Тёмный

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ | Free Gas Cylinder Scheme 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 34 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 49   
@sraja5570
@sraja5570 5 часов назад
అందరికీ ఇస్తేనే పథకం సక్సెస్ అవుతుంది. అంటే గానీ తెలంగాణ లో దళిత బందు అలాగే అట్టర్ ఫ్లాప్ అయింది.
@globaldynamicshub99
@globaldynamicshub99 2 часа назад
అందరికి అంటే జగన్ కూడానా 😂😂😂
@prasady5316
@prasady5316 9 минут назад
Dalithabanduu 10 laks above it's not gass cast
@veebalu1460
@veebalu1460 Час назад
Good
@BR-gc1sv
@BR-gc1sv 6 часов назад
అర్హత లు ఏంటి సార్
@abdulrakheeb6829
@abdulrakheeb6829 54 минуты назад
Jai cbn garu ❤️❤️❤️❤️
@thabithajoyce7669
@thabithajoyce7669 Час назад
August 15th నుంచి ఉచిత బస్ అన్నారు...అదే లేదు ఇపుడు ఉచిత gas నిజమేనా....
@adinarayana7711
@adinarayana7711 4 часа назад
విధి విధానాలు చెప్పలేదు ప్రజలు ఎలా అర్థము చేసుకోవాలి.రైస్ కార్డు ఉంటేనే గ్యాస్ ఉచితంగా ఇస్తారా లేక మరలా చేకింగ్ కు వస్తారా తెలియ లేదు
@inds6313
@inds6313 2 часа назад
Anta esyga evvadu CBN Chala Twist lu untai....😂😂wait and see.......
@dvnworldwinner
@dvnworldwinner 14 минут назад
మగాళ్ళ పేరు మీద కనెక్షన్ అంటే ఈ రూల్ వర్తించదా బాబు గారు...
@Navyasri2022
@Navyasri2022 Час назад
అన్ని లెక్కలు బాగున్నాయి..... మహిళా పేరు ఉన్న అకౌంట్ కి ఇవ్వడం మంచి విషయం
@rippleentertainment5488
@rippleentertainment5488 4 часа назад
Registration antaru Kani ela cheyalo ekada cheyalo cheparu adhe magic
@yvvsn9449
@yvvsn9449 36 минут назад
No clarity.... ఒక పక్క అందరికీ అంటూనే....మరొక పక్క దీపం పథకంలో అర్హులైన వారికి....కన్ఫ్యూజన్.....అలా కాకుండా వైట్ రేషన్ కార్డు వున్నవారికి లేదా below poverty line... ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి....లేదా దీపం పథకం అంటే కేవలం మహిళల పేరుమీద connection వున్న వారికి మాత్రమే వర్తిస్తుంది....అపుడు ..white ration card వున్నవాళ్ళ్ళ నెత్తిమీద తడిగుడ్డే....
@Sailusri-b6j
@Sailusri-b6j 5 часов назад
Good desigen sir
@శుభోదయం
@శుభోదయం Час назад
అందరికి ఇచ్చే జీతాలు పెన్షన్ కన్న తక్కువే కదా ,, 1సం రానికి
@Mabamma
@Mabamma 7 часов назад
❤❤❤❤
@rameshp-o6e
@rameshp-o6e 5 часов назад
Adhariki Easthamu Anaroo election campaign llo appudu mention cheyalleadhu only Deepamu padhakamu Vallakianni.
@srinivasulu9054
@srinivasulu9054 6 часов назад
✌️✊Good news ✊🔯🪷
@k.karthikkumar4674
@k.karthikkumar4674 Час назад
Sir. It's. Too late .
@SaiSankarKonathala
@SaiSankarKonathala 48 минут назад
Where 1500 rs per each girl ?
@Dbrao3636
@Dbrao3636 2 часа назад
కామెడీ 😅😅
@jarsingiradhakrishna2576
@jarsingiradhakrishna2576 2 часа назад
ఎక్కడ వెళ్లి booking చేసుకోవాలి
@Balarao-o3o
@Balarao-o3o 5 часов назад
840/-kadha
@Balarao-o3o
@Balarao-o3o 5 часов назад
News chadive tappudu konchem choosukondi sir recent 840/-chelli cha
@PavanManchineni
@PavanManchineni 5 часов назад
Agency ni batti price slight vary avuddi
@Balarao-o3o
@Balarao-o3o 4 часа назад
@@PavanManchineni aa mukka cheppali kadha sir vaallaki nachina agency rate chebithe yela
@AllabakashD
@AllabakashD 6 часов назад
రైతు భరోసా అమ్మ వడి బీసీ లకు 50ఇయర్స్ కు పింఛన్ 18 ఇయర్స్ ఆడవాళ్ళ కు నెలకు 1500 ఇవ్వండి అప్పుడు మీరు డబ్బాకొట్టండి
@lokkusubhash
@lokkusubhash 6 часов назад
Opika pattu Ani vasthaee
@ramamohan6081
@ramamohan6081 5 часов назад
Wait thammudu do it
@HaindhaviPallela
@HaindhaviPallela 5 часов назад
ఆపుకోండి అన్నా ఆపుకొండి అంత షుగర్ అయితే ఎలా ఒక్కొక్కటి వస్తాయి
@madhugullapalli7220
@madhugullapalli7220 3 часа назад
Estharu agara Nayana... free money kosam tega kangaru padipothumnav....jobs adaga ra mundhu
@inds6313
@inds6313 2 часа назад
yemi rav 5 yers elege cheptaru.......CBN ante Ade ...
@kishoreyadav882
@kishoreyadav882 6 часов назад
How to registation process through online
@kanninarendra3153
@kanninarendra3153 2 часа назад
మగవాళ్ళ పేరు పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి
@vikram4179
@vikram4179 2 часа назад
బాబు పాలనా తెలీదా మీకు అల్ ఫ్రీ బాబు అయితే కండిషన్స్ అప్లై అంతే
@saigoutham9558
@saigoutham9558 Час назад
​@@vikram4179 జగన్ కూడా అదేగా చేసింది 😂 అందరికీ లేడీస్ పేరు మీద ఉంటేనే గా చేసింది !
@Y.Bhaskarreddy
@Y.Bhaskarreddy 5 часов назад
Rytulaki 20k , women's ki monthly 1500 Ekkada
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 Час назад
Mundu silandsrllu muduvelaithai danitho vokakutambam bagupaduthunda prabhutthvvaniki bokkathappa vere vopayogamledu
@sniperkingffkv20
@sniperkingffkv20 4 часа назад
Anavasarang vagakandi emi edu
@sraja5570
@sraja5570 5 часов назад
Etv ante dabba channel , TDP baka vidutune vuntadu. No use for comon people.
@bhanu1237
@bhanu1237 5 часов назад
Etv dabba channel avanni pakkana pettu 3 gas cylinders iste use avvadha common people ki?
@hemanth6782
@hemanth6782 5 часов назад
@@bhanu1237 😁😁😁
@balaswamynaikb2883
@balaswamynaikb2883 5 часов назад
Edu echedi emo kani dabba matram ekkuve poina government kante worst ga tayarayyav niku next single digit kuda kastame
@praveenkrishna_0947
@praveenkrishna_0947 2 часа назад
Jai Hind Jai TDP BJP ❤💯
@Mahi1986___g
@Mahi1986___g 4 часа назад
Oka family Year ki 2500 estunnadu Jagan ayite kapu nestham ga year ki 15000 echadu
Далее
Тестирую гаджет для роллов! 🙈
00:42