Тёмный

దురాశ దుఃఖమునకు చేటు.. అరెస్ట్ కవిత స్వయంకృతం | Weekend Comment By RK | Full Episode | ABN Telugu 

ABN Telugu
Подписаться 7 млн
Просмотров 750 тыс.
50% 1

దురాశ దుఃఖమునకు చేటు.. అరెస్ట్ కవిత స్వయంకృతం | Weekend Comment By RK | Full Episode | ABN Telugu
#weekendcommentbyrkfull #weekendcommentbyrk #abnradhakrishna #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RU-vid. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RU-vid News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RU-vid news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Опубликовано:

 

15 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 612   
@Universes_natures
@Universes_natures 3 месяца назад
కవిత గారు kcr బిడ్డ మాత్రమే అని, తెలంగాణ బిడ్డ అనేది ప్రస్తుతం ప్రజలు నమ్మటులేదు అనుకుంటా. అందుకే తెలంగాణ చాలా ప్రశాంతంగా ఉంది.
@ajithsrinivas1250
@ajithsrinivas1250 3 месяца назад
😅
@rameshgoud3398
@rameshgoud3398 3 месяца назад
😂😂😂😂
@UmmanaveniRajaiah
@UmmanaveniRajaiah 3 месяца назад
​@@rameshgoud3398q111qqqqqqqppp ji
@madanmohanraomadadi3901
@madanmohanraomadadi3901 3 месяца назад
6:06 6:06 😅😅😅
@user-hr7wu9qi1z
@user-hr7wu9qi1z 3 месяца назад
చేసిన పాపాలే శాపాలై .. ఖర్మ ఎవరిని విడిచిపెట్టదు.!🍷🍾💰🤑
@VKSchool-qx4yw
@VKSchool-qx4yw 3 месяца назад
Kcr అనుభవించు
@ramachandralegundapati-nq3wq
@ramachandralegundapati-nq3wq 3 месяца назад
సానుభూతి ఎందుకు చూపించాలి.ఉత్తమ మహిళ నోరు విప్పుతుంది.. ఇప్పిస్తారు.. ఇది ప్రారంభం మాత్రమే. ippudu family ని పూర్తిగా బోర్డర్ బ్లాక్ కూడా చేసారు.
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 3 месяца назад
"దురాశ దుఃఖమునకు చేటు"అని చెప్పిన మీక్యాప్షన్ చాల బాగుంది, సూటబుల్గా ఉంది, సమంజసంగా ఉంది, ఖచ్చితమైనదిగా ఉంది. కవిత తన తండ్రి, తన అన్న, తన బావ సంపాదించి తనకు తన వాటాగా ఇచ్చిన సొమ్ము చాలక, ఏం, నేను స్వయంగా సంపాదించుకో లేనా అని అత్యాశకు పోయి లిక్కర్ కేసులో ఇరుక్కొన్న కవిత ది అత్యాశ కాదా? పేరాశ పెనుభూతం లాంటిది. ఇది కవిత విషయంలో నిరూపణ అయింది. కాదంటారా? ఇది అవినీతి రాజకీయ నాయకులకు ఒక గుణపాఠం కావాలి. ఇంకా మాట్లాడితే ఇప్పుడు అరెస్టు అయిన కల్వకుంట్ల కవిత, రాబోయే రోజుల్లో అరెస్టు కాబోయే జగన్మోహన రెడ్డి క్రిమినల్ కేసులను(చరిత్రను)హై స్కూల్, కాలేజీ, పొలిటికల్ సైన్సెస్ క్లాస్ లో ఒక పాఠ్యాంశంగా చేర్చి, నేర్పించి నట్లయితే రాబోయే, లేక కాబోయే రాజకీయ నాయకులకు ఒక "గుణ" పాఠంగా ఉంటుంది. దీనిని ఎంత మంది రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో అంగీకరిస్తాతారో, పాఠ్యాంశంగా చేర్చుతారో మనము వేచి చూద్దాం. ఇది ఇండియాలో జరగదనుకోండి, కానీ లెట్ట్ అజ్ హోప్ ఫర్ ది బెటర్.
@velurisailaja4856
@velurisailaja4856 3 месяца назад
కరెక్ట్ చెప్పారు
@user-fj4hx6zb4w
@user-fj4hx6zb4w 3 месяца назад
Correct chala Baga chepparu
@sadurajaiah1174
@sadurajaiah1174 3 месяца назад
సూపర్ ఒపినియన్ 👌👍
@kumar14499
@kumar14499 2 месяца назад
అవి valkaku శిక్షలు పడితే..ఈ లౌడా పూకు న్యాయ వ్యవస్థ లో అది జరుకుతుంది అనుకోవడం పేరాష
@ravindralakumalla3798
@ravindralakumalla3798 3 месяца назад
అబద్దాలు చెపుతూ ఎన్ని రోజులు ప్రజలను మోసం చేయలేము....
@sarmachpns9969
@sarmachpns9969 3 месяца назад
కొంత మంది ఆనందంగా ఓకె పెగ్గు ఎక్కువ ఆనందం తో తాగి ఉంటారు. నిన్న లిక్కర్ సేల్స్ పెరిగి ఉంటార్.
@pvnprasad1747
@pvnprasad1747 3 месяца назад
ఎవరు చేసిన తప్పుకు వారే బాధ్యత వహించాలి
@ramualluru2374
@ramualluru2374 3 месяца назад
Cbn ని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఈ కెసిఆర్ కుటుంబం ఎన్ని ఎగతాళి మాటలు మాట్లాడి నారు ఇప్పుడు అనుబవించ వద్దా
@Ravi-cn9tk
@Ravi-cn9tk 3 месяца назад
Modi arrest chepistay sigulekunda CBN Modi kallu pattukoni, ippudu potthupettukoni madyalo KCR family Medha edustaru endhuku ?
@rajeshv2576
@rajeshv2576 3 месяца назад
​@@Ravi-cn9tkkcr +modi+ jagan migguru kalisi fake case lo arrest chesaru. CBN ni yenta avama invharo antaku 100times anubhavistaru
@mahendrareddy5769
@mahendrareddy5769 3 месяца назад
@@rajeshv2576 మోడీ కాళ్లు పట్టుకోవడం అంటే మా బటన్ గాడికే చెల్లు. మెడలు వంచి హోదా తెస్తామని తెగ ఊదరగొట్టి అలా ఎన్నికల ఏరు దాటంగానే హోద తెప్ప తగలేసాడు మా పరదాల చాటున దొంగపిల్లి లా తిరిగిన పిరికి బటన్.
@kkkkkkk3771
@kkkkkkk3771 3 месяца назад
​@@rajeshv2576 అందుకే మోడీ పై యుద్ధం అని 23 వచ్చి...మళ్ళీ మోడీ కాళ్ళ దగ్గర కే వెళ్ళాడు...
@rajeshv2576
@rajeshv2576 3 месяца назад
@@kkkkkkk3771 ippudu unna situation lo tentative vadina Modi panchana cheraka tappadu.last 5 yrs lo jagan chesindi ade.kcr chesindi ade.
@umarkhanpatel2671
@umarkhanpatel2671 3 месяца назад
సొంత ఇల్లు లేదని చెప్పింది... మొన్న..ఈడి,అధికారులు, వెళ్లిందాకా తెలంగాణ ప్రజలకు తెలవదు, రాజ్ మహల్ లాంటి ఇల్లు ఉందని....
@sriramaruna9354
@sriramaruna9354 3 месяца назад
Anyayam ga case pettaru ani cheppindi inni rojulu. Ippudu amene sutradhari, keelakam ani undi. Abaddalu bonkindi inni rojulu
@krishnak7
@krishnak7 3 месяца назад
ఆమె ఇల్లు ఖరీదు 350 కోట్లు పైనే.
@Pro-Sangamitra
@Pro-Sangamitra 3 месяца назад
😫😫😫
@raiseyourinnervoice
@raiseyourinnervoice 2 месяца назад
@@krishnak7😂 nuvvu nee comedy
@krishnak7
@krishnak7 2 месяца назад
@@raiseyourinnervoiceNee badha entra pink gorre?
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 3 месяца назад
కర్మ ఎవర్ని వదలదు తిరిగి ఇస్తుంది
@darkgvan
@darkgvan 3 месяца назад
కవిత దోచుకున్న డబ్బులు వసూలు చెయ్యాలి ఫస్ట్
@TheVasu570
@TheVasu570 3 месяца назад
తెలంగాణకు పట్టిన కల్వకుంట్ల దరిద్రం వదిలింది.. కెసిఆర్ కు & కేటీఆర్ కు అహంకారం & అవినీతి వారికి ఆభరణాలు. తెలంగాణ ప్రజల ఉసురు తగులుతుంది ఇప్పుడు. వాళ్ళు ఇంకా చాలా ఖర్మ అనుభవించాలి. Especially కెసిఆర్, కేటీయార్ & తైతక్క ( కవిత )
@anandsh4999
@anandsh4999 2 месяца назад
Plus Harish
@suryaarya6378
@suryaarya6378 3 месяца назад
ABN రాధా కృష్ణ గారికి నా మనః పూర్వక "ధన్యవాదములు " ఎందుకంటే గ్రామ సింహాలు లాంటి నాయకులుకు వెయ్యాల్సిన రీతిలో Coating వేసేరు, ఏనుగు అంత పెద్దది అయినా తన మంచి చెడులు చూస్తున్న "మావటి ' అంకుషం పెట్టి పొడిచి చెప్పిన వింటుంది. అదే గ్రామ సింహం (వీధి కుక్క ) రాళ్లు విసిరి కొట్టినా వినకుండా కుండల్లో బుర్ర పెట్టేందుకే చూస్తుంది అదే మాదిరి ఇది కూడా, త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ గారికి కూడా ఇదే గతి పడితే బాగుండు ఏమో అని చెవులు కొరుక్కుంటున్నారు. అందుకు నేనుకూడా వంత పాడుతున్నాను.
@protech1847
@protech1847 3 месяца назад
grama simhale kaadu , kukka pindelu kuda!
@pudotavinod784
@pudotavinod784 3 месяца назад
అబ్బద్దాల పునాది మీద గాలికి పుట్టిన పార్టీ గళికే పోతుంది
@putluruvenkatsimha8179
@putluruvenkatsimha8179 3 месяца назад
Excellent sentence
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n 3 месяца назад
ఇది రిటర్న్ గిఫ్ట్ కాదు ❌ మనకు మనమే ఇచ్చుకున్న గిఫ్ట్ మేడిగడ్డ మేస్తిరీ..
@user-sf3tj1ew7n
@user-sf3tj1ew7n 3 месяца назад
కెసిఆర్ గురు ద్రోహి అందుకే ఈ గతి దేవుడు ఉన్నాడు
@raghuprasad664
@raghuprasad664 3 месяца назад
Excellent Analysis .🎉🎉
@venkateshchuppalavenkatesh4483
@venkateshchuppalavenkatesh4483 3 месяца назад
సార్ మీరు కరెక్ట్ చెప్పారు
@user-hq4eu8fg7d
@user-hq4eu8fg7d 3 месяца назад
పివి గారిని మిగతా వారితో పోల్చరాదు. వారు రాజకీయ కుతంత్రాలకు బలయ్యారు.
@jaihind11
@jaihind11 3 месяца назад
ఇతర పార్టీల MP లను లాగేసి, తమ ప్రభుత్వాన్ని నడపలేదా ?
@subbaraochennupaty7829
@subbaraochennupaty7829 3 месяца назад
చేటు స్థానంలో చోటు అన్నది సరియైన పదమన్నది కొందరు తెలుగు భాషావేత్తల అభిప్రాయం.
@user-hr7wu9qi1z
@user-hr7wu9qi1z 3 месяца назад
ఖాళేశ్వరం లక్శ కోట్ల అవినీతి (భోగస్ స్రుష్టికర్త ) కేసిఆర్ అరెస్ట్ ఎప్పుడు?
@vidyasagarakkapeddi3892
@vidyasagarakkapeddi3892 3 месяца назад
ఇంత జరిగినా కూడా సిగ్గు శరం ఉండదు రాజకీయ నాయకులకు
@bharathiduggineni4334
@bharathiduggineni4334 3 месяца назад
మనం చేసి న పాపానికి శిక్ష కూడా ఇక్కడే అనుభవించాలి అదే జరుగుతుంది
@pmanikyarao5396
@pmanikyarao5396 3 месяца назад
చాలా బాగా విశదీకరించారు..❤
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 3 месяца назад
మామా ఈ అవన్మాన భారo తో చావడమే మేలు.
@skmalik13
@skmalik13 3 месяца назад
తలరాత తలకిందులైన కెసిఆర్ ఎగిరెగిరి పడ్డావు ఏమైంది రా బై
@kotagirirajesh1250
@kotagirirajesh1250 3 месяца назад
అత్యాశ తో పాటు దురలవాట్లు కూడా , example playing cards
@rajuramana954
@rajuramana954 3 месяца назад
I love ABN channel the India great channel ABN
@RamanaBg-xw8ig
@RamanaBg-xw8ig 3 месяца назад
1000% CORECT GA CHEPPINARU SIR MERU THANKS 🙏
@durgaraometta1928
@durgaraometta1928 3 месяца назад
Excellent analysis ABN MD Garu mind blowing dammunna channel dammunna MD
@mur.mudiraju
@mur.mudiraju 3 месяца назад
దురాశ దుఃఖానికి చేటు.. మల్లన్న పిల్లలు చిన్న పాపలును ఏడిపించ లేదా కెసిఆర్ ఉరికిన రోజు కేసీఆర్ పాపం దగ్గర పండింది
@arunajyothi790
@arunajyothi790 3 месяца назад
కేవలం పాలన పట్ల అవగాహన ప్రజా శ్రేయస్సు పట్ల అంకితభావం ఉత్తమ సంస్కారం సహృదయతగల యు వతరం నాయకులు కోకొల్లలు కానీ థనంమూలం మిదంజగత్తు చలే చలేగ😂
@NAASWAGHATHAALU
@NAASWAGHATHAALU 3 месяца назад
కర్మ ఫలం మీ విషయం లో ఎప్పుడు జరుగుతుందో మరి, కానీ కాలానికి జ్ఞాపశక్తి ఎక్కువ ఎప్పుడూ మరిచిపోదు
@muralimukkamala9811
@muralimukkamala9811 3 месяца назад
True 👍
@prashanthgourishetty9906
@prashanthgourishetty9906 3 месяца назад
Arrest వల్ల తెరాస ki ఎలాంటి లాభం లేదు పైగా brs ki చాలా నష్టం ఒక వేల brs మళ్ళీ పుంజు కోవాలి అంటే కెసిఆర్ ముందు వున్నా ఒకే మార్గం కవిత ని పార్టీ లో నుంచి వెళ్లగొట్టడం అలా చేయలేకపోతే ప్రజల్లో కెసిఆర్ మీద ఉన్న అభిప్రాయం అంటే ఈటెల లాంటి వాళ్ళ విషయం లో ఒక న్యాయం కుటుంబ సభ్యుల కు ఒక న్యాయం అని ప్రజలు ఆలోచిస్తారు
@subbarao3213
@subbarao3213 2 месяца назад
చాలా బాగా చెప్పారండి బాగా అనలైజ్ చేశారు
@jaihind11
@jaihind11 3 месяца назад
తెలంగాణ జె లగలు.
@malleshwariakkala3834
@malleshwariakkala3834 3 месяца назад
రేవంత్ రెడ్డికి మొత్తానికి అయితే కలిసి వస్తుంది ఇప్పుడు
@thotakurinaresh9955
@thotakurinaresh9955 3 месяца назад
Voice is good
@user-km2jh8ou7k
@user-km2jh8ou7k 3 месяца назад
Excellent analysis!
@narralokanadharao6006
@narralokanadharao6006 3 месяца назад
కీలు విరిగింది , పరువు పోయింది , ఇక కొంప కూలుతుంది. తెగ దోచుకున్నారు. నిజమైన తెలంగాణ బడ్డిల్ని ఉద్యమ కారంల్ని తొక్కేసారు. అనుభవించక తప్పదు
@sreenivaspattusarees8672
@sreenivaspattusarees8672 3 месяца назад
దేవుడు క్షమించిన కర్మ మనల్ని క్షమించదు
@sastrysistla9914
@sastrysistla9914 3 месяца назад
Very nice picture
@anjaneyulukolipakaknr.3740
@anjaneyulukolipakaknr.3740 2 месяца назад
తెలంగాణ కు ఉన్న దరిద్రం కొద్ది, కొద్దిగా పోతుంది.
@csrao6639
@csrao6639 3 месяца назад
చేసుకున్న వారికి చేసున్నంత మహాదేవ
@parsarajiparsaraji
@parsarajiparsaraji 3 месяца назад
ఈ మధ్యకాలంలో వచ్చిన వచ్చిన మూవీ సింధూరం నెక్సస్ ఉద్యమం పేరుతో ఎంత అరాచకానికి ఓడి కట్టారో ఆ మూవీలో చక్కగా డైరెక్టర్ గారు చూపించారు ఇదే తెలంగాణలో కూడా జరిగింది కెసిఆర్ గారు ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణను వెనక్కి తీసుకెళ్లిపోయారు
@sv2200
@sv2200 3 месяца назад
జలసంద్రంలో ఉన్న మొసలికి ఎంత బలమో , జనసంద్రంలో ఉన్న మోసగాళ్ళు కు అంతే ఉంటుంది అన్నట్లుంది గా నాయకుల పరిస్థితి 😂😂 ఆరోజు అన్నారు గా చట్టము తన పని తాను చేసుకుపోతుంది అని, ఈరోజు అలాగే సమాధాన పడండి చట్టము తన పని తాను చేసుకుపోతుంది అని పత్తిత్తు లూ మరి 😅😅 ఇంకా నయము కొడుకును సీఎం చేసేసి తాను పీఎం అయిపోదామనే అని కూడా అనుకున్నారు కదా , బాప్రేరే బాప్ , ఎంత దురాశ , ఎంత గా ప్లాన్ చేశారు , అని అందరూ తేలికగా ఊపిరి తీసుకుంటూ ఉన్నారు ఇప్పటికే 👌👍
@chanakyabharat756
@chanakyabharat756 3 месяца назад
Liquor queen maa Kavita Akka, zindabad womens rights, she is inspiration to lot of women
@chlingam4246
@chlingam4246 2 месяца назад
BRS ఉచితాలు అంటు చాలా అవినీతి చేసింది,కర్మ ఫలితం తప్పదు.
@praveenkrishna_0947
@praveenkrishna_0947 3 месяца назад
Jai Hind Jai TDP save AP ❤️💯
@markendeyuluganapavarapu8358
@markendeyuluganapavarapu8358 3 месяца назад
Super
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 3 месяца назад
అహం అనే పదానికి చక్కటి ఉదాహరణ కెసిఆర్
@raviravisairam9897
@raviravisairam9897 3 месяца назад
Jai CBN
@rithikreddy598
@rithikreddy598 3 месяца назад
Dhammunna chanel ABN no doubt❤❤❤❤
@siripuramramachandram1253
@siripuramramachandram1253 2 месяца назад
Very nice voice style and narration and uttering Jay Shri Ram, thank you very much sir
@anjaneyulukolipakaknr.3740
@anjaneyulukolipakaknr.3740 2 месяца назад
BRS EFFECT :పాత బస్తీ కరెంట్ బకాయిలు 500 కోట్లు.
@user-fq4jr8fo6q
@user-fq4jr8fo6q 3 месяца назад
అధికార దర్పంతో చేసే పనులు, ఎప్పటికీ నిలబడవు,కాలం వక్కలా ఉండదు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ముందుగా గ్రహించాలి
@nareshnoone1632
@nareshnoone1632 3 месяца назад
అరెస్ట్ తో పాటు ఆస్తులను జప్తు చేయాలి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి కాళేశ్వరం ధరణి డ్రగ్స్ లిక్కర్ మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి కేచియార్ కుటుంబాన్ని జైలుకు పంపాలి 0:02 19:27
@StayGenuine
@StayGenuine 3 месяца назад
Ippatinundi KCR family ki enni kavalante anni return giftlu vasthune untayi ..😂😂😂😂
@rkdaddanala6651
@rkdaddanala6651 3 месяца назад
ED is great. Hats off to them
@Kalachakrastrology
@Kalachakrastrology 3 месяца назад
Manamu chesinadi tieigi malii manaku istadu bhagavantudue
@kensmusic1229
@kensmusic1229 3 месяца назад
" Telangana atmagowravam" and " Andhrollu" these two are most powerful words. Edapeda vaadithe elane vuntundhi. This is only my opinion.
@venkatg1456
@venkatg1456 2 месяца назад
Revanth is lucky man all the humilations he suffered god has reciprocated .God bless you Mr CM .
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c 2 месяца назад
Court decision is right Jai Bharatmata
@katkurisushanth6896
@katkurisushanth6896 2 месяца назад
Super Ok
@srisailamd4785
@srisailamd4785 2 месяца назад
ED is great
@srinivasnetha391
@srinivasnetha391 3 месяца назад
Good
@shaanproms2101
@shaanproms2101 3 месяца назад
అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ ను పంచుకున్నారు, అన్ని బయటికి కక్కియ్యలే
@darkgvan
@darkgvan 3 месяца назад
Trs కవిత తెలంగాణ ప్రజల పరువు తీసింది
@pudotavinod784
@pudotavinod784 3 месяца назад
Karma telangana ప్రజలు గొర్రెలు కాదు
@ak-du3ed
@ak-du3ed 3 месяца назад
కెసిఆర్ కేటీఆర్ ఎద్దరిని అరెస్ట్ చెయ్యాలి
@meghachavan8864
@meghachavan8864 3 месяца назад
Kavitha vishayamlo results chaaala quickga vacchayi. It is appreciated. There were many other cases where criminal are having gala time with postponement or supported from trials. How do we see it?
@jaihind11
@jaihind11 3 месяца назад
Politics of convenience.
@user-fy8ux8hd4i
@user-fy8ux8hd4i 3 месяца назад
Madam house value antha?
@Vidyanshadda
@Vidyanshadda 3 месяца назад
BJP ki plus avutundi.....corrupted persons meeda sympathy enduku untadi
@jyotsnamuppala2888
@jyotsnamuppala2888 3 месяца назад
అసెంబ్లీ ఎలక్షన్లలో ముఖ్యులైన వాళ్ళందరినీ ఓడించి ప్రజలు బుద్ది చెప్పటంతో, అతి తెలివి ఆపి, ఇమేజ్ కోసం బిజెపి ఆడిన పొలిటికల్ డ్రామా కిందే చూస్తారు జనాలు. ఇంకా మాట్లాడితే అసలు ఇది బిజెపి, కెసిఆర్ కలిసి ఆడిన నాటకం అనే అభిప్రాయమే ఉంది ప్రజలలో
@jyotsnamuppala2888
@jyotsnamuppala2888 3 месяца назад
కాంగ్రెస్ కి ప్లస్ అవుతుంది. అసెంబ్లీ ఎలక్షన్లలో ముఖ్యులైన వాళ్ళందరినీ ఓడించి ప్రజలు బుద్ది చెప్పటంతో, అతి తెలివి ఆపి, ఇమేజ్ కోసం బిజెపి ఆడిన పొలిటికల్ డ్రామా కిందే చూస్తారు జనాలు. ఇంకా మాట్లాడితే అసలు ఇది బిజెపి, కెసిఆర్ కలిసి ఆడిన నాటకం అనే అభిప్రాయమే ఉంది ప్రజలలో
@bunnyman_5454
@bunnyman_5454 3 месяца назад
Yes just Election Stunt. Ee arrest 2-3 years back chesundaali. Election notification appudu kaadu
@ramanagavni499
@ramanagavni499 3 месяца назад
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తప్పేముంది..నోటుకు ఓటు కేసు విషయంలో..
@parameshsaragadam648
@parameshsaragadam648 3 месяца назад
Thisukodanaki vachina vaadidhey thappu
@swarupaparchuri6686
@swarupaparchuri6686 3 месяца назад
అడ్డగోలుగా దోచుకుంటే అరెష్టు చేయరా?
@arunajyothi790
@arunajyothi790 3 месяца назад
చేసుకున్న వాడి కి చేసుకున్నంత మహదేవ
@sreekavithalu8825
@sreekavithalu8825 2 месяца назад
తెలంగాణ పాపి కెసిఆర్
@RamanaBg-xw8ig
@RamanaBg-xw8ig 3 месяца назад
I LOVE ❤️ YOU ABN NEWS CHANAL
@shivavlogs6639
@shivavlogs6639 3 месяца назад
రేండవ పర్యాయమే భస్మాసుర హస్తం తోడైంది..జగన్ అన్నయ్య జతకట్టిన వారు ఏవరైనా జైళ్ళ పాలవ్వవలసిందే
@tirumalasreehariiyengar1005
@tirumalasreehariiyengar1005 3 месяца назад
True
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 2 месяца назад
కనీసం తెరాస సభ్యులు కూడా మాట్లాడడం లేదు.అదే వింతగా వుంది.
@sunithajee3881
@sunithajee3881 3 месяца назад
Time is a big game changer... Karma yevarini vadaladu.... It's not the question of Who when and where....BHAYAM and BHAKTI. Ante to be aware of HIS PRESENCE
@ravindergadila2951
@ravindergadila2951 3 месяца назад
Only Congress in Telangana
@sripadarambabu4632
@sripadarambabu4632 3 месяца назад
Chaala baaga chepparu sir .Vaasthavaalu chakkaga vivarimchaaru .
@nero-senpai
@nero-senpai 3 месяца назад
red flower ABN ...JAI BJP
@bhargavasharma2683
@bhargavasharma2683 2 месяца назад
Jai SriRam,
@mohanraju9540
@mohanraju9540 2 месяца назад
Excellent analysis, salam ABN .
@purushothampurushotham9366
@purushothampurushotham9366 3 месяца назад
ఎవరు పట్టించుకోవట్లేదు కవిత అరెస్ట్ నీ
@sujathamary6647
@sujathamary6647 3 месяца назад
Thaq sir. Ìla ghantapadanga vheppevaru ravali
@sudharaghavendradhataram2874
@sudharaghavendradhataram2874 3 месяца назад
Jyosyam bagundi
@ak-du3ed
@ak-du3ed 3 месяца назад
5 rs Paytm,
@velurisailaja4856
@velurisailaja4856 3 месяца назад
తెలంగాణకు కూడా ఒక చంద్రబాబు అవసరం ఏమో
@phrao100
@phrao100 3 месяца назад
One has to believe in Karma sidhantham
@girivu
@girivu 2 месяца назад
Honesty is the best policy 😊
@Indian-lx5si
@Indian-lx5si 3 месяца назад
Cbn arrest ina chitthuga odipoina india level lo image nadisindi... Kcr cm post lekapothe telangana daatithe evadu lekka cheyadu.. Arthaminda simhasanam mida unna prathivadu simham anukuntunteela
@user-fu3mu8kz2g
@user-fu3mu8kz2g 2 месяца назад
Very good. Analysis, exactly correct.
@bhaskarsupervajrala5593
@bhaskarsupervajrala5593 2 месяца назад
ఈ నాటి ఖర్మ ఈ నాడే
@phrao100
@phrao100 3 месяца назад
Chesina papalu poojalu, yagalu chesthe clean kavu. No washing powder can clean the atrocities
@rameshgoud3398
@rameshgoud3398 3 месяца назад
వాషింగ్ పౌడర్ నిర్మ..... KCR ఖర్మ......... ఎగిరెగిరి పడ్డాడు ముక్కోడు...... దూల తీరింది......
@phrao100
@phrao100 3 месяца назад
Dochinindi vela kotlu. Exception to law of diminishing marginal utility. Chastamani telisi lakshala kotlu dochina ekaika family ga charithralo nilichi potharu
@venkateswararaoc9817
@venkateswararaoc9817 2 месяца назад
మన కర్మ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది.😅😅😅
@ddvirkamkumar235
@ddvirkamkumar235 2 месяца назад
న్యాయమే అంటున్నారు తెలంగాణ ప్రజలు
Далее
Мышка на механике?! Ну почти!
00:48
4.30 PM | ETV Telugu News | 19th June 2024
13:29
Просмотров 395 тыс.
Мышка на механике?! Ну почти!
00:48