గురువు గారు మీ దయ వాళ్ళ గంగాపురం లో 7 రోజులు ఉండి మీరు చెప్పిన విధానంగా దత్త బిక్ష , అష్ట తీర్థాలలో స్నానం మరియు గురు చరిత్ర పారాయణము చేశాను. ఇప్పుడు నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను. శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏.
శ్రీ గురిదేవదత్తా మీరు చెప్పింది నిజమే. మధ్యాహ్నం పూట స్వామి వచ్చి భిక్ష స్వీకరిస్తారు. మధుకరి అంటారు. మాకు ఆ సేవ చేస్తునప్పుడు దర్శనం కలిగింది. ఆయన లీలలు చెప్పలేనివి ఊహకు అందనివి😊😊😊 ఆ ప్రసాదం అమృతం తో సమానం. దొరకటం కూడా చాలా కష్టం. దొరకని వాళ్ళు ఒక్క మెతుకు ఉన్న ఇవ్వండి అని అంటారు అక్కడ.
సార్ అక్కడ ఒక వేళ బిక్ష దొరకకపోతే మరియు మనం అక్కడ వారం రోజులు ఉండాలనుకుంటే మన స్వతహాగా వంట చేసుకుని తినవచ్చా దీనికి ఏమైనా దోషం ఉందా ? వారం రోజులు అంటే బిక్ష మధ్యాహ్నమే ఉంటుంది కదా, మిగతా టైం లో వంట చేసుకుని తినవచ్చా? ఎందుకంటే ఈ వీడియో ఎంతమంది చూసిన వారికి వెళ్దామని ఆలోచన వచ్చిందో రాలేదో కానీ నేను మావారు వెళ్దాం అనుకుంటున్నాం దయచేసి సలహా ఇవ్వగలరు
గురువుగారికి నమస్కారం... నిన్ననే నేను గురు చరిత్ర పారాయణ పూర్తి చేశాను. కానీ మీరు చెప్పినట్టు స్వప్నం లో దర్శనం కాలేదు. ఈ రోజున ఉదయం నుండి నేను సరిగా పారాయణ చెయ్యలేదేమో అని బాధపడుతున్నాను. కానీ ఈ సమయంలో మీరు దత్తాత్రేస్వామి గురించి చెప్పి మీ రూపం లో నాకు ఆ దత్తాత్రేయస్వామి నాకు దర్శనం ఇచ్చారు అనుకుంటున్నాను.
Meru chepinattu sree guru charithra sapthaha parayanam chesina modati roju oka vichitram jarigindi oka saduvu bikshaku vacharu ekkada adagaledu ma inti daggara biksha tesukoni ashirvadinchi ekkada agakunda vellipoyadu,nuvvu evaru ani adugina m matladaledu,eppudu raledae ani adiganu biksha tesukoni vellipoyaru ekkada agaledu Jai guru datta
స్వామీ దయ చేసి reply ఇవ్వండి.నా చెల్లెలు చాలా ఇబ్బందికర స్థితి లో వుంది.అత్తవారింట బానిస లా బతుకుతోంది. వదిలి వస్తే అమ్మకి చెడ్డపేరు అని భరిస్తోంది.పూజలు చేసే అవకాశం కూడా లేదు.తనకి బదులు నేను చేస్తాను. దారి చూపండి స్వామీ🙏
మీ వీడియోలకి క్రమం తప్పకుండా చూస్తుంటాం గురువుగారు... ఎన్నో విషయాలు నెర్చుకున్నాం ఆచారాలకి, సంప్రదాయాలకి అర్ధాలు మారిపోతున్న ఈ కాలంలో యువతకి మీవంటి వారి అవసరం ఎంతైనా ఉంది... మంచిని అందించటంలో మీ కృషి మాటలకందనిది... అదే విధంగా మీ ప్రతి వీడియో మాకో నిధి... గురువుగారూ...
I stayed in ganagapur and did parayan for 7 days. It's a divine experience while doing parayana at audumbar tree. For asta theertha, auto charges 600 rupees.
Guruvu gaaru naa adrushtam ee video notification vachesariki nenu Sri Guru charita paarayana chestoo vunnanu Antha Dattatreyuni anugraham Sri Dattaatreya namaha
శ్రీ గురుభ్యోనమః 🙏 ఒక మంచి విషయం ని చాలా చక్కగా వివరించారు.... గురువు గారు....ఆ దత్త స్వామి దయ వల్ల మాకు కూడా శ్రీ గాణ్గపురం దర్శన భాగ్యం కలగాలి గురువు గారు....
గురువు గారికి నమస్కారం, మీరు చెప్పిన ఈ దత్త భిక్ష శ్రీక్షేత్ర గాణుగాపురంలొనే కాకుండా మన దైనందిన జీవితంలో గురువారం నాడు ఇంటి దగ్గర చేయవచ్చా భిక్ష స్వీకరణ తెలుపగలరు
Sri datta gurave namaha.Swamy meeru cheppina aa 4 'a' la lo chivari 2 'asanthi and avamanam' lanu face chestunnanu. Kani nenu gangapur lo 7 days stay is not possible because I am a housewife.kani nenu regular ga gangapur visit chestanu but one day trip. Definite ga bhiksha teesukuntamu and daily I will read datta charithra it's a part of my life. With gurudeva smarana my day will start. Really I am very blessed that I am a sri datta devotee. He saved us from a big accident.this is my new life given by "shri gurudeva".Sir evthng is good but enduko naku positivity undadu ye pani chesina panikiradu chala unlucky anipistundi. Again I feel I am better than so many. What I shld do for that.pls guide me.
సాయి మాస్టర్ గారి life lo జరిగినా సంఘటన చాలా బాగా చేపెరు. మాష్టర్ గారి రూపంలో బిక్ష కి వచ్చిన సత్యని తెలియచేసిన దత్త స్వామి.ఓం సాయిరాం.జయ్ సాయి మాస్టర్ 🙏🙏🙏🙏🙏
నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, మా నాన్నగారి ద్వారా ఎన్నో ఏళ్ళ క్రితం నేను విన్న దాని ప్రకారం: ఈ సంఘటన భరద్వాజ మాస్టర్ గారి జీవితంలో జరగలేదు...ఇది జరిగిన సాధకులు భరద్వాజ మాస్టర్ గారికి ముఖతః చెప్పిన First hand information ఈ సంఘటన. May be I am wrong, మా నాన్నగారు నాకు చెప్పి 13 ఏళ్లయ్యింది
@@NanduriSrinivasSpiritualTalks sorry శ్రీనివాస్ గారు నెన్ను sai మాష్టర్ గారి గురుచరిత్ర లో పేజ్ నంబర్ 34 లో ఉంది అందు వాల అల అడిగెను. ఏదైనా తప్పూ గా అడిగి ఉంటే sorry.book lo చదివి అడిగెను ఏమి అనుకోవద్దు.
Srinivas Garu . RASALEELA ANTE DEVUDU SAMMANDHINCHI VEDAMU RISHULU KOSAM DEIVATMAKAMAYINA OOHINCHALENI ANUBHAVAM. 12 stages of experience exuberant happiness given by god .DEVUDU tho SAKSHAATH ANUBHAVAM pondhey bhagyam (VEDAS ; )( RISHULU)(Radhadevi'spiritual power ) all three in GOPIKAS form . PARAMATMA AS ( KRISHNUDU ) AND JEEVATMA AS GOPIKAS imagining the scenario shedding happy devine tears .🙏🙏 Srinivas Garu dhanyosmi.
Yes sir you are correct, Tamil people always follow their tradition, in puratasi masam they do lord venkateswara swami pooja by chanting govinda govinda
Ayya oka sandeham.. memu Gangapuram lo Bhiksha ki veldam anukuntunnamu.. Bhiksha 3 or 5 or 7 chotla teeskomannaaru kada.. oke chota 5 padardhalu like koora pappu annam ila pedithe inko place ki kuda vellaalaa leda padardhalu count cheyyaalaa?? dayachesi cheppagalaru.. And akkada cloth lo kakunda aakulo Bhiksha teeskovaccha?.. please cheppandi
Srinivas garu has got his own identity. I feel he is much better than chaganti garu. His voice and the way he tells people about pujas and all... very clear and understanding. I always feel he is down to earth person. I didn't find this in chaganti sir
అయ్యా ..! ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం. మీరు చేసే ఈ సేవ మీరు చెప్పిన దత్త భిక్ష అంత గొప్పది , పవిత్రమైనది.. మీరు యుగాంతం వరకు ఆరోగ్యంగ చిరంజీవిగ ఉంటుూ అందరిని ఇలా సన్మార్గం లో నడపాలని కోరుకుంటున్న
A papam chesanu ee janmaku ee shiksha 12 years nundi ee vanavasamu kanniti sandramu lo eedhadam entha kaalam a devudu karuninchadu a varamunu andhinchadu chanipoye nannu enduku theesuku vachchavayya dhattatreya swamy cheyi vadhilesi vellavu ee brathukuku artham emundi vyartham ee na janma edo sadinchalani unna a support ledu alantappudu brathikundatam endukayya ee janmaki palitham emundi ,om dram dhattatreyayanamaha 🙏🙏🙏🙏🙏
Guru garu, nenu first time Gangapur vellinapudu, 5 sarlu biksha sweekarinchaka ma valla kosam vetukutunnapudu, oka talli tana biddani ettukuni vacchi nannu cheyitho sygalu chesi biksha adigindi. Nenu adi ivvavaccholedo ani bikshapaina vunna sweet matrame icchanu. Tarauvata vacchindi Swami ani telusukuni chala badapaddanu. 😢