రామ్ గోపాల్ వర్మ నిజం చెప్పాడు హిందూ ధర్మములో ఉన్న దేవుళ్ళందరూ మనుషులు సృష్టించిన వే తప్ప నిజమైన దేవుళ్ళు కాదు మా ముయ్యబడిన నేత్రాలు తెరిచారు ఆర్జీవకి వందనాలు 🙏🙏❤️🙏 నిజం🙏
రియల్లీ brother ఇందులో కుల పిచ్చి ప్లస్ బాగ్రౌండ్ వీని జోలికి రారు, రామాయణం విషవృక్షం book రాసిన రంగనాయకమ్మ దగ్గర కు వెళ్లి ఇంటర్వ్యూ చేస్త్సారు చాలా మర్యాదగా...
కనీస ఇంకితం తో ఆలోచించకుండా మనుషులు సృష్టించిన దేవుళ్ళ ను పూజిస్తున్నారు 😭 rgv గారు మంచి క్లారిటీ ఇచ్చారు. విగ్రహారాదికులు ఇకనైనా దేవున్ని తెలుసుకోండి. మీరు చేసిన రాళ్లు, చెట్లు,,,, etc ఇవి కావు దేవుళ్ళు.
@@sravansai3645 చెట్లు ఉపయోగపడుతున్నాయి అని అవి దేవుళ్ళా?. సరే వాటిని సృష్టించిన దేవుడు గురించి ఏమిటీ? నేను చెప్పేది సృష్టి కర్త అయిన దేవున్ని కాదా పూజించాలి అని. exmple : ఒక తండ్రి తన కొడుకు కి గిఫ్ట్ తెచ్చి ఇస్తే, తండ్రీకి కాకుండా గిఫ్ట్ కి thanks చెప్పినట్టు ఉంది మీ భక్తి. ఇంకొక్కటి నేను convert కాలేదు బ్రదర్. క్రైస్తవ్యం మతం కాదు మార్గం.
@@sravansai3645 నేను చెప్పింది దేవున్ని కాదని, దేవుడు సృష్టించిన సృష్టిని పూజించడం గురించి. నేను చెప్పిన example లో తండ్రి -దేవుడు అయితే, గిఫ్ట్ -సృష్టి అని
దేవుని గురించి మాట్లాడుకొనే తేలివి మనుషులకు లేదు. దేవుని గురించి కధలు అల్లుకోవడమే మానవుడి పని. తెలియని విషయాన్ని తెలిసినట్లు నటించడమే దేవుని గూర్చి చెప్పుకునే మాటలు. అతీంద్రియ శక్తి పై ఆశక్తి ఉండటమే మానవుని అదృష్టమ్. ఆది కూడా లేక పోతే జంతు సమానుడే మానవుడు.
As a Hindhu, i agree with you sir. Bhagawadgeetha chadhavadam, vedas follow avadam. Rama namam, Shiva namam. Gayathri manthras ivi maa hindhus eppudu cheyaru. kanipinche prathi stone ni poojistharu..
ఆలోచనల్లోనే భావావాదులు - ఆచరణలో అందరూ భౌతికావాదులే..అంటే దేవుడి మీద ఆధారపడకుండా జీవితకాలం బ్రతకగలం,కానీ,సైన్స్ మీద ఆధారపడకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేము. ఉదా: నాగపాముని దేవతగా కొలుస్తారు.అదే నాగపాము తమ ఇంట్లోకి వస్తే పరుగో పరుగో లేదా కర్రతో చంపేస్తారు.
@@KhattarIndian పాముని గుడ్లు,పాలు పేరుతో హింసించకండి.ఎందుకంటే,పాములు పాలు త్రాగవు.మూర్ఖుల వలన పాములు హింసకు గురౌతున్నాయి.అన్ని జీవుల కంటే మనిషే అత్యంత ప్రమాదికారి.
Varma sir u r 100,% correct.... nature is real God...like air,water,land,sky,fire,...we are the Creators,...every body must have humanity....no cast feelings ... god is in every man ....
@@smartcity-news ఔను! కాని, మనుషులల్లో మంచివాడు ఉత్తముడు! ఆ ఉత్తములల్లో మంచివాడు ఉత్తమోత్తముడు! ఆ ఉత్తమోత్తములల్లో మంచివాడు పురుషోత్తముడు! ఆ పురుషోత్తమూడే దేవుడు! నిజమే కదా!
Ma papa annattu meeru ramgopalvarma intilo oka member ipoi untaru endukante anthatime intrviews chesthunnaru varmagaritho very good thalli meeru chese interviws naku chala istam😊
దేవుడు ఇన్విసిబుల్ పవర్ అంతే మానవుడు మొన్న పుట్టి ఎన్నో యేండ్లు క్రితం నుంచి ఉన్న దేవుని శక్తిని రూపం చేసుకోని సమాజం నాశనం అవుతుంది రామ్ సార్ డెఫినిషన్ ఈస్ కరెక్ట్
దేవుడిని సృష్టించింది మనిషే,ఇది పక్కా నిజం,దేవుడు మనిషిని మిగిలిన జీవరాశుల్ని సృష్టించాడా లేక ఇది పరిసరాల మరియు ప్రకృతికి పరసరాల ప్రభావంతో జీవం ఆవిర్భవించిందా అన్నది చాలా ఆలోచన చేయవలసి ఉంది.దేవుడి పేరుమీద జరిగే మోసాలని దొంగ స్వాములని నమ్మడం మూర్ఖత్వం.
దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళరా....... కోడి ముందా? గుడ్డు ముందా? దేవుడు ఒక్కడే! సమస్త జీవ రాశులను సృష్టించాడు! కాని మనుషులు కుప్పలు తెప్పలుగా దేవుళ్లను సృష్టించారు/ సృష్టిస్తున్నారు!
నేను ప్రకృతి ని పూజిస్తాను. నాకు తల్లిదండ్రులు.త రువాత పంచభూతాలే అడగకుండా ఇచ్చేవి గాలి, నీరు💧 , అగ్ని 🔥, చెట్లు 🌳 నింగి - నేల...... స్వార్ధం లేని మంచి మనుషులు 😀😄
@@hihoney5609 ప్రకృతిని పూజించితే ఏమి రాదు పరిరక్షించు కోవాలి. కోపాడుకోవాలి. పూజ అంటే వాతావరణ కాలుష్యం అవుతుంది. దేన్నయినా ఎవరినయినా గౌరవిద్దాం. పూజించాల్సిన పనిలేదు. గాలి దేవుడే అనుకుంటే గాలిని కల్మషం లేకుండా చూసుకుందాం. అప్పుడు మన ఆరోగ్యం కాపాడుకున్నట్లు అవుతుంది.
@@drrayapa6066 దేవుడి విషయం లో చిన్న ద్విపం వెలిగిస్తే కాలుష్యం అయితే మరి రోజు బండి మీద కార్ మీద విమానం మీద షిప్ మీద తిరిగితే గాలి కాలుష్యం అవ్వదా?? సరే రోజు సైకల్ మీద తిరుగు మిత్రమా నిన్ను చూసి అందరు మారతారు నీలాంటి వళ్ళు ఇక్కడ ఉండకూడదు ఎడారి దేశాలలో ఉండాలి,,, అక్కడ ప్రకృతిని క్రియేట్ చేయగలవు నువ్వు ,,, కరెంటు లేనప్పుడు ప్రతి ఇంట్లో కిరోసిన్ ద్విపం తో వెలుగు చూసేవాళ్ళు అప్పుడు కాలుష్యం లేదు అందుకే 120 సంవత్సరాలు కూడా బ్రతికారు కానీ ఒక మతాన్ని నిర్ములించడానికి హారతి ఇచ్చే చిన్న ద్విపం and సంవత్సరానికి ఒక సారి చేసుకొనే యాగాలు యజ్ఞలు వల్ల కాలుష్యం పెరిగి పోయింది పూర్వం నుండి వస్తున్న ఆచరమే కదా మరి అప్పుడు ఎందుకు మనుసులు జబ్బులు లేకుండా ఎక్కువ కాలం బ్రతికారు?? అసలు విషయం ఏంటి అంటే సైన్స్ దేవులోప్ అవుతున్న రోజు నుండే ఈ భూమి మీద కాలుష్యం కూడా దేవులోప్ అయ్యింది అందుకే నువ్వు బైక్ మీద తిరగడం మానేసి నడుస్తూ లేక సైకల్ మీద వేళ్ళు మేము హరతులు యాగాలు యజ్ఞలు మానేస్తాము
నువ్వు చెప్పేది తప్పో ఒప్పో నాకు తెలియదు నువ్వు నమ్మినది చెప్తావ్ చేయాలి అనుకున్నది చేస్తావ్ u r గ్రేట్ దేవుడి విషయం లో ఎవరి నమ్మకం వారిది ఏ దేవుడు కూడా కీడు చెయ్ అని ఎక్కడ చెప్పలేదు మనం మనం అందరిని గౌరవించాలి
ఈ సమాజం కోసం ప్రాణాలు ఆత్పించిన వాళ్ళకే దేవుడు కనిపించలేదు లేదా మాట్లాడలేదు.అలాంటిది చాలామంది నాకు ప్రతిరోజు దేవుడు కనిపిస్తాడు లేదా మాట్లాడుతాడు అని చెబుతుంటారు.మీరు చెప్పేది నిజమైతే నేడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది.దేవుడు కనిపించినప్పుడు దేవుడితో ఒక సెల్ఫీ దిగండి.మాట్లాడినప్పుడు దేవుడి మాటలు రికార్డ్ చేయండి.అప్పుడు దేవుడు ఉన్నాడని మేము కూడా నమ్ముతాం.
ఒక చిన్న కామెంట్ దేవుడు మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అంటే కోర్టు నమ్ముతున్న దా దానికి సాక్ష్యాలు ఆధారాలు కావాలి ఒకటి చెప్పటమే గాని దేవుడిని ఎవరైనా చూసాడా దాన్ని ఎవరు ప్రశ్నించారు వరదల్లో మునిగిపోయిన దీన స్థితిలో ఉన్నారు ఏ దేవుడు కాపాడాడు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు ఏది చేసినా మానవత్వం కలిగిన మనిషి ఏ చేయాలి తనలో దైవత్వం ఉంటే🙏
వేదాల ప్రకారం ఏకం అద్వితీయం ద్వితీయంనాస్తి, అంటే దేవుడు ఒక్కడే రెండో వాడు లేడు. నతస్య ప్రతిమ అస్తి. దేవునికి రూపం లేదు ఆకారం లేదు అని అర్థం. మొత్తానికి ప్రపంచాన్ని ఏదో ఒక శక్తి మాత్రమే నడిపిస్తుంది అదే దైవముగా భావించాలి
The Concept Of God Is Abstract ( Invisible ) ..? And Completely Against To The Materialism ....The Basic Principle ( Ram Gopal Varma & His Ideology Is Not Wrong , Because His Thoughts Belonged To The Materialism ) ..?
దేవుణ్ణి మనిషే సృష్టించాడు అనేదానికి ఒక నిదర్శనం చెప్తాను. కరోనా వచ్చినప్పుడు అన్ని దేవాలయాలు, అన్నీ చర్చిలు, అన్ని మసీదులు కొన్ని రోజులపాటు మూసివేశారు చాలామంది దిక్కులేని చావు చనిపోయారు అప్పుడు ఈ దేవుళ్ళ పవర్ ఎటు పోయింది. కరోనా తగ్గిన తర్వాత దేవాలయాలు, మసీదులు,చర్చిలు పునః ప్రారంభించారు. కనుక దీనిని బట్టి ఏమీ అర్థం అవుతుంది మనిషి కావాలంటే దేవుడికి పూజ చేయొచ్చు లేదంటే ఆపివేయవచ్చు. కనుక దీనిని బట్టి మనిషే దేవున్ని సృష్టించాడు అనే దానికి నిదర్శనం ఇదే అని నేను అనుకుంటున్నాను ఇది నా ఉద్దేశము మాత్రమే.
God is unattached to this word . Man is attached to God. If God attached to this world even God will become man. Read Swami Vivekananda books. Education and spiritual enlightenment is mandatory for every one like SIP to your mutual funds
సమ్రాట్ అశోక చక్రవర్తి నిర్మించిన అఖండ బౌద్ద భారతంలో మతం లేదు, కులం లేదు. భారతీయులకు అసలు మతమే లేదు. మత ప్రచారం భారతీయతకే అవమానం. ప్రపంచమంతా మతరహితం గా మారుతోంది. మానవవాదం పెరుగుతోంది. చర్చిలు ప్రజోపయోగార్ధం ఇచ్చేస్తున్నారు. ఖురాన్ కు వ్యతిరేకంగా స్త్రీలు ఉద్యమాలు చేస్తున్నారు. మనమేమో ఇంకా రోడ్లకు అడ్డంగా గుడులు, మసీదులు, చర్చిలు కట్టుకుని ఆ మురికిలోనే పొర్లాడుతున్నాము. దేవుడు అబద్దమని, మనిషికి మనిషే తోడని కరోనా నేర్పిన పాఠాలు మరిచి పోయాం.
మీరు మీకు నచ్చిన కథతో... అందులో రకరకాల పాత్రలతో, మీకు నచ్చిన చేతనైన విధంగా కదిలే చిత్రంగా ఎలాగైతే సినిమా తీసి, నా ఇష్తం వచ్చినట్లు తీస్తాను, పాత్రలు అలాగే ఉంటాయి అని ఒక దర్శకుడుగా చెపుతారో..... ఈ ప్రపంచం ను సృష్టించిన దేవుడు కూడా అంతే... అది మీకు అర్థం కాలేదా. ఒక సినిమాకి దర్శకుడు తరువాత, మిగిలిన సాంకేతిక నిపుణుల ఎలాగో.... రకరకాల దేవుళ్ళు కూడా అంతే.. నా ఇష్టం నాతెలివి, నా సినిమా అన్నట్టుగానే .... దేవుడి సృష్టి కూడా అంతే... ప్రశ్నించడానికి నీకు అర్హత లేదు. ... ఈ లోకంలో ఉంటే ఉండు ..పోతే పో అని దేవుడు అంటే.. నీకు అర్థమయ్యే సామర్ధ్యం లేదు