад
అందరు ఇక్కడ చేస్తున్న పొరపాటు, కాశ్మీరీ పండితులు అంటే బ్రాహ్మణులు కాదు. హిందువులు అందర్నీ పండితులు అంటారు. కాశ్మీర్ లో చాలా మంది పండితులు విధ్వంసులు ఉండేవారు. వారు వివిధ కులాలకు చెందిన వారు. పండిట్స్ ని కాశ్మీర్ లో చంపారంటే అర్థం హిందూవులు అందరినీ అన్ని వర్గాల వారిని.
@TheGuideTelugu
@TheGuideTelugu 2 года назад
Exactly 👍
@deeptir5557
@deeptir5557 2 года назад
Very true
@venugopalareddy2121
@venugopalareddy2121 2 года назад
Really it is a vary excellent discussion with wonderful points and assumptions of upcoming future of film industry by Sri RGV sir. Thanks a lot for providing this kind of super topic.
@sivaramprasad4087
@sivaramprasad4087 2 года назад
This was what Ramu Mark analysis. Can’t be disputed.
@kameswararao6872
@kameswararao6872 2 года назад
ఈసినిమా..సక్సెస్ కు కారణం...రేపొద్దున భవిష్యత్ లో..ఉగ్రతురకులు..హిందువుల తలలు నరుకుతూ..పెళ్లాల్ని కూతుర్లనూ కల్లేదుటే అనుభవిస్తూ ఉంటే...తాను మాత్రమే తప్పించుకొనెందుకు..ఏ మైన మార్గాలు చూపించారా.??.లేదా అలాంటి సమయాలలో కర్తవ్యం ఏమిటి?? అనేది ఏదైనా బోధ చేశారా...అనే వి చూపించారా...అదిసరే.హిందువులు..ఎలాగూ..జీవశవాలై ఉన్నారు....జై భీమ్
@goparajucas
@goparajucas 2 года назад
The subject is relatable, to human consciousness
@manmadhareddy7164
@manmadhareddy7164 2 года назад
Brilliant, incredible, what a talk...! How come, a genious like RGV makes sub standard movies..?
@Saikanth-Msk
@Saikanth-Msk 2 года назад
I feel more intense in your Interview than a hardcore story film. RGV sir ❤
@sunithareddy7171
@sunithareddy7171 2 года назад
To be more specific , wars are rather than to protect the king it is more of to satisfy the king’s ego.
@Dksurya541k
@Dksurya541k 2 года назад
I don't understand language but agree to RGV whatever talking support & stand with the kashmir file
@emperorsking2447
@emperorsking2447 2 года назад
Bro He is not supporting the flim story he is just saying that flim making is excellent
@srinivas6094
@srinivas6094 2 года назад
Good interiew from RGV 👍
@santosharya7156
@santosharya7156 2 года назад
వర్మ గారు bitta అంత కర్కోటకుడు ఎందుకు అయ్యాడో తెలుసుకోవాలి అంటే quran ని చదవండ, మీకు ఆన్సర్ దొరుకుతుంది. జన్నత్ లో 72 విర్జిన్స్ కోసం...అలా ట్రైన్ చేస్తారు టెర్రరిస్ట్స్ క్యాంప్స్ లో. గజ్వా ఏ హింద్ అంటే ఏమిటో తెలుసుకోండి
@phanivlog1303
@phanivlog1303 2 года назад
Rgv and swapnagari interviews ea baguntai...me combination superb ..one of the matured reporter swapna garu 👍👍👍👍
@ravithejanalamary3326
@ravithejanalamary3326 2 года назад
#Kashmir files is movie, even rgv isn't able to defend for liberal view, because of the way movie is narrated , facts presented
@TheGuideTelugu
@TheGuideTelugu 2 года назад
Absolutely
@nirmal886
@nirmal886 Год назад
It's a propaganda movie
@baluk84
@baluk84 2 года назад
Pallavi Joshi is outstanding in the movie,, she is always..... always associated with the good projects..
@Mahesh-cn4me
@Mahesh-cn4me 2 года назад
👍👍👍
@rajusabavat9163
@rajusabavat9163 2 года назад
Good interview rgv sir
@rks9970
@rks9970 2 года назад
Swapna..humble request Please do more interviews with rgv........we are benifiting a lot
@daveattavar6990
@daveattavar6990 2 года назад
Do not care of RGV opinion!!!!! Public is quite smart these days and knows exactly what to watch.
@sharadavasudev9401
@sharadavasudev9401 2 года назад
సిగ్గుందా స్వప్న నీకు... ఇంతకన్నా ఘోరాలుజరిగాయి... వెళ్లి విక్టిమ్స్ ని ఇంటర్వ్యూ చెయ్యి.. NY రాటానికి టికెట్స్ నేనుకొంటాను...... నువ్వుమనిషివి ఐయితే విక్టిమ్స్ తో మాట్లాడు
@Padmanabham.
@Padmanabham. Год назад
These type of Secular Hindus are biggest threat to our culture
@shaiksubhani5554
@shaiksubhani5554 2 года назад
Excellent examples sir
@kotalakshmibhramaramba8012
@kotalakshmibhramaramba8012 2 года назад
Great 👍
@raysrajmedia1321
@raysrajmedia1321 Год назад
Good explanation
@mandangichalam5969
@mandangichalam5969 2 года назад
Please discuss about "SHUDRA THE RISING"
@shaiksubhani5554
@shaiksubhani5554 2 года назад
Excellent sir
@kishorebabu2362
@kishorebabu2362 2 года назад
Pls send link of this film to watch in telugu
@bjayyy
@bjayyy 2 года назад
It's a story.. Mithun. Brahma dutt Vishn ram Mahesh kumar. Hari narayan. Trimurtulu Brahma Dutt represents the Govt. Hari Narain represents the Police or Law and Order. And finally, Vishnu Ram represents the Press of India The movie is in very clear terms the inactions or helplessness of these institutions while the atrocities were happening.” In simple terms, they are fighting for the attention of Krishna (played by Darshan Kumar).the keeper of dharma Krishna in this movie represents the youth of India. And finally, Krishna makes a speech. Who is Arjuna? It is you, the audience. Because at the end of you are the warriors. Krishna makes a speech to arjuna( the audience) who are supposed yo take fight forward.
@akhilprem1922
@akhilprem1922 2 года назад
True story that's why people don't care about screenplay and direction . First time they show about Injustice for hindus to leave Kashmir
@nsriram412
@nsriram412 2 года назад
స్వప్న, రామ్ గోపాల్ నీకు మహామేధావి లా కనిపించవచ్చు. విషయమేమిటి అంటే రామ్ గోపాల్ అంకుల్ కి సరిగ్గా చరిత్ర తెలియదు. ఆ సినిమాని హిందూ ప్రేక్షకులు మత కోణంలో చూస్తున్నారు. మీరు పదే పదే వేసే ప్రశ్నకి ఆయన సరిగ్గా జవాబు ఇవ్వకుండా (సినిమా పరంగా టెక్నీకల్ జవాబులు ఇస్తూ), జనరైలైజేషన్ చేస్తూ మాట్లాడాడు. రామ్ గోపాల్ అంకుల్ కీ ముస్లిం ల యుద్దచరిత్ర అవగాహన ఉంటే, కాశ్మీర్ ఫైల్స్ లోని మత కోణం బాగా అర్థమయ్యేది. ఆ మతకోణం దర్శకుడు ఎక్కడ చెప్పకపోయినా, అందులోని వాళ్ళ అల్ జిహాద్ వెనుక గల మొటివేషన్, గజ్వా ఏ హింద్ గురించి, నేడు పెరిగిన అవేర్నెస్ వలన హిందూవులకు బాగా తెలుసు కనుక ఆ సినిమా ఇంత విజయం సాధించింది. ఇదే సినిమా 2005 లో వచ్చి ఉంటే ఒక్కడికి అర్థం కాక పటించుకోని ఉండరు.
@suryaprakash-yl7qc
@suryaprakash-yl7qc 2 года назад
RGV mind amazing.
@athmakur01
@athmakur01 2 года назад
On most subjects I agree with RGV'S views, But on Kashimir files movie, he needs to understand this movie is based on real characters and incidents that took place in Kashmir, that's the reason people are more inclined in believing and agreeing with the movie, 1)The Bitta karate character is based on real Bitta karate & YasinMalik 2)Sharda's character is based on most Kasmiri Hindu women and Girija tikko who was cut in half in real life.. 3)Professor Radhika character is based on Professor Nivedita menon, Arundhathi Roy & some of left leaning intellutual mindset on the Kashmir issue in India. 4)Real incident of shooting 24ppl which was show at the end of the movie.. Etc..., And more.
@TheGuideTelugu
@TheGuideTelugu 2 года назад
Yes
@mirzahumayun5121
@mirzahumayun5121 2 года назад
Do you know 1 lakh muslims killed in jammu ....in 48 .. make a movie and realease it world wide....especially in the muslim countries....against 400 pandits...1 lakh is called massacre...what you people do not know is both the kashmir muslims and kashmir pandits are blood brothers...
@BRO_Code143
@BRO_Code143 2 года назад
Any one can make statement on things but RGV can only give statement clarification.
@suryaprakashk9653
@suryaprakashk9653 2 года назад
As usual👌 good analysis by rgv sir👍👍👍
@krishnamraju7624
@krishnamraju7624 2 года назад
ఈ ఇంటర్వ్యూ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు 👌👌👌
@ravithejanalamary3326
@ravithejanalamary3326 2 года назад
@17.42 in video, bitta 24 members ni champadu ani real life lo oppukunnadu ade wrong ga movie lo narrate chesaru ani telustundi
@rameshgajjala580
@rameshgajjala580 2 года назад
RVG . Remember continue Kashmiri piles movie making please
@venkatesh5381
@venkatesh5381 2 года назад
Good
@madapuvishnusai7738
@madapuvishnusai7738 10 месяцев назад
Rgv intelligence has no limits his command on human psychology is beyond my words
@rahulmn5908
@rahulmn5908 2 года назад
Aame peru Girija Tickoo. Thelusukoni maatladandi. Edit: Eema ni jeevinchi undagane manual ga saw thoti kosi champaaru. Dhaani mundara aame ni andaru kalisi laingikanga himsinchaaru. Aame ni champe yokka kutra lo aame thoti pani chese professor kuda unnadu. Edit: RGV gurinchi emo anukunnanu, veedu oka confused aatma. Assalu Hindu (true name: Sanatana Dharma) religion ee kaadu ra babu. Anchor oka Telugu Barkha dutt.
@rsheshu4u
@rsheshu4u 2 года назад
More than 1 lak ppl are brutally killed and ask hindu ppl to convert to Islam. These kind of things not happened in Mumbai or anywhere in india. The idea of this movie is if Muslim population is in majority these kind of things will bound to happen
@TheGuideTelugu
@TheGuideTelugu 2 года назад
Absolutely no doubt according to Pew research by 2050 hindus will become minority in majority states of india
@crscntyt11
@crscntyt11 2 года назад
Varma gaaru has vast amount of knowledge .
@kranthi-communications
@kranthi-communications 2 года назад
ముస్లింస్ విలన్ లు. పండిట్లు హీరోలు అంతే నాకు అర్థం అయింది. మతం మత్తు చాలా బాగా ఆడుతుంది.
@prashantreddy3175
@prashantreddy3175 2 года назад
Madam you are Telugu baraka dutt
@shaiksubhani5554
@shaiksubhani5554 2 года назад
Super interview suma garu
@prashantreddy3175
@prashantreddy3175 2 года назад
Suma kadu sir please read name
@gavireddyeswarao2455
@gavireddyeswarao2455 2 года назад
@@prashantreddy3175 sumakka 😃😃😃
@Damulurirao157
@Damulurirao157 2 года назад
Varma is a big fool. Ge does not know truth about the topic. He speaks to commercial media for publicity purpose.
@sandyag7310
@sandyag7310 2 года назад
Mind blowing analysis RGV!
@laliteshpothukuchi5076
@laliteshpothukuchi5076 2 года назад
But director used bitta's footage saying that he killed 20-25 Kashmiri pandits as a proof to convince the audience to believe that his parents were killed by bitta. And when asked he says he will even kill his own mother...
@bsnmoorty1
@bsnmoorty1 2 года назад
Best interview In-depth expression
@chidvilaschethurved2618
@chidvilaschethurved2618 2 года назад
Bitta karate cut a woman on saw machine, is a fact.
@ravishankarkolluru7804
@ravishankarkolluru7804 2 года назад
Mam, u r one of the very few with whom Ramu talks openly, with intelligence and non-circastic..
@basantakumarpatra6144
@basantakumarpatra6144 2 года назад
Inka jeevitantam ivena content chudu bose Swapna okkarte rgv toh interview cheyagaladu Rgv ki okkadike freedom vundi
@MohammedAli-rw4qm
@MohammedAli-rw4qm 2 года назад
I felt RGV extra ordinary person full of honesty knowledge but she is not capable to ask questions to RGV most of time she looks like empty i feel SAPNAM might be better
@aharimohan4730
@aharimohan4730 2 года назад
While Vivek ji told many a time that they have researched the subject for four years and conducted first hand interviews with the victims of the barbarous acts of the terrorists, RGV tries to enlighten us that the Director doesn't give any conclusion on the reported happenings. The point is that the movie has to be treated as narrations of the victims, in which case each viewer has to draw his own conclusions from what he understood from it. This also has a protection to the Director and producers of the film in case of unwarranted litigation from the obvious groups. However, RGV's analysis is great and that's where the engineering background helps. Let's hope that good sense and harmony prevails over all the parties in Kashmir. Kashmir is all along a part of Bharath, since ages, whether majority of residents are Hindus or Muslims.
@rajukarri3461
@rajukarri3461 2 года назад
👌👌👌sir
@chinni7387
@chinni7387 2 года назад
RGV garitho"RRR" movie gurinchi interview cheyandi swapna garu
@manohar_marri
@manohar_marri 2 года назад
RRR gurinchi pedda intellectual ga matladanike em ledhu bro. It’s just some shot making and grandeur cinematography… Kashmir files has a lot to discuss
@santosharya7156
@santosharya7156 2 года назад
ఆన్ అల్ హుక్ రాసిన హమ్ dekenge సాంగ్ అసలు అర్ధం తెలుసుకోండి
@ajay503kumar
@ajay503kumar 2 года назад
Meeru ila teeyaledu anega.... Badantha... Iam a big fan of you sir... Meeru ilaanti movies theeyandi... Sensational avvandi.. 🙏 🙏 🙏
@Iam_Akhil
@Iam_Akhil 2 года назад
You are100percent correct bro
@mranonymous5045
@mranonymous5045 2 года назад
Love. Sir ❤❤❤❤
@extremist_9
@extremist_9 2 года назад
Sir u can enalise about Europe country's
@sacheenroy9721
@sacheenroy9721 2 года назад
One point RGV is a true Hindu, because only in the Hindu culture it doesn't matter whether you beleive in God or not. You can be an atheist, an agnostic, a monotheist or a polytheist in Hindu Dharma. On the anchor, she seems to be just another confused version of secular apologist.
@aminaabdulla8611
@aminaabdulla8611 2 года назад
'Allah ah akbar' dayyamu shakthi -- RGV
@nava7friends
@nava7friends 2 года назад
hemachandra vikramaditya who was a king of delhi in 16th century for breif period was killed in war.
@TheGuideTelugu
@TheGuideTelugu 2 года назад
RGV thinks he knows everything but he knows only a bit of an ocean. Still he has a good knowledge
@nava7friends
@nava7friends 2 года назад
@@TheGuideTelugu the sad part is most of telugu movie lovers think what he says is true and universal. even Napoleon-1 emperor of france fought his wars from forefront
@harishkumar-qo9es
@harishkumar-qo9es 2 года назад
Since 2000 years in all over India, in many villages, the people were thrown out of their own villages to settle outside of their villages ..( I think every one has some idea about this )and no one has ever produced any movie called village files and I doubted, even if some one make it , no one damn care about it. There should be a movie called Tamilnadu Files..which people may react for that, because same thing happened on this land ,but no one dare to produce or make.. I don’t understand, why people react for some and don’t react for other !!! Is it their conditioning, that some are god’s sons and other are devil’s sons .
@sandeepsatapathi6230
@sandeepsatapathi6230 2 года назад
There are umpteen no. of films made on casteism and caste system. Especially in Tamil. Even in Hindi. I donno what's so worrying for a particular section of people when a film is made on Kashmiri Hindus. And it is d only film till date which was made on them. Kashmir is not just only a religious war. Its a civilizational war and an attack on KP's, Sikhs by the Islamic terrorists is an attack on India and the idea of India. Please don't start whataboutery.
@AdityaSingh-mm1ez
@AdityaSingh-mm1ez 2 года назад
Too much secularism in India and Hindus
@nava7friends
@nava7friends 2 года назад
rgv sar any opinion on hindus in Pakistan and Bangladesh. why their numbers are very low compared to 47
@shameemahmed7079
@shameemahmed7079 2 года назад
gujrath files and kashmir file both are inhuman act by humans
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 года назад
Yes the train incident so many innocent people burned. Very inhuman.
@udaybanavath
@udaybanavath 2 года назад
@Callme Liger bhainsa files also
@udaybanavath
@udaybanavath 2 года назад
Repu ninu kuda ilane chestaru
@cagkkchaitanya
@cagkkchaitanya 2 года назад
Saale Gujarat godhra train massacare movie is pending
@gurukiran7211
@gurukiran7211 2 года назад
According to me any person who kills other person or a group of people with out any provocation or past baggage is a terrorist......
@shekarm2138
@shekarm2138 2 года назад
సెక్యులరిజం నీకేవలం హిందూవులు మాత్రమే పాటిస్తారు..
@Padmanabham.
@Padmanabham. Год назад
Secular Hindus are biggest threat to our culture
@suryaprakashk9653
@suryaprakashk9653 2 года назад
👌👌👌👍👍👍🙏🙏🙏
@insearchoffreedom4933
@insearchoffreedom4933 2 года назад
Bitta interview undi .. self confession is the proof kada
@TheGuideTelugu
@TheGuideTelugu 2 года назад
He hasn't watches it that's why he making such statements
@murthyprakhya8623
@murthyprakhya8623 2 года назад
Great Analysis
@marojurakesh886
@marojurakesh886 2 года назад
42:00🤣🤣🤣🔥rgv manalantoluu statistics lo untaru number 😂😂😂
@madhusudanreddy2453
@madhusudanreddy2453 2 года назад
బూతు పురాణ మనస్తత్వం ఉన్న వారికి " కాశ్మీర్ ఫైల్స్" అనే అపూర్వ సినిమా ఏలా అర్ధమవుతుంది.
@tylermoore4429
@tylermoore4429 2 года назад
Interesting stuff. This interview could have gone on for a few more hours without exhausting the subject. Here are some aspects that did not get touched: 1. Why did RGV see TKF? What prompted him? He's stated dozens of times in interviews he does not watch Indian films. 2. Leaving aside some "promotional" tweets for films of his friends and associates such as Puri, there are a select few films he has praised on twitter in recent times: Bhoothakaalam and Garuda Gamana Vrishabha Vahana. Maybe there are others I am forgetting. How does he compare those to TKF? 3. Baahubali 2 grossed 1800 crores worldwide, not 400 as RGV claims. So the ROI is on the higher side of normal, especially for big-budget films. And Baahubali's effects transcend the purely monetary, as RGV would surely agree. 4. Hitler definitely wanted to eliminate the Jews, which is why the camps were called extermination camps or death camps. So RGV's statement that the cruelty and starvation meted out to Jews in the camps was just a pragmatic consequence of wartime rationing sounds dubious. 5. RGV was a bit ambiguous on whether TKF is one-sided or noncommittal. He says both these things at different times. 6. RGV also wavers on whether he liked TKF or not. He starts off saying it was slow and boring, but goes on to enumerate many positive elements, Bitta's presence, Anupam Kher's performance, etc. Maybe it will take more time for his assessment to solidify. Update: I had more to say on this topic, so I will ramble some more here. The main thing that interests me and hopefully any RGV fans or observers is whether TKF will alter RGV's "direction" in multiple senses of that word. For a long time now, he's come across a little too flippant, unserious about what he's doing with this powerful tool called cinema. He likes to play with the camera and he likes hot young women, and he's really let these appetites run riot for most of the last 10 years or so. This run did produce some decent films (I quite liked Vangaveeti) and some interesting flashes here and there (the casting of the actor who played NTR in Laxmi's NTR, the camerawork in the first Ice Cream), but also a stunning amount of disposable junk. Maybe it's just his age and a consequent decline in energy, maybe his creativity is being siphoned into interviews with Swapna and Murthy, maybe he's insulated himself a bit too much from the best contemporary Indian films to feel challenged to raise his game. And while I am not holding my breath, I am interested to see if TKF will be that creative jolt to snap him out of the self-satisfied rut he's been in for so long.
@vjkpvjkp
@vjkpvjkp 2 года назад
Well said..Perhaps RGV did not see original footage of Kashmiri Exodus/Genocide also available on RU-vid and the movie is based on original facts...He should be suggested to watch them first..
@rajayerramshetty
@rajayerramshetty 2 года назад
And I want to know deeper that how can one feel an emotion without taking a side ???
@MaheshBabu-cx9cr
@MaheshBabu-cx9cr 2 года назад
అది సినిమా కాదు రా అయ్యా... వాస్తవాలు ఇప్పటి జెనరేషన్ కి తెలియజేశారు.. ఈ కాశ్మీర్ ఫైల్ మూవీ ద్వార..
@022chanakya9
@022chanakya9 2 года назад
It triggers anti muslim sentiments
@udaybanavath
@udaybanavath 2 года назад
@@022chanakya9 nijalu alane untai
@Trust6640
@Trust6640 2 года назад
RGV correct
@LokiKulkarni
@LokiKulkarni 2 года назад
Kashmir files kanna ekkuva views ee interviews ki vasthaayemo
@Trust6640
@Trust6640 2 года назад
RGV analysis is always towards correct
@vkd2858
@vkd2858 2 года назад
this guy RGV is full of himself. Ramayana actually talks at great length how great Ravana was and how prosperous his kingdom was. Infact Rama admired his capabilities and knowledge in every field. Just becoz RGV doesn't know doesn't mean its not covered.
@chandraazad6056
@chandraazad6056 2 года назад
No what he said was, there were no detailed explanations of other atrocities committed by Raavana apart from kidnapping Sita !! Infact, your point of Raavana being the great king of a prosperous kingdom proves the point of RGV on how heavily Ramayana is biased in its approach where Rama is all good protoganist and Raavana as the bad guy !!
@chirusikar
@chirusikar 2 года назад
Ravana committed many atrocities. Please properly read Valmiki ramayana. He was a learned scholar and intelligent but his ego destroyed him.
@vkd2858
@vkd2858 2 года назад
@@chandraazad6056 u r contradicting urself. U come to south all te way, people worship Ravana too ! and so do people worship Rama. U don't need to believe RGV or me. Ravana was a very learned and good king but he had his fallacies. If RgV didn't read abt How much Ravana was praised for his strengths, its his fault.
@TheGuideTelugu
@TheGuideTelugu 2 года назад
@@chandraazad6056 he is quoting from Ramayana itself. In Ramayana Ravana is known as Ravana Brahma he was more knowledge Full than Rama but only bad thing he had is ego, and lust thinking women as a toy
@TheGuideTelugu
@TheGuideTelugu 2 года назад
@@chandraazad6056 That's why he was killed moral of the story no matter how power great or scholar u r what matters is ur karma if u do good u will be regarded as God if u do bad u will be remembered as demon.
@anureddy667
@anureddy667 2 года назад
Yes..
@sujathareddyp9444
@sujathareddyp9444 2 года назад
You are not a filmmaker sir. You are the best pholospher in india, as well as good human being and you always will follow Bhagavad-Gita what krishna says... We love you for ever💏🥰🥰🥰💐💐💐💐💐🤝💞💑❤️❤️❤️🤗
@sanjaykumar-fl8zb
@sanjaykumar-fl8zb 2 года назад
RIP RGV
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 2 года назад
కాశ్మిర్ పండిట్స్ మీద సినిమాలు తీయిస్తారు మోషా బీజేపీ కాని వారికి బీజేపీ ఎప్పుడూ ఏమీ చెయ్యలేదు పైగా కాశ్మిర్ govt కి కేంద్రం లోఉన్న govt కి అప్పట్లో బీజేపీ అలియన్స్ గా ఉంది, హిందువులను ఉద్ధరించటానికి వచ్చిన పార్టీ మోషా బీజేపీ అని చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి 700 మంది చనిపోవటానికి కారణమయింది చిల్లరాజీవి రైతులకోసం సినిమా తీసి సంపాదించుకుని భూములిచ్చిన అమారావతి రైతులు తో మాట్లాడటానికి కూడా ఇష్ట పడలేదు పైగా మనస్తాపంతో 150 మంది చనిపోయినా వారికి వ్యతిరేకంగా 3డు రాజధానులు తెచ్చిన జగన్ రెడ్డి ని అభినందించాడు హిందువులలో ఎమోషన్ తీసుకొచ్చే సినిమా మోషా బీజేపీ తీయించిoది ఓట్లకోసం
@pedadasiddardha9655
@pedadasiddardha9655 2 года назад
First of all Krishna Kumari have some sense before making these kind of comments First of all what you know is half truth Yes BJP VP Singh government ni support chesindhi but they are only 85 , and none of them were in key administrative positions . Administrative positions Lo unnadhi janatha dal MP's. Yes Jagmohan is appointed as a Governor kani he didn't received any help from Central. During that time home minister is Mufti Mohammad Syed who was an extremist sympathizer And defence Ministries Chandrashekhar , and our Defence Minister is very busy in bringing down VP Singh government. What they are doing at the time ? Give answer to this why Congress didn't aborgated article 370. Who said you that BJP government appreciated the idiotic Jagan on 3 capitals bill. BJP digit even like that bill the parliament. Rey votlu kosame e movie thisaru ante to should be released before 5 states election . Kani release analedhe. First of all farmers Lo 700 farmers got killed shows that what kind of nincompoop are u . This is the bogus news which you heard. Former protest is encouraged by opposition for their elections , like how they used recently Railway and Hijab ratio which they failed this time. First for learn the truth and facts
@AdityaSingh-mm1ez
@AdityaSingh-mm1ez 2 года назад
Every single maulvi of Kashmir should be sacked and replaced by government maulvis Take all Kashmiri masjid under government control and government should use its revenue for Kashmiri Pandits / Non Muslims relief fund and use it later to settle KPs and improve security in Kashmir
@kaushikchada
@kaushikchada 2 года назад
Ne lanti waste na kodukuli ki understand kadu.10 rs istey convert ayyey rakalu akkada Pranam poyina vallu hindu nunchi Duram avvaledu.asthulu pogattukunnaru kani matam maraledu.waste fellow ne lanti latkoru gallaki 3idiots em problem undadu
@rajuadepu24frames63
@rajuadepu24frames63 2 года назад
రక్తచరిత్ర అసలు సినిమానే కాదు..
@Reehavlogs
@Reehavlogs 2 года назад
Do again an Episode on 'GOD'
@vasudhachada5485
@vasudhachada5485 2 года назад
RGV, You said you r not convinced what happened in 1990 but audience got convinced because this is truth. Truth has more power than anything. You got convinced what Hitler did to Jew's but not to what happened to Kashmiri Hindus, shame on you guys to say that. If you don't accept the truth, go and meet real Kashmiri Hindus than they will tell you what TKF movie showed is only 1%. When u don't have dare to accept the reality why these interviews just for views?????????
@harishkumar-qo9es
@harishkumar-qo9es 2 года назад
But audience already have some conditioning in the society For suppose ,both movies were shown ,in one if we show a Muslim as good in other when you show another movie which shows them in bad image , later will be believed for sure
@bjayyy
@bjayyy 2 года назад
Remember shankarabharanam. Low budget bloxkbuster
@sasikethu2763
@sasikethu2763 2 года назад
Ramu - please stick to the technical analysis as you are very good in that. Don’t talk about Ramayana as it is not your expertise. Sure you will hurt our sentiments if you do so.
@venki192
@venki192 2 года назад
Climax not convinced,just like Tashkent files....
@mattamadhuri3337
@mattamadhuri3337 2 года назад
RGV sir police department present vallu Ela .......prajalni Ela himsa.....vunnollaki selute....lenollaki fines mi matallo vinalani... kaliyuga raavanasudi bhatulu anukunta
@srinivasreddy-bu2vg
@srinivasreddy-bu2vg 2 года назад
every incident shown in the movie The Kashmir Files are facts which are documented and reported.......do not get stuck in the discussion weather those incidents are facts are not
@dhananjayayeddula7690
@dhananjayayeddula7690 2 года назад
I think he is wrong about holocaust how it happened.
@prakashamgarlapati1388
@prakashamgarlapati1388 2 года назад
Correct it reality and only 10 percent genocide shown.If you doubt please go to Delhi with camera and interview with Kashmir pandits.Vdrma you glorify gundas and anti social ones.You do not understand
@extremist_9
@extremist_9 2 года назад
Tirupati enduku vellaru
@Om-ty7tl
@Om-ty7tl 2 года назад
Hitler Ela Jew s ni champado manaki inta detailga telsu But mana pandits ki em jarigindo telidu
@TheGuideTelugu
@TheGuideTelugu 2 года назад
This is called secularism my friend 👍
@lakshmidasyam9261
@lakshmidasyam9261 2 года назад
Yes. Bidda is main to lead the cinema. Suspence created by Bidda.
@akhilprem1922
@akhilprem1922 2 года назад
Ippudu ami jargaledu aantav rgv. There are so many proofs that's why it is hit.
Далее