Тёмный

దుమ్మురేపే స్పీచ్ తో అదరగొట్టిన రేంజర్ల రాజేష్I Renjarla Rajesh I Dr.B.R.Ambedkar I Ramabai Ambedkar 

Ambedkar Vision TV
Подписаться 93 тыс.
Просмотров 195 тыс.
50% 1

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ & మాతా రమాబాయి చేసిన త్యాగం గురించి వివరిస్తూ సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ తెలంగాణ సింగర్, రచయిత షాన్....రెంజర్ల రాజేష్ అద్భుతమైన, ఉద్వేగభరితమైన స్పీచ్
All India Samata Sainik Dal Telangana president, Eminent Telangana Singer, Writer Shan....RenjarlaRajesh Excellent and Emotional Speech on Sacrifices of Father of Indian Constitution, Bharat Ratna, Dr. Babasaheb Ambedkar and Mother of depressed classes Ramabai Ambedkar
#RenjarlaRajesh #Babasaheb_Ambedkar #DrBRAmbedkar
#RamabaiAmbedkar #Ambedkar_Song
#SamataSainikDal #Telangana #AmbedkarJayanthi #RamabaiAmbedkarJayanthi #AmbedkarStatue #AmbedkarJayanthiCelebrations #GoguShyamala #RachakondaRamesh #MedikondaPrasad #MahatmaPhule #SavitribaiPhule #SamratAshokaChakravarthy #SantKabirDas #ChatrapathiSahuMaharaj #PeriyarRamaswamyNayakar #PanditAyotiDas #Ayyankali #BhagyareddiVerma #BathulaShyamSundar #EshariBhai #manyasrikanshiram
#Renjarla_Rajesh #RenjarlaRajesh_Speech
L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
► Subscribe us on RU-vid: / vtvmls
► Like us on Facebook: / vtvmls
► Follow us on Twitter: / vtvmls
► Follow us on Instagram: / vtvmls

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 682   
@ramanarao1636
@ramanarao1636 4 года назад
ప్రతి ఒక్కరూ ఏకమవ్వాలి. మీ ప్రయత్నం కొనసాగించాలి.
@nakkarajusatyarao8463
@nakkarajusatyarao8463 3 года назад
సూపర్ రాజేష్ అన్నయ్య మాటల్లేవ్ మాట్లాడుకోవడల్లేవ్..
@racherlabugge5506
@racherlabugge5506 Год назад
జై భీమ్ జై బిఎస్పీ
@laxmaiahsunkapaka2843
@laxmaiahsunkapaka2843 Год назад
Thanks Anna.
@ravitangirala390
@ravitangirala390 4 года назад
జై భీం .. అద్భుతమైన వక్చర్యం నీలో ఉన్నది..అన్న..
@rajurps6684
@rajurps6684 3 года назад
జై భీమ్ అన్నగారు జై భీమ్
@ganiindian6251
@ganiindian6251 4 года назад
అంబేడ్కర్ నిజమైన భారతీయుడు, భారత జాతి పిత.... బడుగు బలహీన వర్గాల, అగ్ర వర్ణ పేదలు,స్త్రీలు అందరికీ న్యాయం చేసిన మహనీయుడు.. ఏ ఒక్క వర్గానికీ,మతం,కులం కు కొమ్ము కాయని సహృదయుడు...
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
నేడు ఈ దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది అంటే కారణం బాబాసాహెబ్ అంబేడ్కర్ అయ్య త్యాగం.సకల జనుల కలలతో అందమైన రేపటి కోసం ఈ దేశం పయనం సాగిస్తోంది అంటే కారణం ఆయన ఆలోచనలు, దార్శనికతనే కారణం
@JRK2211
@JRK2211 4 года назад
Very nice speech anna
@mohanpaneegari5060
@mohanpaneegari5060 4 года назад
Amazing... Baga chepparu brother
@baputhatipelly7786
@baputhatipelly7786 4 года назад
వృధా కాదు మీ ప్రయత్నం.... అన్న గారు జై భీం
@guntalarajanna9508
@guntalarajanna9508 4 года назад
డా బి ఆర్ అంబేద్కర్ చెప్పిన నిజాన్ని ఈ ప్రపంచం ఎప్పుడో మరచిపోయింది,,,,, మీలాంటి మహానుభావుడు గొంతు విప్పకపోతె నిజం తెలుసుకొలెనీ ఈ ప్రజలు ఇప్పుడు మరుతారని నా ఆశ అన్న, కాని నెను పుట్టడం మాత్రం హిందువుగ పుట్ట్యను చావడాం మాత్రం హిందూవుగా చవను నా ఆశయం,డా బి ఆర్ అంబేడ్కర్ చూపిన త్రోవాలో నడువలని నా కోరిక,,,,,,
@Samuel-yd1zu
@Samuel-yd1zu 4 года назад
guntala rajanna me too bro
@bluestarprahlad1104
@bluestarprahlad1104 3 года назад
జై భీమ్ ఇలాంటి విడియొకు డిస్క్ లైక్ కొట్టే పిరికి కొడుకు లారా మికైతె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ వీడియోలను డిస్క్ లైక్ కొట్టే వెదావల్లరా మీ లాంటి వల్ల ఇ సమాజానికి ఉపయోగం లేదు జై భీమ్ జై భారత్ సూపర్ రాజేష్ అన్న గారు
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 3 года назад
జై భీమ్
@venuyatelli5955
@venuyatelli5955 3 года назад
వారు పిరికొల్లు కాదన్నా దోచుకునే కులం గజ్జి గాళ్ళు
@anugulasrinu742
@anugulasrinu742 Год назад
Anna meela konni lakshala mandhi redy avvalani korukuntuna.jaiiiii bheem✊
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 3 года назад
☝️✅️💯 *అన్న గారు మీరు చాలా బాగా చెప్పారు.. వాళ్ళు ఈ దేశస్థులై ఉంటే అందరిని మనుషుల వలె చూసేవాళ్ళు.. ఇప్పుడు వాళ్ళు కావాలనే దేశంలో అసమానతలు పెట్రేపుతున్నారు.. వాళ్లకు కులాల మధ్య చిచ్చు పెట్టి మంటకాగటం అలవాటైపోయింది.. మనకు చదువులు లేనికాలంనుండి అబద్దాలు ప్రచారం చేస్తూ మూఢనమ్మకాల ఊబిలో మనలను దించినారు. ఇప్పటికి మన దేశంలో 80% పైగా మందికి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు తెలియవు. అందులో ముఖ్యంగా దేవుని పిచ్చిలో భయంతో కాలం గడిపే BC SC ST మైనారిటీ వాళ్లకు అసలు తెలియదు అదంతా వాళ్ళకు రాజ్యాధికారం కొరకే సృష్టించిన నిరాధారమైన కథల ప్రబంధమని.. ఈ కథకు ఆధారము లేదు అవన్నీ పథకం ప్రకారం దేశంలో వాళ్ళ రాజ్యాధికారం కొరకు ఒక అబద్దమనే భ్రమలో మనలనుంచి వాళ్లు రాజులు అవటానికి రాసిన కథలే.. అసలు చరిత్ర తెలుసుకోకనే మనం మనదేశంలో బానిసలమైనాము. నిజానికి వాల్మీకి బోయ అంటే BC కులం అంటే చదువు రాని వాల్మీకి రామాయణం ఎలా రాయగల్గాడు, 500 ఏళ్లకు మునుపు అసలు BC లకు చదువే లేదు కదా? (నిజానికి రాజ్యాంగంలో పొందుపరిచినాకనే మనకు అక్షరం మొదలయింది) అంటే దాన్ని బ్రాహ్మణులే రాసి మనకు అబద్దం ప్రచారం చేస్తూ వస్తున్నారు. వాళ్ళెప్పుడైనా చాలా టెక్నికల్గా వాళ్ళ చేతికి మట్టి అంటకుండా అన్ని పనులు కానిస్తారు. వాళ్ళెప్పుడు కత్తి పట్టకుండా యుద్దాలు చేసే నీతి వాళ్ళది, ముందు మనలను ఉంచి మన చావుల మీద పేలాలు తింటారు. ఏదీ చెబితే అది వినే స్థాయికి మనం దిగ జారిపోయాము కనుకనే ఇప్పటికీ వాళ్లు మనలను అబద్దంలో జీవిచేటట్లు చేస్తున్నారన్నది ముమ్మాటికీ నిజము, అర్థం చేసుకోండి. ఎవరు నిజం చెబితే వాళ్లను అందరికి శత్రులను చేస్తారు, చేతులు దులుపుకుంటారు. ఛత్రపతి శివాజీ గారు కూడా వాళ్ళ మెడలు వంచి రాజ్యాధికారం సాధించాడు అన్న సత్యం తెలుసుకోండి, ఫూలే అంబేద్కర్ కాన్షిరాం గారి లాంటి వాళ్లు ఇంకెంతో బహుజన మేధావులు దీనిపై పోరాటం చేశారు అప్పుడు మనకు చదువు జ్ఞానం లేకనే పూర్తిగా నివారించలేక పోయామన్నది కూడా సత్యమే. మారండి పోరాటంలో భాగం కండి గెలిచి నిలిచి రాబోయే తరాలకు ఒక మంచి నాగరికతతో కూడిన దేశాన్ని అందిద్దాం. జై భీం జై ఫూలే జై భారత్ 🇮🇳*
@sandelamoses9701
@sandelamoses9701 3 года назад
Well explained brother rajesh doing his job we should educate evry dalit student.
@harishjcb688
@harishjcb688 3 года назад
అన్నా అంబెడ్కర్ గురించి ఇంత ఎలా తెలుసుగొగళిగవన్నా చాలా చాలా బాగా మాట్లాడినవు అన్నా జై అంబెడ్కర్
@mekhadeerahmed6304
@mekhadeerahmed6304 4 года назад
Excellent👌.
@user-ch3tn6xw2c
@user-ch3tn6xw2c 6 месяцев назад
తెలియనిమంచి విషయాలు తెపినందుకు ధన్యవాదములు అన్న జైభీమ్
@sureshjillella2831
@sureshjillella2831 2 года назад
జై Bheem జై జై Bheem/ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
@govindrao3973
@govindrao3973 4 года назад
గుడ్ స్పీచ్ అన్నా, జై భీమ్
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
JAI BHEEM
@anji.95.youtubechannel.33
@anji.95.youtubechannel.33 3 года назад
అన్న జై భీమ్.నీవ్వు చెపుతుంటే నా కళ్ళలో ఒక్క సారిగా నీళ్లు వచ్చాయి.నిజంగా గ్రేట్ లీడర్ తండ్రి అంబెడ్కర్ .రమాబాయ్ తల్లి మీవంటి గొప్ప నాయకుల రుణం ఎలా తీర్చుకోవాలి.నా పిల్లల భవిష్యత్తు కోసం నా నిరుపేదల కోసం మీ మార్గంలో నడుస్తాను. నడుస్తాను.జై భీమ్
@galaxyenterprises1131
@galaxyenterprises1131 Год назад
Jai bhim
@klovarajulovaraju6423
@klovarajulovaraju6423 4 года назад
Excellent Anna your speech
@ravinderkorra9150
@ravinderkorra9150 4 года назад
Anna supper నీకు ఫ్యాన్ అయాను
@ganiindian6251
@ganiindian6251 4 года назад
రమభాయి భారత మాత.
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
ఈ దేశ సౌభాగ్యం కోసం తన సుఖ సంతోషాలను, ప్రాణాలను, తన పిల్లల ప్రాణాలను ఫణంగా పెట్టీ అంబేడ్కరయ్యకు అండగా నిలబడిన ఈ దేశానికి వెలుగులు పంచిన నిజమైన భారత మాత రమా బాయి అమ్మ
@darlakesavabrahmanaidu9546
@darlakesavabrahmanaidu9546 4 года назад
Great inspiring speech.Kindly take forward the messages of Dr BR Ambedkar.Study the society more deeply and educate the society.All my best wishes to you and your family.
@adhiseshuluadhipdsu4522
@adhiseshuluadhipdsu4522 3 года назад
అన్న మీరు చాలా బాగా చెప్పినారు చరిత్ర గురించి నేను మిమల్ని కలవాలి అనుకుంటున్న
@p.akumar50
@p.akumar50 4 года назад
Universal hero babasaheb ambedkar
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
Yes 💪💪
@syedchandpasha79
@syedchandpasha79 Год назад
Superb anna
@dappukrishna9299
@dappukrishna9299 4 года назад
Annayya laara brother s please levandi ledham manam kuda next rajesh next maname 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 Год назад
జై బీమ్
@thirupathineelam3857
@thirupathineelam3857 4 года назад
super speach brother
@ganiindian6251
@ganiindian6251 4 года назад
Father of modern India - Dr B R అంబేడ్కర్ గారు
@sureshsingerneduri6972
@sureshsingerneduri6972 Год назад
Good speech
@sidharthateja1871
@sidharthateja1871 4 года назад
Wonderful ! Wonderful !! Brother!!!carry on 💐💐💐💐🙏🙏🙏.
@bejjankisathishjagtialdist2409
@bejjankisathishjagtialdist2409 4 года назад
జై భీమ్ సూపర్ వర్డ్స్
@srinuandra6521
@srinuandra6521 4 года назад
జై భీమ్ అన్న రాజేష్
@veerahoney4810
@veerahoney4810 Год назад
Jai bheem
@guntalarajanna9508
@guntalarajanna9508 4 года назад
చాల బాగ చెప్పరు మీకు వందనాలు అన్న మీలాగ ప్రతి దళితుడు మేలుకొవలి
@chandumarella3271
@chandumarella3271 4 года назад
Great speech Anna
@rajendarpole123
@rajendarpole123 3 года назад
జై భీమ్ .. జై రాజేష్ అన్న...
@SrikanthSrikanth-vs9os
@SrikanthSrikanth-vs9os 4 года назад
🙏🙏 Jai Bheem ✊✊
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
JAI BHEEM✊✊✊✊✊
@apk2430
@apk2430 4 года назад
Jaibheem TS SSD mother organisation ts president Rajesh anna
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
adv.Praveen Eppawar JAI BHEEM
@mittapallyravindher1149
@mittapallyravindher1149 4 года назад
హలాల్. ముర్దార్. ఆంట దాని గురించి ఒక పాట పాడండి
@gurucharanjadhav6239
@gurucharanjadhav6239 4 года назад
Nice
@mohdfazil9006
@mohdfazil9006 4 года назад
Good speech brother we are with you brother
@galaxyenterprises1131
@galaxyenterprises1131 Год назад
You are great humanitarian Renjerla
@sheshumedde5772
@sheshumedde5772 3 года назад
సూపర్ రాజేష్ అన్నా ....,. రాజు అన్నా
@jangamabhilash8485
@jangamabhilash8485 4 года назад
babai firing speeh osm babai love you babai
@dappukrishna9299
@dappukrishna9299 4 года назад
Bharathamatha ramabhai thalli
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
🙏🙏🙏🙏🙏
@naganisathishns782
@naganisathishns782 4 года назад
జై భీమ్ అన్న
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
nkrishana nkrishana JAI BHEEM
@ganiindian6251
@ganiindian6251 4 года назад
కన్షీరాం గారు great leader
@_RajuRathod
@_RajuRathod 4 года назад
మీకు మంచి భవిష్యత్తు ఉంది అన్నా.ఈ ఒక్క వీడియో ను చూసి subscribe చేసుకున్నా..
@govindsamalla5493
@govindsamalla5493 3 года назад
థాంక్స్ అన్న జై భీమ్ ✊️
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 4 года назад
ur LEADER , Iam proud RENJERLA RAJESH sir
@younusmohd3923
@younusmohd3923 4 года назад
i love shan R R jai bheem jai meem
@satyanarayana3438
@satyanarayana3438 3 года назад
Super good
@ramanjaneyuluramanji414
@ramanjaneyuluramanji414 4 года назад
Great speech
@sudhakarbabuturala5599
@sudhakarbabuturala5599 4 года назад
Super anna, jai bheem.
@vijaybabuthippanapalli5249
@vijaybabuthippanapalli5249 4 года назад
జై భీమ్ బ్రదర్... మీలాంటి మేధావులే భారత సమాజంకూ అవసరం బ్రదర్.. జై భీమ్.. జై భారతరాజ్యాంగం... జై అంబేద్కరిజం..
@prashanths6457
@prashanths6457 4 года назад
Chi, mike patkoni mathaalu kulaalu gurinchi matladtu, rechagotte speech lu ichevaadu medhaava?
@srikar9741
@srikar9741 3 года назад
Jai..beem Jai.. rajesh anna
@rajumasani8929
@rajumasani8929 4 года назад
Youth icon Renjarla rajesh
@raghup7614
@raghup7614 3 года назад
అద్భుతం గుడ్ చాలా బాగ మాట్లాడారు 👍👍👌👌
@maharshiladdu5222
@maharshiladdu5222 3 года назад
Super anna ni speech ❤️❤️
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 4 года назад
సూపర్ రెంజర్ల రాజేష్ అన్న మీ స్పీచ్ సూపర్ ఉంటుంది అన్న జైభీమ్ అన్న
@mnarasimharao43
@mnarasimharao43 4 года назад
దళిత సంఘాలు బహుజన సంఘాలు జన విజ్ఞాన వేదికలు మానవ హక్కుల సంఘాలు మేధావుల ఫోరాలు హేతువాద సంఘాలు కమ్యూనిస్టు సంఘాలు నాస్తిక సంఘాలు ప్రజా నాట్య మండలి అభ్యుదయ రచయితల సంఘం విప్లవ రచయితల సంఘం స్వేరోలు మావోయిస్టులు దేశద్రోహ SFI క్రైస్తవులు నడుపుతున్న మాల మహానాడు క్రైస్తవులు నడుపుతున్న మాదిగ మహానాడు ఎలక్షన్స్ లో SC కోటా లో పోటీ చేసిన క్రైస్తవులు ఇంకా మొదలైనవన్నీ ఎవరి చెప్పు చేతల్లో నడుస్తున్నాయి...? వీళ్ళకి ఫండ్ ఎవరిస్తున్నారు....? వీళ్ళు ఎవరికి వారే స్వతహాగా పని చేస్తున్నారా? డౌట్ ఎందుకంటే ఒక సామాన్యుడికి ఏదైనా జరిగితే నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తాయి....... కనీసం మీడియాలో కూడా సానుభూతి వ్యక్తం చేయరు..... కానీ ఎక్కడన్న ఒక క్రైస్తవుడికి అన్యాయం జరిగిందని తెలియగానే కలుగుల్లో ఉన్న ఎలుకల మాదిరి లగెత్తుకుంటూ వస్తారు...... న్యాయాన్యాయ విచారణ లేకుండానే గొంతులు చించుకుంటారు..... ఇందులో ఏదో తేడా కొడుతోంది...
@pizzagallilivekitchen
@pizzagallilivekitchen 4 года назад
Jai Bheem Jai Bheem Jai Jai Ambedkar❤❤❤sahib👍⚘⚘⚘
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
JAI BHEEM.....
@VijayKumar-dw5yh
@VijayKumar-dw5yh 4 года назад
Very super Rajesh Anna garu 🙏🙏🙏🙏🙏
@meghrajbhasarkar2227
@meghrajbhasarkar2227 4 года назад
Jay bhim
@meghrajbhasarkar2227
@meghrajbhasarkar2227 4 года назад
Jay bhim
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
JAI BHEEM
@gopikrishnadodde7899
@gopikrishnadodde7899 4 года назад
Jai bheem Annaiah super speech
@Autojohnnyvlogs123
@Autojohnnyvlogs123 4 года назад
Ambedkar ante ade mari
@ganiindian6251
@ganiindian6251 4 года назад
మరో స్వతంత్ర పోరాటం త్వరలో జరగనుంది... NRC ,CAA గురించి నిజాలు తెలిసిన వారు ఎవరైనా దీనిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు...
@saiprakashpothuganti0528
@saiprakashpothuganti0528 4 года назад
Super anna 🙏🙏🙏🙏🙏🙏
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
Thank You🙏
@suneelspartan978
@suneelspartan978 3 года назад
Jai Bheem 💪 🙏బాబా సాహెబ్ బి. ఆర్.అంబేడ్కర్ 🙏
@chinnasupersongsayannasupe9615
@chinnasupersongsayannasupe9615 4 года назад
Jai bheem Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
@kawalipradeeppradeep3540
@kawalipradeeppradeep3540 3 года назад
Super Speech Anna jai bheem 🙏
@ravindardepaka1640
@ravindardepaka1640 3 года назад
Super supch
@vishaldikshith6852
@vishaldikshith6852 4 года назад
goosebumps speech añna proud of you jai bheem
@AnjiAnji-rp3wl
@AnjiAnji-rp3wl 4 года назад
Jai madiga super brother👌👌👌👌
@udayaranisanda7376
@udayaranisanda7376 4 года назад
Jai bheem ane ninadham vundhiga Inka Jai madhiga endhukanna
@PRASHANTH12367
@PRASHANTH12367 4 года назад
Superb speech
@akkivarshatriber2030
@akkivarshatriber2030 4 года назад
Jaibheem
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
JAI BHEEM
@akashkumar-rf3oy
@akashkumar-rf3oy 3 года назад
Supar anna ji beim
@shekarshekar2682
@shekarshekar2682 4 года назад
Anna nee matalu vuntunte kalla nundu nellu karayi anna nii matalu vintunte .....romalu nikka boduchukintayi annaa .....nv bagundali rajesh anna .......Nv ilane ma andariki gnanodayam kalpinchali
@anviiwhatapstatusvideos6979
@anviiwhatapstatusvideos6979 4 года назад
Jai bheem anna super speech
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
JAI BHEEM
@sarathbabu6483
@sarathbabu6483 4 года назад
Chaala baaga chepaaru meeku na Padabi Vandanam
@anandtallapelli355
@anandtallapelli355 4 года назад
jaibheem jaibheem anna
@ksiva5686
@ksiva5686 Год назад
జై శ్రీరామ్
@krinshnapalaparthi5019
@krinshnapalaparthi5019 2 года назад
Excellent brother,
@chebroluvijaykymar3030
@chebroluvijaykymar3030 4 года назад
Super speech bro
@pauldantla1065
@pauldantla1065 4 года назад
Jai Bheem
@rameshyerrolla2484
@rameshyerrolla2484 3 года назад
Super anna jai him jaubhim
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 4 года назад
🙏 NAMO BUDDHYA JAI BHEEM🙏
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
JAI BHEEM.. NAMO BUDDHAYA
@HfhEui
@HfhEui Год назад
Jaybheem
@Adityasingh-ix8xk
@Adityasingh-ix8xk 4 года назад
JAI BHEEM.
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
JAI BHEEM
@adamamararapu2472
@adamamararapu2472 4 года назад
Rajesh call me Dr Adam mobile 9885064303
@prasadraj666
@prasadraj666 3 года назад
Nice speech Anna
@s.venkanna6834
@s.venkanna6834 3 года назад
Super message
@gadwalramesh9106
@gadwalramesh9106 3 года назад
మన sc bc లకు ఫస్ట్ అంబేద్కర్ పాఠ్యశం లో సెలబస్సు ఉండాలి అన్న
@gundlumuniyappak1615
@gundlumuniyappak1615 Год назад
ಜೈ ಭೀಮ್ ಸೂಪರ್ ರಂಜಿತ್ ರಾಜೇಶ್ ಅಣ್ಣ ವಂದನಾಲು ಜೈ ಭೀಮ್
@visalpkp9586
@visalpkp9586 3 года назад
జైభీమ్
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 3 года назад
జై భీమ్
@jaibhim6141
@jaibhim6141 3 года назад
Super
@thrisheelaringanmode7959
@thrisheelaringanmode7959 4 года назад
Jaibheem 🙏🙏🙏👌👌👌👌👌 Anna
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
JAI BHEEM
@maheshgampala9007
@maheshgampala9007 4 года назад
Rajesh anna miku jaibeem mire maku veluthuru kiranam
@dhanrajdhana2207
@dhanrajdhana2207 4 года назад
✊✊జై భీం అన్న✊✊
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
జై భీమ్✊✊✊✊✊
@bharathraj7627
@bharathraj7627 4 года назад
U r great anna Jai bheem🙏
@narsimhaaerollas3774
@narsimhaaerollas3774 2 года назад
Yess 100% భారత మాత రామభయ్
@ganeshdurga83
@ganeshdurga83 4 года назад
Annayya nuvvu super
@mareduvenkateshwarlu1562
@mareduvenkateshwarlu1562 4 года назад
Jai bheemAnna
@AmbedkarVisionTV
@AmbedkarVisionTV 4 года назад
JAI BHEEM
Далее