Тёмный

దీనిలో అరటిపండు నానేసి తింటే మోషన్ అంత జాడించి కొడుతుంది| Constipation Tips| Dr.Ravivarma Official 

AYUR MANTRA
Подписаться 386 тыс.
Просмотров 135 тыс.
50% 1

దీనిలో అరటిపండు నానేసి తింటే మోషన్ అంత జాడించి కొడుతుంది| Constipation Tips| Dr.Ravivarma Official
ఈ కూర తింటే చాలు ఫ్రీ మోషన్ అయ్యి లైఫ్ లో మలబద్దకం రాదు
• ఈ కూర తింటే చాలు ఫ్రీ ...
ఈ పొడి కలిపిన అన్నంతో చెడు కొలెస్ట్రాల్ అధిక బరువు ఆమరెన్నిటికో చెక్
• ఈ పొడి కలిపిన అన్నంతో ...
కిడ్నీలో రాళ్ళని కరిగించే ఔషధ లడ్డు లొట్టలేస్తూ తినేస్తారు
• కిడ్నీలో రాళ్ళని కరిగి...
లైఫ్ అంత లివర్ సేఫ్ ఉంచే పెసరట్టు కూర ..
• లైఫ్ అంత లివర్ సేఫ్ ఉం...
రక్తంలో ప్లేట్ లెట్స్ వేగంగా పెంచే షరబత్
• రక్తంలో ప్లేట్ లెట్స్...
ఈ జావతో ఎంత బరువైన సింపుల్ గా తగ్గొచ్చు
• ఈ జావతో ఎంత బరువైన సిం...
ఆయుర్వేద బెల్లం పొడి ఎంత వాడినా సరే షుగర్ పెరగదు
• ఆయుర్వేద బెల్లం పొడి ఎ...
మెంతులు దీనిలో నానేసి తింటే షుగర్ 100 దాటనే దాటదు
• మెంతులు దీనిలో నానేసి ...
ఆయుర్వేదిక్ ఆవకాయ ..! చెడు కొలెస్ట్రాల్ కరిగించి మీ హార్ట్ సేఫ్
• ఆయుర్వేదిక్ ఆవకాయ ..! ...
ఎంతటి జిడ్డు ముఖమైనాఈ క్రీమ్ తో గ్లో వచ్చి మెరిసిపోతారు
• ఎంతటి జిడ్డు ముఖమైనాఈ ...
ఆయన బాల్యం.. అడవిలో పుట్టిన మొక్క.. ఆయన జీవితం.. మన్యంలో విస్తరించిన వటవృక్షం. అందరిలా ఈయనా ప్రేమలో పడ్డారు..ప్రకృతిని ప్రేమించారు.. మొక్కలతో దోస్తీ కట్టారు..మూడు దశాబ్దాలుగా అడవితో సహజీవనం చేశారు.. వైద్యం ఆయన వంశంలోనే ఉంది..200 ఏళ్ల చరిత్ర.. 5వ తరం రాజవైద్యులు తూరుపు కనుమల్లోని సిసలైన రాజయోగి అతడు. నేటి కాంక్రీట్ జంగల్ లో పుట్టుకొచ్చే రోగాలకు.. స్వచ్ఛమైన అడవుల్లో పరిష్కారం చూపుతారు. ఎలాంటి సమస్యనైనా వనమూలికతో నయం చేసే ఔషధ ఖని ఆయనే.. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ "రవివర్మ" నరజాతి మనుగడకు చెట్టే ఆధారమైతే.. అనారోగ్యానికి అసలైన మందు కూడా చెట్టేనంటారు. తెలియాల్సిందల్లా.. ఏ సమస్యకు ఏ చెట్టు ఉపయోగపడుతుందన్నది మాత్రమే నంటారు రవివర్మ. అయన 30 ఏళ్ల అనుభవం అరణ్యమంతా విస్తరించింది. ఆ అనుభవాన్ని ముందు తరాలకు అందించడానికే మన ముందుకు వచ్చారు. ప్రకృతి వైద్యం నుంచి.. ఆరోగ్యకరమైన అలవాట్ల దాకా.. సాంప్రదాయ వంటల నుంచి.. పురాతన సంస్కృతుల దాకా.. ఎన్నో.. మరెన్నో.. విలువైన వివరాలు, సూచనలు మనకు అందించేందుకు సిద్ధమయ్యారు. పదండి.. రవివర్మ అడుగులో అడుగేస్తూ.. సరికొత్త ఆరోగ్య ప్రపంచంలోకి ప్రవేశిద్దాం...
Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official,constipation,motion free,tripala constipation,motion free,tips,motion,malabaddkam
#drravivarmaofficial #drravivarma #ayurvedam

Опубликовано:

 

15 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 134   
@mudigondasekhar5521
@mudigondasekhar5521 Год назад
ప్రాచీన వైద్య రహస్యాలు అద్భుతం ❤❤❤❤
@prasadbhasuru8867
@prasadbhasuru8867 Год назад
హిందూ సనాతన ధర్మంలో సహజ ఆహార ఔషధ ఆరోగ్య విధానాలు, మాటలద్వారా ధర్మాలు.. ఇలా అన్నీ వస్తుండటాన్ని గమనించాను. GodBlessedU 👍
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 2 года назад
డాక్టర్ గారు కాంటాక్ట్ నంబర్ ,చిరునామా చెబితే, ముమ్ము కలిసి, మందులు తీసుకుంటాం కదా?
@darimireddyeswar7383
@darimireddyeswar7383 2 года назад
ఆయన విజయనగరం,నెల్లిమర్ల (మండలం )సారిపల్లి దగ్గర రవివర్మ ఆయుర్ village, సోమవారం మంగళవారం medicines ఇస్తారు
@kishorekarnati3087
@kishorekarnati3087 Год назад
We need any appointment
@mohineechatla6149
@mohineechatla6149 Год назад
Pn. Number please ela vellali akkadaku
@sanariprasad9075
@sanariprasad9075 2 года назад
గ్యాస్ ప్రాబ్లం గురించి చాలా మంచి మందు బాగా వివరించారు ధన్యవాదములు స్వామి 🙏🙏🙏
@vasumuddala8233
@vasumuddala8233 Год назад
ధన్యవాదాలు గురువుగారు ఇలాంటి మంచి మంచి సలహాలు సూచనలు ప్రజలందరికీ తెలియచేయాలని ప్రార్ధిస్తున్నాను ముద్దల వాసు
@damodarama3039
@damodarama3039 Год назад
గురువుగారూ! ప్రస్తుతం అరటి పండ్లు త్వరగా పక్వానికి రావడానికి acid లో ముంచి తీసి పెట్టి తరువాత అమ్ముతున్నారు. ఈ acid వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?
@Manoj-mc9vq
@Manoj-mc9vq 11 месяцев назад
Muscle growth, Bodybuilding ki diet Chepandi sir
@mohankumarsykam1612
@mohankumarsykam1612 Год назад
మీరు చెప్పింది మంచిదే,,,, కానీ ఇప్పుడు తినే అరటిపళ్ళు అన్నీ అరటి పళ్ళు పండటానికి, స్ప్రే (spre ) వాడుతున్నారు..
@nak4248
@nak4248 10 месяцев назад
అయ్యా డాక్టర్ గారు మీరు చెప్పే విధానం వినే వాళ్ళకి బోర్ కొడుతుంది . మీ ప్రెజెంటేషన్ అంటే చెప్పే విధానం మార్చుకుంటే బాగుంటది. ఆ సనుగుడు వినలేక చేస్తున్నాం.
@jhansiraninamboori7219
@jhansiraninamboori7219 10 месяцев назад
నమస్తే డాక్టర్ గారు! సుగరు వున్న వారు వాడవచ్చా డాక్టర్ గారూ…
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 Год назад
Chala chala DHANYAVADHALU........ Doctor garu.. ....
@rebecaveernapu506
@rebecaveernapu506 Год назад
Thank you doctor🙏
@vijaylakshmi4075
@vijaylakshmi4075 Год назад
Thankqq sir manchi solution chepparu.
@bathulasrikanth2256
@bathulasrikanth2256 Год назад
Super sir, very simple
@ప్రమీల-సిద్ధయోగిని
Thank you so much sir
@chennamanohar8330
@chennamanohar8330 5 месяцев назад
Nijame dr gaaru
@kamesh-gaming-yt-2007.
@kamesh-gaming-yt-2007. Год назад
Sir u r good helping person to all.
@narayanarao6482
@narayanarao6482 Год назад
Thank you vary much sir
@keerthikeerthi3686
@keerthikeerthi3686 Год назад
Super sir Mee tips super
@venkateshtv3517
@venkateshtv3517 Год назад
Super sir.
@raginivalluri2563
@raginivalluri2563 Год назад
Mahanubhava 👌👌👌👌🙏
@bodapatiuday5911
@bodapatiuday5911 Год назад
Thank you doctor
@errojulaxminarayana6166
@errojulaxminarayana6166 Год назад
❤️సూపర్❤️
@ghousepasha9180
@ghousepasha9180 Год назад
Namaskaram sir vericosevein treatment gurinchi chebutara
@gollorigowwind2686
@gollorigowwind2686 Год назад
Thank you gurujee
@ramesh770022
@ramesh770022 Год назад
Sir nanju rogam and synus problemki video cheyand sir
@tarunkumar5060
@tarunkumar5060 3 месяца назад
Meru super sir
@bykanivenkatesh8684
@bykanivenkatesh8684 Год назад
ఫిషర్ సమస్యకు పరిష్కారం తెలుపగలరు సర్
@venkatreddy6087
@venkatreddy6087 Год назад
Skin disease gurinji chepandi
@rajuyvu472
@rajuyvu472 Год назад
Sir Fermented drink "Kali" gurinchi cheppandi.
@bmuralikrishna5385
@bmuralikrishna5385 Год назад
డాక్టర్ గారు పంటి సమస్య గురించి కూడా చెప్పగలరు
@venkaiahgogu2268
@venkaiahgogu2268 Год назад
Super sir
@venkat769murari4
@venkat769murari4 2 года назад
Sir soriatic ortharitis treatment allopathy lo side effects vasthunnayi, emi cheyali cheppandi sir
@premdaram7257
@premdaram7257 2 года назад
Nice sir But nowadays Banana riping also some chemical sprey on it
@Vijayalakshmi-rp9ev
@Vijayalakshmi-rp9ev Год назад
Blood circulation easy ga jaragatani ki (Main Legs pikkalu lo) remedy cheppandi.
@ramisettykeerthana09
@ramisettykeerthana09 Год назад
Guruv Garu manasika samasyaki medicine lekunda natul ga thagge salahalu cheppandi
@kandukurisrinathlatha9664
@kandukurisrinathlatha9664 2 года назад
Sir dry cough dry nose ku pariskaram chppandi plz.
@vijayavenkatesh3843
@vijayavenkatesh3843 Год назад
Please give us remedy for nerve problem
@bollramrajendhar5886
@bollramrajendhar5886 Год назад
Namaskarmu
@nithyavenky9820
@nithyavenky9820 Год назад
🙏👍Varma Garu
@sivajinekkalapu698
@sivajinekkalapu698 2 года назад
Very good tip doctor sir,thanks.
@vr7369
@vr7369 Год назад
Than u sir Aa water thaga koodadha
@starangel872
@starangel872 Год назад
Muscular distrophy ki treatment vunte cheppandi
@user-tl3yv4lh7w
@user-tl3yv4lh7w 7 месяцев назад
1అరటిపండు తీసుకుని కుండలో నీళ్ళు వేసి అరటిపండు మునిగేలా పెట్టీ రాత్రి మూత పెట్టాలి పొద్దున తొక్కతో సహా తినాలి. 20రోజులు ఇలా చేస్తే మలబద్ధకం వుండదు
@ramisettykeerthana09
@ramisettykeerthana09 Год назад
Manasika samasyaki medicine lekunda cheppandi guruvgaru
@yarramshetty
@yarramshetty 2 года назад
Dr.garu Naku uric acid problem undhi oka China chitka emina unte chepagalara
@అమలాపురం
@అమలాపురం 7 месяцев назад
Super 👍👌👌👌 ok 💯💯💯💯💯💯 💯💯 ok 👌👌👌👌👌👌
@ksdevi5812
@ksdevi5812 Год назад
Aanelaku cheppandi sir
@sprsindhu
@sprsindhu 2 года назад
Sir hair ki any tips
@seshaphanitallam9194
@seshaphanitallam9194 Год назад
Giguru motion ku tips cheppara sir
@udaysharma923
@udaysharma923 Год назад
సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు చెయ్యొచ్చా అండి హెర్నియ ప్రాబ్లమ్ గురించి రెమెడీ చెప్పండి
@phanikumar2253
@phanikumar2253 Год назад
డాక్టర్ గారు, పసుపు వేప కాంబినేషన్ అందరూ వాడవచ్చా. నష్టం ఏమయినా ఉందా? Pls
@aiswaryapapabathula8202
@aiswaryapapabathula8202 Год назад
Hlo sir body lo ne vedi podaniki em cheyali
@damodardasaaustralia3172
@damodardasaaustralia3172 Год назад
Dr రవి వర్మ గారు మీరు Polycystic ovary syndrome కి సంబందించిన మందు గురించి చెప్పగలరు
@sivalankarajeswari4040
@sivalankarajeswari4040 2 года назад
Repu ravachha sir
@paramananda86
@paramananda86 Год назад
Sir meeru cheppedi bagundi kaani akkarlleni sutti baga undi adi taggiste chala mamdi vintaru lekapote visugochi vinaru chirakostondi
@DasyamPavanBabuHyd
@DasyamPavanBabuHyd 11 месяцев назад
రోజు రాత్రి పూట ఒక కొత్త కుండ తీసుకొని దానిలో నీళ్ళు పోసి అరటి పండు అందులో వేయాలి ఉదయాన్నే ఈ అరటి పండు ను తినాలి 40 రోజులు... లైఫ్ లాంగ్ కూడ వాడొచ్చు...free motion అవుతుంది
@gmkrayalu932
@gmkrayalu932 2 года назад
Namaste sir. Urinary bladder related disorders ku check pettae video pettandi sir
@akhilarjun1605
@akhilarjun1605 2 года назад
Bro sex chesava ekkadina prostitute deggariki velli..leda niku pelli aintey ah bacteria valla aintadi so velli doctor ni kalisi ni matter ento telsukoni ayurvedic medicine tesukoo one 6months tagipotundi
@thecrypticmystic28
@thecrypticmystic28 2 года назад
Ravi Varma ok Varam 🙏🙏🏻💯
@AyurMantra
@AyurMantra 2 года назад
🙏
@padmanagurtha4283
@padmanagurtha4283 Год назад
Sir dhaya cheysi kalla noppulu chala unaai killalo noppulu and mokallu nopulu killal podavadam chala ebbadhiga undhi pease cheyppandi
@ramisettykeerthana09
@ramisettykeerthana09 Год назад
Hi
@CherukuriRamu-do1ev
@CherukuriRamu-do1ev 11 месяцев назад
Sir naku gangrin youndi kalu daya chesie medicine chepandi
@subhanishaik9987
@subhanishaik9987 9 месяцев назад
🙏👏👏👍
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 2 года назад
Jai sri ram
@AyurMantra
@AyurMantra 2 года назад
🙏
@kotagiribhummaiah1936
@kotagiribhummaiah1936 Год назад
Dr garu pillalu pakka thadapakunda emaina madhu cheppandi
@e.damodarayadav110
@e.damodarayadav110 Год назад
2 staj pails problem madesan telme sar
@sureshb3244
@sureshb3244 2 года назад
Sir migrane headache gurunchi video cheyyandi sir
@yogandrachintha3696
@yogandrachintha3696 2 года назад
ఎనిమా చేసుకుని చూడండి
@vrchowdarysurapaneni1711
@vrchowdarysurapaneni1711 Год назад
Correct , videolu cheyyadame gani request chesina contact number ivvatledu ,ashramam address ivvatledu
@rangaraoakkineni5766
@rangaraoakkineni5766 Год назад
Doctor Garu konni VEDIOLALO contact numberscrenmeda scroll avutunnayi GAMANININCHANDI
@surachennareddy3509
@surachennareddy3509 Год назад
Hiv ki medicine unnada
@sureshbabu6742
@sureshbabu6742 Год назад
Sir good shape of sperm gurinchi is video cheyandi.
@kamesh-gaming-yt-2007.
@kamesh-gaming-yt-2007. Год назад
Motion problem nowadays to all
@hinayanabuddhistassociatio9172
🌹☸️👏
@dhayadhaya8272
@dhayadhaya8272 2 года назад
కాలి మడమ నొప్పికి ఆయుర్వేద నివారణ చెప్పండి
@mohankollur2617
@mohankollur2617 2 года назад
Naku sugar and BP ki mandu istara
@raghavakumar8957
@raghavakumar8957 Год назад
🙏🏼💖🕉💖🙏🏼
@csrinivasmp4265
@csrinivasmp4265 2 года назад
నాకే అనుకుంటున్నాను, చాలా మందికి ఉన్నదా !!!
@chikatlabalajivenkataraman5864
@chikatlabalajivenkataraman5864 2 года назад
30 సం.ల.క్రితం బాస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ,పబ్లిక్ ప్లేసులు,ఆఫీసులు లలో ఎన్ని టాయ్లెట్ లు ఉండేవి.ఇపుడెన్నిఉన్నాయి అనేది పోల్చుకోండి.ఎవరికి ఉదయమే జరగక అవి పెరిగాయి.దాన్నిబట్టి లెక్క వేసుకోండి
@pavanreddy7924
@pavanreddy7924 Год назад
Remedy start-2:55
@mohineechatla6149
@mohineechatla6149 Год назад
Thank you
@ayrus9547
@ayrus9547 11 месяцев назад
Sir naku mucus baga pothundhe .....konne years nunde ....ame tinna motion avvadam .....rojuke chala sarlu motion avvadam .....motion urgency avvadm .....salaha ivvagalaru
@ysreenuvasusreeven6247
@ysreenuvasusreeven6247 9 месяцев назад
Saru tamaru RU-vid lo. Chapadm panekerane neombarulu trulu chidam
@madhavasharama5327
@madhavasharama5327 2 года назад
సార్, షుగర్ పేషంట్స్ నిభయపెటెదేఇంగీలిషుడాకట్రారేలే పూర్టుసుతినమనిచేప్పరూ ఏం దుకంటెమనవాళ్అతి
@sri9882
@sri9882 2 года назад
Sir narala timirlu mantalu thagadaniki video cheyamdi sir
@AyurMantra
@AyurMantra 2 года назад
త్వరలో తప్పకుండ చేస్తాము 🙏
@manojtelugutechchannel1905
@manojtelugutechchannel1905 2 года назад
Sr me contact no kalavale
@bavinenisrinivas5067
@bavinenisrinivas5067 Год назад
Varicose clearing ayurveda treatments,Sir can you give some ayurveda treatments suggestions for varicose problems. Thank you Sir.
@cherry_shorts7319
@cherry_shorts7319 Год назад
Sir దద్దుర్లు taggatañiki చెప్పండి plz
@padmavathiaddepalli6
@padmavathiaddepalli6 Год назад
Allah Kashayam carrot juice beetroot beetroot juice danima juice
@jhansiraninamboori7219
@jhansiraninamboori7219 10 месяцев назад
మిగలముగ్గిన పండు… మందులు వేయని పండ్లు రైతే ఇవ్వజాలడు డాక్టర్ గారూ!
@kanchanatirumalasetty1273
@kanchanatirumalasetty1273 2 года назад
డాక్టర్ గారు రోజు కొత్త కుండ వాడలా, ?
@cutelifestyle8490
@cutelifestyle8490 Год назад
సార్ మా బాబు కి 2 1/2 ఇయర్స్ మోసన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాడు మరి ఈ ఏజ్ పిల్లలికి కూడా అరటిపండు తొక్కతోనే పెట్టమంటారా చిన్న సజుషన్ ఇవ్వండి
@kmallesu9629
@kmallesu9629 Год назад
Dr garu me hospital address please
@kummariravinder3365
@kummariravinder3365 Год назад
Sir మీ సెల్ నెంబర్ హీవాడి సార్
@hai0386
@hai0386 Год назад
నులుపురుగులు లకు remedy cheppandi sir
@padmavathiaddepalli6
@padmavathiaddepalli6 Год назад
Tulaci naradu
@narsingrao3767
@narsingrao3767 Год назад
Dr ji meeyokha hospital yekhada ,cel no please
@ramajyothi8661
@ramajyothi8661 Год назад
డాక్టర్ గారు మా చెల్లికి అరికాలు మద్దల కాయలా వచ్ఛింది నొప్పి కి డాక్టర్ దానిపై ఇంజక్షన్ ఇచ్చాడు నొప్పి ఇంక ఎక్కువయింది ఇన్ఫెకషన్ అని వేరే డాక్టర్ సర్జరీ చేసాడు కాని నెల పైన రోజు తపించి రోజు డ్రసింగ్ చేసినా కాలు క్రింద పెట్టి నడవడంలేదు నొప్పి ఉంటుంది దయచేసి చెప్పగలరు ఈ కాయ సంవతసరము నుండి ఇబ్బంది పడింది చివరికి ఇలా కూడ తగ్గలేదు
@budidashankar1066
@budidashankar1066 Год назад
maku medicine pamputhara sir contract no.sir
@rdnayak4071
@rdnayak4071 2 года назад
నమస్కారం గురూ గారూ దయచేసి బీడీ సిగరెట్ మానేయడానికి ముందు చెప్పండి
@sudhaarangi1993
@sudhaarangi1993 Год назад
Apana mudra veyyandi Dharani Prgada Prakasha Rao Gari vedio chudandi
@padmavathiaddepalli6
@padmavathiaddepalli6 Год назад
Ganga Kasam
@vijayai4292
@vijayai4292 Год назад
అరటిపండు నానబెట్టిన నీళ్ళు కూడా తాగ వచ్చా ?
@padmavathiaddepalli6
@padmavathiaddepalli6 Год назад
Yes
@anil6402
@anil6402 2 года назад
గురువు గారు గొంతులో వచ్చే కఫాన్ని (తెల్లటి జీగటు గా ఉండే )కఫాన్ని ఎలా నివారించుకోవాలి
@anil6402
@anil6402 2 года назад
@Pavan Y tq andi
@ROHITH746
@ROHITH746 Год назад
@RAYTU KOSAM vere. Chitka. Leda
@ROHITH746
@ROHITH746 Год назад
Leda
@anuradha1580
@anuradha1580 Год назад
రోజు రాత్రి సరిగ్గా నిద్ర పోవడానికి వెళ్ళేముందు గోరువెచ్చని నీటిలో చెంచా ధనియాల పొడి వేసి కలిపి తాగేసి పడుకొని నిద్ర పోండి ఇలా 15 రోజులు చేస్తే కఫం కరిగి వాంతులు లేదా విరోచనాల రూపంలో వెళ్ళి పోయి చాలా ఫ్రీగా ఉంటారు
@anil6402
@anil6402 Год назад
@@anuradha1580 ధన్యవాదములు అండి మంచి నివారణ చెప్పారు తప్పకుండ వాడతాను....
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Год назад
,🙏🙏🙏🙏🙏🙏🙏
@mankuharirambabu7531
@mankuharirambabu7531 2 года назад
E roju mee aashramaniki ravatam jarigindi,kani meeru leru,bad luck sir
@mankuharirambabu7531
@mankuharirambabu7531 2 года назад
Ashramlo reddy garini kalavadam jarigindi
@gujjuboinapeddanna4064
@gujjuboinapeddanna4064 2 года назад
Sutti akkuva ga cheputunnaru
@hanumanthraoremella2050
@hanumanthraoremella2050 2 года назад
Sodi sajm
Далее
🎸РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:12:10
Просмотров 1,4 млн
🎸РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:12:10
Просмотров 1,4 млн