ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాయొక్క మనవి వివాహం గురించి ప్రార్థన అయ్యా మీరు మాకోసం ఒక సందేశం చెప్పండి మా బాధ ఏమిటి అంటే నా మరదలికి ఇష్టం లేకుండా బలవంతంగా ఒక వివాహం చేయాలి అని తన కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు అబ్బాయికి ఆస్తి అంతస్తు చాలా బాగున్నాయి అని చెప్పి ఇష్టం లేకుండా బలవంతంగా ఒప్పించి వివాహం చేయాలని వాళ్ల తల్లిదండ్రులు నిర్ణయించారు దేవుని చిత్తంలో వివాహం చేసుకోవాలి అనీ తాను చెప్తుంది కానీ అధి ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళ అమ్మ నాన్న నానమ్మ తను వాళ్ళకి చెప్తుంది నాకు సమాధానం లేదు నేను చేసుకోను అని అన్నప్పటికీ తనను తిట్టడం కొట్టడం వారి ప్రేమను దూరం చేయడం అమ్మాయిని చిన్నచూపు చూడటం ఇంట్లో తను ఆ బాధ తట్టుకోలేక ఒప్పుకోవాలా లేక ప్రభు మాట కోసం వేచి చూడాలి అర్థంకాక సతమతమవుతున్నధి కుటుంబమంతా విశ్వాసూలు అయినప్పటికీ దేవుని మాటను కనిపెట్టక ఉన్నారు తనకు ఇష్టం లేకుండా దేవుని చిత్తం లేకుండా వివాహం వారు చేయకూడదని ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదని దేవుని మాట ముఖ్యమని వారు నమ్మాలి వాళ్లతో చెప్పినప్పుడు ఈ వివాహం క్యాన్సిల్ అయితే నిజంగా దేవుని మాటకు కట్టుబడి ఉంటాము అని చెప్తున్నారు అందరూ ప్రార్థన చేయండి బ్రదర్ దేవుడు ఎవరినైతే నా మరదలు కి బయలు పరిచడో వారితో వివాహం జరగాలి దేవుని చిత్తంగా తన వివాహం జరగాలి ఇపుడు వచ్చిన పెళ్ళి సంబంధం క్యాన్సల్ కావాలి దేవుని తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా తనతో మాట్లాడుతున్నాడు భయపడకుము అధైర్య పడకు అని అలాగే మనంకూడా. ప్రార్థన చేద్దాం ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ ప్లేయర్ చెయ్యండి పెళ్లి గురించి 🙏🙏🙏
My prayers are with you. May God grant you peace of heart & comfort you and bless you. Keep your faith & pray without ceasing & believe that God is good and He will answer your prayers and grants every desire of your heart in His time. God bless you.
Praise the Lord amen thank you Jesus and thank u madam e msg nakosam matladaru modubarina na jeevithani devudu natho matladadani bati devunika valladi vandanalu
Praise the lord akka yes mana yesayyaku asadhyamainadi yedi ledu samastamu sadyame. Tagina samaya mandu karyalu chese devudu. Manam cheyalsindi devuni yandu viswasam vunchadame ayananu nannadame🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏🙏 prayer cheyyedi breadhar and sister mi vakhyam vini anekhulu balapadutunnaru nenu nakutumbham kuda goppa asirvadhalni chustunnam mi paricharya valla inkha anekhulu maralani devuni asirvadhalu pondhukovalani manaspurthigha korukuntunnanu praise the Lord 🙏🙏🙏🙏
Praise the Lord 🙏🙏 akka dhevaa prarisudhuda prepakalgina thandri niii bangaru padhamulaku lekkalenanni Sthothramlu నాయన dheva ni kumaradaina chendhrashekar ఆరోగ్య పరిస్థితి baledhu నాయన dheva ni dhaya dhvara krupachupinchandi thandri thana ఆరోగ్య పరిస్థితి ni కపడునుగాక premakalgina na thandri haa pillavadikiii sakthini ఇవ్వండి thandri thana ఆరోగ్య పరిస్థితి nii thvaraga మెరుగు parachandi thandri Amen Amen 🙏🙏Amen... Plz preyer for me....
mata echi neraverchu vada nike mahima nijamuga nen papinayya nannu ksheminchu na matalatho ninnu gayaparachanu dheva am sorry dheva Nv goppa dhevudavu thandri na ma patla dwaramu theruvumu dheva Amen Amen amen
I am believing that God is everything possible, iam waiting for God's will in my life but in some situations iam loosing hopes on god because when God will do miracles in my life
Hallelujah Iam clothed in God's protection and promise thankfully and greatfully praise the lord I have been so blessed Amen Thank you for powerful inspired word sister Amen
I'm hema akka my faith Jesus everything possible Jesus change our sorrows to joy Jesus ur my faith akka plzz pray for my family salvation rakshana health finicial problems clear my job