దేవా నా బంగారుతల్లి పెళ్ళిలో ఈ పాట వినాలి, ఆశ పడ్డ ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు మీరు కదా, యేసయ్య తన పెళ్ళి మీరే మీ చిత్తం అయిన వ్యక్తితో చెయ్యండి, ప్రమోషన్ ఇవ్వండి, నిండు నూరేళ్ళు భర్త పిల్లలతో సంతోషంగా వుండేలా దీవించండి తండ్రీ, ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🎉
An Evergreen, Christian Wedding Song. Old is always Old with golden identity but it would always be felt as a NEW and most energetic ever song whenever it is sung. All the couples be blessed whenever this melodious song is played /sung/or even just imagined.