Тёмный

దేవదూతలు పాపం చెయ్యడానికి లూసిఫర్ కారణం..! మరి లూసిఫర్ పాపం చెయ్యడానికి కారణం ఎవరూ..? జవాబు వినండి.! 

THE BIBLE HISTORICAL MUSEUM Ch.samuel manohar
Подписаться 24 тыс.
Просмотров 118 тыс.
50% 1

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 152   
@jesuslovesyou4603
@jesuslovesyou4603 8 дней назад
సూపర్ అయ్యా గారు దేవుని కృపను బట్టి మరొకసారి దేవుడు నా కళ్ళు తెరిపించాడు దేవుడికి మహిమ కలుగును గాక🙇🏻‍♀️🙏🏻
@rameshboramala4776
@rameshboramala4776 21 день назад
ఈ వీడియోలన్నీచూస్తే మాకు మెంటల్ దేనికి బాబు పక్కన మీ పక్కన అతను పక్కన ఓపికతో కూర్చొని చెప్తున్నాడు వెరీ గుడ్ బ్రో. ప్రైస్ ది లార్డ్
@kommalapativenkateswarlu3548
@kommalapativenkateswarlu3548 6 месяцев назад
అయ్యగారు చాలా బాగా వివరించారు..నిండు వందనాలు దేవుని నామమునకు మహిమ కలుగునుగాక..
@swamysukka1980
@swamysukka1980 11 месяцев назад
యాకబు.1:14,15 ''దురాశ గర్బము ధరించి పాపమును కనగా పాపముపరిపక్వతమై మరణమును కనును ''
@BhukyaKalpana-t9r
@BhukyaKalpana-t9r 5 месяцев назад
సార్ చాలా చక్కగా వివరించారు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు మరి మీ వీడియోస్ చేయాలని దేవుని ప్రార్థిస్తూ ఆశపడుతున్నాను మీరు చెప్పినట్లుగా మీ 100 వీడియోస్ నేను చూసి నేను నేర్చుకుంటాను ఇకనుండి పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నది ఈ వీడియోని బట్టి నేను నేర్చుకుంటాను మీ మాటల ద్వారా అర్థం అంతమైన మీ యొక్క వీడియోని పట్టి ధన్యవాదాలు🪻🪻🙏🙏
@Icon112
@Icon112 11 месяцев назад
పాపము ఆది నుండి శూన్యంలో ఉన్నట్టు వచన రూపంలో చూపించగలరు అయ్యగారు
@jayarajkundavaram9895
@jayarajkundavaram9895 11 месяцев назад
శూన్యం లో మొదట దేవుడొక్కడే వుంటే, పాపం అనే వాడు ఎలా వచ్చాడు, పాపం అనే వాన్ని ఎవరు సృష్టించారు, దయచేసి వివరించండి అయ్యగారు
@prabhudaspasula8147
@prabhudaspasula8147 5 месяцев назад
లేఖనములో అలాగని లేదు, చెప్పేది ఏముంది
@mojessukanya9652
@mojessukanya9652 11 месяцев назад
Ch శామ్యూల్ మనోహర్ అయ్యగారు చాలా చక్కగా పాపము గురించి మాకు తెలియపరిచ్చారండి మాకు ఇంకా అనేక విషయాలు తెలియ పరుస్తారని ఆసిస్తున్నాము వందనములు ఆమెన్ 🙏
@MJS516
@MJS516 11 месяцев назад
@@bejjammanorama7389 పాపమే పాపాలు చేయిస్తే..... సాతాను ఏం చేస్తాడు....? కొంచెం స్పష్టంగా సమాధానం చెప్పండి బ్రదర్ దేవదూతలకు కూడా....ఆలోచించే, సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు.... కాబట్టి...... పరలోకంలో కొంతమంది దేవదూతలు లూసీఫర్ వైపు వెళ్ళారు.... ఒకవేళ దేవుడు దేవదూతలకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వకపోతే... కొంతమంది దేవదూతలు మాత్రమే లూసీఫర్ వైపు వెళ్ళాలి అని ఎలా నిర్ణయం తీసుకున్నారు....? అంటే దేవదూతలకు..... ఆలోచన స్వేచ్చ ఉంది..... బైబిల్ మొదలైనప్పుడు ఆదియందు దేవుడు అన్నారు... కానీ...ఇంక ఎవరి పేరు చెప్పలేదు.... ఇంకా పాపం చేసిన దేవదూతలను దేవుడు విడిచిపెట్టక ఏం చేశారు అనేది 2పేతురు:2:4 లో రాయబడింది ఇంకా లూసీఫర్ పాపం చేయడానికి...కారణం యెహెజ్కేలు 28:17 నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను. పైన వాక్యాన్ని బట్టి తనకున్న సౌందర్యాన్ని బట్టి , తేజస్సును బట్టి .. తన (లూసీఫర్) జ్జానాన్ని తనంతట తానే చెరుపుకున్నాడు అని రాయబడిందా.... ?లేదంటే ఇంకా ఎవరి ప్రేరేపణ వల్ల చెరుపుకున్నాడు అని రాయబడిందా...? లూసీఫర్ తనంతట తానే తన జ్జానాన్ని చెరుపుకున్నాడు..... ఇంకా వేరే ఎవరూ దానికి కారణం కాదు అని యెహెజ్కేలు 28:17 లో చెప్పబడింది... ఆదాము,హవ్వలు సర్పములో ప్రవేశించిన సాతాను ద్వారా మోసగించబడ్డారు... అంటే హవ్వ, ఆదాము పాపం కారణం సాతాను అని చెప్పిన దేవుడు, లూసీఫర్ పాపం.... చేయడానికి లూసీఫర్ యొక్క ఆలోచన‌... కాకుండా వేరే ఏదైనా కారణం అయితే దాని గురించి దేవుడు చెప్పరు, బైబిల్ లో రాయించరు అంటారా....? వాక్యం స్పష్టంగా లూసీఫర్ తానే తన జ్జానాన్ని చెరుపుకుని పాపం చేశాడు అని.... చెబుతుంది. జ్జానాన్ని చెరుపుకుని లూసీఫర్ నేను కూడా అధికారిగా...గొప్పవాడిగా ఉండాలి అనుకొని కొంత మంది దేవదూతలను తన వైపు తిప్పుకున్నాడు... మిగిలిన వారి... దృష్టిలో లూసీఫర్ కంటే దేవుడు గొప్పవాడిగా, మహోన్నతంగా, అధికారిగా ఉన్నాడు... కాబట్టి లూసీఫర్ దేవుడి కంటే గొప్పగా అవ్వాలి అనుకున్నాడు ... దీనికి సంబంధించిన వాక్యాధారం యెషయా గ్రంథము 14 వ అధ్యాయములో 13,14 వాక్యాలలో కనిపిస్తుంది... 13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును 14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా? పైన చెప్పుకున్న సందర్భాన్ని బట్టి లూసీఫర్ లో ఈ(వాక్యాలలోని) ఆలోచన పుట్టింది యెషయా 14: 13, 14 వాక్యాలలో #.లూసీఫర్ నీవు ఇలా అనుకున్నావు కదా.. అని రాయబడిందా....? లేదా #.లూసీఫర్ నీవు మరొక ప్రేరేపణ వల్ల ఇలా అనుకున్నావు కదా..? అని రాయబడిందా..? లూసీఫర్ తన సొంత ఆలోచన , గర్వం వల్ల మాత్రమే పాపం చేశాడు ...కానీ, ఏ శక్తీ ప్రేరేపించలేదు.... అని వాక్యం చెబుతుంది మీరు చెబుతున్న విషయం మీ అభిప్రాయం మాత్రమే దేవుడు బయలుపరచింది కాదు..... ఎందుకంటే దేవుడు ఎప్పుడూ వాక్యానికి వ్యతిరేకంగా దేనిని బయలుపరచరు... కాబట్టి.... ఆలోచించండి.....
@talariprasangi8989
@talariprasangi8989 2 месяца назад
T.q for a good lesson, shalom❤
@vijaykumar-yh5jb
@vijaykumar-yh5jb 4 месяца назад
Praise the Lord ayya garu, Bible historical facts chala chakkaga vevarencharu vandanalu devunike mahema kalugunugaka
@diamondsandgems337
@diamondsandgems337 4 месяца назад
చాలా భాగా చెప్పారండీ కృతజ్ఞతలు ..ప్రైస్ ద లార్డ్
@SubbalakshmiKodamanchili-sm3gx
@SubbalakshmiKodamanchili-sm3gx 7 месяцев назад
Praise the Lord uncle vakyam Chala Baga chepparu god bless you all
@gayathrig7696
@gayathrig7696 11 месяцев назад
Praise the lord ayyagaru
@rajubombathula6520
@rajubombathula6520 11 месяцев назад
Unknown facts చెప్పారు. Praise the Lord
@SanthiPothumudi
@SanthiPothumudi 10 дней назад
Lusifer పాపం చేయడానికి కారణం ఎవరు కారణం కాదు...గర్వం వల్లే padipoiindi. దేవునితో సమానంగా వుండాలని మనసులో అనుకుంది ..అదే పెద్దా పాపం .
@ragendra
@ragendra 11 месяцев назад
ఏమీ లేనిదానిని శూన్యం అంటారు.. పాపం దానిలో ఉంటే శూన్యం ఎలాఅవుతుంది..ఇంతకీ శూన్యం అంటే అర్థమేంటో వివరించండీ అయ్యగారు
@kumarivloges44
@kumarivloges44 11 месяцев назад
ఆదికాండము1:2భూమి.నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
@ragendra
@ragendra 9 месяцев назад
@@kumarivloges44 వాక్యాలు పెట్టడంకాదు ముందు వివరించండి.. ఇక్కడ భూమిగురించి చెబుతూ..భూమికి ఒక ఆకారంలేక భూమిమీద ఎవరూలేక శూన్యంగా ఉందని చెబుతోంది బైబిల్.. ఇదివేరేకదా 😂😂
@kumarivloges44
@kumarivloges44 9 месяцев назад
@@ragendra చీకటి నే పాపం అని బైబిల్ చెప్పుతుంది శూన్యంగా ఉండిన భూమిని (ఆయన సృష్టింలో ఎమి జరిగిందొ యెహోవా దేవుడు దానిని నరులకు చెప్పడం మంచిది కాదు అనుకుని దానిని రహస్యంగా ఉంచారు)చీకటి అనే పాపం ఎలుబడి చెస్తుంటే..ఆ దేవాది దేవునికి ఇష్టం అనిపించకా ఆయన ఆత్మ అల్లడిపొయింది..దానికంటే ముందు భూబాగం పాపంతో నశనం చెయబడి ఆ దేవాదిదేవుడైన యెహోవా కోపనికి బలిఅయిఉంటుంది..మీకు ఈలాంటి రహస్య విషయాలు తేలుసుకొవాలనుకుంటే..భూమిపై మనలను ప్రేరెపిస్తు మనకి కనబడకుండ మన క్షేమాన్ని కోరుకుంట్టు కాపాడుచున్న పరిశుద్దాత్మను నీ పూర్ణహృదయంతో అవ్వానించు బ్రో..అన్ని నీకు అనుగ్రహింపబడుతావి..నీజముగా ఆయనను వేతుకువారికి ఆయన సమీప బందువుడైయున్నాడు , ఆయనను కనుపరుచుకునె దేవుడై ఉన్నాడు,ఆయన దోరుకు దేవుడై ఉన్నాడు...సైన్స్ ని మించిన జ్ఞానం బైబిల్ లోనే ఉంది.. తేలుసుకుంటే.అనుగ్రహింపబడుతుంది..Thanks bro
@SanthiPothumudi
@SanthiPothumudi 10 дней назад
అతనిలో అన్నీ తెలుసు అనె గర్వం కొంచం కనిపిస్తుంది...అదికూడా ఉండకూడదు.దేవుని మహిమ కరంగా తగ్గించుకొని బైబిల్ వాక్యం భయం తో చెప్పాలి.
@humantrustchristnenavath-iu3cd
@humantrustchristnenavath-iu3cd 15 дней назад
కలిగిన వానికి ఇవ్వబడును. లేని వానికి.. అనే వాక్యం స్పూరించే లా ఉంది - మీ వివరణ. ఏదేమైనా, మీ ద్వారా కూడా - " వినుట వలన విశ్వాసం కలుగును " - అనే దేవోక్తి నెరవేర్చబడుతుంది. ప్రశ్న ( సత్యమేవ జయతే - మాదిరిగా ) వాక్యమేవ జయతే - అని క్రీస్తు దాసులు ఒకరి తో మరొకరు చెప్పుకోవచ్చునా..? అంటే Praise the Christ Praise the " son of spirit " -- లాగా ఇలాంటి విషయాల్లో మీకు చిరాకు పుట్ట వచ్చు. కాని దైవ స్వరం / దేవుని వాక్యం.. మీ ద్వారా unlimited / KLH & unlimited దూరం & అన్లిమిటెడ్ జనులకు చేరుతుంది - అని నమ్మండి. క్రీస్తు దాసులు క్రీస్తు సేవ అంతము వరకు చేయవలసిందే. దయ తో నా ప్రశ్న కు లఘు వివరణ ఇవ్వండి. Mic ద్వారా 1000 మంది మాత్రమే Sound.. 7 రెట్లు పెంచి.. Voice పెంచగలం. కాని మీరు ఉన్న చోట నుండి.. విసిరే.. స్వరం / ఆత్మ మాట.. సుదూర ప్రాంతాలకు.. దేవుడు చేరుస్తాడు.
@vasudeveerla3179
@vasudeveerla3179 5 месяцев назад
Amen amen 😢❤🎉❤😢
@nunnamjoji7539
@nunnamjoji7539 11 месяцев назад
మీరు జ్ఞాని కాబట్టి అడుగుచున్నాము.మీకు తెలిసింది చెప్పండి.అయ్యగారు
@sarahgeorge3914
@sarahgeorge3914 2 месяца назад
Haleluya paster garu
@khosanna7
@khosanna7 11 месяцев назад
Praise the Lord pastor గారు,Glory to God Jesus Amen హెలెలుయా 🙏🙏🙏🙏🙏
@mathewmathew8296
@mathewmathew8296 11 месяцев назад
sir chala chakkaga chepparu, meru nijamyna dyva sevakulu, meru pata nibandhana pravaktallga 150 samvatharalu bratakali
@kprao7598
@kprao7598 11 месяцев назад
Super Paster garu historical massage God bless you Family and ministry
@PydiRaju-wv2hp
@PydiRaju-wv2hp 2 месяца назад
@danielrm5884
@danielrm5884 3 месяца назад
Amen
@sridhartati
@sridhartati 6 месяцев назад
Sir tq so much.. Chala teliyani sangatulu teliyajesaru
@issacsastrykommu5107
@issacsastrykommu5107 11 месяцев назад
వందనాలు అయ్యగారు
@kalavathysterracegardeni2814
@kalavathysterracegardeni2814 5 месяцев назад
Prise the lord 🙏 🙌
@machukurayohanjaivanth4609
@machukurayohanjaivanth4609 5 месяцев назад
💯 correct sir good message 👍
@dlraju8940
@dlraju8940 8 месяцев назад
Devudu ela aadisambhotudo alage papamgadu kuda aadisambhutudena.papagadini aadilone nirmulinchi vunte bagundedi.
@swarooparani2968
@swarooparani2968 11 месяцев назад
Thank you paster garu
@msyamson6613
@msyamson6613 11 месяцев назад
Praise the lord 🙏🙏🙏🙏🙏
@amulyapydipogu2544
@amulyapydipogu2544 11 месяцев назад
Praise The Lord uncle,Marvales video.Getting knowledge not to do sin
@ranemmaranemma2023
@ranemmaranemma2023 7 дней назад
ఆ గ్జా అధిక్రమము పాపము
@m.j.prakasaraoprakashraomj7061
@m.j.prakasaraoprakashraomj7061 6 месяцев назад
Wonderful interpretTion
@prasadprasad7565
@prasadprasad7565 11 месяцев назад
అయ్యా. దేవుడు ఎలా అయితే స్వయంభావుడో అలాగే పాపము కూడా స్వయబావు నా చెప్పండి
@gurralaissraelashakumar5208
@gurralaissraelashakumar5208 5 месяцев назад
ఆదికాండము 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. యోహాను 1:5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. చీకటి .......
@mahathapkhan3138
@mahathapkhan3138 Месяц назад
Good evining and assalamu alaikum
@vijaykanth3460
@vijaykanth3460 11 месяцев назад
Papani evru kalagachesaru sar🙏
@SimeonMolli
@SimeonMolli 11 месяцев назад
God bless you sir
@sarahgeorge3914
@sarahgeorge3914 2 месяца назад
Haleluya ayya
@msteja9324
@msteja9324 5 месяцев назад
చెప్పిందే చెప్పి టైం పొడిగిస్తున్నారు
@yeserakshanaministries
@yeserakshanaministries 11 месяцев назад
Praise God...🙏
@mathiratna1903
@mathiratna1903 11 месяцев назад
Correct message icharu sir😊
@sunilravi9612
@sunilravi9612 11 месяцев назад
Praise the Lord father 🙏🙏🙏
@DevikaRupam
@DevikaRupam 11 месяцев назад
Maranatha ayyagaru 🙏🙏🙏
@rameshbabukota9932
@rameshbabukota9932 11 месяцев назад
Aa papanni soonyamlo evaru kaluga chesaru? Enduku? Papaniki srusti karta evaru? Karanam emity?
@nagarajk368
@nagarajk368 11 месяцев назад
Romans 5:13 (For until the law sin was in the world: but sin is not imputed when there is no law. ఏలయనగా ధర్మ శాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.
@mandaisaacnewton509
@mandaisaacnewton509 10 месяцев назад
Very good ఇన్ఫర్మేషన్ అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🙏
@kristudasukonkala1475
@kristudasukonkala1475 11 месяцев назад
మిమ్మల్ని చూస్తే భలేగా నవ్వుకున్నాను క్యామిడీ భలే భలే
@sunithakota2422
@sunithakota2422 5 месяцев назад
Siluvanu gurchina vartha nasinchuchunavariki verritanamugaanu, rakshinchabadutuna variki devuni shakti........
@joshuachavakula8792
@joshuachavakula8792 Месяц назад
ఎందుకో
@ympvijayavanivijayavani5994
@ympvijayavanivijayavani5994 11 месяцев назад
పదనాలుగులోకాలు. ఎక్కడ ఉన్నాయి. అయ్యగారు
@gangadharam9736
@gangadharam9736 5 месяцев назад
There is no sin in accordance with philosophy.phylosophy recognises only mistakes.it can be rectified by humans .
@Krishna-ew7ww
@Krishna-ew7ww 11 месяцев назад
గదింపు అవసరం 👍
@rajusamuel1137
@rajusamuel1137 11 месяцев назад
Brother 📖✅10000000000000👍📖✅👍👍👍god bless you all 🛐
@edabrotherscreations110
@edabrotherscreations110 11 месяцев назад
Praise the lord sir Maa church pastors చెప్పుతారు.నేను The Pentecostal mission believer ni
@deepmshoc1163
@deepmshoc1163 5 месяцев назад
Samuel uncle baa chebutunnaru..., Lucifer sathanu ga marakamundu papamu or sathanu Anu papa purushudu vunnada leda..? lekapothe chedu ki moolam or vuniki yekkadundo cheppagalaru...plz
@stephenkakinada9876
@stephenkakinada9876 11 месяцев назад
ఆజ్ఇ అతిక్రమము పాపము
@sivannarayanatirumala880
@sivannarayanatirumala880 11 месяцев назад
పాపం శూన్యములో ఉన్నట్టు వాక్యం ఆదారం చూపించలేదు అయ్యాగారు
@hellheaven2150
@hellheaven2150 11 месяцев назад
వాక్య ఆధారము చూపించండి సున్యములో పాపం ఉందని
@bhujangaraokarra4483
@bhujangaraokarra4483 11 месяцев назад
,పాపాన్ని చేసింది దేవుడేనా వివరించండి అయగారు
@malothurode3303
@malothurode3303 11 месяцев назад
God told that. I am beginning and the end. Than How sin is beginning. So sin is not beginning as God. Sorry I am judging any one.
@cprasad9016
@cprasad9016 11 месяцев назад
​@@hellheaven21501
@ragendra
@ragendra 11 месяцев назад
శూన్యం అంటే ఏమీలేనిదని అర్థం.. పాపం దానిలో ఉంటే శూన్యం ఎలాఅవుతుంది😂😂
@santiisamtii3375
@santiisamtii3375 5 месяцев назад
🙏🙏🙏⛪⛪⛪🙏🙏
@user-mp3le8qf3r
@user-mp3le8qf3r 5 месяцев назад
🎸🎻🎻🎸👍👍
@sampathperka3019
@sampathperka3019 9 месяцев назад
Take rest sir.....
@DeevenaChetty
@DeevenaChetty 5 месяцев назад
He (Lucifer) himself became bad because of vanity or pride. Pride is root cause of all Evel.
@prasadpyla1097
@prasadpyla1097 5 месяцев назад
❤️❤️
@sureshdana982
@sureshdana982 9 месяцев назад
SIMPLE ANSWER IS " GOD HAS DONE"
@bethesdapentecostnandyal3471
@bethesdapentecostnandyal3471 11 месяцев назад
Sin not in empty but sin entered into keroobu dootha
@poojachiranjeevigandham7439
@poojachiranjeevigandham7439 10 месяцев назад
Super.good.sir
@ravikumarmanapati8468
@ravikumarmanapati8468 11 месяцев назад
39:55
@user-mp3le8qf3r
@user-mp3le8qf3r 5 месяцев назад
❤❤❤❤
@mahathapkhan3138
@mahathapkhan3138 Месяц назад
Oka saari bible tarvatha vachina kuran grandham nu kooda chadavandi devudu meeku 💯 knoledge dorakochu
@raveendraraveendra3444
@raveendraraveendra3444 11 месяцев назад
Good sir🎉😅
@tirumalaraosykam6990
@tirumalaraosykam6990 Месяц назад
మానవులు పాపంలో పతనం అవ్వకుండా అవ్వ ఆదాము దైవత్వంలోనే ఉంటే దేవుడు ఏమి చేసేవాడు మానవులు పాపంలో పతనం అవడానికి నిజంగా లూసిఫర్ అని పిలవబడే సాతానే కారణమా
@MrSundar888
@MrSundar888 5 месяцев назад
అయ్యా 12 రత్నాలు గురుంచి 12 శక్తులు గురుంచి బైబిల్ లో ఎక్కడ ఉన్నదో కాస్త తెలియ చేయగలరు వాందనాలు
@raveendraraveendra3444
@raveendraraveendra3444 11 месяцев назад
Ch.Raveendra
@swamysukka1980
@swamysukka1980 11 месяцев назад
నేనేు దేవుడను ఎందుకు కాకుడదు అని ఆశించాడు....గర్వించాడు..
@benjmaneeduri9138
@benjmaneeduri9138 8 месяцев назад
🙏🙏🙏
@whatalife3007
@whatalife3007 5 месяцев назад
Dharma Sasaram moshe dwara 4000 years back yichadu. Aadikandam 6 ch lo papam tho Andaru chedipoyaru ani vundi, aadam Kuda papa chesadu, Shruti appudu jalala mida aatma alladuchundenu ani vundi Papam ane concept ledu, taruvata vachindi
@gundalafloraprasanthi7654
@gundalafloraprasanthi7654 11 месяцев назад
Papam kartha unnadu vade chikati devudu velugu
@kirankepha1189
@kirankepha1189 4 месяца назад
Good
@chandrasekhar-te1im
@chandrasekhar-te1im 5 месяцев назад
Sir devaduthalu 333333333 dhinini chupichu sir emata akadavndhi sir
@Beulah1991
@Beulah1991 5 месяцев назад
Devudichhina swechaa nu durviniyogam cheskovadam valana thanalo puttina aham valana lusifur.......
@jeevesmerari
@jeevesmerari 5 месяцев назад
చతుర్ముఖుడు సాతాను అని ఎక్కడ ఉంది?
@cosmogonor
@cosmogonor 11 месяцев назад
Its GOD'S grace that you are still alive 😢
@davidrajmungara9202
@davidrajmungara9202 11 месяцев назад
Lucifer ani English bible lo isaiah lo ledhu Sir garu “O Day Star” ani untadhi Antey thejo nakshatrama ani
@ravikumarmanapati8468
@ravikumarmanapati8468 11 месяцев назад
39:00
@zakkamdavid4148
@zakkamdavid4148 11 месяцев назад
Aathmala Rakhanaartham prayaasapadumu
@GENUINEUPDATES
@GENUINEUPDATES 3 месяца назад
చెప్పిందే చెప్తున్నవు sir direct ga point చెప్పండి సాగదీత ఎక్కువ అయ్యింది
@holygodyahweh5597
@holygodyahweh5597 11 месяцев назад
ఏ బైబిల్ కాలేజ్ లో చదివారు సార్ మీరు😅😅😅😅
@Sanatanarao
@Sanatanarao 11 месяцев назад
What's up University 😂😂😂😂😂
@davidprasad3334
@davidprasad3334 11 месяцев назад
Great message sir🙏🙏🙏❤
@srirajchelle3366
@srirajchelle3366 11 месяцев назад
పాపము గాడు ఎమన్నా చెయగలడా ? చేస్తున్నాడు కదండి అంటె దేవుడు చేసిన దానిని పాడుచేస్తున్నాడు కదా
@nehemiah9288
@nehemiah9288 Месяц назад
సాతాను అని జీసస్ చెప్పారు కదా
@KVbabu9225
@KVbabu9225 11 месяцев назад
ఆశ్రయం అంటే ఏమిటి...?
@jeevesmerari
@jeevesmerari 5 месяцев назад
నీకు అర్ధం కాలేదు సార్
@kvijaykumar4283
@kvijaykumar4283 20 дней назад
Nivu cheputunadi karectena chusuko adiyandu devudu matrame vunadu
@JPavanKumar-n7r
@JPavanKumar-n7r 10 месяцев назад
Avnaa
@jeevesmerari
@jeevesmerari 5 месяцев назад
లాటిన్ లో లూసీఫర్ ఇంగ్లీష్ లో కాదు సార్
@jyostnat5421
@jyostnat5421 11 месяцев назад
దేవుడు పాపం ఉందని తెలిసి దేవుడు మనిషిని ఎందుకు చేసారు అయ్యగారు వివరించండి ప్లీజ్
@akshaycrown73777
@akshaycrown73777 11 месяцев назад
ఎందుకు అంటే Lucifer బూమీ మీద పడ వేయ బడి వునది పాపని శాశ్వతంగా తిసేయడనికి మనిషిని సృష్టించినడు దేవుడు అది ఎన్ని సార్లు పండు తిను తిను అని చెప్పిన తిమ్మకుండ దేవుడుని గెలిపించి వుంటే శాశ్వతంగా పాపం పోయేది కానీ మనిషి పాపానికి లోంగడు అందుకే మనం ఇక్కడ stuck aypoynam. దేవుడు dhootalaki ఎనో శక్తుల్లు ఇచ్చాడు కానీ మనిషికీ జ్ఞానని ఇచ్చాడు ఇప్పటికీ లేట్ అవల్లేదు మనం అందరం దేవుడిని గెలిపిస్తే పాపం శాశ్వతంగా వెల్లిపొతది కానీ మనం majority పాపం ey చేస్తున్నాం
@kumarivloges44
@kumarivloges44 11 месяцев назад
యేహోవా దేవుని స్తుతించాడానికే చెసుకున్నాడు..ఇంకా బైబిల్ చదివితే..ఆదికాండము1 :27 దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను ;ఆదికాండము 2 :7;దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.. ....;2థెస్సలొనీకయులకు2:8అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును .ప్రభువైన యేసు తన నోటియూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత వానిని నాశనము చేయును..పరలోకనాథుడైన యేసుప్రభులవారు పెళ్లి కుమారుడు ,భూమిపైన ఉన్న ఆయన సంఘం పెళ్లి కుమార్తె తో పొల్చాబడింది ,బార్యభర్తలు ఏకశరీరులు అని చెప్పుతుంది బైబిల్ అంటే మనం యేసునాథుని కి ఒకె ఆత్మకలిగి ఉన్నాము ఆయనకు మనము ఊపిరి ఈ ఊపిరితోనే..ఆయన పాపపు క్రియలను సంహరిస్తాడు అని అనుకొవడంలో తప్పులేదు..అందుకని నరులను ఆయన చేసాడు
@paulkorrapolu4576
@paulkorrapolu4576 11 месяцев назад
What is the sin?.
@DavidRaju-um9zz
@DavidRaju-um9zz Месяц назад
Sin is "missing the mark" , correct ga cheyavalasinandhi cheyakapovadame sin
@VijayaRani-jl7kp
@VijayaRani-jl7kp 11 месяцев назад
నాశనానికి ముందు గర్వం నడుచును
@reverendcharleswesley5766
@reverendcharleswesley5766 11 месяцев назад
Christ died for sinners because of Papam. Then Christ would have revealed Papam than Satan. Why Christ revealed Satan instead of Papam? Where is eternal punishment for Papam when there is eternal punishment for Satan?
@vasanthammanampalli1286
@vasanthammanampalli1286 11 месяцев назад
P
@chandrasekhar-te1im
@chandrasekhar-te1im 5 месяцев назад
Sir good number 999 kada sir
@k.subbaraosubbarao7326
@k.subbaraosubbarao7326 11 месяцев назад
Sonyamulopapamuunnadaniakkadaunnadi
@mchinna7175
@mchinna7175 5 месяцев назад
అసలు బైబిల్ గ్రంథము మీకు అర్థము కాలేదు ముందు మీరు బాగా చదవండి
Далее