Тёмный
No video :(

దుర్గా, దుర్గార్తిశమనీఈ ఒక్క మంత్రం జపిస్తే ఏ ఒక్క సమస్య అయినా మాయం | Sravanthi | RedTV Bhakthi 

RedTV Bhakthi
Подписаться 328 тыс.
Просмотров 370 тыс.
50% 1

దుర్గా, దుర్గార్తిశమనీ, దుర్గాపద్వినివారిణీ దుర్గమచ్ఛేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశనీ
దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహా, దుర్గమజ్ఞానదా, దుర్గ దైత్య లోక దవానలా
దుర్గమా, దుర్గమాలోకా, దుర్గమాత్మస్వరూపిణీ దుర్గమార్గప్రదా, దుర్గమవిద్యా, దుర్గమాశ్రితా
దుర్గమజ్ఞానసంస్థానా, దుర్గమధ్యానభాసినీ దుర్గమోహా, దుర్గమగా, దుర్గమార్థస్వరూపిణీ
దుర్గమాసుర సంహంత్రీ, దుర్గమాయుధ ధారిణీ దుర్గమాంగీ, దుర్గమతా, దుర్గమ్యా, దుర్గమేశ్వరీ
దుర్గభీమా, దుర్గభామా, దుర్గభా, దుర్గదారిణీ
నామావళిమిదం యస్తు దుర్గాయా సు ధీ మానవః పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః
శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః
Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on RU-vid by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
a lot of information.
Like | Share | Subscribe

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 437   
@ganeshmamidi6292
@ganeshmamidi6292 Год назад
దుర్గమ్మ గురించి, దుర్గ ద్వత్రిసన్నమామల గురించి చెప్పటానికి మీరు చాలా ప్రయత్నించారు కానీ చాలా తక్కువ చెప్పారు దాని గురిచి దుర్గా సప్తశతి (gorakpur) బుక్ లో చాలా బాగా చెప్పారు మరియు నండూరి వారి వీడియోలో కూడా ప్రతి పద అర్థం సంక్షిప్తంగా చెప్పటం జరిగింది. శ్రీ దుర్గయ నమః
@vijayapep7705
@vijayapep7705 Год назад
Yr
@VijayaKumar-oi6ob
@VijayaKumar-oi6ob 11 месяцев назад
I was in very difficult problems. I started Durga Apaduddaraka Stotram and Dvathrimsha namavali within few days only My problems got solved by Her🙏🙏🙏🙏
@reddappaogeti5152
@reddappaogeti5152 Год назад
అమ్మ ఇది మీ పూర్వజన్మ సుకృతం.అన్యులకు అసాధ్యం. మీకు అదృష్టం. శ్రీ మాత్రే నమః.
@gogikaramadevi9547
@gogikaramadevi9547 Год назад
Shri dum durgayei namaha Sri
@v.revanthhanuma8550
@v.revanthhanuma8550 9 месяцев назад
Sri matray namaha
@avantsaprasad7370
@avantsaprasad7370 Год назад
చాలా అద్భుతమైన మంత్రము,ఈ మంత్రం చదివినంత సేపు మనసు ప్రశాంతముగా ఉంటుంది.నిజంగా అమ్మవారికి కోరిక చెప్పకుండా పై మంత్రము చేసిన మన వెంట, జంట,కంట ఉంటుంది.ఆ అమ్మ
@ntr500
@ntr500 4 месяца назад
Sir rojuki enni sarlu chadavaali maamulga
@adhyatmikasimha8874
@adhyatmikasimha8874 Год назад
మీరిద్దరూ కలిసే లక్ష్మీదేవి సరస్వతి దేవి కలిసినట్టే రెండు శక్తి ఏకమైతే ఇంక లోక కళ్యాణమే 🙏🙏 శ్రీ మాత్రేనమః
@padminiarun3154
@padminiarun3154 Год назад
Tq andi ❤
@Muthyala.swetha
@Muthyala.swetha Год назад
Ta.akka
@SometimeRGV
@SometimeRGV Год назад
I personally benefited through these 32 names of durgamma
@kumudaranibadvel9309
@kumudaranibadvel9309 Год назад
నా పుట్టింటి వాళ్లు బాగుండాలి. అమ్మవారు మరియు గురువుల దయతో నా అన్నలిద్దరి సాయంతో నేను ఈ రోజు అత్యున్నతంగా జీవిస్తున్నా. శ్రిమాత్రే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bhagyalakshmikalavacherla5908
బబబ
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Год назад
🙏🙏
@coronadevikandi2265
@coronadevikandi2265 Год назад
నేను ఏది చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ న అమ్మ వారు చెప్పిన మాటలు నమ్మి అమ్మ వారి నిపూజీచాను ఇపుడు ఎందుకు ఇలా అమ్మ పరీక్ష అమ్మ నా వలన తప్పు జరిగి దా. అమ్మ
@harshalovely2098
@harshalovely2098 Год назад
Sisters ilana vundali
@yradhakrishnamurthy9091
@yradhakrishnamurthy9091 Год назад
@@smkjyothijyothy4850 cy cy
@devireddyindiradevi1336
@devireddyindiradevi1336 Год назад
నామాలు చాలా అందంగా చదివారు స్రవంతి గారు 🙏🙏
@gajjagouniindira2381
@gajjagouniindira2381 Год назад
,
@indiancircle8684
@indiancircle8684 Год назад
Thappu chadiveru
@balajis3000
@balajis3000 Год назад
Ichettappudu ninnu adigi ivvaledu.super words to convince my mom.god bless u madam. Jai matha ki
@swarnalatha2119
@swarnalatha2119 Год назад
🙏🙏 అమ్మ మీరు చాలా బాగ చెపుతున్నారు ధన్యవాదములు
@coronadevikandi2265
@coronadevikandi2265 Год назад
కంది సమస్యలు పరిష్కారం కావాలి అమ్మ వందనములు అమ్మ తలుపులు తెరిపించలి కంది మాత దేవాలయం కోసంపటుపడలి అమ్మ 🙏🌹🙏🌾🐍🌾🍇🍒🍇🙏🙏🙏🙏🙏🙏
@kramakrishnahs8164
@kramakrishnahs8164 Год назад
Awesome, excellent, marvellous.... **Ohm Jaya Dhurga Lakshmi Bhavani Gnana Sarasvathyai Namah!!**
@syamprasadtumuluri5124
@syamprasadtumuluri5124 Год назад
Sister! You are a blessed child of Goddess Durgamatha!
@ramadevichukka4375
@ramadevichukka4375 Год назад
నేను నవరాత్రి పూజ లో. 9 చేసాను. అమ్మ. కూ తురునీ కపాడింది. అమ్మ. నా న్నూ. తనా వడిలో చెర్చుకూంది. 🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tapank577
@tapank577 Год назад
ఈ నామాలకు ఉన్న శక్తి అమోఘమైనది. నేను చాలా లబ్ది పొందాను ఈ నామ స్మరణ వల్ల. అమ్మ ఇవ్వలేనిది అంటూ ఏదీ లేదు. ఏ సమస్య కైనా ఈ నామాలను పారాయణం చెయ్యవచ్చు. అమ్మ కరుణించినంత త్వరగాఇంకెవ్వరూ కరుణించ రెమో అని పించింది (నా స్వా అనుభవంలో). విపరీతమైన కష్టాలు ఉంటే 108 సార్లు పారాయణం చెయ్యండి చాలా త్వరగా సమస్య పరిష్కరించబడుతుంది.
@sureshbabumaddula5917
@sureshbabumaddula5917 Год назад
మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
@anithajyoshna3254
@anithajyoshna3254 Год назад
Really Mee anubhavam cheppandi
@tapank577
@tapank577 Год назад
@@anithajyoshna3254 మా నాన్న గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక రోజు ఈ 32 నామాలు 108 సార్లు పారాయణం చేసాను మరియు అర్జున కృత దుర్గా స్తోత్రం 9 సార్లు పారాయణం చాలా ఆర్తితో చేసాను. అద్భుతం జరిగింది. తర్వాత రోజుకి ఆయన ఆరోగ్యం లో చానా మార్పు వచ్చింది.
@pulipakasubbarao9371
@pulipakasubbarao9371 Год назад
@@tapank577 😘😀😀😘🎉😂👍
@pulipakasubbarao9371
@pulipakasubbarao9371 Год назад
@@tapank577 pp in
@swetharkaganapathi4102
@swetharkaganapathi4102 Год назад
Naduri Srinivas Garu chepparu shrimathre namaha guruvu garu 🙏🙏🙏🙏🙏🙏
@pavithrayerrabelly3796
@pavithrayerrabelly3796 Год назад
Nanduri srinivas garu kuda cheparu chala bagundhi amma super me voice
@hanumantharao9338
@hanumantharao9338 9 месяцев назад
నాది మీనారాశి. ఏలినాటి శని మొదలైంది. ఈ స్తోత్రం రోజు చదువుతున్నాను. అన్ని విధాలా రక్షిస్తున్నది. నాకు అమ్మ లేదు. 😓😓.. ఆ దుర్గా మాతే తల్లి గా నన్ను పోషిస్తున్నది. 🙏🌹దుర్గా మాత నమోస్తుతే 🌹🙏
@prasunakalluru808
@prasunakalluru808 Год назад
Amma anugraham andariki kavali.aa chalani thalli daya chudali.Srimathre namaha🙏🙏🙏👏👏👏
@ramakrishnareddy304
@ramakrishnareddy304 Год назад
అమ్మవారు మాకుకూడ అభయమ్ EICHHINA Thalli🙏🙏🙏🙏🙏
@latamohiniaditha1830
@latamohiniaditha1830 Год назад
అవును, నవరాత్రులు లో పసుపు నీ ళ్ళ తో అభిషేకిస్తూ చదివేను చాలా మంచి ఫలితం వచ్చింది. అమ్మ కదా 🙏🏼🙏🏼🙏🏼
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 10 месяцев назад
ఓం దుందుర్గాయనమః🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🍇
@sunandab3381
@sunandab3381 Год назад
Thanku. So. Much. Sistars. 🤩🤩🤩😭😭😭🙏🙏🙏🙏🙏🌹🌺🌺🌺🌺🌺
@hemamalya6967
@hemamalya6967 Год назад
Chaala bagundhimam,DumDurgayeye namaha.
@devinemother7139
@devinemother7139 Год назад
Yes,correct Andi... Durga amma 🙏🙏🙏Shakti nenu anubhavamlo..chusanunaku ammavaru chala dabbu ravalasindi...evaka ebandi pedutunte..Sakshatu ammavaru..tercharu..nenu ee sandarbhanga Durga amma variki gruthagnathalu🙏🙏🙏sada pada namskaram.
@arunagadudasu6348
@arunagadudasu6348 Год назад
Chala powerful mantras andi sri nanduri drinivas guruji garu chepparu tq andi🙏🙏🙏
@manjucreations7484
@manjucreations7484 Год назад
మీరు చెప్తూ ఉంటే నాకూ కళ్ళు నిండా నీరు వస్తూనే ఉన్నాయి అమ్మ.. నేను రోజు chadu తాను 🙏🙏
@indiancircle8684
@indiancircle8684 Год назад
Enti nillu vastunnaya niku Avida cheppe namalu lo chala thappulu chaduvutundi
@bhanurajeshwerrao3756
@bhanurajeshwerrao3756 Год назад
Nenu kooda ammavaarini prartistaanu amma naapy dayatalachaalani korutunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sangeetha8782
@sangeetha8782 Год назад
Thanks 🙏
@rupadevi1347
@rupadevi1347 9 месяцев назад
​@@indiancircle8684Ekkada tappuga chadivaaro konchem cheppara please...
@battukomalareddy4994
@battukomalareddy4994 Год назад
ఓం శ్రీమాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻
@manishareddysanikommu6854
@manishareddysanikommu6854 Год назад
Ayana nandhuri srinivas garu , chala baga chepataru andi ayana devudu mana ki ichana varam
@kbasava2158
@kbasava2158 Год назад
ఓం దుర్గ దేవి ఐ నమః
@mmmkyasa1484
@mmmkyasa1484 Год назад
Amma super massage very valuable massage amma🙏🙏🙏🙏🙏🙏🙏
@Venkat1954
@Venkat1954 Год назад
I have been suffering like this ma. I will do for 32 days with 32 flowers, every day 32 times from tomorrow. If Amma hears me, I will post here. I am hearing @ 9.30 on 29th Nov, 2022.
@nandana7292
@nandana7292 Год назад
Hi Andi chesara meru
@sandhyapodili1686
@sandhyapodili1686 Год назад
చేశారా అమ్మ..మీరు..
@mooolaa7222
@mooolaa7222 Год назад
సరిగ్గా మాట్లాడడం కష్టంగా ఉంది ఈవిడకి,, అమ్మలాగాన్నామ్మా లో ముగ్గురమ్మలు చెప్పలేక ఇబ్బంది.. ఈరోజు రేపు ప్రతోడు పండితుడే.. వినేవాళ్ళ కంటే చెప్పేవాళ్ళు ఎక్కువ అయ్యారు,, దేవుడా
@mahalaxmikowtharapu6144
@mahalaxmikowtharapu6144 Год назад
Amma bhavani ki jai 🙏🙏🙏 avunu nijam gane jarigindhi aa thalli mahima chupinchindi jai Durga, jai jai Durga 🙏🙏🙏
@venkateswarlumunagapati8008
ఓం శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవియే నమః 🙏🙏🙏
@sreedevipotluri9208
@sreedevipotluri9208 Год назад
Sravanthi garu achham ammavari laga vunnaru🙏🙏.chala baga chepparu
@janakik5371
@janakik5371 Год назад
అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడుపుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన వెల్పుటమ్మల మనంబుల ఉండేడి అమ్మ దుర్గ మా అమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
@cvenkatakalyanasoumya5778
@cvenkatakalyanasoumya5778 Год назад
Soumya
@tullurisanthisri2721
@tullurisanthisri2721 Год назад
Thank you
@santhoshboddu8730
@santhoshboddu8730 Год назад
దుర్గా
@mohanrao148
@mohanrao148 4 месяца назад
ఓం దుర్గా దేవిశరణమహం ప్రపద్యే.
@lohithadosapati4346
@lohithadosapati4346 Год назад
S,nanduri Srinivaasarao gaaru chepparu ,chala powerful
@bandariaruna6519
@bandariaruna6519 Год назад
chala baga chepparu medamulu meku manasusrpithiga 👃👃👃👃👃🌼💮🌼💮👃👃👃
@sailajapokala4447
@sailajapokala4447 Год назад
Shree Durgayai Namaha U are very honest mam
@shanthimurali9031
@shanthimurali9031 Год назад
Thanks andi,,, manassu ki hattukune vidamga cepparu👏👏
@kandagatlasanjana.k498
@kandagatlasanjana.k498 Год назад
Chala baga prema ga cheptharu Sravanthi akka!
@rajeshb8874
@rajeshb8874 Год назад
Om Sri durga mata namo namaha AMMA Daya unte Anni unnatle 🌷🌷🌷🌹🌹🌹🥀🥀🥀🥀🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@adinarayana.mittamitta3221
@adinarayana.mittamitta3221 Год назад
అమ్మ మాకష్ట లనుతొల గించు తల్లి
@gonaguntadhanalaxmi8277
@gonaguntadhanalaxmi8277 Год назад
Chala chala bagudi Baga chadi varu many many Thankyou 🙏🙏🙏🙏👌🌹🌹🌹🌹
@bhagyalakshmidevi5269
@bhagyalakshmidevi5269 Год назад
Thanks to both of you 🙏🙏
@kothathirupal5876
@kothathirupal5876 Год назад
Padminigarumeekumadhanyavadamulu
@thammishettyjayasree1463
@thammishettyjayasree1463 7 месяцев назад
Amma durgamma thalli nannu kuda problems nundi bayatiki teesuka rava amma 🙏🙏🙏🙏🙏🙏🙏
@sarathm2431
@sarathm2431 Год назад
Last words are 100%correct. Intlo valle first akshantalu veyataaniki.
@sohan___4954
@sohan___4954 9 месяцев назад
It is really great.nenu chadivaanu two days lo ma husband duty lo join ayyaru.six months leave pettaru.jai durga andaru follow avvandi
@GAMINGX-ul2vt
@GAMINGX-ul2vt Год назад
శ్రీ దుర్గాయై నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nageswararao1194
@nageswararao1194 Год назад
అమ్మా అని పిలిస్తే పలికే తల్లి
@saradatummalapalli5732
@saradatummalapalli5732 Год назад
Om Sri Mathre Namaha🙏🌹
@bhadrareddymeruva2544
@bhadrareddymeruva2544 Год назад
Yes Idi nijamu E sothra mu very powerful
@rayapureddi1989
@rayapureddi1989 Год назад
Om sri mathre namaha🙏🙏🙏both of u tq so much🙏🙏🙏
@avanigaddapadma656
@avanigaddapadma656 Год назад
🙏🙏🙏 Avunu amma daya aparam. Nammi kolavali. Niswardha korika teerustundi.
@srideviv1840
@srideviv1840 Год назад
Naku edivarku thelusu .kani muru cheppaka.modalupaettanu. Mam garu nenu 4 days nundi chadhuvuthunna. Paristhiti meerugu paduthundhi . meeku thanks.
@ramkrishnanara5791
@ramkrishnanara5791 Год назад
AMMA SAKSHTTU AAA AMME CHEPPINATTUNDI MEEKU PADABHI VANDANAM TALLI 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KanakaDurgaTemple_Vijayawada
జై దుర్గామాత 🕉️🙏🙏
@laxmijakkapalli8101
@laxmijakkapalli8101 Год назад
Jai dhurga bhavani🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryakumarikakarlapudi6704
@suryakumarikakarlapudi6704 Год назад
Madam meru chypindi 100/nijam thank you
@neeladevi949
@neeladevi949 Год назад
చాలాబాగా చెప్పారమ్మా 👃
@HariKrishna-pb7bx
@HariKrishna-pb7bx Год назад
Medam namaskaram. Everyday practice chestunna. Chala happy ga vundi. Amma
@user-zh7it3xd4z
@user-zh7it3xd4z 8 месяцев назад
Sravanthi mam me Daya valana nenu Amma namalu chuduvutunnanu🙏 Thankyou
@gurumurthyamdhipuram7511
@gurumurthyamdhipuram7511 Год назад
Amma stavanthi garu manchiga selavicharu om sri matre nama
@RaghuRam-sq9jl
@RaghuRam-sq9jl Год назад
Thank you medam🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@lakshmitulasi4189
@lakshmitulasi4189 Год назад
Madam garu cheppindi aksharaala satyam.ammavarini bhakti tho adigithe nyayam ga ravalsindi edaina ippistundi.i can fell same situation.jai durgamma🙏🙏
@radhasudarshan1511
@radhasudarshan1511 Год назад
Namasthe madam 🙏 maku teliyakumdane miru cheypina namalaku connect ayinadu eppudu miru echina vivaranatho Durgamma vari gurimchi baga ardham ayinadi tqu madam chala baga cheypinaru Amma vumdaga niku bhayam emduku ani Excellent words👏🙏💐
@radhakrishnasriperumbudur2968
Om sree matre namah 🌷 🍁 🙏🏻
@rajaniraavi5285
@rajaniraavi5285 Год назад
Nanduri Srinivas gari chanal lo nanduri garu cheppaaru aa vishayam Sri mathre namaha
@prasanthi1233
@prasanthi1233 Год назад
It's true, sri maathre namaha
@padmagaraga4720
@padmagaraga4720 Год назад
Very Good information.
@adinarayana.mittamitta3221
@adinarayana.mittamitta3221 Год назад
ఓంశ్రీమాత్రే నమః
@kritzofficial
@kritzofficial Год назад
Nenu chadhuvu tanu e slokam chala power full
@reddammap3986
@reddammap3986 Год назад
దుర్గా దుర్గార్తి శమనీ దుర్గా పాడ్ నివారిణి,కడప🌺🌺🌺🙏🙏🙏
@pavankumarkarada1005
@pavankumarkarada1005 Месяц назад
Om Dhoom durgayea namaha🙏🙏🙏
@srinivasmuthyam724
@srinivasmuthyam724 Год назад
Ammavaru grate talli Sri mathraya namaha
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 10 месяцев назад
Om dum durgayanamaha🙏🏼💐
@manjunath-hb9rj
@manjunath-hb9rj Год назад
Thank you Kanaka durgamma
@vijayalaxmi3480
@vijayalaxmi3480 Год назад
Jai Durga matha🙏🙏
@lawyerlakshmmi3400
@lawyerlakshmmi3400 Год назад
Thanks amma chala baga cheparu, inka enti anti amma varu me roopamlo vachi chepenati naku annipistudhi amma, alane me voice inka chala nice ga chadivinaru......
@mohansanti1277
@mohansanti1277 Год назад
ధాన్య వాదములు అమ్మా
@maruthiperla7414
@maruthiperla7414 Год назад
Sremathranamaha 🙏🙏🙏maginammkathrohmujaregenathekalamukalaseravatlathusremathakapadale 🙏🙏🙏🙏🙏
@kishorebhukya7336
@kishorebhukya7336 Год назад
Thank you amma
@ammqueen9022
@ammqueen9022 Год назад
Myself vegetarian (no egg also) but the whole family is Nonveggies. Plz make a video to solve my problem
@naveenkumarm7116
@naveenkumarm7116 Год назад
Same am also veg .
@mammululaddu9512
@mammululaddu9512 Год назад
Thank you amma🙏🙏🙏
@swapnasoori4583
@swapnasoori4583 Год назад
Avunu e sthothram chala Baga panichestundi nenu kooda chestanu ammavaru naku Chala rakaluga sahayam chesaru
@ntr500
@ntr500 4 месяца назад
Meeru roju enni sarlu chaduvutaaru.please cheppandi.rojuki muudu sarlu saripotunda
@sandhyabindhu9928
@sandhyabindhu9928 Год назад
Thanks madam garu
@sahananeraja2074
@sahananeraja2074 Год назад
Correct. Ga. Chaparu amma
@munisankargokarnam8877
@munisankargokarnam8877 Год назад
Amma intha manchi mantram ichinanduku
@vorugantisangeetha6917
@vorugantisangeetha6917 Год назад
Super ga undi e namamu tq amma
@geetharani1473
@geetharani1473 Год назад
Good Evening Mam. Tqsm for giving this advice. Mam, I will do this from Thursday to Saturday. I assume that I will get all my Gold & Money back.
@ektessy4494
@ektessy4494 Год назад
Super power ful the durga namalu mem thank u 🙏🙏🙏🙏🙏i love u nature i love u durg mata🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣🙏♥️🕐🪔🥛🌷🍂🍄💐🥀🌹🌵🎄🌳🎋🌧️⭐🌼🌈🌎🗺️🎢🎠
@raghunathareddy4193
@raghunathareddy4193 Год назад
Itoo try
@sravanianand5136
@sravanianand5136 Год назад
Nanduuri srinivaas gaaru chepparu
@sahasrayedunuthula7415
@sahasrayedunuthula7415 4 месяца назад
Nijamga chala satyavanturalu naaku answer ichharu .
@thirupathikanneboina6904
@thirupathikanneboina6904 Год назад
🙏🙏🙏🙏 thank you madam
@kattasatyanarayana6071
@kattasatyanarayana6071 Год назад
Very nice
@sreepradyumna
@sreepradyumna Год назад
నందూరిగారు చెప్పారు ఈ నామాల గురించి......
@Nagaraj-mt9jl
@Nagaraj-mt9jl Год назад
Omm Sri Matre Namaha🙏🙏
@srivani8951
@srivani8951 Год назад
Thank Thanks amma
Далее
small vs big heart 💖 #tiktok
00:13
Просмотров 4,9 млн
Timings hated him #standoff #timing #meme
00:14
Просмотров 445 тыс.