Тёмный

దేవుడా నీ పేరేమి? - న్యాయం, ఆమ్న్యాయం, ప్రత్యామ్న్యాయం, అన్యాయం 

Venkata Chaganti
Подписаться 39 тыс.
Просмотров 9 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 75   
@kr-ft6qo
@kr-ft6qo 3 года назад
మీరు చేస్తున్న వీడియోల వల్ల అనేక ధర్మ సందేహాలకు సమాధానాలు పొందుతున్నాము కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@akmand009
@akmand009 5 лет назад
మీకు చాలా ఓపిక. పరమాత్మ సర్వవ్యాపకం. నిరాకారుడు. నిర్గుణుడు. సర్వ శక్తి వంతుడు.
@sdetechvjbsnl8809
@sdetechvjbsnl8809 2 года назад
100% clearly told by you sir👌🙏🙏
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru 4 месяца назад
ఓం 🙏
@saikumarpatrisaikumarpatri3790
Om nama guru deva
@chandrasekher7624
@chandrasekher7624 5 лет назад
నమస్తే గురూజీ !!! చాలా అద్భుతంగా చెప్పారు.
@vadlurinareshkumar4340
@vadlurinareshkumar4340 5 лет назад
మీకు శత కోటి వందనాలు ...... మీ ఆయురారోగ్యాలతో కలకాలం వర్షిల్లాలని ఆ భగవంతుడు ని ప్రార్ర్థిస్తున్నాను. మీ వివరణ మమమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వేదాల ను ప్రస్తుత భారత విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో (ముఖ్యముగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ) మీ స్టూడెంట్స్ తో అయినా సామాన్య శాస్త్రం (science) వీడియోలు చేసి భవిష్యత్ తరాలకు వేదాల ఫై నమ్మకం కాలిగేలా వాటిని అధ్యయనం చేయు విధముగా పురికొలిపే ప్రయత్నం చేయవలిసింది గా మనవి చేయుచున్నాము..... కుతజ్ఞతలు
@prabhakarrao4142
@prabhakarrao4142 5 лет назад
ఖురాన్ ప్రకారం అల్లాహ్ లక్షణాలు: అల్లాహ్ కు రూపం ఉంది. ఆయన ఏడు ఆకాశాల మీద అర్ష్ అనే సింహాసనంపై కూర్చుని ఉంటాడు. కాకపోతే ఈ ఇస్లాం ప్రచారకులు ఆయన రూపం మానవ నేత్రాకలకి అందదు, తీర్పు దినం రోజు జన్నత్ (స్వర్గంలో) అందరూ అల్లాని చూడవచ్చు అంటారు. ఇక అల్లాహ్ చెప్పిన విధిగ పాటించవలసిన నియమాలు: 1. అల్లాహ్ ని‌ మాత్రమే దైవంగ అంగీకరించాలి. అల్లాహ్ కు ఎలాంటి సాటి కల్పించ కూడదు. అది అత్యంత ఘోరమైన‌‌‌ పాపం. 2. నమాజ్ స్థాపించాలి (రోజుకి 5 సార్లు) 3. మొహమ్మద్ ని ఆయన ప్రవక్తగ అంగీకరించి సాక్ష్యమివ్వాలి. 4. జకాత్ (దానం) ఇవ్వాలి. 5. జీవితంలో ఒక్కసారైన హజ్ చేయాలి (ఆర్దిక స్థితిని బట్టి) పై ఐదు ఆచరించిన వాడే ముస్లిం. వానికి మాత్రమే స్వర్గం. మిగతా అందరికీ శాస్వత నరకం. వీటిలో పాప పుణ్యాల ప్రస్తావన లేదు. ఎటువంటి పాపం చేసినా అల్లాహ్ వద్ద క్షమాపణ ఉంటుంది. కాని అల్లాహ్ కు సాటి కల్పిస్తే మాత్రం ఘోరమైన శాస్వత నరకమే. ఇలాంటి బోధలని దైవ బోధలుగ ప్రచారం చేయటంతో ఈ ఇస్లాం దురాక్రమణదారులు ఎన్నో రాయటానికి కూడా సరిపోనన్ని దుర్మార్గాలని ఎలాంటి పాపభీతి లేకుండా పైగా దైవ కార్యాలుగ చేసారు. (అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞలలో సమస్త భూమండలం‌ అంతా ఇస్లాం రాజ్యం స్థాపించాలని ఉంది). ఇదండీ వెంకట్ చాగంటి గారూ. మీరు ప్రస్తావించకపోయినా ఖురాన్ చెపుతోన్న సత్యం, ఇంకా ప్రతి హిందువు (ముఖ్యంగ అన్ని మతాలు సమానమనే) తెలుసుకోవలసిన ఖురాన్ సత్యం. (ఇంకా చాలా ఉంది)
@akmand009
@akmand009 5 лет назад
ఇవన్నీ మనోభావాలు. ఏదీ నిజం కాదు. నిజమేమిటంటే మౌనము.
@advaitham3296
@advaitham3296 4 года назад
@Prabhakar Rao thank for the information
@orugantisrinivas884
@orugantisrinivas884 4 года назад
ఖురాన్ గొప్పగ్రంథం మంచి చెడుల గురించి వివరించారు కానీ అరబ్బులలో ఆరోజుల్లో ఉన్న పరిస్థితులు నాటి జీవన విధానాలకు అనుకూలంగా న్యాయం చేయడానికి మహమ్మద్ ప్రవక్త అక్కడ ప్రజలను చైతన్య పరుస్తూ ‌చేసిన ప్రసంగంలా ఉంటుంది చరిత్ర చూస్తే పురుషులు వలస జీవితం ఎక్కువగా గడిపేవారు అలాంటప్పుడు స్త్రీలపై అఘాయిత్యాలు నిరోధించడానికి బురఖా ధరించడం లాంటి ఆచారాలు పెట్టిఉండవచ్చు పంటలు లేక శాకాహార ప్రయోజనాలు చెప్పలేకపోయారేమోనని నా అభిప్రాయం ఖురాన్ కంటే హిందూమత గ్రంథాలు చాలా పెద్దవి వివరణాత్మకమైనవి
@veeraaswamydupati4769
@veeraaswamydupati4769 Год назад
Muslim kani varini narakandi... Idi Allah siddantam
@veeraaswamydupati4769
@veeraaswamydupati4769 Год назад
@@orugantisrinivas884 ayya brother Muslims kanivarini bari ki champandi ani mohammad quran lo rasadu, deenini nammutava brother, Nijam ga bagavantudu ala cheptaada?
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
వేదాలలో ఉన్న పరమాత్మ జీవహింస చేయ కూడదు అని చెప్పినారు కదా గురుదేవా,కానీ వీళ్ళ అల్లాహ్ జీవహింస చేసి తినమంటున్నారనుకుంటా కదా గురుదేవా,చాలా తేడా ఉంది కదా వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గురు దేవుల కూ శాస్త్రి మునగాల గురు దేవుల కూ జైజైజైజైజైజైజైజైజై మీ శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు సూర్యచంద్రుల గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌷🌷🌷🌷🌷🌷🌷🥗🥗🥗🥗🥗🥗🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥰🥰🥰🥰🥰
@sailajarani7765
@sailajarani7765 5 лет назад
దేవుడు సృష్టి మాత్రమే చేసి వదిలిపెట్టలేదు . మనుషులు బతకడానికి అవసరం అయిన వేద విజ్ఞానం కూడా ప్రపంచానికి అందించాడు . వేదాలు చాలా గొప్పవి కనుక ఇతర మతాలవారు వేదాలలో వారి దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు . వేదాలు గొప్పవి అన్న విషయం ఇతర మతాల వారు ఒప్పుకుంటూన్నారు .
@छत्रपती-त3ख
@छत्रपती-त3ख 3 года назад
Yaa u r 100% true
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 5 лет назад
దేవుడు ,భగవంతుడు,పరమాత్మ , ఆత్మ ,సూక్ష్మశరీరం ,దయచేసి వీటి వివరణ ఇవ్వండి .
@vangachandrashekaryadav2737
@vangachandrashekaryadav2737 5 лет назад
Satyameva jayate... Dhanyawaad Mahodaya....
@sreeanmol6168
@sreeanmol6168 5 лет назад
Very Nice Great Good Clarified & Amazing Noble Awareness,🤝👌👍✌️🙏🇮🇳🌅
@BRUCEELEE87
@BRUCEELEE87 5 лет назад
బాగా చెప్పారు గురువు గారు
@srinivasraokambhampati6256
@srinivasraokambhampati6256 5 лет назад
Well explained in detail Satyam and Asatyam.Condemn Asatya pracharam
@Vsl2015
@Vsl2015 5 лет назад
Thank you sir
@jvnKumar-qi9ed
@jvnKumar-qi9ed 5 лет назад
very good explanation sir.
@basmandi
@basmandi 5 лет назад
Syed Iliyas responce gurinchi waiting sir. Meeku reply vaste share cheyyandi sir. Hindu dharmanni kapadadiniki "Chaganti" anedi eduruleni Brahmastram. Gokaleni babu jump ayyadu. Evvadu kuda Vedaniki vedam telisina variki eduru niluvaledu. Meeku Dhanyavadamulu
@shyamkasturi
@shyamkasturi 3 года назад
సర్ , నమస్తే !! పూజ లో సంకల్పం చెయ్యడం కంపల్సరి నా, మనం పుజ చేస్తున్నం అని మనకి తెలుసు , ఆ విషయం దేవుడికి తెలుసు కదా .. ప్లీస్ నా సంశయం తీర్చగలరు
@s.v.prabhakararao4146
@s.v.prabhakararao4146 4 года назад
Our social system is different like relationships etc., are not same as of lslam,Christianity etc. then how they are all one. Sabha Malik ek is fake. Pls. tell about this. Thank you.
@fabulousindia6111
@fabulousindia6111 5 лет назад
U r correct sir
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 5 лет назад
Nice analysis. Namasthe guruji
@Vsl2015
@Vsl2015 5 лет назад
Super guruvugaru .. na lifelo first time oka vyakthini guruvugaru ani pilavadam sir
@sudarshankotha88327
@sudarshankotha88327 5 лет назад
సార్.. మీ విడియోస్ చూస్తున్నాను..వేదాలకి సంబందించి మంచి మంచి విషయాలు మీరు చెప్తున్నారు.. చాలా సంతోషంగ ఉంది. ఏదో ఒక రూపం లో గురువు(సందేహాల్ని తీర్చే అతను) ఉండటం ఏ కాలానికైనా మంచిది. ఇందుకు మీకు చాల కృతజ్ఞతలు. నాకు ఎపటి నుండో కొన్ని సందేహలు..(కాదు కాదు..నాకున్న ఎన్నో సందేహల్లో కొన్ని) 1. మన ఆలోచనలు ఎకడినుండి పుడతాయి. 2. ఒకవేల అవి దేవుడి నుండి పుడతాయి అని గనుక మీరు అంటే.. ఇపుడు జరిగే ప్రతీ విషయమూ pre- defined ఏ కదా.. including our sins(పాప కర్మలు). దేవుడి ఆజ్ఞ ద్వారా వచ్చిన ఆలొచనతో చేసిన కర్మ మన మీద ప్రభావం ఎందుకు చూపిస్తుంది. 3. whether we can alter our karma or not? if the answer to this question is YES.. this one also pre-defined ఆ? (To make my 3rd question clear.. కర్మల్ని మార్చటం కూడా విధి లిఖితమా(static ఆ లేక dynamic ఆ?) వేదాల పరంగా నా సందేహాల్ని తీర్చగలరు.
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 5 лет назад
మీ మొదటి ప్రశ్న మన ఆలోచనలు ఎకడినుండి పుడతాయి. ఆలోచనలు 4 మూలాల నుంచి వస్తాయి . 1). బయట నుంచి పంచ ఇంద్రియాలకు అందే విషయాల వలన (మనస్సు) 2). బయట నుంచి పంచ ఇంద్రియాలకు అందే విషయాలని విశ్లేషణ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి (బుద్ది) వ్యక్తిల యొక్క కర్మను బట్టి బుద్ది మారుతుంది 3). మనస్సు , బుద్ధి లలో కలిగే ఆలోచనలకు కారణం అహం (నేను అనే భావం) . మనో బుద్ధులు చేసే ప్రతీ ఆలోచనలోనూ అహం అనేది వెనక ఉండి నడిపిస్తుంది. 4). అహంకారానికి కారణము చిత్తము లేదా శుద్ధ చైతన్య పదార్థం . శుద్ధ చైతన్య పదార్థం లోనుంచే అన్ని ఆలోచనలు పుడుతూ ఉంటాయి. అహంకారి అయిన జీవుడులో నిక్షిప్తం అయిన కర్మ ఫలాలు వలన ఒకే విషయం ఇద్దరి వ్యక్తులకి వేరే వేరే విధంగా గోచరం కావచ్చు.
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 5 лет назад
ఆలోచనలు , కర్మలు అన్ని దేవుడు వల్లనే ఉత్పన్నము అవుతున్నాయి . అయితే దేవుడు వ్యక్తి కాదు , దేవుడు అంటే శక్తి కాదు దేవుడు అంటే చైతన్యము లేదా జ్ఞానము లేదా ఎరుక . అందుకే అన్నారు " ప్రజ్ఞానం బ్రహ్మం" అని అన్నారు . దేవుడు అంటే చైతన్యం కాబట్టి పాపిష్టి ఆలోచనలూ, పాపిష్టి కర్మలు , పుణ్య ఆలోచనలు , పుణ్య కర్మలు కూడా చైతన్య రూపం అయిన దైవంలో నుంచే. జీవుల హృదయాల్లో వాసుదేవుడు శుద్ధ చైతన్య , సత్ + చిత్ + ఆనంద + స్వ + రూపముగా ఉంటాడు . కామ్యము వలన జీవుడు కొత్త కొత్త ఆలోచనలకు ప్రేరేపించ బడుతూ ఉంటాడు . అహంకారం ఉన్న జీవుడు, అహంకారం లేని దేవుడు ఉపయోగించుకొని తన కర్మలు చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిలో ఎంత ఎక్కువ అహంకార తత్వం అంత దేవునికి దూరం అవుతారు .
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 5 лет назад
ఈ క్రింది వివరణ "వేదాల పరంగా నా సందేహాల్ని తీర్చగలరు." అన్నదానికి మాత్రమే సుదర్శన్ గారు సత్యానికి ప్రకరాలు ఉండవు . వేదాల ప్రకారం ఒక సత్యం , బైబెల్ ప్రకారం ఒక సత్యం. కురాన్ ప్రకారం ఒక సత్యం లేవు . ప్రకారాలు అన్ని అహంకారం ఉన్న మనుషులకే దేహం ఆకారం ఉన్న మనుషులకే . సత్యానికి ప్రకరాలు ఉండవు ఉన్నది ఒకే సత్యం. ఒక వేళా ఏదైనా గ్రంథములు ఉన్న సత్యానికి భిన్నముగా చెపితే లేదా భోదిస్తే అది అసత్య గ్రంథములు అని నిర్ద్వంధంగా చెప్పివేయవచ్చు . ఇప్పుడు పరిశీలన చేస్తాం ఏవి ప్రకార గ్రంథాలో , ఏవి ప్రకాశ గ్రంథంలో 1). కురాన్ కేవలం నిరాకారముగా ఉన్నది మాత్రమే దైవం అని భోదిస్తుంది. ఆకారం ఉన్నవి దేవుడు కాదంట . కంప్యూటర్ కేవలం ఆకారం లేని సాఫ్ట్వేర్ వలన మాత్రమే పని చేయదు . ఆకారం ఉన్న హార్డ్వేర్ కూడా కావలి . అటులనే సృష్టి అనేది కేవలం నిరాకారం ద్వారా మాత్రమే ఉత్పన్నం అయితే ఈ మనుషులు ఎందుకు ? చెట్టు పుట్ట , గొడ్డు గేదా ఎందుకు ? . నేను ఒక విషయం నిర్ద్వందంగా చెప్పనా కురాన్ కేవలం ఆకారం లేనిదే దేవుడు అని చెప్పడం వల్ల ఆకారం ఉన్న మనిషిని , ఇతర జీవులని దేవుళ్లగా తెలుసుకోలేక పోతూ ఉన్నారు , అలా తెలుసుకోలేక పోవడం వలన ఇతర జీవులలో దైవత్యం దర్శించక పోవడం వలన అధికంగా మాంసాహార భోజనము చేస్తూ ఉంటారు. ఒక వేళా ఎవరైనా మనిషి దేవుడు అని చెపితే మీ గ్రంథాలు మీవి , మా గ్రంథాలు మావి అని ఒక్క మాటలో , ఒక్క మాటతో సరిపెట్టుకొంటూ ఉంటారు. ఇంకా ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఎక్కడ గొడవలు అవుతాయో అని అందరం ఒకరిలో ఒక్కరు లోలోపల కుళ్ళి కుళ్ళి అజ్ఞాన జీవితాన్ని గడుపుతూ ఉంటే. దైవం నమ్మని నాస్తకులు దీన్ని అవకాశంగా తీసుకుకొని . నిజంగా దైవాన్ని మాత్రమే నమ్మే మనుష్యులను అవహేళన చేస్తున్నారు . 2) . బైబిల్ కేవలం ఒకే ఒక్క వ్యక్తిని మాత్రమే దైవంగా భావించమని భోదిస్తూ ఉటుంది . అక్కడ కురాన్ లో కేవలం అవ్యక్తము మాత్రమే దైవం, ఇక్కడ బైబిల్ లో కేవలం అనంత సృష్టిలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే దైవము. ఒక వైపు దైవం , శాంతి అని భోదిస్తూ రెండు మతస్తులు అనేక జీవులని చంపి తింటూ ఉంటారు . 3). హిందూ గ్రంథాలు వేదముల సారం లేదా మహా వాక్యములు పరిశీలన చేస్తాము . 1) . సర్వం బ్రహ్మ మయం . (అంతా దైవమే ) 2). ప్రజ్ఞానం బ్రహ్మ (దైవం అన్నది జ్ఞానముతో కూడి ఉన్నది లేదా ప్రజ్ఞ ఉన్న వ్యక్తి లేదా ఆ వ్యక్తుల యొక్క కర్మలు బ్రహ్మ సమానం . లేదా ప్రజ్ఞ ఉన్న సమాజం దైవంతో ఎందుకు అమెరికా , యూరోప్ దేశాలు ఇతర దేశాలను ఆకర్షించాయి ? కేవలం ప్రజ్ఞ వల్లనే ) మనిషి దేవుడు అని అంగీకరించడం వలన ఈ ధర్మం ఆచరించే ప్రజలు సహజంగానే ఇతర మానవుల్లో ( జాతులకు , మతాలకు అతీతంగా ) దైవాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఈ ధర్మం వాళ్ళే 4 వర్ణాలుగా విడిపోయి కొందరు మాంసం భుజించరు కొందరు మాంసం భుజిస్తారు . పూర్వ జన్మ వలన ఆయా వర్ణల్లో జన్మించడం వలన. కేవలం దైవ కార్యాలు చేసే వాళ్ళు మాత్రం మాంసం భుజించరు . అలా భుజించే వాళ్ళు దైవం గురించి మాట్లాడరు. 3). అయం ఆత్మ బ్రహ్మం. నేనే ఆత్మను , నేనే బ్రహ్మను . స్పష్టంగా మనిషే ( జీవాత్మ = పరమాత్మ) . జంతు రూపాల్లో ఉన్న జీవులుకి వేదము , సైన్స్ లాంటివి .... ఉపనిషత్తులు అవసరం లేదు అవి దైవ స్వరూపులు . ఎవరైనా ప్రయత్నంతో వాటికి సైన్స్ పాఠాలు భోదిస్తే ఆనందిస్తాను . దీన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోండి అవి ప్రకాశ గ్రంథాలో ఏవి ప్రకార గ్రంథంలో అని
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 5 лет назад
కర్మను ఆల్టర్ ప్రయత్నముతో . ఒకడికి చదువు రాదు అనుకో . నా కర్మ ఇంతే అని కూర్చుంటే ఎప్పటికి అతనికి చదువు రాదు . ప్రయత్నముతో ( ప్రయత్నము కూడా ఒక కర్మయే ) చదువుకొని చదువు డిగ్రీలు , డబ్బు , రాజకీయ ఎదుగుదల అన్ని సంపాదించ వచ్చు. ప్రయత్నంతో రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు . ప్రయత్నంతో సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు . ప్రయత్నంతో కొందరు దుష్టులు దుష్ట కర్మలు చేస్తూ ఉంటారు . ప్రయత్నంతో దుష్ట కర్మలు ఆచరించడం వలన వాళ్ళు మళ్ళీ ఆయా దుష్ట కర్మల ఫలితాలు భవిషత్తులో అనుభవించక తప్పదు . ప్రయత్నంతో కొందరు శిష్టులు సత్ కర్మలు చేస్తూ ఉంటారు . ప్రయత్నంతో శిష్ట కర్మలు ఆచరించడం వలన వాళ్ళు మళ్ళీ ఆయా శిష్ట కర్మల ఫలితాలు భవిషత్తులో అనుభవించక తప్పదు . దుష్ట కర్మలు అయినా శిష్ట కర్మలు అయినా కర్మ కర్మయే . మర్మమైన సత్యం తెలుసుకోవడమే. జీవాత్మ యొక్క లక్ష్యం . ఒక వ్యక్తి యొక్క ప్రయత్నం మనస్సు స్థాయిలో ఉంటె మనసు స్థాయిలో కర్మలు మార్చగలరు . ఒక వ్యక్తి యొక్క ప్రయత్నం బుద్ధి స్థాయిలో ఉంటె బుద్ధి స్థాయిలో కర్మలు మార్చగలరు . ఒక వ్యక్తి యొక్క ప్రయత్నం అహంకారం స్థాయిలో ఉంటె అహంకారం స్థాయిలో కర్మలు మార్చగలరు . ఒక వ్యక్తి యొక్క ప్రయత్నం అతను/ఆమెలోని సత్యం, చిత్తం , ఆనందము స్థాయిలో ఉంటె సత్యం, చిత్తం , ఆనందము స్థాయిలో కర్మలు మార్చగలరు . మనస్సు బుద్ధి అహంకారం స్థాయిలో ఉండే కర్మలు ఎవరికీ వాళ్ళే మార్చుకోగలరు . సత్ , చిత్ , ఆనందం స్థాయిలో ఉండే కర్మను మార్చాలి అంటే మాత్రం సత్ చిత్ ఆనందుడు అయిన భగవంతుడే దిక్కు . లేదా కాలమే దిక్కు .
@mamidimuralimohan7126
@mamidimuralimohan7126 5 лет назад
Than you sir
@bharatkumarvarada3614
@bharatkumarvarada3614 5 лет назад
Good message
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
శిరిడీ బాబా ఎప్పుడూ తానే వేదాలలో ఉన్న రూపం గుణం ఆకారం లేని పరమాత్మ ను నేనే అని శిరిడీ బాబా చెప్పలేదు,ఏ గురువూ కూడా తానే వేదాలలో పరమాత్మ అని చెప్పరు,గురువు తన శిష్యులను రక్షించు కోవడానికి జన్మిస్తారు, తల్లిదండ్రులు బిడ్డలను రక్షించడం కంటే ఎక్కువగా అనుక్షణం మనతో ఉంటూ రక్షించ గలిగిన వారినే గురువూ అంటారు,గురుదేవులైన వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గారి ద్వారా వేదాలలో ఏముందో తెలుసుకునేలా మా బాబా నే మిమ్మల్ని మాకు చూపించారు,మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗💐💐💐💐💐💐💐💐💐💐💐🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥰🥰🥰
@KingHari010
@KingHari010 5 лет назад
ఎదవ తెలివి అని దీన్నే అంటారు! అంత కష్టపడి అల్లాహ్ అనే పదం అసలు సంస్కృతంలోనే లేదు వేదంలో ఉందనటం కుదరదు అని రుజువు చేస్తే - పెసరట్టు తిరగేస్తే మినపట్టు అవుతుందన్నట్టు పేరుదేముంది వేదం చెప్పిన ఏకేశ్వరుణ్నే అల్లా అని సరిపెట్టుకోమని ఉచిత బోడి సలహా ఇస్తున్నాడు! ఆ పని తనే చెయ్యొచ్చు కదా, తిరుపతి వెళ్ళి వెంకన్నలోనే అల్లాని చూసుకుంటే ఎవరు కాదంటారు?
@raghavendrasri893
@raghavendrasri893 5 лет назад
Allah is not at all mentioned in any Vedas... Even Jesus name is also not mentioned anywhere in Vedas... Only God is Lord Vishnu and Eshwar..Every Human being should READ Vedas in their time..BUT WE SHOULD NOT FIGHT IN THE NAME OF GOD..
@srikeerthi2885
@srikeerthi2885 5 лет назад
correct sir...
@praveenkumar-bq5kv
@praveenkumar-bq5kv 5 лет назад
Super ga cheppav sir
@mr.akkannak2589
@mr.akkannak2589 4 года назад
Blind belief in religious books is highly dangerous.
@srikeerthi2885
@srikeerthi2885 5 лет назад
I am sorry for that....namaste,,,,,,
@chandrul8021
@chandrul8021 5 лет назад
🙏🙏🙏
@srinivaseranki8572
@srinivaseranki8572 5 лет назад
🙏🌷🌷🌷🌷💐
@srikeerthi2885
@srikeerthi2885 5 лет назад
guruvu gaaru waiting for u r reply
@gatlavenkateswarlu4717
@gatlavenkateswarlu4717 5 лет назад
సార్ నమస్తే , నాకు యజుర్వేదం నలభైవ అధ్యాయం , తొమ్మిది , పది , పదకొండవ మంత్రమ్ గురించి కాస్త వివరించండి . మీసమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాను
@naveenchandra672
@naveenchandra672 4 года назад
Paramatman is Transcendental and Immanent, where as Allah is just Transcendental. So they are different.
@jyothilakshmi9342
@jyothilakshmi9342 5 лет назад
Vadu Rahman uric ,videos chustunnademo
@srikeerthi2885
@srikeerthi2885 5 лет назад
ok.. guruvu meeru eppudu free gaa vunte appudu cheyandi ...until menu wait Chestanu...
@jaibhavani9827
@jaibhavani9827 5 лет назад
🙏🙏🙏🙏🙏
@hemanthbarinela6707
@hemanthbarinela6707 5 лет назад
Elohim ante yudula devudu
@lepakamvenkateswarlu6857
@lepakamvenkateswarlu6857 5 лет назад
Patram pushpam palam thoyam Bagavatgita lo unnadhi. Kuran&bidel lo unnada ? Bagavanu uvacha,ani, Sri Krishna bagavanudu suryuni ki Chappadu.. Madyam mamsam judham vyabicharam .viriki duram gavundali Any.artham .yahova Gani .Kuran lo Gani vadali unnadhii mi grandahalu unnada?jai Sriram.
@dnRaju-me5bf
@dnRaju-me5bf 5 лет назад
సయ్యద్ గారూ! మీరు ఇంకా సత్య శోధన చేయండి మీ లోపల.
@rajithan2025
@rajithan2025 5 лет назад
Paramatmaki, shakthiki tada enti?
@yadagirinarsimi7370
@yadagirinarsimi7370 5 лет назад
vishwame sarvam anthaku minchi emi ledhu
@beharaumamaheswar5974
@beharaumamaheswar5974 5 лет назад
Namaskaram sir Jai Sri ram Muslims vedallo Allah unnadani antaru kani sivudu Allah okkatena ante oppukoru so aithe naku mana dharmanni varitho polchadam naku Istam ledu kani kontha Mandi antunnaru inka safi sahodarulavaru vedallonchi konni mathralu cheptharu danlo Allah unnttuga chepthadu a mathram ardham enti chepthara asalu andulo entha sathyam undi oka maa pai dayatho cheppagalaru Jai Sri ram
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 5 лет назад
Did you watch our video given here in the link? : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bLU5lbkIXkE.html
@bhaskermadhavi1048
@bhaskermadhavi1048 5 лет назад
Vedalu apudu vrayabadinavi vedalu,munda bibulu,munda vivarinchandi
@srikeerthi2885
@srikeerthi2885 5 лет назад
guruvu gaaru ...tondaragaa answer yevandi ...i want to send him ur video..then only he can shut his mouth...
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 5 лет назад
The video in the link has been removed. Also I cannot reply immediately because a lot of other videos are still pending.
@srikeerthi2885
@srikeerthi2885 5 лет назад
Guruvu garu /// namaskarma// can we answer this person... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mpoGTvg9WH.html
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 5 лет назад
The video has been removed.
@ramrakesh7378
@ramrakesh7378 3 года назад
Allah vedam lo unnadu ani rayaledhu kadha y sooo serious andi Your clear but positive gaa cheppandi. Aayana chala paddatiga cheppinaru. Cheppalanukunna vishayam Bee cool
@haribabugannavaram5107
@haribabugannavaram5107 5 лет назад
🙏🙏🙏🙏🙏
@srikeerthi2885
@srikeerthi2885 5 лет назад
Guruvu garu /// namaskarma// can we answer this person... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mpoGTvg9WH.html
Далее
бабл ти гель для душа // Eva mash
01:00
Three NEW MAPS in Update 0.31.0 Nightmare | Standoff 2
01:48