ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః ఈ రోజు దీపావళి పండుగ రోజు అందరికీ శుభా కాంక్షలు చెపుతున్నాను ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ మన్నారాయణస్వామీ నమో నమః ఓం శ్రీ గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః ఓం శ్రీ దుర్గ దేవి భవానీ దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి శారద దేవి శార్వాణి దేవి శాంభవి దేవి అంబిక అఖిలాండేశ్వరి దేవి చాముండేశ్వరి దేవి భువనేశ్వరి దేవి పురంధేశ్వరి దేవి సంతోషి మాతా దేవి ఉమా మహేశ్వరి దేవి శచీదేవి మహాలక్ష్మీ దేవి గౌరీ దేవి గంగ దేవి లక్ష్మి దేవి సరస్వతి దేవి ఆదిపరాశక్తి దేవి లలితా త్రిపురసుందరి దేవి మధుర మీనాక్షి దేవి కంచి కామాక్షి దేవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవి చండిక దేవి మహిషాసుర మర్ధిని భాగ్యలక్ష్మి దేవి భూమి దేవి అవని దేవి వసుమతి దేవి వసుందర దేవి అహల్య దేవి అరుంధతి దేవి భావన దేవి విజయ లక్ష్మి దేవి శచీదేవి మహాలక్ష్మీ దేవి ద్రాక్ష యని దేవి పార్వతి దేవి కౌముది దేవీ వైష్ణవ దేవి వైభవ దేవి సౌభాగ్య లక్ష్మి దేవి సీత దేవి అలివేలు మంగ దేవి జానకీ దేవి గాయని దేవి గీత దేవి సునీత దేవి సువర్ణ సుందరి దేవి కల్యాణి రుక్మిణీ దేవి రాధ దేవి సహస్ర దేవి చారు లత దేవి నీలవేణి దేవి కృష్ణ వేణి దేవి భావన దేవి విజయ చాముండేశ్వరి దేవి నందితా దేవి అరుణ కుమారి దేవి రమాదేవి రుక్మిణీ దేవి రాధ దేవి నందిని దేవి నందితా దేవి శ్రీ లక్ష్మి దేవి శ్రీ కీర్తి దేవి శ్రీ ధృతి దేవి శ్రీ కీర్తి న అహల్య దేవి అరుంధతి దేవి అష్ట లక్ష్మీ దేవి లకు భద్రకాళి దేవి భాగ్యలక్ష్మి దేవి జగన్మాత వరలక్ష్మి దేవి మహిషాసుర మర్ధిని మంగళ గౌరీ దేవి బ్రమరంబిక దేవి జాగ్గజనని పరమేశ్వరి దేవి జగదీశ్వరీదేవి జగదాంబ దేవి గాయిత్రి దేవి తులసి దేవి శ్రీదేవి భూదేవి నీలాదేవి పద్మావతి దేవి దేవసేనా దేవి వల్లీ దేవి సిద్ది దేవి బుద్ది దేవి సావిత్రి దేవి రేణుక దేవి గిరిజ దేవి వాగ్దేవి సాహితీ దేవి నీరజ దేవి అంజలి దేవి కుసుమాంబ దేవి జగన్మాత వరలక్ష్మి దేవి నందితా దేవి అరుణ కుమారి దేవి రమాదేవి రుక్మిణీ దేవి రాధ దేవి సహస్ర దేవి చారు లత దేవి తులసి దేవి దివ్య వాణి దేవి రూపిణీ దేవి ముగ్గరమ్మల మూల పూట అమ్మ హరిత దేవి విజయ చాముండేశ్వరి దేవి విజయలక్ష్మి దేవి గాయని దేవి గీత దేవి సునీత దేవి సువర్ణ సుందరి దేవి కల్యాణి పావని నళిని దేవి నీరజ దేవి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు అమ్మ ను పల్లెటూరులో అయితే ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి గంగమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మారెమ్మ తల్లి జోగులాంబ తల్లి సత్తెమ్మ తల్లి మూకాంబిక తల్లి నూకల మ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి అని పిలుస్తారు పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించి లి అమ్మను పసుపు కుంకుమ గుమ్మానికి వ్రాసి బియ్యపు పిండితో ముగ్గులు వేసి మామిడి ఆకులు తోరణములగ కట్టి గణపతి నీ ముందు పూజించాలి తరువాత అమ్మ ఎరుపు రంగు చీర కట్టి ఎరుపు రంగు గాజులు వేసి కాలికి పారాణి మెరిసే పట్టీలు మెట్టెలు పెట్టుకుంది చెవులకు ఇంపుగా పోగులు ధరించి పెదాలు ఎరుపు రంగు తో కనుబొమ్ముల మధ్య పెద్ద బొట్టు పెట్టుకొని కళ్ళకు కాటుక రేఖ లు పెట్టుకొని వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని రెండు చేతులతో కలువ పువ్వులు పట్టుకొని ఒక చేతిలో బంగారు నాణేలు కల పాత్ర పట్టుకొని క్రిందకు దిగి వాస్తు ఉంటాయి రెండో చేతితో ఆశీర్వాదం ఇస్తున్నట్లు ఉంటుంది అమ్మకు ప్రసాదముగా చక్కర పొంగలి వండి పెడతారు అమ్మకు ఈ రోజు ఉప్పు మీద తమలపాకు వేసి దీపము వెలిగించి తే అమ్మకు మంచిది ఉప్పు రెండు మిరపకాయల తో అందరూ దిష్టి తీసుకోవాలి అలాగే నల్ల దారము కాలికి కట్టుకోవాలి అది నర దిష్టి లేకుండా ఉంటుందిఅన్ని చోట్ల ఈ రోజు దీపములు వెలిగించవలెను అమ్మకు అది మనము ఇంటి లోపలికి ఆహ్వానము చేయాలి ఈ రోజు ధనియాలు లేదా ఉప్పు కొనుకొని ఇంటికి తీసుకుని రావాలి ఉప్పు పసుపు ధనియాలు అంటే అమ్మ కు ఛాల ఇష్టము ఓం శ్రీ సాయి రామ్ ఓం సాయి బాబా నమో నమః ఓం శ్రీ శదనందా మూర్తి సద్గురు షిరిడీ సాయిబాబా నమో నమః ఓం శ్రీ రాఘవేంద్ర య స్వామీ నమో నమః ఓం శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి నమో నమః ఓం శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి నీ చూడటానికి వెళ్లి మగవారు చొక్కా విప్పి వెళ్ళాలి జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి పావని అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🕉️🚩🌸🍑🌷🌴🌹🔱🦚🐚🌿🏹🏵️🌼🌺💐💮🐅🪔🥥🪷🍌🪱🙏🤚🕉️🪷🥥🍌🪔🍑🌸🔱🦚🐚🌿